World
North Korea: జపాన్‌‌కు చుక్కలు చూపిస్తున్న ఉత్తర కొరియా, జగాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌–ఉన్‌
Hazarath Reddyనార్త్‌ కొరియా జపాన్ కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా మంగళవారం జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం చేసింది. ఉత్తర కొరియాలోని జగాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Missile Alert: జపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష.. స్థానికులు ఇండ్లల్లోనే ఉండాలని సైరన్లు మోగించిన జపాన్ అధికారులు.. వీడియో వైరల్
Jai Kజపాన్ మీదుగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష జరిపింది. ఈ క్రమంలో స్థానికులు ఇండ్లల్లోనే ఉండాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పౌరులు ఎవరూ బయటకు రావొద్దని సైరన్లు మోగిస్తూ సూచనలు చేశారు.
Iran: పోలీసులతో విద్యార్థుల ఫైటింగ్, కాల్పులు జరిపిన పోలీసులు, ఇరాక్‌లో యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో హోరెత్తుతున్న నిరసనలు
Hazarath Reddyసెప్టెంబరులో ఇరాన్‌లో ఒక యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగడంతో, టెహ్రాన్‌లోని షరీఫ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు పోలీసులతో తీవ్ర ఘర్షణకు దిగారు. క్యాంపస్ కార్ పార్కింగ్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం.
Kabul Blast: క్లాస్‌రూమ్‌లో ఆత్మాహుతి దాడి, 46 మంది బాలికలు సహా 53 మంది మహిళలు మృతి, కాబూల్‌లో విషాద ఘటన
Hazarath Reddyకాబూల్‌లోని క్లాస్‌రూమ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలు మరియు మహిళలు 53 మంది మరణించారని UNను ఉటంకిస్తూ AFP న్యూస్ ఏజెన్సీ నివేదించింది
Active Volcano: నిప్పుల గుండం కాదు.. అగ్ని పర్వతంపై రోప్ వాకింగ్. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో.. అందుకే, గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు..
Jai Kఅగ్నిపర్వతం మీద రోప్ వాకింగ్. వామ్మో అనిపిస్తుంది కదా. ఇద్దరు ధైర్య వంతులు ఈ ఫీట్ ను చేసి చూపించి గిన్నిస్ రికార్డులకు ఎక్కారు. బ్రెజిల్ కు చెందిన రాఫెల్ బ్రీడీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ షూల్జ్ ఈ రోప్ వాకింగ్ చేశారు.
Bullet in Plane: మేఘాల్లో.. 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం మీదకు సర్రున దూసుకొచ్చిన బుల్లెట్.. సరాసరి ఓ ప్రయాణికుడి చెంపలోకి.... తర్వాత ఏమైంది??
Jai Kమయన్మార్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గాల్లో 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోకి తూటా దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు.
Viral Video: డ్రాయర్లో 300 గ్రాముల బంగారం దాచుకున్న స్మగ్లర్, వైరల్ అవుతున్న వీడియో..
kanhaసింగపూర్‌లోని కస్టమ్ అధికారులకు విమానాశ్రయం నుండి బంగారాన్ని స్మగ్లింగ్ చేసే వ్యక్తి భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరుచ్చి నగరానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం వచ్చింది. అనంతరం అక్కడి కస్టమ్‌ అధికారులు ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
5g Services Worldwide: మనకంటే చాలా నెలల ముందుగానే పలు దేశాల్లో 5జీ సర్వీసులు, ప్రపంచవ్యాప్తంగా 5జీ సర్వీసులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసా? 5జీ సేవల్లో మనకంటే చాలా ముందున్న చైనా, కొరియా దేశాలు, 5జీ సర్వీసులతో లాభాలు, నష్టాలు తెలుసుకోండి!
Naresh. VNSప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలు చైనాలో (China) 356 నగరాల్లో, అమెరికాలో 296, ఫిలిప్పీన్స్‌లో 98, దక్షిణ కొరియాలో 85 నగరాల్లో కొన్నేళ్ల కిందటే అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ, యూకే, స్పెయిన్, కెనడా, థాయిలాండ్, స్వీడన్, ఎస్టోనియా, ఫిలిప్పీన్స్, భూటాన్, కెన్యా.. ఇలా సుమారు 72 దేశాల్లోని 1947 నగరాల్లో 5జీ సేవలు నడుస్తున్నాయి.
Dress Code: మీరు లోపల వేసుకొనే అండర్ వేర్ కూడా డ్రెస్ కోడ్ నిబంధనలను పాటించాలి.. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ వింత రూల్.. దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. వెనక్కి తగ్గిన సంస్థ
Jai Kలో దుస్తుల విషయంలోనూ డ్రెస్ కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్.. సర్వత్ర విమర్శలు.. చివరికి క్షమాపణలు
Four New Regions in Russia: ఇక నుంచి ఆ నాలుగు ప్రాంతాలు రష్యావే! వాటి జోలికి వస్తే సహించేది లేదంటూ పుతిన్ వార్నింగ్, 15 శాతం ఉక్రెయిన్ భూభాగం మా సొంతమైందంటూ ప్రకటన, ఒప్పందాలపై సంతకాలు
Naresh. VNS‘ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో కలిసింది. అన్ని బలగాలను ఉపయోగించి ఈ ప్రాంతాలను రక్షించుకుంటాం. ఇక్కడి ప్రజలకు భద్రత కల్పించేందుకు ఏదైనా చేస్తాం. ఇది లక్షల మంది నిర్ణయం. కీవ్‌ పాలనలో దారుణమైన ఉగ్ర దాడులతో డాన్బాస్‌ ప్రజలు బాధితులుగా మిగిలారు. సైనిక చర్యలను ఆపి ఉక్రెయిన్‌ చర్చల వేదిక వద్దకు రావాలి.
