తెలంగాణ

Hyderabad: హైదరాబాద్ ప్రముఖ రెస్టారెంట్లలో పాడైపోయిన ఆహార పదార్థాలు, ఫుడ్ సేఫ్టీ రూల్స్ సరిగా పాటించడం లేదని తెలిపిన అధికారులు, లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Telangana: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న కొమురవెల్లి ఎస్ఐ, న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన మొదటి భార్య

Hazarath Reddy

సిద్దిపేట - కొమురవెల్లి పోలీస్టేషన్ ఎదుట ఎస్ఐ నాగ రాజు భార్య మానస పలువురు మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు. కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు తనను పెండ్లి చేసుకొని రెండేండ్ల క్రితం తనను కరీంనగర్‌లో నివాసం ఉంచాడని, విడాకులు ఇవ్వాలని రెండు నెలల క్రితం తనను కొట్టి పిల్లలను తీసుకువచ్చినట్టు మానస ఆరోపించారు.

ACB Raids: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ

sajaya

హైదరాబాద్‌: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ.. 17 ప్రాపర్టీస్ గుర్తించామన్న ఏసీబీ అధికారులు.. ఘట్‌కేసర్‌లో 5 ప్రాపర్టీల గుర్తింపు.. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు సీజ్.. 60 తులాల బంగారం సీజ్.. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.3 కోట్ల సొత్తు స్వాధీనం.

Rain Alert: నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..

sajaya

Rain Alert: నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..

Advertisement

Telugu States Weather: బీ అల‌ర్ట్! తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, మ‌రింత బ‌ల‌ప‌డ‌నున్న అల్ప పీడ‌నం, ఏపీలో ఐదు రోజుల పాటూ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా

VNS

అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉంద‌ని, దీని ప్ర‌భావంతో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు: విశాఖ వాతావరణ కేంద్ర డైరెక్టర్ సునంద తెలిపారు.

U Tax: ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రూ. 100 కోట్లు పంపారు, రాష్ట్రంలో యూ ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారంటూ బీజేపీ నేత‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

VNS

అధిక ధాన్యం జోకడంతో వచ్చిన డబ్బులో నుంచి కేసీ వేణుగోపాల్‌కి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రూ.500 కోట్లు ఇచ్చారని విమర్శించారు. రైస్‌ మిల్లర్లతో మంత్రి కుమ్మక్కై వారికి రూ.450 కోట్లు ఇచ్చారని తెలిపారు. అలా మొత్తం రూ.950 కోట్ల కుంభకోణం జరిగిందని మహేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు.

Jaya Jaya He Telangana: ఒకటిన్నర నిమిషం నిడివిలో జయ జయహే తెలంగాణ, సంగీతం అందించనున్న సంగీత దర్శకుడు కీరవాణి, జూన్2న రాష్ట్ర ప్రజలకు అంకితం

Vikas M

ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. కాగా తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది.

Hyderabad Road Accident: ఘోర విషాదం, పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

Hazarath Reddy

పెళ్లి అయిపోయాక ఆదివారం రాత్రి శ్రవణ్, శివ వాళ్ల కజిన్ భానుతో కలిసి బైక్‌పై పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తూ, ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టడంతో శివ, శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందగా భాను పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Telangana: ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు,హాస్పిటల్ ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు..చెట్టు కూలి భర్త మృతి చెందిన విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు దంపతులపై ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

Woman Riding Sports Bike in Saree: చీరకట్టుతో వరంగల్ రోడ్లపై స్పోర్ట్స్ బైక్ నడిపిన యువతి, కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

వరంగల్ లో ఓ యువతి చీరకట్టుతో స్పోర్స్‌ బైక్‌ను నగరంలో రోడ్ల మీద నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాజూకైన సన్నని నడుముతో రొమాంటిక్ రైడ్ చేస్తూ.. కుర్ర హృదయాలను ఈ యువతి కొల్లగొట్టేస్తోంది. ఆ లేడీ డాన్ చేసిన బైక్ రైడ్‌ను జెట్టి బైకర్‌గర్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

New Ration Cards: రేషన్ కార్డుల జారీపై గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్ ముగియగానే కార్డులు జారీ చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Rudra

కొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Monsoon in Telangana: తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. వచ్చే నెల 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి

Rudra

తెలంగాణ రైతన్నలకు శుభవార్త. జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, పెట్రోల్ పంపులోకి వచ్చిన లారీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమైన ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది

Hazarath Reddy

తెలంగాణలో ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది త్వరగా ఆలోచించడంతో భారీ అగ్ని ప్రమాదం తప్పింది.ఇంధన స్టేషన్‌లోకి ప్రవేశించిన లారీలో మంటలు అంటుకున్నాయి, అయితే వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి భారీ అగ్ని ప్రమాదం జరగకుండా ఆపగలిగారు.

Monsoon for Telangana: జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు, ఈ నెల 22వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే.

Telangana Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ఎన్నికల కమిషన్‌(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది.

Wife Beat Husband: నన్ను నా భార్య కత్తితో చంపేందుకు ప్రయత్నిస్తోంది, పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్న భర్త, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని... రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు.పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.

Advertisement

Chudidar Gang in Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో చుడిదార్ గ్యాంగ్ కలకలం, 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు చోరీ, మగవారా లేక ఆడవారా అని వెతికే పనిలో పోలీసులు

Hazarath Reddy

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుడిదార్ గ్యాంగ్ కలకలం రేపింది...పోలీసుల వివరాల ప్రకారం… జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేశారు.

Telangana: భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు

Hazarath Reddy

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. తరుచూ బార్య కొడుతుందని అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ కి ఓ భర్త పరిగెత్తుకుని వచ్చాడు. నిక్కర్ పై వచ్చి నా భార్య నన్ను కొడుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి సాగనంపారు.

Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఇవిగో, జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ

Hazarath Reddy

TS ECET Result 2024 Out: తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు విడుదల, అధికారిక వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి లింక్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల్ని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు.

Advertisement
Advertisement