తెలంగాణ
Maharashtra Road Accident: ఘోర ప్రమాదం, 200 అడుగుల లోతైన లోయలో పడిన కారు, తెలంగాణకు చెందిన నలుగురు బ్యాంక్ ఉద్యోగులు మృతి
Hazarath Reddyఅమరావతి-చిఖల్‌దార రహదారిలోని మడ్కి గ్రామంలో ఆదివారం కారు 200 అడుగుల లోతైన లోయలో పడి తెలంగాణకు చెందిన బ్యాంక్ అధికారులుగా చెప్పబడుతున్న నలుగురు వ్యక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Telangana Assembly Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, అక్టోబర్‌ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. అక్టోబర్‌ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం
Parliament Special Session: మహిళా రిజర్వేషన్‌ బిల్లు, బీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన, వీడియో ఇదిగో..
Hazarath Reddyపార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్‌ ఉభసభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు నినాదాలు చేశారు
Khairatabad Ganesh: తొలి పూజ అందుకున్న 63 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి, శ్రీ దశ విద్యా మహాగణపతిగా దర్శనమిచ్చిన మహా గణేశుడు
Hazarath Reddyఖైరతాబాద్ మహా గణేశుడికి పూజలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగిన తొలి పూజలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
Special Parliament Session 2023: వీడియో ఇదిగో, తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల సంబరాలే లేవని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ (Telangana) ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగింది. కానీ, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదు. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరిగింది.
Vinayaka Chavithi Wishes: రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, నవరాత్రులను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
Hazarath Reddyవినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని సీఎం అన్నారు.
Telangana Assembly Elections 2023: రూ.500లకే మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంల వివరాలు ఇవిగో
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు సరికొత్త హామీలను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరీ సభ జరిగింది.
Khairatabad Maha Ganapathi LIVE: ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతికి తొలిపూజ (లైవ్)
Rudraహైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు
Khairatabad Maha Ganapathi: జై భోలో గణేశ్ మహారాజ్ కీ... జై.. దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రుల శోభ షురూ.. పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతి
Rudraనేడు వినాయకచవితి పర్వదినం. దేశవ్యాప్తంగా నవరాత్రి శోభ మొదలైంది. ఎప్పట్లాగానే హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు.
Alpha Hotel Seized: సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోటల్ సీజ్.. హోటల్ వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం, నాణ్యత లేని ఆహారం గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. హోటల్ మూయించేసిన వైనం
Rudraసికింద్రాబాద్‌ లోని ఆల్ఫా హోటల్‌ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి హోటల్ మూయించేశారు.
Telangana Rains: తెలంగాణలో నేడూ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్.. వాతావరణ శాఖ వెల్లడి
Rudraపశ్చిమ దిశ నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో తెలంగాణలో (Telangana) సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది.
Harish Rao Counter To Congress: కాంగ్రెస్‌వి వారెంటీ లేని గ్యారెంటీలు, వందరోజుల్లోనే కర్ణాటక ఆగమాగం అవుతోంది, కాంగ్రెస్ గ్యారెంటీలపై హరీష్ రావు ఘాటు కౌంటర్
VNSకర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమ‌లు చేయ‌లేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారన్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఛార్జీలు పెంచి ప్రజల న‌డ్డి విరిచారని, అక్కడ మీరిచ్చిన హామీల‌న్నీ అమలు చేస్తున్నారా..? అంటూ నిలదీశారు
Alpha Hotel: సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో మటన్ కీమా, రోటీ తిన్న యువకులకు ఫుడ్ పాయిజన్.. హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
ahana'మటన్ కీమా రోటీ' తిని ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆల్ఫా హోటల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 'మటన్ కీమా రోటీ' తిన్న వెంటనే కస్టమర్ అస్వస్థతకు గురికావడంతో సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Revanth Reddy Posters Viral: సోనియా బలిదేవత, రాహుల్ ముద్దపప్పు అంటూ రేవంత్ రెడ్డి ఫొటోతో బంజారాహిల్స్‌ లో పోస్టర్ల కలకలం
Rudraహైదరాబాద్ లో రెండు రోజులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, కటౌట్లు వెలవడం చర్చనీయాంశమైంది.
Maharashtra Accident: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. నలుగురు తెలంగాణ వాసులు మృతి
Rudraమహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
Telangana: చిన్న వయసులో ఇవేమి హార్ట్‌ఎటాక్‌లు బాసూ..ఇంట్లో ఆడుకుంటుండగా 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి
Hazarath Reddyములుగు జిల్లా - వాజేడు మండల కేంద్రానికి చెందిన సూత్రపు హరిచందర్ అనే బాలుడుకి ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు.
JPS Regularization: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు గుడ్‌న్యూస్, అర్హులైన 6,603 మందికోసం పోస్టులు క్రియేట్
VNSతెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(JPS) రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. రెగ్యులరైజేషన్‌కు అర్హులైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ శనివారం గ్రేడ్‌- 4 పంచాయతీ కార్యదర్శుల (Panchayat Secretary Officers) పోస్టులను క్రియేట్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Viral Video: వైరల్ గా మారిన హైదరాబాద్ పోలీస్ కపుల్ ప్రీ వెడ్డింగ్ వీడియో...చూస్తే షాక్ తినడం ఖాయం..
ahanaపంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నెట్టింట వైరల్ అయ్యింది. విధి నిర్వహణలో ఉంటూనే పోలీస్‌ వాహనంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేశారు.
Palamuru Rangareddy Lift Irrigation Project: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్, శతాబ్దాల పాలమూరు కరువుకు చరమగీతం పాడిన కేసీఆర్..మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు..
ahanaతెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృత‌మైంది. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
Thummala Resigned BRS Party: బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న తుమ్మల
ahanaబీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు సమర్పించారు. తుమ్మల ఏక వాక్యంలో రాజీనామా లేఖను ముగించారు. ‘ఇన్నాళ్లూ మీరు సహకరించినందుకు ధన్యవాదాలు, మీరు పార్టీకి నా రాజీనామాను ఆమోదించగలరంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.