World

Iranian President Raisi Dead: ఇరాన్‌ అధ్యక్షుడు చనిపోవడానికి 2 నిమిషాల ముందు వీడియో ఇదిగో, కిటికీ నుంచి రైసీ బ‌య‌ట‌కు చూస్తున్న దృశ్యాలు వైరల్

Hazarath Reddy

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్‌-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది

Meteor Over Europe: వీడియో ఇదిగో, ఆకాశం నుంచి భారీ వెలుగులు విరజిమ్ముతూ రాలిపడిన ఉల్క, పట్టపగలును తలపించిన అర్థరాత్రి

Hazarath Reddy

స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలం నుంచి ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. దీని ఫలితంగా రాత్రి సమయం.. పట్టపగలును తలపించింది.

Ebrahim Raisi Dead: హెలికాప్టర్‌ కూలిన ఘటన.. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం.. ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడి

Rudra

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నిన్న సాయంత్రం అజర్‌బైజన్‌ సరిహద్దుల్లోని జోల్ఫాలో కుప్పకూలిన విషయం తెలిసిందే.

Ebrahim Raisi Helicopter Accident: ఇరాన్ అధ్య‌క్షుడు ప్ర‌యాణిస్తున్న చాప‌ర్ మిస్సింగ్, ప్ర‌మాద స‌మ‌యంలో చాప‌ర్ లోనే ఇబ్ర‌హిం రైసీ స‌హా ప‌లువురు కీల‌క మంత్రులు

VNS

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న ఛాపర్ (Chopper Crash) ఆదివారం ‘హార్డ్ ల్యాండింగ్’కు (Hard Landing) గురైంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిసింది. ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తున్నది.

Advertisement

Singapore Corona Wave: సింగపూర్‌ ను హడలెత్తిస్తున్న కరోనా.. మళ్లీ విరుచుకుపడ్డ కొవిడ్‌ వేవ్‌.. వారంవ్యవధిలోనే 26వేల మందికి వైరస్‌

Rudra

పోయిందనుకున్న కరోనా మళ్లీ సింగపూర్‌ ను అతలాకుతలం చేస్తున్నది. ఆ దేశంలో కొవిడ్‌-19 కొత్త వేవ్‌ కోరలు చాచింది. వారం రోజుల్లోనే 26 వేల మంది వైరస్‌ బారిన పడ్డారు.

Nails-Cancer Link: మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, అది క్యాన్సర్‌ కు సంకేతం కావొచ్చు.. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

Rudra

మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, లైట్ తీస్కోకండి. ఆ పరిణామం మీలో క్యాన్సర్‌ వృద్ధి చెందుతుందనడానికి సంకేతం కావొచ్చు.

Egypt's Pyramids Mystery Solved? : వీడిన ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ.. అసలు ఎలా కట్టారంటే??

Rudra

ప్రపంచ వింతల్లో ఒకటైన ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ ఎట్టకేలకు వీడినట్టే కనిపిస్తున్నది. భూమిలో పూడుకుపోయిన 64 కి.మీ. పొడవైన నైలునది పాయ ‘అర్హామత్‌’ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు.

Sex Game Gone Wrong! డ్రగ్స్ తీసుకుని శృంగారంలో రెచ్చిపోయిన ప్రియుడు, ఊపిరాడక గుండైపోటుతో ప్రియురాలు మృతి, భయంతో చెట్టుకు ఉరివేసుకుని ప్రియుడు సూసైడ్

Hazarath Reddy

జార్జియా బ్రూక్, 26 ఏళ్ల బ్రిటీష్ నృత్యకారిణి, ప్రయోగాత్మక సెక్స్ సమయంలో ప్రమాదవశాత్తూ ఆమెకు ఊపిరాడక మరణించింది. ఈ ఘటనతో భయపడిన ఆమె భాగస్వామి జార్జియాలో ఓ ఆసుపత్రికి సమీపంలోని చెట్లతో కూడిన ప్రదేశంలో ఉరివేసుకుని ఆత్మహత్యతో చనిపోయాడు.

