World

India - China Clash: చైనా ఒక్కో అంగుళం ఆక్రమిస్తూ ముందుకు వస్తోంది, కానీ ప్రమాదం ఏమి లేదు, మన సైనికులు డ్రాగన్ కు బుద్ధి చెబుతున్నారు.

kanha

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే చైనా ప్రతి సంవత్సరం రెండు మూడు ప్రయత్నాలు చేస్తుందని, ప్రతిసారీ ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.

India-China Clash: చైనా మెల్లిగా భారత్ భూభాగాన్ని ఆక్రమిస్తూ వస్తోంది, LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోందని తెలిపిన రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే

Hazarath Reddy

చైనా చాలా సంవత్సరాలుగా LAC వెంట యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. వారు దీన్ని చాలా చిన్న ఇంక్రిమెంటల్ స్టెప్స్‌లో చేస్తున్నారు.కానీ కాలక్రమేణావారు భారత భూభాగంలోకి మరింతగా చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. ఇది వారు అనుసరించిన, కొనసాగిస్తున్న వ్యూహమని రిటైర్ట్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే తెలిపారు.

World Richest Man 2022: ఎలాన్ మస్క్‌కి భారీ షాక్, ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్

Hazarath Reddy

ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ కి షాకిస్తూ.. ప్రపంచ సంప‌న్నుల జాబితా టాప్ ప్లేస్‌లో బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచారు. ఆయన ప్రస్తుతం లూయిస్ విట్టాన్ కంపెనీ ఎల్వీఎంహెచ్‌కు సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాది ఎల‌న్ మ‌స్క్ సుమారు 100 బిలియ‌న్ల డాల‌ర్ల ఆదాయాన్ని కోల్పోయారు.

Father-Daughter Dancing Video: డ్యాన్స్ అదిరింది, పెళ్లి వేడుకలో కూతురుతో కలిసి డ్యాన్స్ వేసిన పాకిస్తాన్ తండ్రి, జెదా న‌షా సాంగ్‌కు స్టైలిష్ డ్యాన్స్‌తో దుమ్మురేపిన తండ్రికూతురు

Hazarath Reddy

పాకిస్తాన్‌కు చెందిన తండ్రీ కూతురు ఓపెండ్లి వేడుక‌లో జెదా న‌షా సాంగ్‌కు స్టైలిష్ డ్యాన్స్‌తో దుమ్మురేపారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వెడ్డింగ్ ఫొటోగ్ర‌ఫీ స్టూడియో వ‌సిలా స్టూడియో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 74,000 మందికి పైగా వీక్షించారు.

Advertisement

IGF 2022: వచ్చే దశాబ్దంలో దేశంలో నాలుగింట ఒక వంతు టెక్ కంపెనీలే ఉంటాయి, కంపెనీని నిర్మించడానికి ఇదే ఉత్తమ సమయం, మాస్టర్‌క్లాస్ పేరిట దిగ్గజాల అభిప్రాయాలు తీసుకున్న IGF

Hazarath Reddy

IGF UAE 2022 ఫౌండర్స్ & ఫండర్స్ ఫోరమ్ యొక్క ఈ సెషన్.. ఈ కాలంలో విజయవంతమైన వ్యాపారాలను నిర్మించే ప్రముఖ వ్యాపారవేత్తల నుండి ప్రత్యక్ష దృక్పథాలను ఆహ్వానించింది. ప్రముఖ స్థాపకులతో మాస్టర్‌క్లాస్ ( Masterclass) పేరిట దిగ్గజాల అభిప్రాయాలను తీసుకుంది.

Andrew Flintoff Accident: మాజీ క్రికెటర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు యాక్సిడెంట్, టీవీ షో షూటింగ్ చేస్తుండగా ప్రమాదం, ఫ్లింటాఫ్‌కు రోడ్డు ప్రమాదం ఇదే తొలిసారి కాదు

VNS

టాప్‌గేర్ టెస్ట్ ట్రాక్ (Shooting for Top Gear) సమయంలో ఫ్లింటాప్ కు ప్రమాదం జరిగిందని, వెంటనే మెడికల్ బృందం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్ బీసీసీ టాప్ గేర్ షోలో (Top Gear Show) వ్యాఖ్యాతగా ఉన్నారు. 2019 నుంచి ఈ షోతో అతనికి అనుబంధం ఉంది. 2009లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Same-Sex Marriage Act: విప్లవాత్మక బిల్లుకు అమెరికా అమోదం, సేమ్‌ సెక్స్ మ్యారేజ్‌ బిల్లుపై జో బైడెన్ సంతకం, ఇకపై అక్కడ స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ

