తెలంగాణ

Telangana: పాడుబడ్డ పరిశ్రమలో పట్టుబడిన సెక్స్ రాకెట్, దాన్ని గదులుగా మార్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న కొమరం భీం పోలీసులు

Hazarath Reddy

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠాను (prostitution-racket bust) పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని (Kumuram Bheem Asifabad District) క్రాస్‌ రోడ్‌లో మూసివేసిన ఓ పరిశ్రమలో వ్యభిచార గృహాలను నిర్వహించడాన్ని గుర్తించారు. నిందితుడిని జనగాం జిల్లాకు చెందిన మడసి రమేష్ కుమార్‌గా పోలీసులు నిర్ధారించారు.

Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం.. శీతల గాలులతో జనం ఇబ్బంది

Rudra

మాండూస్ తుపాను ప్రభావం హైదరాబాద్‌పైనా పడింది. శీతల గాలులు వీస్తుండంతోపాటు ముసురు వాతావరణం నెలకొనడంతో చలితో జనం అల్లాడుతున్నారు. చలిగాలులు తీవ్రంగా ఉండడంతో చిన్నారులు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు.

Rains In AP And TS: రేపు మరో అల్పపీడనం.. ఏపీలో నేడు కూడా వర్షాలు.. తెలంగాణలోనూ రెండు రోజులు మోస్తరు వర్షాలు

Rudra

ఆంధ్రప్రదేశ్, తమిళనాడును వణికించిన మాండూస్ (మాండౌస్) తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్లతో పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Nizamabad Shocker: మరో రెండు గంటల్లో పెళ్లి అనగా ఉరేసుకొని చనిపోయిన పెళ్లికూతురు, కాబోయే భర్త సూటిపోటి మాటలతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తింపు

VNS

రవళి ఆత్మహత్యకు (Bride commits suicide)కాబోయే భర్త వేధింపులే కారణం అని అమ్మాయి తరపు బంధువులు పోలీసులకు పిర్యాదు చేశారు. పెళ్లి కుదిరిన దగ్గరి నుంచి రవళిని వరుడు సంతోష్ వేధిస్తున్నట్లు యువతి తండ్రి ఆరోపించారు. రవళి చివరి ఫోన్ కాల్ కాబోయే భర్తతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

Kavitha CBI Investigation: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు సీబీఐ షాక్.. రేపు మరోసారి విచారించనున్న సీబీఐ అధికారులు?

kanha

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. సిబిఐ డిజి రాఘవేంద్ర వత్స నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది.

Arjita Seva Tickets: జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపే విడుదల.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు.. వెల్లడించిన టీటీడీ

Rudra

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి మాసం కోటాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Cyclone Mandous: ఏపీని అల్లకల్లోలం చేసిన మాండౌస్ తుపాను.. నేడు కూడా వర్షాలు.. అధికారుల అలర్ట్.. ఇప్పటికే వేలాది ఎకరాల్లోని పంటలు వర్షంపాలు

Rudra

మాండౌస్ తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఈదురు గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో దక్షిణ ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులపైకి నీళ్లు చేరడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

TSRTC Special Buses: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, స్పెషల్ బస్సులు వేసిన టీఎస్‌ఆర్టీసీ, కోరుకున్న చోటు నుంచి బస్సులు అద్దెకు ఇస్తామంటూ బంపర్ ఆఫర్‌

VNS

ఈ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అయ్య‌ప్ప స్వాములు కోరుకున్న ప్ర‌దేశం నుంచి ద‌ర్శించ‌వ‌ల‌సిన పుణ్య‌క్షేత్రాల వ‌ర‌కు న‌డుప‌బ‌డును. టీఎస్ ఆర్టీసీ బ‌స్సుల్లో ముందస్తు సీట్ రిజర్వేషన్ కొరకు, శబరిమల యాత్రకు కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్‌ల‌ కొరకు www.tsrtconline.in సంప్ర‌దించాల‌ని సూచించారు.

Advertisement

TS Cabinet meeting: మరోసారి తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు, ఏకంగా 3,966 జాబ్స్ భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం, ఏయే విభాగాల్లో జాబ్స్ పడ్డాయంటే?

VNS

డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది.

Cyclone Mandous: మహాబలిపురం సమీపంలో తీరం దాటిన ‘మాండూస్‌’.. నేటి మధ్యాహ్నానికి మరింత బలహీనపడనున్న తుపాను.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. తుపాను ప్రభావంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష .. ఇప్పటివరకూ ఐదుగురి మృతి

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మాండూస్‌ లేదా మాండౌస్’ గత అర్ధరాత్రి దాటిన తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. నిన్న ఉదయమే బలహీనపడిన తుపాను నేటి ఉదయం మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది.

