World
Mini Garden in Rickshaw: రిక్షా మీద గడ్డిని పెంచి దాన్ని మినీగార్డెన్‌గా మార్చేసిన రిక్షావాలా, సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోన్న ఫోటో
Hazarath Reddyఓ వ్యక్తి తన రిక్షానే మినీగార్డెన్‌గా మార్చేశాడు. రిక్షాని చక్కని పూల మెక్కలు, పచ్చదనంతో నింపేశాడు. అంతేకాదు రిక్షాలో చిన్న చిన్న పూలకుండీలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ మేరకు ఆ వ్యక్తి రిక్షాకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.
Russia- Ukraine Conflict:యుక్రెయిన్‌ రైల్వేస్టేషన్‌పై రాకెట్ దాడులు 30 మంది మృతి, వందమందికి పైగా తీవ్రగాయాలు, యుక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యన్ బలగాల మారణకాండ, వెనక్కు తగ్గుతామని చెప్పి మాటతప్పిన రష్యా
Naresh. VNSయుక్రెయిన్ పై (Ukraine) రష్యా (Russia) మళ్లీ బాంబుల వర్షం కురిపించింది. తూర్పు యుక్రెయిన్ ను టార్గెట్ చేసింది. రైల్వే స్టేషన్ పై రష్యా రాకెట్ దాడులకు పాల్పడింది. శరణార్థులను తరలించే రైల్వే స్టేషన్ పై రాకెట్ దాడులు చేసింది. దీంతో 30 మంది మృతి (Died) చెందారు. మరో 100 మందికి పైగా గాయాలు అయ్యాయి.
Pakistan Supreme Court: పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ, జాతీయ అసెంబ్లీ రద్దును తప్పుబట్టిన కోర్టు, శనివారం ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్
Naresh. VNSపాకిస్థాన్‌ రాజకీయాలు (Pakistan politics) కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌కు (Imran Khan) సుప్రీంకోర్టు(Supreme court) గురువారం గట్టి ఝలక్‌ ఇచ్చింది. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని (No-Trust Vote) డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది.
COVID-19 Shot: 60 ఏళ్ళ వయసులో 90 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న ఘనుడు, డబ్బు సంపాదన కోసం వక్రమార్గం ఎంచుకున్న జర్మనీ వృద్ధుడు
Hazarath Reddyకూటి కోసం కోటి విద్యలు’ అన్నట్టు జర్మనీలో 60 ఏళ్ల వృద్ధుడు మనీ సంపాదన కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. 60 ఏళ్ల వయసులో అతను ఏకంగా 90 సార్లు వ్యాక్సిన్ (Man in Germany gets 90 Covid-19 shots ) వేయించుకున్నాడు.
China Cyber Espionage: చైనా మరో దుశ్చర్య, హ్యాకర్ల సాయంతో సరిహద్దులో భారత విద్యుత్‌ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌
Hazarath Reddyభారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్యకు పాల్పడింది. హ్యాకర్ల సాయంతో సరిహద్దులో ఉన్న విద్యుత్‌ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌కు పాల్పడే యత్నం చేసింది. ఈ విషయం ప్రైవేట్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ బయటపెట్టింది. లడఖ్‌ రీజియన్‌లోని పవర్‌ గ్రిడ్‌ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ధృవీకరించింది
WhatsApp Attack: వాట్సాప్‌లో కొత్త తరహా మోసం, వాయిస్ మెసేజ్‌తో లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు, ఈ మెసేజ్ మీకు వస్తే అస్సలు క్లిక్ చేయొద్దు, ఈ మెయిల్ ద్వారా కోల్లగొడుతున్న సైబర్ క్రిమినల్, వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక
Naresh. VNSసైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వారి కన్ను ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ పై పడింది. వాట్సాప్ వేదికగా కొత్త తరహా చీటింగ్ కు తెరలేపారు సైబర్ క్రిమినల్స్. వాట్సాప్ లోని వాయిస్ నోట్ మెసేజ్ పేరుతో యూజర్లకు ఈ-మెయిల్ పంపుతున్నారు. ఆ మెసేజ్ ను క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులుమాయం అయిపోతాయి.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో గుండెను క‌లిచివేస్తున్న దృశ్యాలు, పిల్ల‌ల‌ వీపుపై వివ‌రాలు రాస్తున్న ఉక్రెయిన్ త‌ల్లులు
Hazarath Reddyఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడితో ఆ దేశం అత‌లాకుత‌లం అవుతోంది. త‌మ‌ను చంపినా.. పిల్ల‌లు బ్ర‌తికితే చాల‌న్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. తాజాగా పిల్ల‌ల వెన్ను భాగంలో వివ‌రాలు రాసిన ఫోటోలు ఇప్పుడు అక్క‌డి భ‌యానక ప‌రిస్థితికి నిద‌ర్శంగా మారాయి. ఓ జ‌ర్న‌లిస్టు ఆ ఫోటోల‌ను త‌న ట్వీట్‌లో పెట్టారు.