VNS

‘ఇది చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ అమెరికా సమానత్వం దిశగా మరో అడుగు వేసింది. స్వేచ్ఛ, న్యాయం కొందరికే సొంతం కాదు, అందరికీ అనే దిశగా మరో నిర్ణయం తీసుకుంది. ఏ విధంగానంటే, ఇవాళ నేను సేమ్ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లుపై సంతకం చేశాను’ అని ట్వీట్‌ చేశారు.

India-China Clash: మారని చైనా వంకర బుద్ధి, హిందూ మహా సముద్రంలో అక్రమంగా ప్రవేశించిన చైనా ‘గూఢచారి నౌక’ యువాన్ వాంగ్-5, గుర్తించిన భారతీయ నేవీ..

kanha

కొద్ది రోజుల క్రితం హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించిన చైనా ‘గూఢచారి నౌక’ యువాన్ వాంగ్-5 ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది.

Advertisement

Japan: పిల్లల్ని కనండి, ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు డబ్బు పట్టుకెళ్లండి, జపాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, గతంలో ప్రకటించిన సాయాన్ని మరింతగా పెంచుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

జపాన్‌లో గత కొంతకాలంగా జననాల రేటు తగ్గుముఖం పడుతోంది.ఈ నేపథ్యంలో పిల్లల్ని కనే జంటకు గతంలో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని జపాన్ ప్రభుత్వం (Japan Government) మరింతగా పెంచింది. ప్రస్తుతానికి, బిడ్డ పుట్టిన తర్వాత కొత్త తల్లిదండ్రులకు 420,000 యెన్‌ల (రూ. 2,52,338) శిశుజననం. శిశు సంరక్షణ లంప్-సమ్ గ్రాంట్ రూపంలో అందించబడుతుంది.

Inland Taipan: ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ పాము ఇది, ఒక్క కాటుతో 100 మందిని చంపేస్తుంది, ఇన్‌ల్యాండ్ తైపాన్‌ కాటేసిందంటే 2,50,000 ఎలుక‌లు బలి

Hazarath Reddy

పాములలో 600 విషపూరిత జాతులలో, కేవలం 200 మాత్రమే మానవుడిని చంపగలవు లేదా గణనీయంగా హాని చేయగలవని తెలిసిన వాస్తవం. ప్రధానంగా ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌ల్యాండ్ తైపాన్ (Inland Taipan) విషపూరిత పాముల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

New Zealand: యువకులు సిగిరెట్లు కొనకుండా జీవిత కాల నిషేధం, ధూమపానాన్ని దశలవారీగా నిర్మూలించేందుకు కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిన న్యూజీలాండ్

Hazarath Reddy

న్యూజిలాండ్ డిసెంబర్ 13 నుంచి యువకులు సిగరెట్లు కొనడంపై జీవితకాల నిషేధం విధించడం ద్వారా పొగాకు ధూమపానాన్ని దశలవారీగా నిర్మూలించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను చట్టంగా ఆమోదించింది.

Tech Layoffs: అమెరికాలో రోడ్డు మీదకు ఐటీ ఉద్యోగులు, రెండు లక్షలా 18 వేల మందిని తొలగించిన టాప్ టెక్ కంపెనీలు, భారత్‌లో వచ్చే ఏడాది నుంచి లేఅఫ్స్ షురూ..

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాలో ఐటీ ఉద్యోగులకు డేంజర్ బెల్స్ (Tech Layoffs) మొదలయ్యాయి. అమెరికాలో భారీ ఎత్తున ఉద్యోగులను కంపెనీలు తొలగించే పనిలో పడ్డాయి. టెక్ లేఆప్స్ ట్రాకింగ్ సైట్ ట్రూఅప్‌ ప్రకారం.. 2022 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు 1434 సార్లు (1,434 layoffs) ఉద్యోగుల తొలగింపులు ప్రకటించాయని పేర్కొంది

Advertisement

Christmas Asteroid 2022: భూమికి అత్యంత సమీపంలోకి ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’.. ఎప్పుడు వస్తుందంటే??

