తెలంగాణ
MK Stalin's Birthday: స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
Hazarath Reddyతమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు
CM KCR Banswada Tour: బాన్సువాడ నియోజకవర్గ వృద్ధికి రూ.50 కోట్లు, తిమ్మాపూర్‌ ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు, తిమ్మాపూర్‌ పర్యటనలో వరాల జల్లులు కురిపించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyవేంకటేశ్వర స్వామి గుడి బాగు కోసం రూ.7 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని, గుడి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు పోచారం శ్రీనివాస్‌ చెప్పారని, దానికి అదనంగా మరో రూ.7 కోట్ల కేటాయిస్తున్నానని, ఈ నిధులతో గుడిని మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.
Baby Falls Into Pothole: రోడ్డుపై నడుచుకుంటూ ఒక్కసారిగా గుంతలో పడిపోయిన చిన్నారి, అరుపులు విని కాపాడిన తోటి విద్యార్థులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyహైదరాబాద్‌: స్కూల్‌ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వస్తున్న ఓ పాప ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంతలో పడిపోయింది. చిన్నారి కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న తోటి విద్యార్థులు, స్థానికుల సాయంతో చిన్నారిని కాపాడారు.
Video: బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిన యువకుడు, తెలంగాణలోని లాలాపేట స్టేడియంలో విషాదకర ఘటన
Hazarath Reddyలాలాపేట స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. బ్యాడ్మింటన్‌ ఆడుతూ పరమేష్‌యాదవ్‌(38) సడన్ కు గుండె పట్టుకుని కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యుల ధృవీకరించారు. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Satvik Death Case: సాత్విక్ ఆత్మహత్య, సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ క్రిష్ణారెడ్డి,వార్డెన్లపై కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి సాత్విక్‌ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థిపై విచారణకు ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబిత
Telangana Shocker: శ్రీ చైతన్య కాలేజీలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య, సంచలన విషయాలు వెలుగులోకి, గతంలో లెక్చరర్ కొట్టడంతో 15 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడని తల్లిదండ్రుల ఆరోపణలు
Hazarath Reddyహైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న సాత్విక్‌ అనే విద్యార్థి క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య ( satvik committed suicide) చేసుకున్నాడు. ఒత్తిడి వల్లే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు.
Hyderabad: కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం,జీహెచ్ఎంసీ తరఫున రూ.8 లక్షలు, కార్పొరేటర్లు తమ ఒక నెల వేతనంతో మరో రూ.2 లక్షలు
Hazarath Reddyఇటీవల హైదరాబాదులో ఐదేళ్ల చిన్నారి వీధికుక్కల దాడిలో మృతి చెందడం తెలిసిందే. ఆ బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రకటించింది.
Telangana Assembly Elections: కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా ముగిసిన తెలంగాణ బీజేపీ నేతల సమావేశం, జేపీ నడ్డా నివాసంలో పార్టీ వ్యూహాలపై చర్చించిన నేతలు
Hazarath Reddyఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు తెలంగాణలో బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై నేతలు చర్చించారు. భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు.
TSPSC Group 2 Exam 2023: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌, తెలంగాణలో ఆగస్టు 29,30న గ్రూప్‌-2 పరీక్షలు, పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్
Hazarath Reddyగ్రూప్‌-2 పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం ప్రకటించింది.ఆగస్టు 29,30న గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) వెల్లడించింది.
TS ICET 2023: టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ ఇదిగో, మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష, మార్చి 6వ తేదీ నుంచి మే 6 వ‌ర‌కు దరఖాస్తుకు అవకాశం
Hazarath Reddyవిద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ విడుదల అయింది. తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి ఈ షెడ్యూల్ విడుద‌ల చేశారు.
Telangana: మద్యం మత్తులో ట్రాఫిక్‌ ఎస్సైని కాలితో తన్నిన యువకుడు, నీకు సెక్షన్లు తెలుసా అంటూ వీరంగం, కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు
Hazarath Reddyబంజారాహిల్స్‌లో ఓ యువ‌కుడు మ‌ద్యం మ‌త్తులో ట్రాఫిక్ పోలీసుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. కారులో ప్రయాణిస్తున్న గౌరవ్‌ అనే యువకుడి బ్రీత్ అన‌లైజర్ టెస్టులో 94 పాయింట్లు న‌మోదు కావ‌డంతో ట్రాఫిక్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో యువకుడు రెచ్చిపోయి తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్‌ ఎస్సైతో దుర్భాషలాడాడు.
Fire Breaks At Acharya Set: ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 23 కోట్ల నష్టం.. వీడియోతో
Rudraహైదరాబాద్ శివారులోని కోకాపేటలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో రూ. 23 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది.
MLA Quota MLC Elections Schedule: ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం.. మార్చి 23న పోలింగ్.. అదే రోజున ఓట్ల లెక్కింపు
Rudraతెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
Vijaya Milk Price Hike: ఏపీలో పెరిగిన విజయ పాల ధర.. లీటరుపై రెండు రూపాయలు పెంపు.. రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి
Rudraఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పాల బ్రాండ్ విజయ పాల ధర పెరిగింది. అరలీటరు ప్యాకెట్ సహా ఆరు రకాల ప్యాకెట్ల ధరలను రూపాయి చొప్పున పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. అంటే లీటరు పాల ప్యాకెట్ పై మొత్తంగా రూ. 2 పెంపు జరిగింది.
Telangana Shocker: వరంగల్ జిల్లాలో వేధింపులతో మరొక విద్యార్థిని ఆత్మహత్య, గతంలో దిగిన చిత్రాలతో బెదిరింపులకు దిగిన స్నేహితుడు, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఇంజనీరింగ్ స్టూడెంట్
Hazarath Reddyవరంగల్ లో మెడికో ప్రీతి ర్యాగింగ్ తో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలైంది. హనుమకొండ జిల్లా రామన్నపేటలో పరిచయమైన వ్యక్తి వేధింపులకు తాళలేక 20 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని (Another engineering student) ఆత్మహత్యకు పాల్పడింది.
Warangal Shocker: వరంగల్ జిల్లాలో వరుసగా మూడో విద్యార్థిని ఆత్మహత్య, ప్రేమికుడు పెళ్లికి ఒప్పుకోలేదని ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న డిగ్రీ విద్యార్థిని
Hazarath Reddyఉమ్మడి వరంగల్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మెడికల్‌ విద్యార్థి ప్రీతి, బీటెక్‌ స్టూడెంట్‌ రక్షిత ఆత్మహత్య ఘటనలు మరవక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్యకు (student Committed Suicide in warangal) పాల్పడింది
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కూడా త్వరలో అరెస్ట్, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత వివేక్, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు ఇచ్చిందని ఆరోపణలు
Hazarath Reddyఢిల్లీ మద్యం కుంభకోణంలో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ & తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కే కవిత కూడా త్వరలో అరెస్ట్ కానున్నారు. పంజాబ్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ నాయకుడు జీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Doctor Commits Suicide: జూబ్లీహిల్‌లో తుఫాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వియ్యంకుడిగా గుర్తించిన పోలీసులు, కుటుంబ కలహాలే కారణమని వార్తలు
Hazarath Reddyమృతిచెందిన డాక్టర్‌ మజారుద్దీన్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వియ్యంకుడిగా (MLA Akbaruddin Relative) తెలుస్తోంది. అక్బరుద్దీన్‌ ఓవైసీ, డీసీపీ జోయల్ డెవీస్ ఆసుపత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు
Medico Preethi Death Case: మెడికో ప్రీతి మృతి కేసులో కొత్త ట్విస్ట్, హత్యా? ఆత్మహత్యా అనేది తేల్చాలని హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన ఓయూ జేఏసీ, హత్య చేశారంటూ తండ్రి నరేందర్ ఆరోపణలు
Hazarath Reddyవరంగల్ కెఎంసీలో ఆత్మహత్యాయత్నం చేసిన చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికల్‌ పీజీ విద్యార్థిని ప్రీతి(26) మృతి కేసులో (Medico Preethi Death Case)మరో ట్విస్ట్‌ నెలకొంది. ఈ కేసులో ఓయూ జేఏసీ మానవ హక్కుల కమిషన్‌ను (హెచ్‌ఆర్‌సీ) ఆ‍శ్రయించింది. ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలపై విచారణ చేయాలని జేఏసీ కోరింది.
Medico Preethi Last Rites: ముగిసిన మెడికో ప్రీతి అంత్యక్రియలు, కడసారి వీడ్కోలు పలికేసిందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, నేతలు, నిందితుడిని ఉరితీయాలని ప్రీతి తండ్రి నరేందర్ డిమాండ్
Hazarath Reddyమెడికో ప్రీతి (Medico Preeti) అంత్యక్రియలు (Preeti last rites) స్వగ్రామం గిర్నితండాలో ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.