తెలంగాణ

Weather Forecast: ఉపరితల ఆవర్తనంతో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే ఐదు రోజుల పాటు వానలే, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

తెలుగు రాష్టాలను ఇప్పట్లో వర్షాలు వీడేలా కనిపించడం లేదు. మయన్మార్‌ తీరానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

TSRTC MD Sajjanar: హెల్మెట్ లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి, పాక్ ఆటగాడు సల్మాన్ గాయపడిన వీడియో షేర్ చేసి అలర్ట్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా హెల్మెట్ లేకుంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయే చెప్పేందుకు క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోని పంచుకున్నారు.

Cyber Crime Alert: వీడియో ఇదిగో, రోడ్డు మీద రూ.500 నోటు ఉన్న పర్సు, ఆశతో తీసుకుందామని వంగారో అంతే సంగతులు, శభాష్ అనిపిస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల వినూత్న ప్రచారం

Hazarath Reddy

సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో రూ.500 నోటు ఉన్న పర్సును రోడ్డుపై వేయగా.. ప్రజలు పర్సు అనుకుని తెరిచి చూస్తే సైబర్ నేరాలపై 1930కు కాల్ చేయాలని సమాచారం ఉంటుంది

Murder For Extra Curd: ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు పోలీసుల ముందే యువకుడిని కొట్టి చంపిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్, మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత

Hazarath Reddy

మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్

Advertisement

Ragging at Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ర్యాగింగ్ కలకలం.. పది మంది విద్యార్థులు సస్పెండ్

Rudra

సికింద్రాబాద్‌ గాంధీ వైద్యకళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్‌ చేసిన ఘటనలో పది మంది సీనియర్‌ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు.

Rail Coach Restaurant: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 'రైల్ కోచ్ రెస్టారెంట్'... దక్షిణ మధ్య రైల్వే వినూత్న కార్యాచరణ.. బోగీలో వివిధ రకాల వంటకాలతో వినియోగదారులకు సేవలు

Rudra

హైదరాబాద్ (Hyderabad) లోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో నెక్లెస్ రోడ్ (Necklace Road) ఒకటి. ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్ కోచ్ రెస్టారెంట్ (Rail Coach Restaurant) ను ప్రారంభించింది.

DS Health Condition: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

Rudra

పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌) ఆరోగ్యం పరిస్థితి విషమంగా మారింది. కొంతకాలంగా డీఎస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు.

RTS Bus Stolen: ఇదేందయ్యా.. ఇది.. మేమెప్పుడూ చూడాలే.. ఆర్టీసీ బస్సు చోరీ చేసి డ్రైవర్‌ అవతారమెత్తిన దొంగ.. ప్రయాణికులు టిక్కెట్లకు ఇచ్చిన డబ్బుతో పరార్.. సిరిసిల్ల జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఘటన..

Rudra

ఇదో విచిత్ర ఘటన. ఆర్టీసీ బస్సును చోరీ చేసిన ఓ దొంగ ఏకంగా డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. అంతటితో ఆగకుండా ప్రయాణికుల నుంచి టిక్కెట్ల పేరిట డబ్బులు వసూలు చేసి పారిపోయాడు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, TSRTC బస్సును ఎత్తుకుపొయిన దొంగ, మధ్యలో డీజిల్ అయిపోవడంతో వదిలేసి పరార్

Hazarath Reddy

ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఘటన సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో జరిగింది. సిద్దిపేటలో ప్రయాణికులతో రెడీగా ఉన్న బస్సును ఓ వ్యక్తి స్టార్ట్ చేసుకొని వేములవాడకు వెళ్లాడు. అక్కడ్నుంచి మళ్లీ సిద్దిపేటకు వెళ్తుండగా.. డీజిల్ అయిపోవడంతో బస్సును మధ్యలో వదిలేశాడు. దీనిపై డిపో మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు.

Harish Rao on Chandrababu Arrest: వీడియో ఇదిగో, పాపం చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, దాని గురించి మాట్లాడకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

Hazarath Reddy

సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుంది. పాపం చంద్రబాబు నాయుడు అరెస్టైనట్టున్నారు. దాని గురించి మాట్లాడకూడదు గానీ గతంలో ఆయన ఐటీ ఐటీ అనేవారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి జరిగింది, పల్లెల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది' అని వ్యాఖ్యానించారు.

Gadwal MLA Disqualification Row: గద్వాల్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సుప్రీం కోర్టులో ఊరట, ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

గద్వాల్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, బిర్యానిలో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు రెస్టారెంట్ సిబ్బంది దాడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కస్టమర్ మృతి

Hazarath Reddy

హైదరాబాద్ - పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు లి యాకత్ అనే యువకుడి పై హోటల్ సిబ్బంది దాడి చేశారు. లియాకత్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Advertisement

Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ముందు వస్తున్న వాహనాలను గమనించాలని సూచన

Hazarath Reddy

మూలమలుపుల వద్ద అతివేగం ఏమాత్రం పనికి రాదు. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ముందు వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవ్ చేయాలి. కాదు కూడదని అతివేగంతో దూసుకుపోతే అదుపుతప్పి ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయని సజ్జనార్ ట్వీట్ చేశారు.

AP High Court Judge Injured: ఏపీ హైకోర్టు జడ్జి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా.. ప్రమాదంలో జస్టిస్‌ సుజాతకు గాయాలు.. వీడియోతో

Rudra

రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత గాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా తిరుమలగిరి శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.

Telangana Rain Update: తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఏపీలో కూడా..

Rudra

తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

Brazil President on RRR: 'ఆర్ఆర్ఆర్' చిత్రం నాకు బాగా నచ్చింది.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా డసిల్వా.. చిత్ర బృందానికి అభినందనలు.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే?

Rudra

భారత్ లో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా కూడా విచ్చేసిన విషయం తెలిసిందే.

Advertisement

AP CID Custody Petition: చంద్రబాబును మా కస్టడీకి అప్పగించండి! పిటీషన్ వేసిన ఏపీ సీఐడీ అధికారులు, రేపు విచారణకు రానున్న పిటీషన్

VNS

కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ (AP CID) పిటిషన్‌ దాఖలు చేసింది. సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ కస్టడీ పిటిషన్‌ (Ap Cid Petition)రేపు విచారణకు రానున్నది. అదే సమయంలో అరెస్టు, రిమాండ్‌పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Skill Development Scam: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌, 8 గంటల పాటూ వాదనలు విన్న తర్వాత కూడా ఎటూ తేల్చని న్యాయమూర్తి, ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

VNS

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కుంభంకోణం (Skill Development Scheme Scam) కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu Remand) విజయవాడ ఏసీబీ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది.

Aditya L1: మరోసారి ఆదిత్య -ఎల్1 కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో.. సెప్టెంబర్ 15 మరో మరోమారు కక్ష్య పెంపు ఉంటుదన్న ఇస్రో

Rudra

సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య-ఎల్1’ వ్యోమనౌక కక్ష్యను ఇస్రో నేడు మూడోసారి పెంచింది. బెంగళూరులోని టెలీమెట్రి, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ కేంద్రం(ఇస్‌ ట్రాక్) నుంచి ఈ కక్ష్య పెంపును చేపట్టింది.

Chandrababu in Court: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్.. రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు.. వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement