World

Dawood Ibrahim Hospitalized: కరాచీ ఆసుపత్రిలో చేరిన అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. విష ప్రయోగం జరిగిందంటూ కథనాలు

Rudra

పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీ ఆసుపత్రిలో చేరినట్టు పాక్ జియో టీవీ పేర్కొంది. విషప్రయోగం కారణంగా అతడి ఆరోగ్యం క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి.

Pakistan Shuts down Social Media Platforms: పాకిస్తాన్‌ లో సోషల్ మీడియా నిలిపివేత, సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా ఆంక్షలు, ఇమ్రాన్ మద్దతుదారుల ఆన్ లైన్ ర్యాలీతో నిర్ణయం

VNS

పాకిస్తాన్ లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లను నిలిపివేస్తూ (shuts down) కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా (supporters of Imran Khan) సోషల్ మీడియాలో వేలాదిగా పోస్టులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Cockroach: బొద్దింకను చంపబోతే ఇల్లు కాలిపోయింది.. జపాన్ లో ఈ ఉదంతం ఎలా జరిగిందంటే?

Rudra

ఓ వ్యక్తి బొద్దింకను చంపబోయి తన ఇంటినే కాల్చుకున్నాడు. బొద్దింక కనపడగానే చంపేందుకు దాని మీద పరుగుల మందు పిచికారి చేశాడు.

Kuwait King Died: కువైట్ రాజు క‌న్నుమూత‌, దేశాన్ని సంక్షోభం నుండి కాపాడిన అల్ స‌బా మ‌ర‌ణంతో ప్ర‌జ‌ల క‌న్నీరు, కువైట్ తదుప‌రి రాజు ఎవ‌రంటే?

VNS

ప్రస్తుతం రాజు చనిపోవడంతో క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్న షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-సబా ఇప్పుడు కువైట్‌కు రాజు అయ్యారు. ఈ విషయాన్ని కూడా కువైట్ స్టేట్ టెలివిజన్ ప్రకటించింది. ప్రస్తుతం షేక్‌ మిషాల్‌ వయసు 83 ఏళ్లు. కువైట్ దేశంలో అధికారం అల్ సబా కుటుంబం చేతిలోనే ఉంటూ వస్తున్నది.

Advertisement

COVID-19 Sub-Strain JN.1 in India: భారత్‌లోకి మళ్లీ కరోనా కొత్త వేరియంట్‌ ఎంట్రీ, కేరళలో మహిళకు కోవిడ్ కొత్త సబ్‌వేరియంట్ జేఎన్‌.1 వైరస్, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Hazarath Reddy

భారత్‌లో మళ్లీ కరోనా కొత్త వేరియంట్‌ (COVID-19 Sub-Strain JN.1 in India) కలకలం రేపుతోంది. చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్‌.1 కేసులు నమోదు కాగా ఇది దేశంలోకి ఎంటర్ అయింది.జేఎన్‌.1 కేసు కేరళలో (Covid-19 sub-strain JN 1 detected in Kerala) నిర్ధారితమయ్యింది.

Ukraine Horror: ఉక్రెయిన్‌ లో సమావేశంలో గ్రేనేడ్లు విసిరిన కౌన్సిల‌ర్‌.. ఒకరు మృతి.. 26 మందికి గాయాలు.. (వీడియోతో)

Rudra

ఉక్రెయిన్‌ లోని ఓ గ్రామంలో మండ‌లి మీటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ కౌన్సిల‌ర్ గ్రేనేడ్ దాడి చేశాడు. దీంతో ఆ మీటింగ్‌ లో పాల్గొన్న ఓ వ్య‌క్తి మృతిచెంద‌గా, మ‌రో 26 మంది గాయ‌ప‌డ్డారు.

Pedro Henrique Dies: వీడియో ఇదిగో, స్టేజ్ మీద పాట పాడుతూనే కుప్పకూలిన ప్రముఖ సింగర్, ఆస్పత్రికి తీసుకువెళ్లే లోగానే బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ మృతి

Hazarath Reddy

బ్రెజిల్ గోస్పెల్ సింగర్ (Brazilian gospel singer ) పెడ్రో హెన్రిక్ (Pedro Henrique) లైవ్ ప్రదర్శన (live performance) ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది

Rollercoaster Breaks Down Video: వీడియో ఇదిగో, 150 అడుగుల ఎత్తులో విరిగిపోయిన రోలర్‌కోస్టర్, తలక్రిందులుగా వేలాడిన 32 మంది ప్రయాణికులు

Hazarath Reddy

రోలర్‌కోస్టర్ రైడ్ 150 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు అది విరిగిపోయి, రైడర్‌లను తలకిందులుగా వేలాడదీయడంతో థీమ్ పార్క్ అతిథులకు ఒక పీడకలగా మారినప్పుడు గుండె ఆగిపోయే క్షణం ఆవిష్కృతమైంది. భయానక ఫుటేజీలో, యూనివర్సల్ స్టూడియోస్‌లో 32 మంది ప్రయాణికులు తలక్రిందులుగా వేలాడుతూ కనిపించారు.

Advertisement

Putin Confronts His AI Double: వీడియో ఇదిగో, లైవ్‌లో అచ్చం తన లాంటి మరో వ్యక్తిని చూసి షాక్ తిన్న పుతిన్‌, తర్వాత ఏం చేశారంటే..

Hazarath Reddy

మాస్కోలో వార్షిక విలేకరుల సమావేశంలో రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. అచ్చం పుతిన్‌ వలే ఉన్న మరో వ్యక్తి లైవ్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రశ్నించారు

Pakistan Shocker: పాకిస్తాన్‌లో దారుణం, పిల్లలను చంపి వారి మాంసాన్ని వండుకుతిన్న కసాయి, ఇంకా దారుణం ఏంటంటే స్థానిక దర్గా వద్ద ఆ మాంసాన్ని పంచిన కిరాతకుడు

Hazarath Reddy

పాకిస్తాన్ పంజాబ్‌లోని ముజఫర్‌గఢ్‌లో పిల్లలను చంపి (Man arrested for killing children) వారి మాంసాన్ని తిన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ARY న్యూస్ నివేదించింది.

Alzheimer's Treatment: సూర్యరశ్మితో (లైట్‌ థెరపీ) శరీరానికి డీ-విటమిన్‌ మాత్రమే కాదు.. అల్జీమర్స్‌ కు చెక్‌!

Rudra

ఉదయంపూట సూర్యరశ్మితో (లైట్‌ థెరపీ) శరీరానికి డీ-విటమిన్‌ మాత్రమే కాదు అల్జీమర్స్‌ వ్యాధి కూడా తగ్గే అవకాశమున్నదని పరిశోధకులు చెబుతున్నారు.

Cancer Immunotherapy: క్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు.. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకుల నుంచి ‘క్యాన్సర్‌ ఇమ్యునోథెరపీ 2.0’

Rudra

క్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు పడింది. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచిస్తూ బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకులు ‘క్యాన్సర్‌ ఇమ్యునోథెరపీ 2.0’ పేరిట కొత్త చికిత్సా విధానాన్ని తీసుకొచ్చారు.

Advertisement

Venezuela Road Accident: వీడియోలు ఇవిగో, రోడ్డు మీద 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు, 16 మంది మంటల్లో సజీవ దహనం

Hazarath Reddy

వెనెజులాలో (Venezuela) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.వెనెజులాలోని ఓ హైవేపై బుధవారం ఈ ప్రమాదం సంభవించింది.

UK Car Theft Video: కారును దొంగ ఎలా దొంగతనం చేస్తున్నాడో వీడియోలో చూడండి, యజమానిని గోడకేసి గుద్ది కారును వెనక్కి మళ్లించి తీసుకుని పరారయిన దొంగ

Hazarath Reddy

ఇటీవల ఆన్‌లైన్‌లో కనిపించిన షాకింగ్ వీడియో క్లిప్‌లో, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌లోని డాన్‌కాస్టర్‌లో డ్రైవ్‌వే నుండి డ్రైవింగ్ చేయడానికి ముందు ఒక దొంగ కారు యజమానిని ఇటుక గోడపైకి కారుతో నెట్టిపోవడం చూడవచ్చు. సంఘటన సమయంలో కారు ఓనర్ డోర్ తీయగా ఆ దొంగ కారును వేగంగా వెనక్కి పోనిచ్చాడు.

Terror Attack in Pakistan: పాకిస్తాన్‌ ఆర్మీ కార్యాలయంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి, 23 మంది సైనికులు మృతి, మరో 30 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్‌లో తాలిబన్‌ ఉగ్రమూకలు మరోసారి రెచ్చిపోయాయి. పాక్ ఆర్మీ పోస్టుపై వెంటవెంటనే జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 23 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఖైబర్‌ పంక్తున్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Monkeypox in Japan: మంకీపాక్స్ డేంజర్ బెల్స్, వైరస్‌తో 30 ఏళ్ల వ్యక్తి మృతి, ఇదే తొలి మరణం అని తెలిపిన జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం నాడు పాక్స్ నుండి దేశంలో మొదటి మరణాన్ని నివేదించింది. రోగి తన 30 ఏళ్లలో హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌తో ఉన్న వ్యక్తి అని అతనికి ప్రయాణ చరిత్ర లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. Mpox అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది దగ్గరి పరిచయం ద్వారా వ్యాపిస్తుంది

Advertisement

Water Reservoir Found in Space: అంతరిక్షంలో భారీ వాటర్‌ రిజర్వాయర్‌‌, ప్రపంచంలోని మహాసముద్రాల కంటే అతి పెద్దదని తేల్చి చెప్పిన పరిశోధకులు

Hazarath Reddy

అంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. పరిశోధకులు విశ్వంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్‌ను కనుగొన్నారు, కానీ అది మన గ్రహం మీద లేదు. ఇది అంతరిక్షంలో తేలియాడుతున్నట్లు సమాచారం

Best Cities in India 2023 List: ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా వియన్నా నగరం, 153వ స్థానంలో హైదరాబాద్‌, 154వ స్థానంలో పూణె, 156వ స్థానంలో బెంగళూరు

Hazarath Reddy

2023 సంవత్సరానికిగానూ మెర్సెర్ యొక్క ప్రపంచవ్యాప్త జీవన నాణ్యత ర్యాంకింగ్‌లో భారతీయ నగరాల్లో 153వ ర్యాంక్‌తో హైదరాబాద్‌, 154వ స్థానంలో పూణె, 156వ స్థానంలో బెంగళూరు నిలిచాయి. ఈ జాబితాలో ఆస్ట్రియాలోని వియన్నా అగ్రస్థానంలో ఉంది.

Earthquake in Afghanistan: ఆఫ్ఘానిస్థాన్‌‌లో మళ్లీ భారీ భూకంపం, ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

ఆప్ఘానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘానిస్థాన్‌ (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake)తో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటల సమయంలో బలమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.

Half-Eaten Human Body Found in Pak Zoo: పాక్ జూలోని పులి నోట్లో షూ.. తీరా ఏంటా అని చూస్తే, పక్కనే సగం ఆహారమైన మనిషి.. అసలేం జరిగింది??

Rudra

పాకిస్థాన్‌ లోని బహవల్‌పూర్‌ జూలో ఘోరం జరిగింది. బోనులో ఉన్న పులి నోట్లో ఓ షూ కనిపించడం, పక్కనే సగం తిన్న మనిషి మృతదేహం కనిపించం కలకలం రేపింది.

Advertisement
Advertisement