ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet Meeting: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌, మార్చి 27 నుంచి కడప నుంచి అదనంగా మూడు విమాన సర్వీసులు, మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సోమవారం సమావేశమైంది. మంత్రి మండలి సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై కేబినెట్‌ సంతాపం తెలిపింది. సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
AP Budget Session 2022: ఈ నెల 25 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభకు ఈ నెల 11న రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌, బీఏసీ సమావేశంలో టీడీపీపై మండిపడిన ఏపీ సీఎం వైఎస్ జగన్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈ నెల 25 వ‌ర‌కు ( AP Budget Session 2022) కొన‌సాగ‌నున్నాయి. ఈ మేర‌కు సోమ‌వారం నాడు ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగం పూర్తి అయిన వెంట‌నే స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అధ్య‌క్ష‌త‌న స‌భా వ్య‌వ‌హారాల క‌మిటీ (బీఏసీ) స‌మావేశమైంది.
AP Budget Session 2022: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు, గవర్నర్ ప్రసంగం హైలెట్స్ ఇవే, సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపిన గవర్నర్‌
Hazarath Reddyఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. అసెంబ్లీ (AP Budget Session 2022) ప్రారంభమైన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ గోబ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
AP Assembly Budget Session 2022: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన, వికేంద్రీక‌ర‌ణ‌తోనే రాష్ట్ర అభివృద్ధి, ఏపీ అభివృద్ధి ప‌థంలో న‌డుస్తోంద‌ని తెలిపిన రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
Hazarath Reddyకొత్త జిల్లాల‌తో ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందుతాయ‌ని చెప్పారు. క‌రోనాతో దేశం, రాష్ట్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొన్నాయ‌ని తెలిపారు. ఏపీపై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని చెప్పారు. ప్ర‌భుత్వానికి ఉద్యోగులు మూల స్తంభాల‌ని అన్నారు. అందుకే ఉద్యోగుల వ‌యోప‌రిమితిని 60 నుంచి 62 ఏళ్ల‌కు పెంచామ‌ని తెలిపారు.
AP Assembly Budget Session 2022: టీడీపీ నిరసనల మధ్య ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ హరిచందన్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్‌ సమావేశాలు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగంతో సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీడీపీ నేతలను నిరసనలు ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్య గవర్నర్ తన ప్రసంగం కొనసాగిస్తున్నారు.
AP Assembly Budget Session 2022: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ హరిచందన్‌, అనంతరం సభ వాయిదా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session 2022) మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (ndhra Pradesh Governor) ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరుగనుంది.
Crime In AP: ప్రియుడి ముందే మరో వ్యక్తితో శృంగారం చేస్తూ దొరికిపోయిన మహిళ, కోపం తట్టుకోలేక ఆ ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ తింటారు..
Krishnaఉష తన కొత్త ప్రియుడు అప్పాజీతో ఓ గదిలో శృంగారం చేస్తూ కనిపించింది. ఈ విషయం విజయ్ గమనించాడు. అది చూడలేక.. నిద్రపోతున్న సమయంలో అప్పాజీని పీకకోసి హతమార్చాడు.
Women Dead Due to Cat Bite: పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి, కృష్ణా జిల్లాలో ఘటన, మహిళలను కరిచిన పిల్లి కూడా మృతి, అజాగ్రత్తే కొంప ముంచిందంటున్న డాక్టర్లు
Naresh. VNSపులి దాడిలో చనిపోయిన వాళ్లు తెలుసు, క్రూర మృగాల దాడిలో మరణించిన వారు తెలుసు. కానీ పిల్లి కాటుతో (Cat bite) మరణించారు ఇద్దరు మహిళలు. కృష్ణా జిల్లా (Krishna district) మొవ్వ మండలం వేములమడ దళితవాడకు చెందిన విశ్రాంత కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమల, ప్రైవేట్ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (Nagamani) ఇద్దర్నీ రెండు నెలల కిందట ఒక పిల్లి కరిచింది.
Gold Smuggling: అండర్‌వేర్‌లో 1 కేజీ బంగారం, చూసి షాకవుతున్న కస్టమ్స్ అధికారులు, శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన బంగారం..
Krishnaశంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ బంగారం బయటపడింది. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా నిత్యం జరుగుతూనే ఉంది.
