తెలంగాణ

CM Revanth on Friendly policing: బాధితులతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరస్తులకు కాదు..తేల్చిచెప్పిన సీఎం రేవంత్

Arun Charagonda

ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లు,ఎస్పీలతో నిర్వహించిన సదస్సులో మాట్లాడిన సీఎం రేవంత్

Rain Update: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, తెలుగు రాష్ట్రాలకు వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ (IMD) తెలిపింది.

Telangana: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోండి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌తో మాజీ మంత్రి కేటీఆర్‌ భేటీ, రాహుల్ గాంధీపై ధ్వజం

Hazarath Reddy

పార్టీ మారిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు భేటీ అయ్యారు. ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.

Harishrao on Runamafi: ప్రైవేట్ వడ్డీ వ్యాపారులకంటే దారుణం..రేవంత్‌పై హరీష్‌ ఫైర్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ఛాలెంజ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్‌..రుణమాఫీపై కాంగ్రెస్ తెచ్చిన గైడ్ లైన్స్‌ గందరగోళంగా ఉన్నాయని చెప్పారు.

Advertisement

MLC Kavitha Injured: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, దీన్‌ దయాల్ ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే జైలు సిబ్బంది దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. లిక్కర్ స్కాం కేసులో కవిత నాలుగు నెలలుగా జైలులోనే ఉన్నారు.

Telangana Runamafi: 18న లక్ష వరకు రుణమాఫీ..డబ్బులు ఇతర ఖాతాల్లో జమచేస్తే బ్యాంకర్లపై కఠిన చర్యలు

Arun Charagonda

తెలంగాణ రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.

CM Revanth on Arogya Sri: సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ.. ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

Arun Charagonda

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందేది. కానీ ఇకపై రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని వెల్లడించారు.

Supreme Court on KCR Petition: తెలంగాణ విద్యుత్‌ ఒప్పందాలపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్‌... విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని సూచన

Arun Charagonda

తెలంగాణలో విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

Advertisement

Hyderabad Shocker: వీడియో ఇదిగో, 1వ తరగతి బాలికపై స్కూలులో డ్యాన్స్ టీచర్ లైంగిక దాడి, పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు, పోలీసులు అదుపులో నిందితుడు

Hazarath Reddy

హైదరాబాద్‌లో బోడుప్పల్‌లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో డ్యాన్స్ మాస్టర్ రవి ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆ టీచర్ ను చితకబాదారు. డ్యాన్స్ టీచర్ రవిని కిందపడేసి తన్నారు.

Telangana Shocker: వీడియో ఇదిగో, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దంపతులు, మా చావుకు పిన్నే కారణమని సెల్ఫీ వీడియో

Hazarath Reddy

నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్(28), శైలజ(24) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి పాల్పడే ముందు మా చావుకు పిన్నే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వారికి ఏడాది కిందట పెళ్లైంది.

Cat at JNTUH Kitchen: జేఎన్టీయూహెచ్ కిచెన్ లో ఈసారి పిల్లి.. ఎలుకను వెతుక్కుంటూ వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతల ట్వీట్ (వీడియోతో)

Rudra

జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే ఆహారంలో నాణ్యతా ప్రమాదాలు, శుభ్రత కరువైనట్టు మరోసారి రుజువైంది. తినే పదార్థాల దగ్గర ఓ పిల్లి తచ్చాడుతున్న వీడియో తాజాగా వైరల్ గా మారింది.

Raj Tarun Case: హీరో రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. ఎక్కడున్నా తమ ముందుకు రావాల్సిందేనని హీరోకు పోలీసుల నోటీసు

Rudra

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన హీరో రాజ్ తరుణ్ వివాదం కొత్త ట్విస్టులు తిరుగుతున్నది.

Advertisement

Gudem Mahipal Reddy Joins Congress: బీఆర్‌ఎస్‌కు మరో షాక్, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, 10కి చేరిన మొత్తం గోడ దూకిన ఎమ్మెల్యేల సంఖ్య

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, గత పార్లమెంట్‌ ఎన్నికల్లో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్‌ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. సీఎం రేవంత్‌ సమక్షంలో వీరు హస్తం గూటికి చేరారు.

Drug Bust in Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా అరెస్టు, పోలీసుల అదుపులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది.రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్​ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ విభాగం, ఎస్ఓటీ విభాగం, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది.

Crop Loan Waiver Guidelines: రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు తప్పనిసరి, ఈ పిరియడ్‌లో తీసుకున్న వారికే రూ. 2 లక్షల రుణమాఫీ, పంట రుణమాఫీపై గైడ్ లైన్స్ ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ (Loan Waiver) చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించింది.

Road Accident Video: వీడియో ఇదిగో, ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు, అమాంతం గాల్లోకి ఎగిరిపడి మృతి

Hazarath Reddy

మేడ్చల్ జిల్లా ..పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది దీంతో అతను 10 మీటర్లు గాల్లో ఎగిరిపడి అవతలపడ్డాడు. తీవ్ర గాయాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందాడు.

Advertisement

Hyderabad Horror: దారుణం, అర్థరాత్రి మహిళను కారులో తిప్పుతూ ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్ గ్యాంగ్ రేప్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి మహిళను బలవంతంగా కారులో తిప్పుతూ ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్ ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. అల్వాల్ పరిధిలో ఓ మహిళ ఆదివారం అర్థరాత్రి తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్ కేసు పెట్టడానికి ఓ ఊబర్ ఆటోలో వెళ్లింది.

Weather Forecast: ప్రమాదకరంగా మారిన హుస్సేన్ సాగర్, లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక, ఈ నెల 18 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో నేడు వాన పడే అవకాశం

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే జులై 18 వరకు ఈ వర్షాలు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది.

Road Accident: ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నారా? అయితే, ఈ వీడియో చూడండి..! ఒళ్లు గగుర్పొడిచేలా మేడ్చల్ - పోచారం ఐటీ కారిడార్ యాక్సిడెంట్ (వీడియోతో)

Rudra

రోడ్డు మీద ఎన్ని ప్రమాదాలు జరిగినా.. మొబైల్ వ్యసనం కుటుంబాల్లో ఎంత విషాదాన్ని నింపుతున్నా యూత్ మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదు. మొబైలే తమ జీవితం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

Road Accident: జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం వ్యానును ఢీకొట్టి అగ్నికి ఆహుతైన ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పించుకొన్న ప్రయాణికులు

Rudra

మహబూబ్‌ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్థరాత్రి 1.45 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది.

Advertisement
Advertisement