తెలంగాణ
Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం
Arun Charagondaవైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
Bank Staffer Dies by Suicide: సంక్రాంతికి ఊరికి వెళ్లేందుకు రెడీ అవుతూ మేడ మీద నుంచి దూకి బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య, పని ఒత్తితే కారణమని అనుమానాలు
Hazarath Reddyహైదరాబాద్ లోని బాచుపల్లిలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళా అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Jayachandran Passes Away: ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట ఆలపించిన స్టార్ సింగర్ జయచంద్రన్ కన్నుమూత
Rudra‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాట గుర్తుందా? సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు’ పాటలను మర్చిపోగలమా?
Hydra Demolitions In Manikonda: హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు... విల్లాలను నేలమట్టం చేసిన అధికారులు, భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు
Arun Charagondaహైదరాబాద్ మణికొండలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. రంగారెడ్డి - మణికొండలోని నెక్నాంపూర్లో విల్లాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు.
Harishrao Quash Petition: హైకోర్టులో హరీశ్ రావు క్వాష్ పిటిషన్.. మంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పోలీసుల కౌంటర్..విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
Arun Charagondaహరీష్ రావు క్వాష్ పిటిషన్ పై పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన FIR ను కొట్టివేయాలని హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
CM Revanth Reddy On Mamunur Airport: మహానగరంగా వరంగల్..మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి...హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం
Arun Charagondaవరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
HYDRA Demolition Drive in Manikonda: మణికొండలో హైడ్రా కూల్చివేతలు.. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో కూల్చివేతలు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని మణికొండలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో ఉదయం నుంచి అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
Warmest Year 2024: 124 ఏండ్లలో అత్యంత వేడి సంవత్సరంగా 2024.. సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు
Rudra1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 2024లో నేలపై కనిష్ఠ ఉష్ణోగ్రతల సగటు సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉందని పేర్కొంది.
Game Changer: పడుకునే రాత్రి సమయంలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమతి ఇవ్వడమేంటి? ‘గేమ్ చేంజర్’ స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraపాపులర్ సినిమాలకు వేళకాని వేళలో, రాత్రిళ్లు ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కార్డులు, ఫోటోల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..!
Rudraవైకుంఠ ఏకాదశి నేడు. భక్తులు ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఈరోజు శ్రీ మన్నారయణుడు మూడు కోట్ల దేవతలతో భూమి మీదకు వస్తాడని అనాదీగా భక్తులు విశ్వసిస్తుంటారు.
Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల (లైవ్ వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారిని కన్నులపండువగా దర్శించుకున్నారు.
CM Revanth Reddy Review on Panchayat Raj: గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్, వారి జీతాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
VNSతెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revath Reddy) ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెలా రూ.116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది.
Formula E Race Case: ఇదో చెత్త కేసు, రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగు ప్రశ్నలను పట్టుకొని తిప్పి తిప్పి 40 ప్రశ్నలు అడిగారు, ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్
Hazarath Reddyఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
Nagarjuna: తెలంగాణ టూరిజంపై స్పెషల్ వీడియో విడుదల చేసిన నాగార్జున, ఇరానీ ఛాయ్.. కరాచీ బిస్కెట్.. హైదరాబాద్ బిర్యానీ అంటూ..
Hazarath Reddyసినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి
Formula E Race Case: ఏసీబీ ఆఫీసులో ముగిసిన కేటీఆర్ విచారణ, దాదాపు ఆరున్నర గంటల పాటు సాగిన విచారణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏమన్నారంటే..
Hazarath Reddyఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.
Dil Raju Controversial Comments Row: దిల్ రాజు కల్లు, మటన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు, సినిమాలు వదిలేసి కల్లు కాంపౌండ్ లేదా మాంసం దుకాణం పెట్టుకోండని విమర్శలు
Hazarath Reddy‘తెలంగాణ సంస్కృతి’పై దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దేశపతి తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్‌లో జరిగిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌లో ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రలో ప్రజలు సినిమాలతో అలరిస్తారు, తెలంగాణలో ప్రజలు కల్లు, మటన్‌తో అలరిస్తారు” అని వ్యాఖ్యానించారు
Manchu Family Dispute Case: అప్పటివరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తరుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది
Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, లుచ్చాగాళ్ల ముందు తలవంచను, కేసీఆర్ బిడ్డగా తెలంగాణ కోసం అవసరమైతే చచ్చిపోతానని ప్రకటన
Hazarath Reddyఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్.. మాజీ మంత్రిని విచారిస్తున్నారు
Formula E Race Case LIVE: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో అధికారులు రెడీ (లైవ్)
Rudraఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు వెళ్తున్నారు.
Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. వచ్చే మూడు రోజులు మరింతగా పెరుగనున్న చలి
Rudraతెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.