తెలంగాణ
Telangana High Court on Dogs Bite: కుక్కల దాడి ఘటనపై హైకోర్టు సీరియస్..ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వానికి ప్రశ్న?
Arun Charagondaతెలంగాణలో వీధి కుక్కల దాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వేర్వురుగా జరిగిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
KTR on Traffic Police Abusing Words: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్?, ట్రాఫిక్ ఎస్సై భాషపై కేటీఆర్ ట్వీట్, బదిలీ చేసిన ఉన్నతాధికారులు
Arun Charagondaఓ ట్రాఫిక్ ఎస్సై అత్యుత్సాహం, అతడి భాష విధుల నుండి సస్పెండ్ అయ్యేలా చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ ఆలయ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు ఓ లారి డ్రైవర్‌పై చేయి చేసుకోవడమే
Telangana: దారుణం, తల్లి,పెళ్ళాం అంటూ అసభ్యపదజాలంతో లారీ డ్రైవర్ మీద రెచ్చిపోయిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyలారీ డ్రైవర్ ని తల్లి, పెళ్ళాం అంటూ ఇష్టం వచ్చినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బూతులు తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ దూషించారు.
Telangana Road Accident: రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన నాపరాయి టిప్పర్ లారీ, నలుగురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyవికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గౌతపూర్ దగ్గర నాపరాయి టిప్పర్ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియ బయటకు వచ్చింది.
KTR Slams CM Revanth Reddy: రైతు బంధు డబ్బులే రుణమాఫీకా?..సీఎం రేవంత్ రెడ్డిది దగా అని మండిపడ్డ కేటీఆర్
Arun Charagondaతెలంగాణ వ్యాప్తంగా ఇవాళ తొలిదశలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి దశలో సాయంత్రం 4 గంటలకు రూ. లక్ష వరకు రుణమాఫీ జరగనుంది.
Nalgonda: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పాము కలకలం.. హాస్టల్ రూంలోకి వచ్చిన పాము..భయబ్రాంతులైన విద్యార్థులు
Arun Charagondaనల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని నీలగిరి బాయ్స్ హాస్టల్ రూంలోకి పాము రావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. యూనివర్సిటీ ఆవరణలో గడ్డి, చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోవడంతో విష సర్పాలు హాస్టల్‌లోకి వస్తున్నాయని అనేకమార్లు
Telangana Rain Update: బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం, వచ్చే 5 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్
Hazarath Reddyతెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన 24గంటల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Hyderabad Horror: వివాహేతర సంబంధం, భార్య కూతుళ్లకు ఇంజక్షన్ ఇచ్చి చంపిన డాక్టర్, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం, చివరకు అరెస్ట్
Hazarath Reddyతెలంగాణలోని హైదరాబాద్‌లో తన ప్రియురాలి కోరిక మేరకు తన భార్య, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేసిన కేసులో 32 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మే 28న జరిగిన ఈ ఘటనను తొలుత కారు ప్రమాదంగా అంచనా వేయగా, నిందితులు ఇద్దరూ దాదాపు 45 రోజులపాటు అనుమానం రాకుండా తప్పించుకున్నారు.
Telangana Crop Loan Waiver Update: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, ముందుగా రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ, డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ
Hazarath Reddyప్రజాభవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ (Telangana Crop Loan Waiver Update)కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM A Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
R Narayanamurthy Injured:పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తికి అస్వస్థత..నిమ్స్‌లో చికత్స
Arun Charagondaపీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతినడంతో హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Hyderabad: ఏకంగా పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఇన్‌స్టా రీల్..వీడియో వైరల్
Arun Charagondaహైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆకతాయి ఇన్‌స్టా రీల్ చేశాడు. అది ఏకంగా పోలీస్ స్టేషన్‌లో. లాకప్‌లో ఉన్న తన స్నేహితుడిని చూడటానికి పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడు ఇన్ స్టా రీల్ చేశాడు.
Suryapet : ప్రాణం తీసిన ఈత సరదా...తండ్రి,కూతురుతో పాటు మరో వ్యక్తి మృతి
Arun Charagondaతెలంగాణలోని సూర్యపేటలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట - ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు.
CM Revanth For PCC Meeting: ఓ వైపు పాలన మరో వైపు పార్టీ..కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ కీలక సమావేశం
Arun Charagondaఓ వైపు పాలన మరోవైపు పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు సీఎం. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి పీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
HarishRao about Party Defections:ఆ ఎమ్మెల్యేలను మాజీలు చేసే వరకు నిద్రపోం.. పార్టీ మారిన వారికి హరీష్ హెచ్చరిక
Arun Charagondaబీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను మాజీలుగా చేసే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు మాజీమంత్రి హరీష్ రావు. పటాన్‌చెరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు
CM Revanth Reacts on Dog Attack Incident:వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి..సీఎం రేవంత్ విచారం, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు ఆదేశం
Arun Charagondaమున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం బలైంది. వీధి కుక్కల దాడిలో హైదరాబాద్ - మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేశాయి.
MLA Sudheer Reddy Health Update: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత, AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేని పరామర్శించిన కేటీఆర్
Hazarath Reddyఅనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్ తదితరులు ఉన్నారు.
Hyderabad Groping Horror: రద్దీ బస్సులో నన్ను ఆ అంకుల్ తాకరాని చోట తాగాడు, కండక్టర్ అసభ్య ప్రవర్తనపై యువతి ట్వీట్, విచారణకు ఆదేశించిన టీజీఎస్‌ఆర్టీసీ
Hazarath Reddyసిటీ బస్సులో కండక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఎక్స్ వేదికగా వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్న బస్సులో కండక్టర్ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది
Owaisi demands KCR: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం...కేసీఆర్ స్పందించాలని అసద్ డిమాండ్
Arun Charagondaతెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాక పుట్టిన సంగతి తెలిసిందే. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్, అదేవిధంగా హరీష్ రావు బీజేపీలో చేరితే స్వాగతిస్తామని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
Dog Attack in Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో పిల్లలపై వీధికుక్కలు దాడి, ఒక బాలుడు మృతి.. మరో బాలుడికి తీవ్రగాయాలు
Hazarath Reddyజవహర్ నగర్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు
KTR on CM Breakfast Scheme: ఉచిత అల్పాహారం పథకాన్ని పునరుద్దరించండి..సీఎం రేవంత్ కి కేటీఆర్ వినతి
Arun Charagondaట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు