ప్రపంచం
Mexico Road Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రయాణీకుల బస్సును ఢీకొట్టిన ట్రక్కు, 19 మంది మృతి, 18 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఉత్తర మెక్సికోలోని హైవేపై మంగళవారం ప్రయాణీకుల బస్సు, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 19 మంది మరణించగా, 18 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
Basketball Player Dies in Court: బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన 14 ఏళ్ళ బాలిక, అమెరికాలోని ఇల్లినాయిస్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyఅమెరికాలోని ఇల్లినాయిస్‌లో గల ఓ స్కూల్ మైదానంలో బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ 14 ఏండ్ల బాలిక కుప్ప‌కూలి ప్రాణాలు విడిచింది. మొమెన్స్ హైస్కూల్‌కు చెందిన అమ‌రి క్రైట్ అనే టీన్ ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయింది. ఆట‌లో భాగంగా బాస్కెట్ బాల్ కోర్టు చివ‌రికి వెళ్లిన తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థిని ఆపై కుప్ప‌కూలింది
Toshakhana Case: సైఫర్ కేసు మరవక ముందే మరో కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి షాక్, తోషాకానా కేసులో పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్యకు 14 ఏళ్లు జైలు శిక్ష
Hazarath Reddyపాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)కు నిన్న సైఫర్ కేసులో 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన సంఘటన మరువక ముందే మరో షాక్ తగిలింది. తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య బుస్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది
Pakistan Bomb Blast: పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు, నలుగురు అక్కడికక్కడే మృతి, ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పోల్ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని దాడులు
Hazarath Reddyబలూచిస్థాన్‌లోని సిబి జిల్లాలో మంగళవారం సాయంత్రం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) నిర్వహించిన రాజకీయ ర్యాలీని లక్ష్యంగా చేసుకుని పేలుడు సంభవించింది, ఫలితంగా కనీసం నలుగురు మరణించారు మరియు అనేక మంది గాయపడ్డారు.
Fight Inside Train: వీడియో ఇదిగో, రైలులో అసభ్యపదజాలంతో చితకబాదుకున్న రెండు వర్గాలు, లండన్ ట్యూబ్ రైలులో హింసాత్మక ఘర్షణలు క్లిప్ వైరల్
Hazarath Reddyయునైటెడ్ కింగ్‌డమ్‌లో రద్దీగా ఉండే లండన్ ట్యూబ్ రైలులో హింసాత్మక ఘర్షణలు కనిపించిన ఫలితంగా ఒక సమూహం ఘర్షణకు దిగింది. శనివారం రాత్రి నుంచి వాగ్వాదం మొదలైందని మెట్రో అధికారులు, ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు
Cipher Case: ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ళు జైలు శిక్ష, ప్రభుత్వ పత్రాలను లీక్ చేసిన కేసులో కీలక తీర్పును వెలువరించిన పాకిస్తాన్ కోర్టు
Hazarath Reddyవివాదాస్పద సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష (Imran Khan Gets 10 Year Prison) విధించింది.
Imran Khan Gets 10 Year Prison: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇప్పటికే అవినీతి కేసులో మూడేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని
Hazarath Reddyవివాదాస్పద సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష (Imran Khan Gets 10 Year Prison) విధించింది.
Universe Chants Jai Shri Ram: అమెరికాలో మారుమోగిన జైశ్రీరాం నినాదాలు, యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్ పేరుతో విమానానికి ఏరియల్ బ్యానర్‌
Hazarath Reddyఆదివారం (జనవరి 28) అమెరికాలోని హ్యూస్టన్‌లో హిందూ సంఘం సభ్యులు ఏరియల్ బ్యానర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ భక్తులు జెండాలు చేతబూని 'జై శ్రీరాం' అంటూ నినాదాలతో హోరెత్తించారు. 'యూనివర్స్ చాంట్స్ జై శ్రీ రామ్' అనే బ్యానర్‌ విమానానికి కట్టి ఆకాశ మార్గంలో భక్తిని చాటి చెప్పారు.
Iran-Pakistan Conflict: పాకిస్తాన్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ 9 మంది పాకిస్తానీలు కాల్చివేత, దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పాక్ విదేశాంగశాఖ డిమాండ్
Hazarath Reddyదాయాది దేశం పాకిస్తాన్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఉదిక్ర్తతల నడుమ పాకిస్థాన్‌కు చెందిన 9 మంది కార్మికులు ఇరాన్‌లో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ఈ వివాదం మరింతగా రాజుకుంది.