Rudra

భూమికి అత్యంత సమీపంలో ఓ గ్రహశకలం కనువిందు చేయనున్నది. దీనికి ముద్దుగా ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’గా పేరు పెట్టారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంత పరిమాణంలో ఉండే ‘2015 ఆర్ఎన్ 35’ పేరుగల ఈ గ్రహశకలం ఈ నెల 15న భూమికి 6,86,000 కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్తుందని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.

IGF UAE 2022: భారత్-యూఏఈ మధ్య బంధం కేవలం మనుగడ కోసమే కాదు.. ప్రపంచ రూపురేఖలను మార్చడానికి కూడా.. గ్లోబల్ ఫోరంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు

Rudra

భారత్-యూఏఈ మధ్య బంధం కేవలం మనుగడ కోసమే కాదని, తమ బంధం ప్రపంచ రూపురేఖలను మార్చడానికి కూడా సాయపడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ ఆకాంక్షించారు.

Recent Geopolitical Developments by Dr Jaishankar: యూఏఈతో మన బంధం ఎంతో దృఢమైంది.. ఐజీఎఫ్ యూఏఈ గ్లోబల్ ఫోరంలో జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rudra

ప్రపంచ వాతావరణ పరిరక్షణలో భాగంగా యూఏఈ వేదికగా నిర్వహించిన ఐజీఎఫ్ యూఏఈ (గ్లోబల్ ఫోరం)-2022లో పాల్గొన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ మాట్లాడారు. ప్రకృతి పరిరక్షణకు, గ్లోబల్ వార్మింగ్ కట్టడికి యూఏఈతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

India-China Clash in Tawang: తవాంగ్ వద్ద భారత్ సరిహద్దులోకి చొరబాడాలని చూసిన చైనా సైనికుల తిక్క కుదిర్చిన భారత జవాన్లు, పెద్ద సంఖ్యలో చైనా సైనికులకు గాయాలు అయినట్లు రిపోర్టు..

kanha

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఇరువైపులా సైనికులు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన తవాంగ్ జిల్లాలోని యంగ్‌స్టెలో చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ సంఘటన డిసెంబర్ 9, 2022న చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

India-China Troops Clashed Near LAC : అరుణాచల్ ప్రదేశ్‌ తవాంగ్ సెక్టార్‌లోని ఎల్‌ఏసీ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ, పలువురు చైనా సైనికులకు గాయాలైనట్లు వార్త..

kanha

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ నుండి పెద్ద వార్త బయటకు వచ్చింది. డిసెంబర్ 9వ తేదీన భారత సైన్యం, చైనా సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో దాదాపు 30 మంది చైనా సైనికులు గాయపడినట్లు సమాచారం.

Free Condoms In France: ఫ్రాన్స్‌లో యువతకు ఉచితంగా కండోమ్‌లు, సంచలన ప్రకటన చేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం

Hazarath Reddy

ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలోని యువతరం కోసం ఉచితంగా కండోమ్ లు ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని 18 నుంచి 25 ఏండ్ల లోపు యువతకు 2023 జనవరి నుంచి ఉచితంగా కండోమ్‌లు అందించనున్నట్టు ప్రకటించింది

Tweet Character Limit Increased: ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ పరిమితి 4,000కు పెంపు.. ధ్రువీకరించిన ఎలాన్ మస్క్

Rudra

ట్విట్టర్ లో మార్పుచేర్పులపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా మరో విషయం ప్రకటించారు. ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ (అక్షరాలు) పరిమితిని 280 నుంచి 4,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు.

Snake Found in Plane: ఎయిరిండియా విమానంలో పాము కలకలం, దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో గుర్తించిన సిబ్బంది, విచారణకు ఆదేశించిన డీజీసీఏ

VNS

ఎయిరిండియా విమానంలో (Air India Express) పాము కలకలం సృష్టించింది. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన విమానంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్లేన్‌ లో పామును (Snake found) గుర్తించారు. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. కాలికట్ నుంచి దుబాయ్‌ కు వెళ్లిన B 737-800 ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన కార్గోలో (cargo) పాము కనిపించింది

Advertisement
Advertisement