తెలంగాణ

Telangana: వీడియో ఇదిగో, ఎస్సీ బాలుర హాస్టల్‌లో నిద్రపోయిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

Hazarath Reddy

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు రాయగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అంతకు ముందు కలెక్టర్ హనుమంతరావు సోమవారం రాత్రి ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. నారాయణపూర్ మండలంలోని హాస్టల్లో ఆయన నిద్రించారు.

Telangana: ఖమ్మంలో గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి, తరగతి గదిలో విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన విద్యార్థి

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలోని ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ (Mudigonda) గ్రామానికి చెందిన సాయివర్ధన్ (Saivardhan) కిష్టాపురం (Kistapuram) ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఇంటర్ చదువుతున్నాడు.

Hyderabad: వీడియో ఇదిగో, న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో 8 మందికి టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్, తనిఖీల సమయంలో డ్రగ్స్ పట్టుబడితే తామేంటో చూపిస్తామని పోలీసులు వార్నింగ్

Hazarath Reddy

న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్(Drugs) కలకలం రేపింది. గచ్చిబౌలిలోని క్వాక్ అరెనా పబ్‌(Kwak Arena Pub)లో డ్రగ్స్ వాడుతున్నారని వచ్చినా పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం నార్కోటిక్ పోలీసులు(Narcotics Bureau) తనిఖీలు నిర్వహించారు.

New Year Events in Hyderabad: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల కోసం టాప్ 10 ఈవెంట్లు ఇవిగో, ధర కూడా రూ.299 నుంచి ప్రారంభం

Hazarath Reddy

నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి ప్రజలంతా స్వాగతం పలకనున్నారు. దీంతో డిసెంబర్ 31 రాత్రి దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్లు సైతం రెడీ అయ్యాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈవెంట్లు (New Year 2025 Celebration in HYD) జరగనున్నాయి.

Advertisement

Ram Charan With NBK: రామ్ చరణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్.. చరణ్ ఎంట్రీ ఎలా ఉందో మీరూ చూడండి..! (వీడియో)

Rudra

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌ స్టాపబుల్‌ -సీజన్ 4 కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేశారు. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్‌ లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

Student Dies By Suicide: గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య.. ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఘటన

Rudra

ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఘోరం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Bhuvanagiri Collector Hostel Stay: ఎస్సీ బాలుర హాస్టల్ లో బస చేసిన భువనగిరి జిల్లా కలెక్టర్.. విద్యార్థులు సమస్యలు అడిగి తెలుసుకున్న హనుమంత్ రావు

Rudra

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం లోని ఎస్సీ బాలుర హాస్టల్ లో ఆ జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు బస చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి నిద్ర చేశారు.

Last Sunrise of 2024 Videos: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..

Rudra

2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు.

Advertisement

Formula E-Car Race Case: ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్.. నేడు హైకోర్టులో పిటిషన్ విచారణ

Rudra

ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

New Year 2025: న్యూఇయర్‌ వేడుకలకు రెడీ అయిన హైదరాబాద్, అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు, ఐటీ కారిడార్ల ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా..

Hazarath Reddy

2025 నూతన సంవత్సరానికి హైదరాబాద్ సిద్ధమవుతున్న తరుణంలో, హోటల్‌లు, క్లబ్‌లు, బార్‌లలో వేడుకలతో నగరం యొక్క శక్తివంతమైన నైట్‌లైఫ్ కళకళలాడనుంది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Telangana: మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అక్రమ సంబంధం, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అతని భార్య ఆరోపణ

Hazarath Reddy

నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన చేపట్టింది.

Satya Nadella Meets CM Revanth Reddy: వీడియో ఇదిగో, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ, స్కిల్‌ యూనివర్సిటీ గురించి చర్చలు..

Hazarath Reddy

అమెరికన్ బిగ్ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో (Satya Nadella) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన దొంగ

Hazarath Reddy

ఓ దొంగ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో ఘటన చోటు చేసుకుంది

Telangana: కన్ను కొడుతున్నాడంటూ స్కూలు హెడ్ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లి, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Hazarath Reddy

జగిత్యాల జిల్లా వేములకూర్తి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కొడుకు హరిచరణ్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల HM శంకర్ మార్గమధ్యలో లక్ష్మీ ని అపి కలిసినప్పుడు కన్నుకొడుతు,అసభ్యంగా మాట్లాడుతున్నారని హెచ్.ఎం పై చర్యలు తీసుకోవాలని కోరారు..

Telangana Horror: సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య, మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో దాడిచేసి హతమార్చిన దుండగులు

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.కంది (మం) ఉత్తర్ పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తిని(30) దారుణంగా హత్య చేశారు.కిరాతకంగా మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపారు గుర్తుతెలియని దుండగులు.

Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ మెట్రోలో అందరూ చూస్తుండగానే ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట, చర్యల కోసం రంగంలోకి దిగిన అధికారులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయింది . అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్న ఈ ప్రేమ జంట వీడియోను అక్కడే ఉన్న వారు చిత్రీకరించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Sandhya Theater Tragedy: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు జనవరి 3కు వాయిదా, ఏ11 నిందితుడిగా పుష్పరాజ్

Hazarath Reddy

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మరణానికి కారణమయ్యారనే కేసులో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళాడని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చురక అంటించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు

Hazarath Reddy

తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.

Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్

Hazarath Reddy

తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.

Telangana: మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య, ఒకరు ఆన్ లైన్ మోసానికి మరొకరు వేధింపులకు బలి

Hazarath Reddy

తెలంగాణలో ఓ విషాదకర ఘటనలో మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ఆన్‌లైన్ మోసానికి బలికాగా, మరో కానిస్టేబుల్ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు.

Advertisement
Advertisement