Special Buses For Sankranti: టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. సంక్రాంతి పండుగ ప్రయాణికుల కోసం 4,233 ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులోకి

Rudra

సంక్రాంతి పండుగకు వెళ్ళే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 13వందలకు పైగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, కొలువుల జాతరను కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

VNS

తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) జూనియర్‌ లెక్చరర్‌ (Junior Lecturer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ విద్య కమిషనరేట్‌ పరిధిలో 1392 జూనియర్‌ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ తాజా ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Woman Kidnap Case: యువతి కిడ్నాప్‌ కేసులో భారీ ట్విస్ట్‌, తండ్రికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని తెలిపిన యువతి, ఆదిభట్ల కిడ్నాప్‌ కేసును చేధించిన పోలీసులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ కేసులో (Woman Kidnap Case) కొత్త ట్విస్ట్‌ నెలకొంది. అపహరణకు గురైన యువతి వైశాలి తన తండ్రి దామోదర్‌కు ఫోన్‌ (Young Woman Call to Father) చేసింది. తను సిటీలోనే సేఫ్‌గానే ఉన్నానని, తన గురించి ఆందోన చెందవద్దంటూ పేర్కొంది.

Hyderabad Shocker: న్యూడ్ వీడియోలో ఉన్నావంటూ నకిలీ పోలీసులు బ్లాక్ మెయిల్, డిలీట్ చేయాలంటే రూ. 35 వేలు ఇవ్వాలని డిమాండ్, శంషాబాద్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

Hazarath Reddy

దేశంలో రోజు రోజుకు సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు ఇంటర్నెట్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరి భారీన పడి చాలామంది తమ డబ్బును కోల్పోతున్నారు. తాజాగా శంషాబాద్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఫేక్ పోలీసులు (Fake police Blockmail man) ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ. 35, 500 పిండుకున్నారు.

Telangana: షాకింగ్ వీడియో, 100 మందితో యువతిని కిడ్నాప్ చేస్తున్న వీడియో ఇదే, అడ్డువచ్చిన తల్లిదండ్రులను కర్రలతో గాయపరిచిన 100 మంది యువకులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్న గూడలో యువతి కిడ్నాప్‌ (man kidnapped young woman) తీవ్ర కలకలం రేపుతోంది.సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు (100 member in Adibatla Rangareddy) ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా ఎత్తుక్కెళ్లారు.

Telangana Shocker: ఆ యువతి కిడ్నాప్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి, 100 యువకులతో కలిసి యువతిని ఎత్తుకెళ్లిన లవర్, గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతున్న యువతి తల్లిదండ్రులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్న గూడలో యువతి కిడ్నాప్‌ (man kidnapped young woman) తీవ్ర కలకలం రేపుతోంది.సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు (100 member in Adibatla Rangareddy) ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా ఎత్తుక్కెళ్లారు.

Advertisement

Telangana:తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం, మెట్రో రైల్ రెండో దశకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన, నాగోల్-రాయదుర్గం కారిడార్ కు కొనసాగింపుగా నిర్మాణం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైల్ రెండో దశకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్ కు కొనసాగింపుగా దీన్ని నిర్మించనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు నిర్మించనున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు మైండ్ స్పేస్ వద్ద కేసీఆర్ భూమిపూజ చేశారు.

Sharmila Hunger Strike: షర్మిల అమరణ దీక్ష భగ్నం చేసిన పోలీసులు, దీక్షకు అనుమతి లేదంటూ అరెస్ట్ , కేసీఆర్ పదేపదే తప్పు చేస్తున్నారని షర్మిల మండిపాటు

Hazarath Reddy

తెలంగాణ పోలీసులు తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను (Sharmila Hunger Strike) పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు

BRS: భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు

Hazarath Reddy

తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆ పార్టీ అధినేత‌,సిఎం కెసిఆర్ ఆవిష్క‌రించారు. జెండాను ఆవిష్క‌రించిన స‌మ‌యంలో తెలంగాణ భ‌వ‌న్ ప‌టాకులు, డ‌ప్పుల‌తో ద‌ద్ధ‌రిల్లిపోయింది.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో సీన్ రివర్స్, పెళ్లి చేసుకోమన్న ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన యువతి, నరాలు తెగడంతో 50 కుట్లు, నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోమని అడిగిన యువకుడిపై పదునైన బ్లేడుతో ఓ యువతి దాడి (Woman Stabs Boyfriend) చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Advertisement
Advertisement