Advertisement

Covishield Side Effects: కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు

Hazarath Reddy

బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సహకారంతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఈ టీకాతో ఇప్పటికే దుష్ప్రభావాలు కలుగుతున్నట్లు ఆస్ట్రాజెనెకా అంగీకరించిన కొద్ది రోజులకే మరో బాంబు పేల్చారు శాస్త్రవేత్తలు.

Lawrence Wong Sworn: సింగపూర్‌ నాలుగో ప్రధానిగా ఆర్థికవేత్త లారెన్స్‌ వాంగ్‌, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తరువాతే మంత్రివర్గ మార్పులు

Hazarath Reddy

సింగపూర్‌ నాలుగో ప్రధాన మంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్‌ వాంగ్‌ (51) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్‌ లూంగ్‌ (71) ప్రధానిగా వ్యవహరించగా.. వాంగ్‌ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. వీళ్లిద్దరూ పాలక పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీకి చెందిన నాయకులే.

Twins Born In 4 Arms, 3 Legs: నాలుగు చేతులు, మూడు కాళ్లతో పుట్టిన కవలలు, ఈ అవిభ‌క్త క‌వ‌ల‌లపై డాక్టర్లు ఏమంటున్నారంటే..

Hazarath Reddy

ఇండోనేషియాలో అవిభ‌క్త క‌వ‌ల‌లు(Conjoined Twins) జ‌న్మించారు. ఆ ఇద్ద‌రికీ నాలుగు చేతులు, మూడు కాళ్లు, ఒక జ‌న‌నాంగం ఉన్న‌ది. 20 ల‌క్ష‌ల మందిలో ఒక‌రు ఇలా పుడుతార‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఈ అవిభ‌క్త క‌వ‌ల‌ల్ని శాస్త్రీయంగా ఇషియోఫాగ‌స్ ట్రిప‌స్ అని పిలుస్తారు. ఇలా పుట్ట‌డాన్ని స్పైడ‌ర్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు

Sandeep Lamichhan Case: 18 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో క్రికెట‌ర్ కు ఊర‌ట‌, త‌న త‌ప్పు లేద‌ని తేల్చిన హైకోర్టు, వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు గుడ్ న్యూస్

VNS

నేపాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా అతడిని సస్పెండ్ చేసింది. తాజాగా ఖాట్మండు జిల్లా కోర్టు సందీప్ కు విధించిన శిక్షను రద్దు చేస్తూ పటాన్ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ప్యానెల్ తీర్పునిచ్చింది. సాక్ష్యాదారాలు లేవని పేర్కొంటు హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది.

Advertisement

Robert Fico Health Update: స్లొవేకియా ప్రధాన‌మంత్రి రాబ‌ర్ట్ ఫికోపై దుండగులు పలుమార్లు కాల్పులు, పొట్ట‌, త‌ల భాగంలో తీవ్ర గాయాలు

Hazarath Reddy

దుండ‌గుడి కాల్పుల్లో స్లొవేకియా ప్రధాన‌మంత్రి రాబ‌ర్ట్ ఫికో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. హాండ్లోవాలో మంత్రిమండ‌లి స‌మావేశంలో పాల్గొని తిరిగివ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌ధానిపై ఓ దుండ‌గుడు కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప‌లుమార్లు కాల్పులు జ‌ర‌ప‌డంతో ప్ర‌ధానికి పొట్ట‌, త‌ల భాగంలో గాయాల‌య్యాయి

What is FLiRT? కొత్త కోవిడ్ FLiRT వేరియంట్ లక్షణాలు, చికిత్స మార్గాలు ఇవిగో, భారత్‌లో పెరుగుతున్న కొత్త కరోనా వేరియంట్ కేసులు

Hazarath Reddy

కొత్త COVID-19 వేరియంట్, FLiRT, US, UK, దక్షిణ కొరియాలో కేసుల పెరుగుదలకు దారితీసింది. ఇప్పుడు భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో దీనిపై ఆందోళన మొదలైంది. భారత్‌లో ఇప్పటివరకు 250 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్త COVID-19 Omicron సబ్‌వేరియంట్ KP.2 యొక్క 91 కేసులు నమోదయ్యాయి.

US Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, వృద్ధుడిని అక్కడ ముద్దు పెట్టుకుంటూ 9 సార్లు కత్తితో పొడిచి చంపిన ట్రాన్స్‌జెండర్, ముందుగా కారుతో గుద్ది..

Hazarath Reddy

యునైటెడ్ స్టేట్స్‌లో ఒక షాకింగ్ సంఘటనలో, లింగమార్పిడి చేసుకున్న డ్రైవర్ ఓ వృద్ధుడిని కారుతో తొక్కించి అనంతరం అతనిని వెనుకేసుకుని వెళ్ళిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కారుతో గుద్దిన అనంతరం బాధితుడి శరీరాన్ని ముద్దుపెట్టుకుంటూ తొమ్మిది సార్లు కత్తితో పొడిచాడు

Richard Rick Slayman: పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్య‌క్తి మృతి, రెండు నెల‌ల పాటూ ఆరోగ్యంగానే ఉన్నాడు..మాకేం సంబంధం లేదంటున్న ఆస్ప‌త్రి సిబ్బంది

VNS

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జన్యుపరంగా పంది కిడ్నీ మార్పిడి (Pig Kidney Transplant) ద్వారా చరిత్ర సృష్టించిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ (Richard Slayman) తాజాగా మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయిన రిచర్డ్‌కు ఈ ఏడాది మార్చిలో శస్త్రచికిత్స ద్వారా పంది కిడ్నీని అమర్చారు.

Advertisement

Telugu Students Died in USA: చదువు పూర్తయిన సంతోషం క్షణ కాలమైనా ఉండలేదు.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత.. ఆరిజోనాలోని జలపాతంలో పడి దుర్మరణం.. మృతులు రాకేశ్ రెడ్డి, రోహిత్ గా గుర్తింపు

Rudra

అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజగా మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతిచెందిన ఘటన కలకలం రేపుతున్నది.

MERS Coronavirus: సౌదీలో మెర్స్‌ కరోనా వైరస్‌.. మూడు కేసులు నమోదు.. ఒకరి మృతి

Rudra

సౌదీ అరేబియా కొత్తగా మూడు ప్రాణాంతక మిడిల్‌-ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌) కరోనా వైరస్‌ కేసులు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Friendship Marriage in Japan: లవ్ మ్యారేజీ.. అరెంజ్డ్ మ్యారేజీని ఇప్పటివరకూ చూశాం. అయితే, ఇప్పుడిక ఫ్రెండ్‌ షిప్‌ పెండ్లిళ్లు.. జపాన్‌ లో నడుస్తున్న కొత్త ట్రెండ్‌ ఇది.. అసలేంటి ఫ్రెండ్‌ షిప్‌ పెండ్లిళ్లు??

Rudra

లవ్ మ్యారేజీ.. అరెంజ్డ్ మ్యారేజీని ఇప్పటివరకూ చూశాం. అయితే, కొత్తగా ఫ్రెండ్‌ షిప్‌ మ్యారేజీ కూడా తెరపైకి వచ్చింది. జపాన్‌ లో ఇప్పుడు పెద్దయెత్తున నడుస్తున్న కొత్త ట్రెండ్‌ ఇది.

Friendship Marriage in Japan: శృంగారంతో పని లేకుండా జపాన్‌లో ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ ట్రెండ్, ఇంతకీ ఈ స్నేహ వివాహం అంటే ఏంటో తెలుసుకోండి

Vikas M

జపాన్ యొక్క 124 మిలియన్ల జనాభాలో ఒక శాతం మందిని కలిగి ఉన్న ఈ ధోరణి, సాంప్రదాయ వైవాహిక నిబంధనలతో విసిగిపోయిన అలైంగికులు, స్వలింగ సంపర్కులు, భిన్న లింగ సంపర్కులు వంటి విభిన్న శ్రేణి వ్యక్తులను ఈ ఫ్రెండ్ షిప్ మ్యారేజి ఆకర్షిస్తుంది.

Advertisement
Advertisement