ఆంధ్ర ప్రదేశ్

YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను వారి అకౌంట్లలో జమ చేసిన సీఎం జగన్

Hazarath Reddy

వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్‌ రైతు భరోసా అమలుచేస్తూ జగన్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్‌ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో జరిగే కా­ర్య­క్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు.

Visakhapatnam Shocker: విశాఖలో విషాదం, అర్థరాత్ర ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రిన్సిపాల్, భర్త వేధింపులే కారణమని ఆమె తల్లి ఆరోపణలు

Hazarath Reddy

విశాఖపట్నంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన (Visakhapatnam Shocker) చోటు చేసుకుంది. ఓ ప్లే స్కూల్‌ మహిళా ప్రిన్సిపాల్‌ 9Private Play school teacher) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు

AP MLC Polls 2023: తగ్గని జగన్ మేనియా, 5 ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, మిగతా నాలుగు స్థానాలకు పోటీ, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు బరిలో..

Hazarath Reddy

అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు (Five YSRCP Candidates Elected Unanimously) రిటర్నింగ్ అధికారులు ప్రకటించి, విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

APSRTC: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, మార్చి 1 నుంచి పదోన్నతి పొందిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు, వేతన బకాయిలు కూడా అదే రోజు నుంచి..

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదోన్నతి పొందిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం ( Jagan Govt) నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) చొరవతో ఈ నెల 24న ఉత్తర్వులు విడుదలయ్యాయి

Advertisement

MLA Quota MLC Elections Schedule: ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం.. మార్చి 23న పోలింగ్.. అదే రోజున ఓట్ల లెక్కింపు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.

Vijaya Milk Price Hike: ఏపీలో పెరిగిన విజయ పాల ధర.. లీటరుపై రెండు రూపాయలు పెంపు.. రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి

Rudra

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పాల బ్రాండ్ విజయ పాల ధర పెరిగింది. అరలీటరు ప్యాకెట్ సహా ఆరు రకాల ప్యాకెట్ల ధరలను రూపాయి చొప్పున పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. అంటే లీటరు పాల ప్యాకెట్ పై మొత్తంగా రూ. 2 పెంపు జరిగింది.

Andhra Pradesh Fire: రేణిగుంట సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం, ప్రైవేట్ కంపెనీలో ఎగసిన మంటలు, ఫ్యాక్టరీలో చిక్కుకున్న కొంతమంది ఉద్యోగులు

Hazarath Reddy

తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నివేదికల ప్రకారం, మంటలు చెలరేగడంతో కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు ఫ్యాక్టరీలో చిక్కుకున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

AP Global Investment Summit 2023: పెట్టుబడులే ధ్యేయంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్, ప్రారంభ సెషన్‌లో స్పీచ్ ఇవ్వనున్న బిజినెస్ టైకూన్స్

Hazarath Reddy

విశాఖలో ప్రతిష్టాత్మకంగా మార్చ్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (AP Global Investment Summit) సన్నాహకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రాష్ట్రాలలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి పలు రోడ్డు షోలను నిర్వహిస్తుంది.

Advertisement

AP Global Investors’ Summit 2023: మార్చి 3,4న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ముస్తాబవుతున్న విశాఖపట్నం, పెట్టుబడుదారులను ఆహ్వానిస్తూ సీఎం జగన్ ట్వీట్

Hazarath Reddy

మార్చి 3,4న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ఘనంగా విశాఖ ముస్తాబవుతోంది . ప్రపంచ నలుమూలల నుండి విశాఖ సదస్సుకు పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలే లక్ష్యంగా విశాఖ సదస్సు జరగనుంది. ఈ మేరకు సీఎం జగన్ పెట్టుబడుదారులను ఆహ్వానిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Rythu Bharosa: రేపే వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధులు విడుదల, పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయనున్న సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) గుంటూరు జిల్లాలోని తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాది మూడో విడతలో భాగంగా వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.

