World
India Tour Of Zimbabwe: జింబాబ్వే పర్యటనకు దూరంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌.. భారత అభిమానుల్లో కలవరం..
Jai Kజింబాబ్వే పర్యటనకు దూరంగా భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌.. ఎందుకంటే?
Death Threats to JK Rowling: హ్యారీ పొర్టర్ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు, ట్విట్టర్‌లో బెదిరించిన ఆగంతకుడు, కంగారు పడొద్దు. తర్వాత నంబర్‌ మీదే అంటూ బెదిరింపు, పోలీసులకు ఫిర్యాదు
Naresh. VNSదాడి ఘటన తనను తీవ్రంగా బాధించిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రౌలింగ్‌ ట్వీట్‌ (JK Rowling twitter) చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్‌ ఆసిఫ్‌ అజీజ్‌ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘కంగారు పడొద్దు. తర్వాత నంబర్‌ మీదే’ అంటూ బెదిరింపులకు దిగాడు. సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్క్రీన్‌షాట్‌ను ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Revenge: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్‌లో రివైంజ్‌ తీర్చుకున్న భార్య.. ఇంతకీ ఏం చేసిందంటే??
Jai Kభర్తకు బుద్ధి వచ్చేలా... రివైంజ్‌ తీర్చుకున్న భార్య
Thief Caught in Giant Teddy Bear: పోలీసులకు దొరకకుండా టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ, ప్రియురాలి ఇంట్లోనే పోలీసులకు అడ్డంగా బుక్కైన యువకుడు, టెడ్డీబేర్‌లో దూరిన దొంగను పట్టుకున్న బ్రిటన్ పోలీసులు, ఇంటర్నెట్‌లో వైరల్‌గా టెడ్డీబేర్ దొంగ వ్యవహారం
Naresh. VNSపోలీసుల నుంచి తప్పించుకునేందుకు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లే దొంగలను (Thiefs) చూశాం. మరికొందరైతే వేషాలు వేసి, ఎవరికీ తెలియకుండా జీవిస్తుంటారు. అయితే బ్రిటన్‌కు (Britain) చెందిన ఓ యువకుడు మాత్రం దొంగతనాలు చేసి...పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సూపర్ ప్లాన్ వేశాడు. కానీ బ్యాడ్‌ లక్‌! పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.
Single Resident: పెద్ద భవనం అది. 127 ఫ్లాట్స్ ఉన్నాయి. అందర్నీ ఖాళీ చేయించారు. అయినా, ఒక్కడు మాత్రం అలాగే ఒంటరిగా ఉన్నాడు. ఏంటా సంగతి?
Jai Kఒక ఊరందరూ ఉండేంత పెద్ద భవనం. ఏకంగా 127 ఫ్లాట్స్ ఉన్నాయి. అందర్నీ ఖాళీ చేయించారు. అయినా, ఒక్కడు మాత్రం అలాగే ఒంటరిగా ఉన్నాడు. ఏంటా సంగతి?
Video: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దిపై పాక్‌ జాతీయుడి దాడి, మెడపై కత్తితో పొడిన వ్యక్తి, హెలికాప్టర్‌ లో ఆస్పత్రికి తరలింపు, అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా సల్మాన్ రష్దీ
Naresh. VNSప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై (Salman Rushdie) న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌటాక్వా విద్యాసంస్థలో (Chautauqua Institution)ఆయన ప్రసంగించబోతుండగా, ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ (Salman Rushdie) కిందపడిపోయారు. వేదికపై ఉన్న వారు ఆ వ్యక్తిని పట్టుకున్నారు.
Plane Landing: ఈ తరహా విమానం ల్యాండింగ్ ఎప్పుడూ చూసి ఉండరు. మనుషులను తాకడమే మిగిలింది మరి.. నెట్టింట్లో వీడియో వైరల్
Jai Kసముద్రపు నీటిని, మనుషులను తాకుతుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్‌ పపడియామంటిస్‌ ఎయిర్‌పోర్ట్‌ లో ల్యాండ్ అయిన విజ్‌ఎయిర్‌ ఎయిర్‌బస్‌ ఏ321నియో ప్లేన్‌
Asia Cup 2022: దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్‌ హుడా, అవేష్ ఖాన్.. ఎందుకంటే?
Jai Kజింబాబ్వే వన్డే కారణంగా దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్‌ హుడా, అవేష్ ఖాన్
Asia Cup 2022: 18న టీమిండియా ఆటగాళ్ళకు ఫిట్‌నెస్ పరీక్షలు.. దుబాయ్ కి మన సేన ఎప్పుడు వెళ్లనున్నదంటే?
Jai Kఆసియా కప్ కు హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ళకు 18న బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షలు
Johnson & Johnson: జాన్సన్ బేబీ పౌడరులో కేన్సర్ కారకాలు, భద్రత విషయంలో లా సూట్స్ వేసిన వేలాది మంది వినియోగదారులు, పౌడర్ నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ
Hazarath Reddyబేబీ పౌడర్ ఉత్పత్తుల్లో దూసుకుపోతున్న ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్(Johnson and Johnson) కంపెనీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కేన్సర్ కారకమైన(caused cancer) జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరు అమ్మకాలను 2023లో ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.