Kabul Blast: విద్యాసంస్థ వద్ద ఆత్మాహుతి దాడి, అక్కడికక్కడే 19 మంది మృతి, మరో 27 మంది తీవ్ర గాయాలు, ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఘోర విషాదం
Hazarath Reddyఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాసంస్థ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Hurricane Ian: షాకింగ్ వీడియో, ఇయాన్ తుఫాన్ దెబ్బకు గాల్లోకి లేచిన రిపోర్టర్, స్తంభం పట్టుకుని అతికష్టం మీద ప్రాణాలతో బయటపడిన విలేకరి
Hazarath Reddyఅమెరికాను ఇయాన్‌ హరికేన్‌ (Hurricane Ian) వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లోరిడా తీరంలో ప్రళయం స‌‌ృష్టిస్తోంది. హరికేన్‌ వార్తల్ని కవర్‌ చేస్తున్న విలేకరులు పెనుగాలుల ధాటికి నిలువలేక ఒరిగిపోతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి.
Hurricane Ian: హరికేన్ ఇయాన్ విలయానికి చిగురుటాకులా వణికిన ఫ్లోరిడా, అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన తుఫాన్ ఇదే, నగర వీధుల్లోకి కొట్టుకొచ్చిన షార్క్‌ చేపలు
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికాను ఇయాన్‌ హరికేన్‌ (Hurricane Ian) వణికించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు ఫ్లోరిడా తీరంలో ప్రళయం స‌‌ృష్టిస్తోంది.కుంభవృష్టితో ఫ్లొరిడా (Florida) చిగురుటాకులా వణికిపోయింది.
Hurricane Ian: ఫ్లోరిడాలో హరికేన్ ఇయాన్ విలయం, వరదల్లో కొట్టుకుపోయిన రూ. 8 కోట్ల విలువైన కారు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Hazarath Reddyఅమెరికాలోని ఫ్లోరిడాలో ఇయన్‌ హరికేన్‌ ప్రళయం సృష్టిస్తోంది. హరికేన్‌ ప్రతాపానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భయానక గాలులు, కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ నీటమునిగాయి. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇంటి గ్యారేజ్‌లో పార్క్‌ చేసిన ఓ ఖరీదైన కారు కొట్టుకుపోయింది
Hurricane Ian: ఫ్లోరిడాలో హరికేన్ ఇయాన్ అల్లకల్లోలం, షాకింగ్ వీడియో షేర్ చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
Hazarath Reddyఫ్లోరిడాలో హరికేన్ ఇయాన్ అల్ల కల్లోలంగా మారినప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బుధవారం అంతరిక్షం నుండి ఫుటేజీని పంచుకుంది. వీడియోలో, హరికేన్ ఇయాన్ ఫ్లోరిడా యొక్క గల్ఫ్ తీరంలో విపత్తు శక్తితో ల్యాండ్‌ఫాల్ చేయడం చూడవచ్చు.
Electric Plane: ఇది పూర్తిగా విద్యుత్ తో నడిచే విమానం... ప్రపంచంలో మొట్టమొదటిది.. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఆర్డర్లు.. (వీడియోతో)
Jai Kప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు 'ఆలిస్'.
Japan: సైన్యంలో ఆడవారిపై లైంగిక వేధింపులు నిజమే, వారికి క్షమాపణలు కోరుతున్నామని తెలిపిన జపాన్ ఆర్మీ చీఫ్ యోషిహిడే యోషిడా
Hazarath Reddyజపాన్‌ సైన్యంలో (Japan Army) మహిళలపై లైంగిక వేధింపులు (Sexual Harassment) జరిగాయని అక్కడి సైన్యం అంగీకరించింది. ఇందుకు క్షమాపణ (Japan's army chief issues rare apology) కోరుతున్నామని తెలిపింది
Forced Military Mobilization: బలవంతంగా ఆర్మీలో చేర్చుతున్నారంటూ కాళ్లు, చేతులు విరగ్గొంటుకుంటున్న యువకులు, బలవంతపు ఆర్మీ చేరికల నుంచి తప్పించుకునేందుకు యువకుల విశ్వప్రయత్నాలు, పుతిన్ ఆర్డర్స్ పై సర్వత్రా ఆగ్రహం
Naresh. VNSపలువురు యువకులు తమను తామే అంగవైకల్యులుగా మార్చుకుంటున్నారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుంటున్నారు (Breaking Body Parts). యుద్ధంలోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే...అంగవైకల్యం మేలు అని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా (Viral) మారుతున్నాయి.
Typhoon Noru: ఆగ్నేయాసియా దేశాలను వణికిస్తున్న తుఫాన్ నోరు, ఫిలిప్పీన్స్‌లో 8 మంది మృతి, నివాసం కోల్పోయిన 8 లక్షల మందికి పైగా ప్రజలు
Hazarath Reddyతుఫాన్ నోరు తీవ్రరూపం దాల్చి ఆగ్నేయాసియా దేశం వైపు వెళుతున్నందున ప్రజలను ఖాళీ చేయమని వియత్నాం కోరింది. ఇప్పటివరకు, టైఫూన్ నోరు ఫిలిప్పీన్స్‌లో కనీసం ఎనిమిది మంది మరణాలు, విస్తృతమైన వరదలకు కారణమైంది.