ఆంధ్ర ప్రదేశ్
Bomb Threat For Three Flights: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు
Rudraహైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.
Woman Trying to Kiss Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు బుగ్గ మీద ముద్దుపెట్టబోయిన మహిళా అభిమాని, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టబోయిన వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నడిచి వెళ్తుండగా ఆ మహిళ సీఎం చంద్రబాబును హత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు.
Merugu Nagarjuna: నేను ఏ టెస్టులకైనా సిద్ధమంటూ మెరుగు నాగార్జున సవాల్, మహిళ తనపై చేసిన అత్యాచారం ఆరోపణలను ఖండించిన వైసీపీ నేత, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైసిపి మాజీమంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బలుకూరి పద్మావతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా ఆర్థికంగా మోసం చేశారంటూ మేరుగ నాగార్జున పై సీఐ కళ్యాణ్ రాజుకు లిఖితపూర్వకంగా మహిళ ఫిర్యాదు చేసింది.
Andhra Pradesh: ప్రయాణికుడిని కొట్టిన బస్ డ్రైవర్ .... డ్రైవర్ కి దేహశుద్ధి చేసిన స్థానికులు..వీడియో ఇదిగో
Arun Charagondaకావలి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట హైదరాబాదుకు వెళ్తున్న ప్రయాణికుడిపై ప్రైవేటు బస్ డ్రైవర్ దాడి చేశారు. ప్రయాణికుడి పై ప్రైవేటు బస్ డ్రైవర్ దాడిని అడ్డుకొని చితకబాదారు స్థానికులు. కావలి ఆర్టీసీ డిపో ఎదురుగా ఆగింది ప్రైవేటు బస్.న్యాయం చేయాలంటూ భార్యా, బిడ్డతో బస్ ఎదుట ధర్నాకి దిగాడు ప్రయాణికుడు.డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని బస్ ని పీఎస్ కి తరలించారు పోలీసులు.
Tirupati: చిన్నారి హత్యాచారంపై స్పందించిన ఎస్పీ సుబ్బారాయుడు, బాలిక మేనమామే నిందితుడిగా తేల్చిన పోలీసులు, చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లి హత్యాచారం
Arun Charagondaతిరుపతిలో చిన్నారి హత్యాచారంపై ఎస్పీ సుబ్బారాయుడు స్పందించారు. చిన్నారి మామ నాగరాజు అలియాస్ సుశాంత్‌ను నిందితుడుగా తేల్చారు పోలీసులు. చాక్లెట్స్ కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడని ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు.
Andhra Pradesh: వడమాల పేట బాలికపై హత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత, బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
Arun Charagondaవడమాలపేట బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు హోం మంత్రి. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనం అని తెలిపారు వంగల పూడి అనిత.
Road Accident in Kodada: కోదాడ వద్ద ప్రైవేటు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
Rudraకోదాడ సమీపంలోని కట్టకొమ్ముగుడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
Tirupati Horror: తిరుపతి జిల్లాలో ఘోరం.. మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు.. అత్యాచారం చేసి ఆపై హత్య.. కిరాతకుడిని ఉరి తీయాలని స్థానికుల డిమాండ్
Rudraతిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో ఘోరం జరిగింది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దారుణ ఘటన ఎయం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీలో చోటుచేసుకుంది.
Privacy Rights of Couple: వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
Rudraదంపతులైన భార్యభర్తలిద్దరికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం తీర్పు చెప్పింది. భార్యకు, అదే విధంగా భర్తకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని వెల్లడించింది.
Car Catches Fire: పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. పార్కింగ్ చేసున ఓ కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.
Car Catches Fire in Guntur: వీడియో ఇదిగో, ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్
Hazarath Reddyప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం నార్నేవారిపాళెం వద్ద ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. మంటలను గమనించి కారును పక్కన ఆపిన డ్రైవర్. డ్రైవర్ అప్రమత్తం అవడంతో తప్పిన ప్రమాదం. కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది.
Andhra Pradesh: వైసీపీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే బొక్కలో వేస్తాం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపాటు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం-2) ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని అందరం కలిసి పోరాడి కాపాడుకున్నామని అన్నారు. ఆడబిడ్డల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.
Andhra Pradesh: మిడ్ నైట్ మసాలాలు ప్రసారం చేసిన ఛానల్ యజమాని టీటీడీ ఛైర్మెనా ? సోషల్ మీడియాలో వీడియోలతో ఫైర్ అవుతున్న నెటిజన్లు
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ5 యజమాని బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నియమించింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఎంపిక అనుకున్నప్పటికీ, బోర్డు కూర్పుపై వారాల ఊహాగానాలకు తెరపడింది.
Free Gas Cylinders Scheme: వీడియో ఇదిగో, స్వయంగా టీ చేసి మహిళా లబ్ధిదారుకి అందించిన సీఎం చంద్రబాబు, ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం
Hazarath Reddyఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
Andhra Pradesh Horror: చెల్లెలు పాలిట కామాంధుడుగా మారిన అన్న, రోజు బడి నుంచి ఇంటికి రాగానే అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక
Hazarath Reddyప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి చూసింది. చెల్లెలు పాలిటే అన్నే కామాంధుడు అయ్యాడు. ఏకంగా ఆమెను గర్భవతిని చేశాడు. ఈ అత్యాచార ఘటనపై స్థానిక పోలీసలు కేసు నమోదు చేశారు
Andhra Pradesh: వీడియో ఇదిగో, స్కూలులో విద్యార్థిని ఆత్మహత్య, న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కి అడ్డుపడిన మృతురాలి తల్లిదండ్రులు
Hazarath Reddyరాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పదోతరగతి విద్యార్థిని తల్లిదండ్రులు కలిశారు. ఆలమూరులో ఇటీవల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.
LPG Cylinder Price Hike: దీపావళి సంబురాన సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.62 పెంపు.. మరి ఇంట్లో వాడే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర??
Rudraదీపావళి పండుగ సంబురాన దేశ ప్రజలకు పెద్ద షాక్. గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్ పై రూ.62 ధర పెరిగింది.
Diwali Rush at Bhagyalaxmi Temple: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు.. వెండి నాణేల కోసం ఆలయానికి పోటెత్తిన భక్తులు
Rudraదీపావళి సంబురాలు హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజల నిర్వహించారు.
Car Accident at KBR Park: కేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కారు బీభత్సం.. ఫుట్ పాత్ ను దాటుకొని గ్రిల్స్ ను ఢీకొట్టాక ప్రమాదం (వీడియో)
Rudraహైదరాబాద్ లోని బంజారాహిల్స్ సమీపంలోని కేబీఆర్ పార్క్ వద్ద ఓ పోర్షే కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫుట్ పాత్ దాటి పార్క్ ప్రహరీ గ్రిల్స్ ను ధ్వసం చేసింది.
Diwali Victims: దీపావళి పండుగ నాడు అపశ్రుతులు.. హైదరాబాద్ లోని సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Rudraతెలంగాణలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. యువతీ యువకులతోపాటు చిన్న పిల్లలు బాణసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.