తెలంగాణ
Ganesh Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి
Rudraకడపలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వంశీ, రాజాగా గుర్తించారు.
Viral Video: కళ్ల ముందే మద్యం సీసాలను ధ్వంసం చేస్తుంటే భరించలేకపోయిన మందుబాబులు.. ఎగబడి ఎత్తుకెళ్లిన వైనం.. గుంటూరులో ఘటన (వీడియో వైరల్)
Rudraగుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంప్ యార్డులో ధ్వంసం చేశారు.
Vande Bharat Express: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
Rudraదూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చే సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరో రైలు తెలంగాణలో ప్రారంభం కానున్నది.
Hari Babu Kambhampati: కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అనారోగ్యం
Hazarath Reddyమిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను తరలించడం కోసం ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు
Telangana Politics: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోండి, తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..
Hazarath Reddyపార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.
Telangana Shocker: వీడియో ఇదిగో, ఇన్‌స్టాలో పరిచయమైన విద్యార్థిని హోటల్ రూములో బంధించి 20 రోజులుగా అఘాయిత్యం, రక్షించిన షీ టీమ్
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు.
Road Accident Video: వీడియో ఇదిగో, వేగంగా వెళ్తూ బ్రిడ్జిపై నుంచి కిందపడి పోయిన కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ - నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
C.V. Anand: డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం, హైదరాబాద్ కమిషనర్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ వ్యాఖ్యలు
Hazarath Reddyహైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం, మొన్నటి వరకూ సీపీగా కొనసాగిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Thefting Ganesh Laddu: ఇదేం పనిరా బాబు.. ఆఖరికి గణపతి లడ్డు కూడా వదిలిపెట్టరా? మేడ్చల్ లో ఘటన (వీడియో)
Rudraమేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో దొంగలు బరితెగించారు. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు చోరీకి తెగబడ్డారు. మొత్తం ఐదుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ద్వారా అర్థమవుతున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Accident in Adilabad: టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)
Rudraఆదిలాబాద్ లోని నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది.
Clay Craftsman Ganesh: మట్టి గణపతిని చూశాం.. ఇప్పుడు కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడండి మరి..! (వీడియో ఇదిగో)
Rudraపర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల గురించి విన్నాం. చూశాం. అయితే, కుండలు తయారుచేస్తున్నట్టుగా ఉన్న వినాయకుడిని చూశారా? అయితే, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీ వాసులు వినూత్నంగా రూపొందించిన కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడాల్సిందే.
Fire Accident in Jagadgirigutta: జగద్గిరిగుట్టలోని ఉడ్ షాపు గోదాములో అగ్ని ప్రమాదం.. వీడియో ఇదిగో
Rudraహైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహాదేవాపురంలోని శ్రీ సాయి ఎంటర్ ప్రైజెస్ ఉడ్ షాపు గోదాములో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Chocolate Ganesha: తియ్యని వేడుక చేసుకుందాం అంటున్న చాక్లెట్ వినాయకుడు.. అనంతపురం జిల్లా ఉరవకొండలో వినూత్న గణనాథుడు (వీడియో)
Rudraవెరైటీ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు గణనాథులు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో చాక్లెట్ వినాయకుడు కొలువుదీరాడు.
Air Quality: మన నల్గొండలో స్వచ్ఛమైన గాలి.. కేంద్ర ప్రభుత్వం అవార్డు.. అసలెందుకు ఈ అవార్డు ఇచ్చారంటే?
Rudraపెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ, అడవుల నరకివేత వెరసి వాతావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గాలి నాణ్యత పడిపోతున్నది. అయితే, గాలి నాణ్యత మెరుగుపరచడంలో తెలంగాణలోని నల్గొండ సత్తా చాటింది.
Heavy Rain Alert For Telangana: తెలంగాణలో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి! మూడు రోజుల పాటూ అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఐఎండీ అలర్ట్ జారీ
VNSలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD Alert) హెచ్చరించింది. ఇవాళ హైదరాబాద్ సహా కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఆదిలా
Variety Ganesh Idols: వెరైటీ గణనాథులు, ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు..వీడియో ఇదిగో
Arun Charagondaవరంగల్ నగరంలో ఈసారి వెరైటీ గా గణనాథులు మండపంలో కొలువుదీరారు. వివిధ ఆకారాల గణనాథులను మండప నిర్వహకులు ప్రత్యేకంగా చేయించి ప్రతిష్టించారు. అందులో భాగంగా వరంగల్ రామన్నపేట లో బాదంపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ తో ఎంతో అందంగా రూపొందించిన గణనాధుని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Karimnagar: ఆ ముగ్గురిని కలిపిన వినాయకుడు, ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు, ఆప్యాయ పలకరింపు..ప్రత్యేక పూజలు
Arun Charagondaకరీంనగర్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడు ఉప్పు - నిప్పులా ఉండే ఆ ముగ్గురు నేతలు కలిశారు. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలే కాదు వ్యక్తిగత విమర్శలు చేసుకునే నేతలంతా ఒక వేదికపై కలిశారు. ఇందుకు వినాయకచవితి వేదికైంది.
CM Revanth Reddy: ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు.. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం
Arun Charagondaఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాల అందజేత కార్యక్రమం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేశారు. పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను సొసైటీకి అందజేశారు సీఎం.
Adilabad: వరదల్లో కొట్టుకుపోయిన రైతులు...చివరికి!
Arun Charagondaఆదిలాబాద్ జిల్లాలో శనివారం ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు తెరవడంతో పెండల్ వాడ వాగులో కొట్టుకుపోయారు రైతులు. చివరికి క్షేమంగా బయటపడ్డారు రైతులు.
Hydra Demolition: హైడ్రా కూల్చివేతల వద్ద హైడ్రామా, పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తుల హల్‌చల్, చెరువులో నిర్మాణాలను పూర్తిగా కూల్చేసిన హైడ్రా
Arun Charagondaహైదరాబాద్.. మాదాపూర్ సున్నం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. ఘటనా స్థలంలో పెట్రోల్ పోసుకుని ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. వారిపై నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందిన 15 రోజుల్లోగా తొలగించకుంటే హైడ్రానే కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.