Passenger on Plane Wing : విమానం ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి రెక్కపై నడిచిన ప్రయాణికుడు.. మెక్సికో సిటీ విమానాశ్రయంలో కలకలం
Rudraమెక్సికో సిటీ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫ్లైట్ దాదాపు 4 గంటలు ఆలస్యమవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ను ఓపెన్ చేశాడు.
Aircraft Crashes into Car: కారుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. ప్రమాదం సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో బతిపోయిన వైనం.. బెల్జియంలో ఘటన
Rudraతీవ్ర గాలుల్లో లాండింగ్‌ చేయబోయి విఫలమైన ఓ తేలికపాటి విమానం రన్‌ వే సమీపంలోని కారుపై కూలిన ఘటన తూర్పు బెల్జియంలోని ఓ ఎయిరోడ్రోమ్‌ లో ఆదివారం సంభవించింది.
Maldives Parliament Brawl Video:మాల్దీవ్స్ పార్లమెంట్ లోప‌ల కొట్టుకున్న ఎంపీలు, ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దుల‌తో విరుచుకుప‌డ్డ స‌భ్యులు, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ఎంపీల కొట్లాట‌
VNSమాల్దీవుల పార్లమెంట్‌లో సభ్యులు కొట్టుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ను అడ్డుకోవడంతో సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మాల్దీవుల పార్లమెంట్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. (Ugly Fighting Scenes In Maldives Parliament) మాల్దీవుల ఎంపీల అగ్లీ ఫైటింగ్ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
India-France Key Deals: భారతదేశం, ఫ్రాన్స్ మధ్య బలపడిన బంధం..H125 హెలికాప్టర్లు కూడా ఇకపై భారతదేశంలో ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్..
sajayaభారతదేశం , ఫ్రాన్స్ మధ్య స్నేహం నిరంతరం బలపడుతోంది. 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌తో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ICJ On Gaza Attacks: గాజాలో నరమేధం ఆపేయండి.. ఇజ్రాయెల్‌ ను ఆదేశించిన అంతర్జాతీయ కోర్టు.. పట్టించుకోమన్న ఇజ్రాయెల్‌
Rudraగాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతమొందించడమే లక్ష్యంగా బాంబు దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ కు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ది ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది.
Vladimir Putin Praises PM Modi: భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ ధీటైన నాయకత్వమే కారణమని వెల్లడి
Hazarath Reddyరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం (Putin Praise PM Modi Leadership) కురిపించారు.‘‘ప్రపంచంలో అత్యధికంగా ఆర్థికాభివృద్ధి, వృద్ధిరేటులో భారత్‌ ఒకటిగా ఉంది, అది కూడా ప్రస్తుత ప్రధాని నాయకత్వ లక్షణాలే కారణమని అన్నారు.
Putin Praises PM Modi Leadership: భారత్‌తో పెట్టుకుంటే భవిష్యత్ ఉండదు, పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక, ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం
Hazarath Reddyరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం (Putin Praise PM Modi Leadership) కురిపించారు.‘‘ప్రపంచంలో అత్యధికంగా ఆర్థికాభివృద్ధి, వృద్ధిరేటులో భారత్‌ ఒకటిగా ఉంది, అది కూడా ప్రస్తుత ప్రధాని నాయకత్వ లక్షణాలే కారణమని అన్నారు.
Republic Day 2024: గదర్‌ పాటకు స్టెప్పులేసి రిపబ్లిక్ డే విషెస్ తెలిపిన రష్యా, ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన రష్యా దౌత్య కార్యాలయం
Hazarath Reddyభారత్‌ 75వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్‌ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
Turkish Military Plane Emergency Landing Video: టర్కీ సైనిక విమానం అత్యవసర ల్యాండింగ్, స్వల్పంగా దెబ్బతిన్న విమానం, వీడియో ఇదిగో..
Hazarath Reddyటర్కీ వైమానిక దళానికి చెందిన C-160 రవాణా విమానం సాంకేతిక లోపం కారణంగా సెంట్రల్ టర్కీలోని కైసేరిలో ఒక సాధారణ శిక్షణా వ్యాయామంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. అయితే విమానం స్వల్పంగా దెబ్బతింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.