తెలంగాణ

Hyderabad Rains: ఇంటికి వెళ్లేవారు జాగ్రత్త, హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం, క్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

Hazarath Reddy

మణికొండ, షేక్‌పేట, టోలీచౌకీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, మలక్‌పేట, షైక్‌పేట, మాదాపూర్‌, మెహదీపట్నం, రాయదుర్గం, గచ్చిబౌలి, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, ఖైరతాబాద్‌, మసబ్‌ట్యాంక్‌ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

Bandi Sanjay on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబుకు మద్దతు తెలిపిన బండి సంజయ్, వైసీపీ వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారని తెలిపిన ఎంపీ

Hazarath Reddy

చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేస్తారా? ఏదైనా ఉంటె రాజకీయంగా కొట్లాడాలి కానీ ఇలా చెయ్యడం వల్ల వైసీపీ వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు ఇప్పుడు - బండి సంజయ్

TSRTC Bill 2023: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌, ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్‌ ఆమోదం

Hazarath Reddy

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసన, టీడీపీ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు రుచి చూపించిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జి చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు

Advertisement

Hyderabad: అమ్మాయి కోసం జూబ్లీహిల్స్ పబ్‌లో అర్థరాత్రి తన్నుకున్న రెండు వర్గాలు, గొడవలో ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఉన్నట్లుగా వార్తలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జీరో పబ్ లో రాత్రి రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇది అమ్మాయి కోసం జరిగిన గ్యాంగ్ వార్ గా తెలుస్తోంది.

Kishan Reddy Ends Hunger Strike: నిరాహార దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి, నిమ్మరసం ఇచ్చి తెలంగాణ బీజేపీ చీఫ్ దీక్షను విరమింపజేసిన ప్రకాశ్ జవదేకర్

Hazarath Reddy

నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ముగిసింది. బీజేపీ కార్యాలయంలో స్టేట్‌ చీఫ్‌ కిషన్‌రెడ్డి నిరాహార దీక్షను విరమించారు. కిషన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి ప్రకాశ్‌ జవదేకర్ దీక్షను విరమింపజేశారు.

Viral Video: ఎంత స్మార్ట్‌గా రూ. 5 లక్షలు దొంగతనం చేశారో వీడియోలో చూడండి, పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగలగొట్టి దోచుకెళ్లిన దుండగులు

Hazarath Reddy

నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు.

Kishan Reddy Deeksha: పార్టీ ఆఫీస్‌లో కొనసాగుతున్న కిషన్ రెడ్డి దీక్ష, ఇందిరాపార్కు దగ్గర అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డి, ఫోన్‌లో పరామర్శించిన కేంద్రహోంమంత్రి అమిత్ షా

VNS

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan reddy) హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందిరాపార్క్ దగ్గర కిషన్ రెడ్డిని దీక్షను భగ్నం (Kishan reddy Deeksha) చేసిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డిని బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో వదిలిపెట్టారు.

Advertisement

IMD Alert: తెలంగాణకు మరోసారి ఎల్లో అలర్ట్ జారీ, రానున్న మూడు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే?

VNS

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Astrology: ఈ 3 రాశుల వారికి సెప్టెంబర్ 15 నుంచి మహాలక్ష్మీ యోగం ప్రారంభం..కోటీశ్వరులు అవడం ఖాయం..

ahana

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం, 12 రాశుల లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఈ 3 రాశుల వారికి సెప్టెంబర్ 15 నుంచి మహాలక్ష్మీ ధనయోగం ప్రారంభం కానుంది. మీ రాశి కూడా ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి.

Renuka Chowdary: వీడియో ఇదిగో, జగన్ ఒక మూర్ఖుడు మానసిక రోగి, చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి మీద ఫైర్ అయిన రేణుకా చౌదరి

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఒక మూర్ఖుడిగా, మానసిక రోగిగా అభివర్ణించారు. అసలు జగన్ మోహన్ రెడ్డి 'స్కిల్ డెవలప్ మెంట్' కు ఎవరూ సరితూగరని ఎద్దేవా చేశారు.

Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ధర్నా, వెంటనే ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Gone Prakash Rao: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో టీడీపీకి 80 సీట్లు గ్యారంటీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

రేవంత్ రెడ్డి అనే వాడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని మటాష్ చేస్తున్నాడు. షర్మిలని రాకుండా అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. సమైక్య మద్దతుదారులు రావొద్దు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసుకున్నావ్? డబ్బులు ఇస్తే తీసుకున్నావ్.

WhatsApp Video Calls: వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా, అయితే సెట్టింగ్స్ ఇలా మార్చేసి వాటికి చెక్ పెట్టండి, సజ్జనార్ షేర్ చేసిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

అజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు తరచూ వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా? వాటికి సులువుగా చెక్‌ పెట్టొచ్చు. మీ స్మార్ట్ ఫోన్ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్ల నుంచే కాల్స్‌ వచ్చేలా ఇలా సెట్టింగ్స్‌ చేసుకోండి. వాట్సాప్ వీడియో కాల్ స్కాంలకు అడ్డుకట్ట వేయండని సూచించారు.

ICICI Bank Staff Fraud: బ్యాంకుకు కన్నం వేసిన డిప్యూటీ మేనేజర్, గోల్డ్‌లోన్ డబ్బులతో ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్ ఆడిన కేటుగాడు, ఏకంగా రూ. 8.65 కోట్లు గోల్‌మాల్

VNS

రుణ ఖాతా క్లోజ్‌ చేయకుండానే బంగారు ఆభరణాలు ఖాతాదారులకు ఇచ్చేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ మొత్తాన్ని ఇతనే చెల్లించి ఖాతా నడుస్తున్నట్టుగా బ్యాంకు రికార్డుల్లో చూపి ఆ డబ్బులను కార్తీక్‌ సొంతానికి వాడుకునేవాడు. ఇలా తీసిన రూ.8.65 కోట్లను ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో (Cricket betting) పెట్టి పోగొట్టాడు.

Viral Video: సూర్యాపేటలో ఘోరం, చెట్ల పొదల్లో లభించిన ఆడ శిశువు, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..ఆడ జన్మకు ఎన్ని శోకాలో..

ahana

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం, నెమ్మికల్‌ గ్రామంలో ఘోరం జరిగింది. స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం నెమ్మికల్‌ గ్రామ చెట్ల పొదలలో అర్ధరాత్రి వేళ అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వేశారు.

Advertisement

Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మెహదీపట్నం, టోలిచౌకి, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో కుండపోత వాన

Hazarath Reddy

తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని (Hyderabad Rains) పలు ప్రాంతాల్లో వర్షం పడింది. షేక్ పేట్, గోల్కొండ, మణికొండ, బేగంపేట, అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తారు వాన కురిసింది.

Chikoti Praveen: వీడియో వైరల్, జూద వ్యాపారి చికోటి ప్రవీణ్ కు ఘోర అవమానం, బీజేపీలో చేరేందుకు భారీ ర్యాలీతో వచ్చిన చీకోటికి దక్కని అధ్యక్షుడు కిషన్ రెడ్డి దర్శనం..

ahana

క్యాసినో కింగ్ చికోటికి చుక్కెదురు. నేడు బీజేపీలో చేరడానికి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి చీకోటి ర్యాలీగా తరలివచ్చాడు. చీకోటి రాకముందే బిజెపి పార్టీ కార్యాలయం నుండి కిషన్ రెడ్డి వెళ్లిపోయారు. మొన్న మాజీమంత్రి కృష్ణ యాదవ్.. నేడు చికోటికి ఘోర అవమానం. పెద్ద హంగు ఆర్భాటంతో వచ్చిన చికోటి అనుచరుల ఆగ్రహం.

TSRTC Package Tours: తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, వచ్చే నెల 10 నుంచి TTD దర్శన బుకింగ్‌ టికెట్లు అందుబాటులోకి, టిక్కెట్‌తో పాటు అప్ అండ్ డౌన్ టిక్కెట్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమల, శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను అధికారిక వైబ్ సైట్ https://www.tsrtconline.in/oprs-web/services/packagetours.doలో పొందుపరిచింది.

Food Poisoning in Kasturba School: కస్తూర్భా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌, 90 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత, కడుపునొప్పితో పాటుగా వాంతులు

Hazarath Reddy

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌లో గల కస్తూర్భా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement