World

Pakistan Shocker: చికెన్ కరాహి రుచిగా వండలేదని బిల్డింగ్ మీద నుంచి భార్యను తోసేసిన భర్త, అత్తమామలు.. గాయాలపాలైన యువతి (వీడియో)

Rudra

పాకిస్థాన్ లోని లాహోర్ లో ఘోరం జరిగింది. చికెన్ కరాహి రుచిగా వండలేదని ఆగ్రహం చెందిన ఓ భర్త తన భార్యను బిల్డింగ్ మీద నుంచి తోసేశాడు. దీనికి అత్తమామలు కూడా వంతపాడారు.

Conjoined Twin Abby Hensel: అవిభాజిత కవల ఆబీ హాన్సెల్ వివాహం.. పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ వీడియో ఇదిగో!

Rudra

అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభాజిత కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్ (Abby Hensel).. జాష్ బౌలింగ్‌ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు.

South Africa Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి, బ్రిడ్జి మీద నుంచి 165 అడుగుల లోతులో పడిపోయిన బస్సు, గుర్తు పట్టలేనంతగా శవాలు

Hazarath Reddy

సౌత్‌ఆఫ్రికాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉత్తర ప్రావిన్స్‌ లింపొపోలోని మమట్లకల సమీపంలో గురువారం(మార్చి 28) రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారని దేశ రవాణాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Earthquake in Greece: గ్రీస్‌లో భారీ భూకంపం, సునామీలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చేసిన వాతావరణ శాఖ అధికారులు

Hazarath Reddy

యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదించిన భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.12 గంటలకు ప్రిగోస్‌కు నైరుతి దిశలో దాదాపు 56 కి.మీ. ప్రస్తుతం తీరప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Sex With Student in US: స్కూలులో 15 ఏళ్ల విద్యార్థితో టీచర్ సెక్స్, నీ కోసం భర్తను వదిలేస్తానని మాయమాటలు, భర్త ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఒడిస్సీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ హైస్కూల్‌లో 23 ఏళ్ల టీచర్ అలిస్సా టాడ్‌ను 15 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో అమెరికాలోని అరిజోనాలోని బక్కీ పోలీస్ డిపార్ట్‌మెంట్ గత వారం అరెస్టు చేసింది.

Giant Anaconda Found Dead: ప్రపంచంలోనే అతి పెద్ద అనకొండను కాల్చి చంపిన దుండగులు, అమెజాన్ అడవిలో మృతదేహాన్ని కనుగొన్న అటవీశాఖ అధికారులు

Hazarath Reddy

అమెజాన్‌లోని దట్టమైన అడవిలో భయంకరమైన అనకొండ మృతదేహం లభ్యమైంది. బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతంలోని దట్టమైన అరణ్యాలలో చనిపోయిన భారీ అనకొండను చూడవచ్చు. భారీ అనకొండను కాల్చి చంపినట్లు ప్రాథమిక అంచనా.

South Korea: పిల్లల్ని కనే వారికి రూ. 62 లక్షలు బోనస్ ప్రకటించిన దక్షిణ కొరియా కంపెనీ, జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం

Hazarath Reddy

జననాల రేటు క్షీణించడంపై దక్షిణ కొరియా తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, నిర్మాణ సంస్థ Booyoung కార్మికులకు ప్రతి శిశువుకు USD 75,000 (Rs 62,53,597.50) బోనస్‌ను అందిస్తోంది. జనవరి 2024లో దేశంలో రికార్డు స్థాయిలో తక్కువ సంఖ్యలో జననాలు జరిగాయి,

Food Waste Index: ప్రపంచంలో 19 శాతం ఆహారం వృథా.. రోజూ ఆకలితో మలమలమాడుతున్న 78.3 కోట్ల మంది.. ఐక్యరాజ్యసమితి నివేదిక

Rudra

ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకొని రోజూ ఆకలితో అలమటిస్తున్నారు. అయితే, ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అవుతుంది.

Advertisement

India Summons US Diplomat: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన అమెరికా దౌత్యవేత్త, మీకు తగదంటూ నోటీసులు జారీ చేసిన భారత్

Hazarath Reddy

ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కేసులో అరెస్టు అయిన సీఎం కేజ్రీవాల్‌పై అమెరికా చేసిన వ్యాఖ్య‌ల‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. ఈ నేప‌థ్యంలో అమెరికా యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిష‌న్ గ్లోరియా బెర్బెనాకు విదేశాంగ శాఖ ఇవాళ స‌మ‌న్లు(Diplomat Summoned) జారీ చేసింది.

Miss Universe 2024: సౌదీ నుంచి తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికైన రుమీ అల్కహ్తానీ, సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి

Hazarath Reddy

ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చ‌రిత్రలోనే తొలిసారి (historic first) అంతర్జాతీయ వేదికగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది.

Nellore Cow Sold for Rs.40 Crores: బ్రెజిల్‌లో రూ. 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు, ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డు

Hazarath Reddy

వయాటినా – 19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్‌ (Viatina-19 FIV Mara Imoveis) అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు బ్రెజిల్‌ వేలంలో.. ఏకంగా 4.8 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.40 కోట్లన్నమాట.