Kim Jong Un Health: మా అన్నకు జ్వరం వచ్చింది! దానికి కారణం దక్షిణ కొరియానే, కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై స్పందించిన అతని సోదరి, దక్షిణకొరియా కుట్రతో కిమ్‌కు కరోనా వచ్చిదంటూ ఆగ్రహం, కిమ్ ఎలా ఉన్నారో మాత్రం సోదరి
Naresh. VNSఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు అతడి సోదరి కిమ్ యో జోంగ్ తెలిపింది. దీనికి దక్షిణ కొరియా (South korea) కారణమని ఆరోపించింది. కరోనా వైరస్‌ను కరపత్రాల ద్వారా ఉత్తర కొరియాలోకి వ్యాపిస్తున్నారంటూ మండిపడింది.
Rocket Debris: వచ్చే దశాబ్దంలో భూమిపైకి దూసుకురానున్న రాకెట్ శకలాలు.. ఏఏ నగరాలకు ప్రమాదం ఉన్నదంటే?
Jai Kరాకెట్‌ వ్యర్థ శకలాలు వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నది. శక్తులతో ఆ శకలాలను వెంటనే సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చు.
California Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం, కాలిఫోర్నియాలో ఘటన, సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు పైలెట్లు, వైరల్‌గా మారిన వీడియో
Naresh. VNSకాలిఫోర్నియాలో విమాన ప్రమాదం (California plane crash) జరిగింది. హైవేపై తేలికపాటి విమానం కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. విమానంలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. కాలిఫోర్నియాలోని 91 ఫ్రీవే (91 Freeway)పై ఈ ప్రమాదం జరిగింది.
Pakistani Boxers Go Missing: ఇద్దరు పాకిస్తాన్ బాక్సర్లు మిస్సింగ్, కామన్‌వెల్త్ గేమ్స్‌ నుంచి తిరుగుమవుతుండగా ఘటన, ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ ఉందనగా కలకలం, రెండు నెలల క్రితం కూడా ఓ పాకిస్తాన్ స్విమ్మర్ గల్లంతు, ఇప్పటికీ దొరకని ఆచూకీ
Naresh. VNSకామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games) అయిపోయాయి. అన్ని దేశాల జట్లు తిరుగు పయనమయ్యాయి. అయితే ఇంతలోనే బర్మింగ్‌హమ్‌లో (Birmingham) పిడుగులాంటి వార్త కలకలం రేపింది. తిరుగుపయనమైన పాకిస్తాన్ (Pakistan) టీం నుంచి ఇద్దరు బాక్సర్లు (Two Pakistani Boxers Go Missing) మిస్సయ్యారు.
Breathing Tree: లైవ్ లో గాలిని పీల్చుతున్న చెట్టు.. సినిమా గ్రాఫిక్స్ కాదు. నిజం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో..
Jai Kచెట్లు గాలి పీలుస్తాయని చదువుకున్నాం.. అయితే, ఎప్పుడైనా లైవ్ లో చూశారా? కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది.
Corona: కరోనా పుట్టుక, అంతం గురించి.. వేల ఏండ్ల క్రితమే చెప్పిన చైనా భవిష్యజ్ఞాని.. ఇంతకీ మహమ్మారి ఎప్పుడు అంతం అవుతుందంటే?
Jai Kమరో మూడేండ్లలో కరోనా ఖతం అవుతుందా? చైనా భవిష్య జ్ఞాని ఏమన్నాడంటే?
Nepal Bars Entry Of Indians: నేపాల్‌లో కరోనా కల్లోలం, భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం, ఇండియా నుంచి వెళ్లిన నలుగురికి కరోనా పాజిటివ్
Hazarath Reddyదేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో పొరుగుదేశం నేపాల్ భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నిషేధం విధించింది.ఇండియా నుంచి వచ్చిన నలుగురు పర్యాటకులకు ఆ దేశంలో కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో వారిని వెనక్కి పంపింది.
Sex in Public Lands Couple in Trouble: ఇద్దరు వ్యక్తుల సెక్స్ చేసుకుంటున్న వీడియోను షేర్ చేసిన మహిళ, కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు
Hazarath Reddyసిటీ సెంటర్ స్క్వేర్‌లో ఇద్దరు వ్యక్తులు సెక్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన తర్వాత ఒక మహిళ పబ్లిక్ మర్యాదను ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపింది.
Langya Henipavirus: చైనాలో కల్లోలం రేపుతున్న మరో కొత్త వ్యాధి లాంగ్యా హెనిపా, ఈ వ్యాధి వస్తే ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో పాటు లివర్‌, కిడ్నీలపై తీవ్ర ప్రభావం
Hazarath Reddyఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రపంచానికి మరో షాకింగ్ వార్త చైనా నుంచి బయటకు వచ్చింది. చైనాలో ‘లాంగ్యా హెనిపా’ అనే కొత్త వైరస్‌ (China found a new zoonotic virus) వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ (Langya henipavirus) 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) తెలిపింది.
Covid-19: షాకింగ్ వాస్తవాలు, కరోనా సోకిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ లక్షణాలు, శ్వాసకోస సమస్యలు,నీరసం,రుచి,వాసన శక్తి తగ్గిపోవడం వంటివి కొనసాగుతున్నాయని అధ్యయనంలో వెల్లడి
Hazarath Reddyకరోనా లక్షణాలు బయటికి పెద్దగా కనిపించకపోయినా శరీరం మాత్రం బలహీనం అవుతోందని, లాంగ్ కోవిడ్ లక్షణాలు చాలా కాలం కొనసాగుతున్నాయని (long coronavirus symptom) నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.