Russia-Ukraine War: విషాద ఘోరం, 165 మంది చిన్నారులు మృతి, ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో చిన్నారులను రష్యా దళాలు పొట్టనబెట్టుకున్నాయని తెలిపిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ
Hazarath Reddyఉక్రెయిన్‌పై ర‌ష్యా జరిపిన దాడుల్లో ఇప్ప‌టివ‌ర‌కూ 165 మంది చిన్నారులు మ‌ర‌ణించార‌ని ఉక్రెయిన్ అధికారులు వెల్ల‌డించారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్దం (Russia-Ukraine War) మంగ‌ళ‌వారం 41వ రోజుకు చేరింది. మ‌రోవైపు బుచా స‌హా ప‌లు న‌గ‌రాల్లో ర‌ష్యా ద‌ళాలు పౌరుల‌ను చంప‌డం (At least 165 children killed in Russian aggression) తెలిసిందే.
UK PM Boris Johnson: భారత్‌లో పర్యటించనున్న యుకె ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌, ప్రధాని మోదీతో యూకే – భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపే అవకాశం
Hazarath Reddyయుకె ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో యూకే – భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ( India-UK Free Trade Agreement) జరిపే అవకాశం ఉన్నది
Pakistan Political Crisis: పాకిస్థాన్ ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌ధానిగా గుల్జార్ అహ్మ‌ద్, ప్ర‌తిపాదించిన దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేసి రిటైరైన గుల్జార్ అహ్మ‌ద్
Hazarath Reddyపాకిస్థాన్ ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌ధానిగా గుల్జార్ అహ్మ‌ద్ పేరును ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) కీల‌క నేత ఛౌధురీ ఫ‌వ‌ద్ హుస్సేన్‌ కాసేప‌టి క్రితం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.
Sri Lanka Political Unrest: శ్రీలంకలో మిన్నంటిన ప్రజాగ్రహం, మొత్తం 26 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా, రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెలిపిన ప్రధాని మహీందా రాజపక్స
Hazarath Reddyశ్రీలంకలో ప్రజాగ్రహానికి 36 గంటల కర్ఫ్యూ తట్టుకోలేకపోయింది. ఎమర్జెన్సీతోపాటు 36 గంటల కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. కాండీలో రోడ్ల మీదకు వచ్చిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు (Sri Lanka Political Unrest) చేశారు
Russia-Ukraine War: ఎటు చూసిన శవాలే, ఉక్రెయిన్ బుచ్చా ప‌ట్టణంలో 410 మందిని క్రూరంగా చంపేసిన రష్యా బలగాలు, ఖండించిన రష్యా రక్షణ శాఖ
Hazarath Reddyఉక్రెయిన్ రాజధాని కీవ్ స‌మీపంలో ఉన్న బుచ్చా ప‌ట్టణం శ‌వాల దిబ్బ‌గా మారింది. అక్క‌డ భారీ స్థాయిలో ర‌ష్యా సైనికులు సామూహిక హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఓ శ్మ‌శానవాటిక వ‌ద్ద సుమారు 45 అడుగ‌ల గొయ్యి ఉన్న‌ట్లు అమెరికాకు చెందిన మాక్స‌ర్ టెక్నాల‌జీస్ శాటిలైట్ సంస్థ ఫోటోలు రిలీజ్ చేసింది.
COVID in China: చైనాలో ఆగని కరోనా కల్లోలం, షాంఘైలో రికార్డు స్థాయిలో కేసులు, మిలిటరీని, వేలాది మంది డాక్టర్లను రంగంలోకి జిన్ పింగ్ ప్రభుత్వం
Hazarath Reddyచైనాలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం చైనా సర్కార్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఆదివారం ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. ఆదివారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 70 శాతం కేసులు షాంఘైలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
Pakistan President Dissolves National Assembly: పాకిస్థాన్ పార్లమెంట్ రద్దు, ఇమ్రాన్ సిఫార్సును ఆమోదించిన రాష్ట్రపతి, 90 రోజుల్లో ఎన్నికలు జరిగేలా ఆదేశం...
Krishnaపాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)ని రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఆయన ప్రకటించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసిన కొద్ది నిమిషాలకే ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
Sri Lanka Crisis: శ్రీలంకలో మిన్నంటిన నిరసనలు, అధ్య‌క్షుడు ఇంటిని చుట్టుముట్టిన 5,000 మంది నిరసనకారులు, రాజ‌ప‌క్సే వెంట‌నే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్
Hazarath Reddyపెరిగిన ధ‌ర‌లు, ఆహారం, చ‌మురు, విద్యుత్ సంక్షోభం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. శ్రీలంక ప్ర‌జ‌లు ఏకంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవదీశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు (Sri Lanka economic crisis) పూర్తి బాధ్య‌త వ‌హిస్తూ.. శ్రీలంక అధ్య‌క్షుడు గొట‌బాయా రాజ‌ప‌క్సే వెంట‌నే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.
Italy Horror: పోర్న్ స్టార్ దారుణ హత్య, అనంతరం ఆ మృతదేహాన్ని కాల్చి, ముక్కలుగా నరికి రోడ్డు పక్కన పారేసిన బ్యాంక్ ఉద్యోగి, ఇటలీలో భయాకన ఘటన
Hazarath Reddyఇటలీలో హర్రర్ చోటు (Italy Horror) చేసుకుంది. పోర్న్‌ నటిని ఒక బ్యాంకు ఉద్యోగి దారుణంగా హత్య (Banker kills adult actress) చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చివేసి ముక్కలుగా నరికి చిన్న సంచుల్లో రోడ్డు పక్కన (chops off her body and dumps it on roadside) పడేశాడు.
Pakistan Political Crisis: పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌కు ఊర‌ట, ఏప్రిల్ 3 వ‌ర‌కూ పార్ల‌మెంట్‌ వాయిదా, ఈ లోపే ప్రతిపక్షాలకు సంచలన ఆఫర్ ఇచ్చిన పాక్ ప్రధాని
Hazarath Reddyపాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌కు ఊర‌ట ల‌భించింది. ఏప్రిల్ 3 వ‌ర‌కూ పార్ల‌మెంట్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు డిప్యూటీ స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. అయితే అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌ర‌పాల్సిందేన‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌ట్టాయి. దీంతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది.
Sun Explosion : భూమికి మరోముప్పు, ఇవాళ భూమిని తాకనున్న సౌరతుఫాన్, హీట్‌ వేవ్ పెరిగే అవకాశం, కమ్యూనికేషన్ శాటిలైట్లు దెబ్బతినే ఛాన్స్, సౌర తుఫాన్ తీవ్రతపై అధ్యయనం చేస్తున్న సైంటిస్టులు
Naresh. VNSభూమికి మరో ముప్పు ముంచుకొస్తుంది. అత్యంత వేగంగా దూసుకొస్తున్న సౌర తుఫాన్ (Solar Strom) గురువారం రోజున భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. సౌర తుఫాను (Sun Explosion) కారణంగా భూమిపై తీవ్ర ప్రభావంతో పాటు దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. దాదాపు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాన్ దూసుకొస్తోంది. ఈ రోజు ఏ క్షణమైనా భూమిని (Earth) సౌర తుఫాన్ ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు.
Russia-Ukraine War: భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ పర్యటన, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన లావ్‌రోవ్‌ పర్యటన
Hazarath Reddyభారత్‌లో ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ (Russian Foreign Minister Sergey Lavrov) పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
Cryptocurrency Heist: ప్రపంచంలోనే అతి పెద్ద చోరీ, 625 మిలియ‌న్ల డాల‌ర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగిలించిన హ్యకర్లు, హ్యాకింగ్ ఘ‌ట‌న‌పై విచారణ చేపట్టిన రోనిన్ సంస్థ
Hazarath Reddyమార్చి 23వ తేదీన చోరీ జ‌రిగిందని (Hacker Steals $625 Million) కంపెనీ తెలిపింది. ఆ స‌మ‌యంలో ఆ క‌రెన్సీ విలువ సుమారు 545 మిలియ‌న్ల డాల‌ర్లు. అయితే మంగ‌ళ‌వారం నాటి ధ‌ర‌ల‌తో పోలిస్తే ఆ విలువ 615 మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని బావిస్తున్నారు.