Mahesh Babu: రియల్ హీరో అనిపించుకుంటున్న మహేష్ బాబు, చిన్నారుల ఆపరేషన్ల కోసం ఫౌండేషన్ ప్రారంభించిన సూపర్ స్టార్, ఇప్పటి వరకు 1200 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు
Naresh. VNSమహేష్ బాబు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్‌(Andhra Hospitals), రెయిన్ బో హస్పటల్స్(Rainbow Hospitals) తో కలిసి మహేష్ చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ వారికి పునర్జన్మనందిస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ 1200 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించినట్లు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.
Nirmala Sitharaman in Anantapur: కేంద్ర సంస్థ నాసిన్ భూమి పూజకు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
Krishnaకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనులకు మంత్రి సీతారామన్ భూమి పూజ చేయనున్నారు. నాసిన్ సంస్థ ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయనుంది.
Corona in AP: ఏపీలో అత్యంత దిగువకు కేసులు, గత 24 గంటల్లో 86 మందికి కరోనా, 1,341కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 14,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, ప్రకాశం, విశాఖ జిల్లాలలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 288 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
Andhra Pradesh: బస్సులో డ్రైవరే కామాంధుడు, అర్థరాత్రి లైట్లు ఆర్పివేసిన తరువాత మహిళతో అసభ్య ప్రవర్తన, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన ఆర్టీసీ యాజమాన్యం
Hazarath Reddyఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న తనతో డ్రైవరు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ వివరాల ప్రకారం.. బంధువుల శుభకార్యానికి నెల్లూరు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు బుధవారం రాత్రి నెల్లూరు-విశాఖపట్నం ఇంద్ర ఏసీ బస్సులో అనకాపల్లి వరకు టికెట్‌ తీసుకొని ఎక్కినట్లు తెలిపారు.
Tirumala: తిరుమలలో వీఐపీ దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పిస్తాం, సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని తెలిపిన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
Hazarath Reddyతిరుమలలో సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ధరల పెంపుపై కేవలం చర్చ (TTD had no plans to increase service prices) మాత్రమే జరిగిందని ఆయన ( Chairman YV Subbareddy) అన్నారు.
CM YS Jagan Polavaram Tour: పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే, ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని తెలిపిన కేంద్ర మంత్రి షెకావత్, కొనసాగుతున్న సీఎం జగన్ పోలవరం పర్యటన
Hazarath Reddyపునరావాస కాలనీ అద్భుతంగా ఉంది. కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాట ప్రకారం.. మోదీ సర్కార్‌ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తానని కేంద్ర మంత్రి షెకావత్‌ తెలిపారు.
Weather Forecast: గంటకు 18 కి.మీ. వేగంతో కదులుతోన్న వాయుగుండం, వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, దక్షిణ కోస్తా, రాయలసీమకు పొంచివున్న భారీ వర్ష ముప్పు
Hazarath Reddyదక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న ఉదయం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా (low pressure in Bay of Bengal) బలపడింది. నిన్న మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రికోమలైకి 360, తమిళనాడులోని నాగపట్నానికి 700, చెన్నైకి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Corona in AP: ఏపీలో కొత్తగా 122 మందికి కరోనా, గత రెండు రోజుల నుంచి మరణాలు నిల్
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18, అనంత‌పురం జిల్లాలో 16, తూర్పు గోదావరి జిల్లాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
Andhra Pradesh: మూడు రాజధానుల ఏర్పాటే మా లక్ష్యం, రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే, పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పారని తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ
Hazarath Reddyప్రజలకు పరిపాలనను దగ్గరికి తీసుకురావడానికే తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, దానికే వంద శాతం కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
Andhra Pradesh: మేకపాటి గౌతమ్‌రెడ్డి శాఖలు ఇతర మంత్రులకు కేటాయింపు, మంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమల శాఖ, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ
Hazarath Reddyమంత్రి సీదిరి అప్పలరాజుకు ఐటీ, పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖలు, మంత్రి ఆదిములపు సురేష్‌కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కురసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్‌, ఎన్ఆర్ఐ ఎంపవర్‌మెంట్ కేటాయించారు.
AP Inter Exam 2022 Postponed: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..
Hazarath Reddyఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసి.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగనున్నాయి. విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది.