ఆంధ్ర ప్రదేశ్
Drop-Home Service: అర్థరాత్రి రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన యువతి, Drop-Home Service‌కు కాల్, సురక్షితంగా ఇంటికి చేర్చిన ఇంద్రపాలెం ఎస్‌ఐ
Hazarath Reddyరాత్రి సమయాల్లో మహిళల భద్రత, భద్రతను నిర్ధారించడానికి హోమ్ సర్వీస్‌లలో డ్రాప్ చేసేందుకు కాల్ చేయాలని ఏపీ పోలీసులు చెబుతున్నారు. గత 22.02.2023 రాత్రి, ఒక యువతి విజయవాడ నుండి రైలులో కాకినాడకు చేరుకుంది. ఉదయం 00.05 గంటలకు ఇంటికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో, సహాయం కోసం కాకినాడ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు డయల్ చేసింది.
Sajjala on Chandrababu: కందుకూరు సందుల్లో నీవల్ల మనుషులు పోయారు, అందుకే ప్రభుత్వం జోవో నంబర్‌-1 తెచ్చింది, చంద్రబాబు, ఫేక్ న్యూస్‌పై మండిపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
Hazarath Reddyఈనాడు తప్పుడు వార్తలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్‌ అయ్యారు. ఎల్లో మీడియా టెర్రరిస్టులు తయారు చేసే వార్తలు ఆర్డీఎక్స్‌ కంటే ప్రమాదం అంటూ కామెంట్స్‌ చేశారు.
Sansad Ratna Awards: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సన్‌సద్‌ రత్న అవార్డు, 2023 ఏడాదిగానూ సన్‌సద్‌ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను ప్రకటించిన కేంద్రం
Hazarath Reddyవైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సన్‌సద్‌ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డుకు ఎంపికయ్యారు. 2023 ఏడాదిగానూ సన్‌సద్‌ రత్న అవార్డు విజేతల లిస్ట్‌ను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి.
TTD: శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్, శ్రీవాణి టిక్కెట్ల కోటాను భారీగా కుదించిన టీటీడీ, రోజుకు 150 టికెట్లకు మాత్రమే అనుమతి, నేటి నుంచి శ్రీవాణి టిక్కెట్ల ఆఫ్‌లైన్ బుకింగ్‌ ప్రారంభం
Hazarath Reddyతిరుమలలో శ్రీవాణి టిక్కెట్ల ఆఫ్‌లైన్ బుకింగ్‌ (booking of Srivani tickets) ను టీటీడీ (TTD) తిరిగి ప్రారంభించింది. తిరుపతి (Tirupati)లో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ అవుతుండడంతో గతేడాది డిసెంబర్ 29 నుంచి కరెంటు బుకింగ్ కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే.
Andhra Pradesh: విశాఖ మన్యంలో దారుణ పరిస్థితులు, గర్భిణీని డోలీలో 3 కిలోమీట్లరు మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువెళ్లిన బంధువులు, ఆరోగ్య పరిస్థితి విషమించి పురిట్లోనే బిడ్డ మృతి
Hazarath Reddyవిశాఖ మన్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణీని డోలీలో మోసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని పెదగరువు కొండ శిఖర గ్రామానికి చెందిన కమల అనే మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అయితే.. ఆ గ్రామంలో ఆస్పత్రి లేదు.
Parvathipuram Road Accident: మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుమంది అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి తీవ్ర తీవ్ర గాయాలు
Hazarath Reddyఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Parvathipuram Road Accident) జరిగింది. కొమరాడ మండలం చోళపదం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Andhra Pradesh: సీఎం జగన్‌తో భేటీ అయిన పలు వర్సిటీల కొత్త వీసీలు, వేదికగా మారిన క్యాంపు కార్యాలయం
Hazarath Reddyఏపీలో పలు యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్‌ ఛాన్స్‌లర్లు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కాగా, వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. వీరంతా సీఎం జగన్‌ను కలిశారు.
YSR Law Nestham: వైఎస్సార్ లా నేస్తం మూడో విడత నిధులు విడుదల, లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyవైఎస్సార్ లా నేస్తం మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకం (YSR Law Nestham) కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్‌ న్యాయవాదుల కోసం రూ.­1,00,55,000లను రాష్ట్ర ప్రభు­త్వం విడుదల చేసింది.
Gannavaram Violence Case: పట్టాభితో పాటు మరో 10 మందికి 14 రోజులు రిమాండ్, కులం పేరుతో దూషిస్తూ తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన గన్నవరం సీఐ కనకారావు
Hazarath Reddyగన్నవరం ఘటనలో (Gannavaram Violence Case) టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభితో పాటు మరో 10 మందికి రిమాండ్‌ (14 days remand for 15 people) విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా చికిత్స నిమిత్తం పట్టాభిని (TDP leader Pattabhi) విజయవాడ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు
TTD Arjitha Seva Tickets: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, వచ్చే 3 నెలల సేవా ఆర్జిత టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ
Hazarath Reddyచ్చే మూడు నెలల కాలానికి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను (TTD Arjitha Seva Tickets) టీటీడీ రేపు విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టికెట్లను రేపు సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
AP Governor Farewell Meet: ఆంధ్రప్రదేశ్‌ నా రెండో ఇల్లు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను, వీడ్కోలు సభలో భావోద్వేగానికి గురైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Hazarath Reddyబిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఏపీ గవర్నర్‌గా సేవలందించారు.ఈ నేపథ్యంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ (AP Governor Farewell Meet) ఏర్పాటు చేసింది.
Andhra Pradesh: గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనివి, వీడ్కోలు సభలో బిశ్వభూషణ్ హరిచందన్‌ను కొనియాడిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
Hazarath Reddyగవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని సీఎం జగన్ పేర్కొన్నారు. గవర్నర్‌ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhusan Harichandan) అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు.
Attack on Gannavaram TDP Office: గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి, వైసీపీ గూండాల పనేనంటూ చంద్రబాబు ఫైర్, జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని ట్వీట్
Hazarath Reddyగన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగులబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చుతున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని చంద్రబాబు నిలదీశారు.
Earthquake in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదు, ప్రజలు భయపడవద్దని తెలిపిన ఎన్‌జిఆర్‌ఐ
Hazarath Reddyతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు (Earthquake in Andhra Pradesh, Telangana) వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా (Mild Quake of Magnitude 3.0) నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఇళ్లకు నష్టం జరగలేదు.
AP MLC Elections: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో భేటీ అయిన సీఎం జగన్, సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyరానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Elections) వైసీపీ అభ్యర్థులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తరఫున స్థానికసంస్థల కోటా సీట్లకు ఎమ్మెల్యే అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో ప్రతిపాదిత వ్యక్తులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ (CM Jagan met YSRCP MLC candidates) అయ్యారు.
Bandla Ganesh Tweet: పక్క పక్కనే కూర్చున్న విజయసాయి రెడ్డి, చంద్రబాబు, ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన నిర్మాత బండ్ల గణేశ్, తప్పుబడుతూ కామెంట్
Hazarath Reddyనందమూరి తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళి అర్పించారు. కాగా ఈ ఇద్దరూ చాలా సేపు తారకరత్న నివాసంలో ఉన్నారు. ఒకే సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
AP MLC Elections: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ, 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి
Hazarath Reddyఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ నుంచి అభ్యర్థులు ఖరారు అయ్యారు.తాజాగా స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌సీపీ ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలను గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం ప్రకటించారు.
Hyderabad MMTS Cancelled: హైదరాబాద్ ప్రయాణికులకు అలెర్ట్.. మూడు రోజులపాటు 33 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఏఏ మార్గాల్లో అంటే??
Rudraహైదరాబాద్‌లో మూడు రోజులపాటు 33 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే వీటిని నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Prakasam Horror: విద్యుత్ కంచె తగిలి పులి మృతి.. దొరికిందే చాన్స్ అంటూ వండుకుని తినేసిన దుండగులు.. ప్రకాశం జిల్లాలో దారుణం
Rudraపంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన విద్యుత్ కంచెకు తగిలి ఓ పులి మరణించింది. దాని కళేబరాన్ని గమనించిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకుని తినేశారు. పులి చర్మాన్ని బావిలో పడేశారు. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం.. వివాహితను కిడ్నాప్ చేసి అత్యాచారం.. మహిళా కమిషన్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం.. వీడియోతో
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. వివాహితను కిడ్నాప్ చేసి, ఆపై మత్తుమందు ఇచ్చిన దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘాతుకానికి పాల్పడిన అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యారు.