AP Capital Hearing Row: విశాఖపట్నమా అమరావతా, మార్చి 28న తేలిపోనున్న ఏపీ రాజధాని అంశం, ఆ రోజు విచారణ జరుపుతామని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఏపీలో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. విశాఖ రాజధానిగా ఉంటుందని వచ్చే నెల నాటికి అక్కడకు షిఫ్ట్ అవుతున్నామని సీఎం జగన్ పరోక్షంగా హింట్స్ ఇచ్చిన సంగతి విదితమే. ఇక ఏపీ హైకోర్టు గతంలో అమరావతే రాష్ట్ర రాజధాని తీర్పు వెలువరించిన సంగతి విదితమే

Chittoor Shocker: తండ్రిని చావబాదుతున్నానంటూ ప్రియురాలికి వీడియో కాల్, చిత్తూరులో దారుణ ఘటన, వివాహేతర సంబంధం వద్దన్నందుకు దాడి చేసిన కసాయి కొడుకు

Hazarath Reddy

ఏపీలో చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన (Chittoor Shocker) చోటు చేసుకుంది. కొడుకు దారి తప్పాడాని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తండ్రిని చావబాదాడు ఓ కసాయి కొడుకు. తండ్రిపై కర్రతో దాడిచేస్తూ (son attacked father) ఆ దృశ్యాలను ప్రియురాలికి వీడియో కాల్‌లో చూపిస్తూ వికృతానందం పొందాడు.

Advertisement

Boat Capsized In Nellore: నెల్లూరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు.. వీడియోతో

Rudra

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం.. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ఓ పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పదిమంది యువకులు పడవలో ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడగా.. ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Investments In AP: 25 శాతం ఐటీ వర్క్ ఫోర్స్.. ఆరు ఎయిర్ పోర్టులు.. పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీ

Rudra

పెట్టుబడులకు రాజధానిగా ఏపీ మారుతున్నది. రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగుల్లో 25 శాతం ఐటీ వర్క్ ఫోర్స్.. సాఫ్ట్ వేర్ రంగంలో కొత్త పెట్టుబడులకు ఆశావహంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆరు విమానాశ్రయాలు ప్రధాన నగరాలతో పాటు చిన్న పట్టణాలకు కూడా తక్కువ సమయంలోనే చేరుకొనే వెసులుబాటు కల్పిస్తున్నది.

AP Global Investors Summit 2023 : మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సుకు జోరుగా ఏర్పాట్లు, వీడియో విడుదల చేసిన మంత్రి గుడివాడ

kanha

మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. కార్యక్రమం ఏర్పాట్ల వీడియోను ఏపీ ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

Investments In AP: గేట్ వే ఆఫ్ ఈస్ట్ గా ఏపీ.. పెట్టుబడులకు సరైన కేంద్రం.. ఎలాగంటే??

Rudra

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మారుతున్నది. 974 కిలోమీటర్ల అత్యంత పొడవైన తీరరేఖ, 6 పోర్టులు ఏపీ సొంతం. దీంతో గేట్ వే ఆఫ్ ది ఈస్ట్ గా రాష్ట్రానికి పేరు.

Advertisement

Snake In Que Line: విజయవాడ ఇంద్రకీలాద్రి గుడి క్యూలైన్లో పాము కలకలం... భయంతో పరుగులు తీసిన భక్తులు

Rudra

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పాము ప్రవేశించింది. క్యూలైన్లో పాము కనిపించడంతో భక్తులు పరుగులు తీశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు క్యూలైన్ ను ఖాళీ చేయించి, ఆ పామును ఓ కర్ర సాయంతో కిటీకీ ద్వారా బయటికి పంపించి వేశారు.

Special Status For AP: మేం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా.. ఏఐసీసీ 85వ ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం

Rudra

ఏపీ స్పెషల్ స్టేటస్ పై కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేసింది.

Viral Video: వలంటీరు ను చెప్పులు, చీపుర్లతో చితక్కొట్టారు.. ఎందుకో తెలుసా? వైరల్ వీడియో

Rudra

వలంటీరు ను చెప్పులు, చీపుర్లతో చితక్కొట్టారు.. ఎందుకో తెలుసా? వైరల్ వీడియో

Ignazio Cassis on AP Education System: ఏపీ విద్యావిధానంపై అంతర్జాతీయంగా ప్రశంసలు, వైయస్ జగన్ సర్కారు విద్యావిధానం భేష్‌ అంటూ స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడి కితాబు

VNS

జెనీవాలో ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఫ్యూచర్‌' కార్యక్రమానికి క్యాసిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా సమయంలో చాలా దేశాలు విద్యారంగంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు ఉన్నాయని కొనియాడారు.

Advertisement
Advertisement