తెలంగాణ
TET Results: 27న టెట్‌ ఫలితాల వెల్లడి.. పేపర్‌-1కు 84.12%, పేపర్‌-2కు 91.11% హాజరు
Rudraతెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్‌-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్‌ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు.
Palamuru-Rangareddy Project: నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన
Rudraతెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు.
SIIMA Awards 2023: సైమా అవార్డ్స్‌ 2023 ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌.. ఉత్తమ నటిగా శ్రీలీల.. ఉత్తమ చిత్రం 'సీతారామం'.. విజేతల పూర్తి వివరాలు ఇవిగో!
Rudraదుబాయ్ లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన తారలు హాజరయ్యారు.
Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ గణేష్ పనుల్లో ముగిసిన చివరి అంకం.. ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిగా రికార్డు.. విశేషాలు ఇవిగో (వీడియోతో)
Rudraగణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. శిల్పి రాజేంద్రన్‌ కళ్లు దిద్దడంతో 63 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడి తయారీ పనులు పూర్తయ్యాయి.
Hyderabad: కాంగ్రెస్‌లోకి తుమ్మల ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్, సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిన మాజీ మంత్రి, స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ ముఖ్యనేతలు
VNSతాజ్‌ కృష్ణా హోటల్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ నేతలు తుమ్మలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌లో జిట్టా బాలకృష్ణారెడ్డి, యొన్నం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.
CM Breakfast Scheme: విద్యార్ధుల కోసం తెలంగాణ సర్కార్ వినూత్న పథకం, ఇకపై ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా ఇవ్వాలంటూ నిర్ణయం, అక్టోబర్ 24 నుంచి నూతన పథకం ప్రారంభం
VNSరాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ( ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ) చదువుకునే విద్యార్థినీవిద్యార్థుల కోసం సీఎం అల్పాహార పథకం (Cm Breakfast Scheme) ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు
Kavitha Questions to Rahul Gandhi: మీ ఈడీ కేసు ఏమైంది రాహుల్ గాంధీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిందా, పలు ప్రశ్నలను సంధించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే కవిత
Hazarath Reddyబీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే కవిత మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ, మీ ఈడీ కేసు ఏమైంది?.. కాంగ్రెస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిందా?.. రెండోది.. ఒక రాష్ట్రంలో ఆప్ లేదా సీపీఐ(ఎం)తో కాంగ్రెస్‌ పోటీ చేసి పొత్తు పెట్టుకుంది. మరొక క్షణంలో వారితో కలిసి. మీరు వారిని విమర్శించండి
Accident Video: రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయో తెలిపే షాకింగ్ వీడియో ఇదిగో, రస్తా రోడ్లు అందరికీ సురక్షితం అంటూ సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyషాకింగ్ వీడియోని షేర్ చేసిన అధికారి అందులో రస్తా రోడ్లు అందరికీ సురక్షితం. సురక్షిత రహదారులకు మార్గం. ఇలాంటి సందర్బాలలో ఓర్పు వహించండి నియమాలు పాటించండి ప్రాణాలను రక్షించుకోండి. నియమాల కోసం “RASTA” ను అనుసరించండి అంటూ సూచనలు చేశారు. వీడియో ఇదిగో..
CM KCR Writes to PM Modi: చట్ట సభల్లో మహిళలు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాల్సిందే, ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ
Hazarath Reddyప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) లేఖ రాశారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు, విచారణ ఈనెల 26వ తేదీ వరకూ వాయిదా, తదుపరి విచారణ వరకు ఈడీ సమన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణ ఈనెల 26వ తేదీ వరకూ వాయిదా వేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చింది. లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు
New Government Medical Colleges in Telangana: తెలంగాణలో ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం, రాష్ట్ర చ‌రిత్ర‌లో ఉజ్వ‌ల‌మైన దినం ఈ రోజని తెలిపిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
National Award for Hyd Cyber Crime Police: మహేష్ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రెజంటేషన్‌, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు
Hazarath Reddyహైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు లభించింది. ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోల ఆధ్వర్యంలో.. స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు లో హైదరాబాద్ సైబర్ పోలీసులకు 3rd ప్రైజ్ అవార్డ్ అందజేశారు.
Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, భారీ వాహ‌నాల వెంట నిర్లక్ష్యపు డ్రైవింగ్ చాలా డేంజ‌ర్‌ అంటూ పోస్ట్ చేసిన వీసీ సజ్జనార్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ట్వీట్ చేస్తూ భారీ వాహ‌నాల వెంట నిర్లక్ష్యపు డ్రైవింగ్ డేంజ‌ర్‌. ద్విచక్రవాహనదారులు భారీ వాహనాల వెంట వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
New Colleges in Telangana & AP: దేశ వైద్య రంగంలో కొత్త రికార్డు.. ఒకేరోజు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ఏపీలోనూ 5 మెడికల్ కాలేజీలకు సీఎం జగన్ శ్రీకారం..
Rudraదేశ వైద్యరంగంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది. తెలంగాణ వేదికగా శుక్రవారం ఈ రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
MLC Kavitha: ఒక ఆడబిడ్డకు ఇలాంటి కష్టం రావద్దు.. కల్వకుంట్ల కవితకు బీజేపీ నేత విజయశాంతి సానుభూతి
Rudraఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఈడీ నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి సానూభూతి వ్యక్తి చేశారు.
TET Exam: నేడే టెట్‌ ఎగ్జామ్‌.. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష.. బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే
Rudraతెలంగాణలో నేడు టెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.
Hyd CP CV Anand on Baby Movie: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్, బేబీ సినిమాలో డ్రగ్స్‌ సీన్లపై మండిపడిన నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌
Hazarath Reddyబేబీ సినిమాపై నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఫైర్‌ అయ్యారు. సినిమా డ్రగ్స్‌ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారు.సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో రైడ్‌లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు.
Delhi Liquor Scam Case: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు, రాజకీయ కక్షతో మోడీ నాకు పంపిన నోటీసు అని మండిపడిన కవిత
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) విచారణకు రావాలని నోటీసులు పంపించింది. ఈ కేసులో అరుణ్‌ రామచంద్రపిళ్లై నిన్ననే(బుధవారం) అప్రూవర్‌గా మారారు.
Chandrababu Arrest: వీడియో ఇదిగో, సైబర్‌ టవర్‌ వద్ద టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, చంద్రబాబుకు మద్దతుగా నిరసన చేయాలని ప్లాన్
Hazarath Reddyచంద్రబాబుకు మద్దతుగా హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్‌ వద్ద ఆందోళన చేయాలని చూసిన టీడీపీ శ్రేణులని అదుపులోకి తీసుకున్న పోలీసులు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి విదితమే.