Layoffs in Argentina: 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించిన అర్జెంటీనా, సమ్మెకు సిద్ధమైన కార్మకి సంఘలు

Hazarath Reddy

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలల్లో 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. బ్లూమ్‌బెర్గ్ నివేదించినట్లుగా, ఖర్చులను గణనీయంగా తగ్గించడానికి తన దూకుడు వ్యూహాన్ని ప్రదర్శించారు.

Advertisement

UK: బహిరంగ ప్రదేశంలో బస్సును ఆపి ఓరల్ సెక్స్ చేసిన డ్రైవర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్, దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

Hazarath Reddy

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక షాకింగ్ సంఘటనలో, స్ప్రోస్టన్ నార్ఫోక్‌లోని డబుల్ డెక్కర్ దగ్గర ఒక బస్సు డ్రైవర్ లైంగిక చర్యలో పట్టుబడ్డాడు. బహిరంగ ప్రదేశంలో బస్సు డ్రైవర్ హై-విస్ ధరించి ఉండగానే ప్యాంట్‌ను కిందకు దించి అతని అంగాన్ని చూషిస్తున్న క్లిప్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Bird Flu Spreading to Humans? బర్డ్ ఫ్లూతో వియత్నాంలో 21 ఏళ్ల విద్యార్థి మృతి, ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపించడంపై ఆందోళన

Hazarath Reddy

వియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వియత్నాం(Vietnam) లో ఏవియన్ ఫ్లూ(బర్డ్‌ ఫ్లు)తో 21 ఏళ్ల విద్యార్థి మరణించాడు. ఇలా బర్డ్‌ ఫ్లూతో ఓ మనిషి చనిపోవడం(Man Dies) ఇదే తొలిసారి. 21 ఏళ్ల కాలేజీ విద్యార్థికి హెచ్-5 ఇన్ఫెక్షన్ సోకినట్లు గత వారం మీడియా నివేదించింది. ఈ విషయాన్నిప్రావిన్షియల్ హెల్త్‌ కూడా అధికారులు ధృవీకరించారు.

US Bridge Collapse Video: అమెరికాలో నౌక ఢీకొన‌డంతో న‌దిలో కుప్పకూలిన బ్రిడ్జ్‌, పలు వాహనాలతో పాటు వ్యక్తులు గల్లంతు, ప్ర‌మాదానికి చెందిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Hazarath Reddy

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఓ భారీ కంటైనర్ బోటు ఢీకొట్ట‌డంతో కుప్పకూలిపోయింది(Bridge Collapse). మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌టాప‌స్కో న‌దిపై నిర్మించిన బ్రిడ్జ్‌ను సింగ‌పూర్ జెండాతో ప్రయాణిస్తున్న భారీ నౌక ఢీకొట్టింది. బాల్టిమోర్ నుంచి దాలి అనే పేరు గల ఆ నౌక శ్రీలంక‌లోని కొలంబోకు వెళ్తున్న‌ది.

Balochistan Attack: పాకిస్థాన్ నేవీ స్టేష‌న్ పై ఉగ్ర‌దాడి, వారంలో రెండోసారి అటాక్ చేసేందుకు య‌త్నించిన తిరుగుబాటుదారులు, సైన్యం కాల్పుల్లో 4గురు ఉగ్ర‌వాదులు మృతి

VNS

పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్‌గా పిలిచే బలూచిస్థాన్‌ (Baluchistan) అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్టులను ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Advertisement

Papua New Guinea Earthquake: పపువా న్యూగినియాలో భారీ భూకంపం, మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే

Hazarath Reddy

పపువా న్యూగినియాలోని తూర్పు సెపిక్‌ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదయ్యింది. అంబుటి ప్రాంతంలో భూ ప్రకంపనలు మొదలయ్యాయని.. దీని కేంద్రం 35 కిలోమీటర్ల లోతులో ఉన్నదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

Papua New Guinea Earthquake: భారీ భూకంపం ధాటికి 5 మంది మృతి, వేయికు పైగా ఇళ్లు ధ్వంసం, పపువా న్యూగినియాలో 6.9 తీవ్రతతో విరుచుకుపడిన భూకంపం

Hazarath Reddy

పపువా న్యూగినియాలోని తూర్పు సెపిక్‌ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదయ్యింది. అంబుటి ప్రాంతంలో భూ ప్రకంపనలు మొదలయ్యాయని.. దీని కేంద్రం 35 కిలోమీటర్ల లోతులో ఉన్నదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది

Couple Oral Sex in Public Park: పార్క్‌లో అందరి ముందే ఓరల్ సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన జంట, మండిపడిన స్థానికులు

Hazarath Reddy

కొలంబియాలోని బొగోటాలోని పబ్లిక్ పార్క్‌లో ఓరల్ సెక్స్‌లో పాల్గొంటున్న ఓ జంట కెమెరాకు చిక్కిన ఘటన ప్రజల ఆగ్రహానికి కారణమైంది. పట్టపగలు చెట్టుకింద కూర్చున్న దంపతులు బాటసారులు ఉన్నప్పటికీ తమ లైంగిక చర్యను కొనసాగించారు.గత శుక్రవారం (మార్చి 15) జరిగిన ఈ సంఘటన సమీపంలోని భవనం నుండి చిత్రీకరించబడిందని డైలీస్టార్ నివేదించింది.

Russia Terrorist Attack: అవును ఆ మారణహోమానికి పాల్పడింది మేమే! కోర్ట్ లో నేరాన్ని అంగీకరించిన రష్యా ఉగ్రదాడి నిందితులు

VNS

ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
Advertisement