Business
Goldman Sachs Layoffs: టెక్ కంపెనీల బాటలో ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్ గోల్డ్‌ మన్ సాచ్స్.. 3,200 మంది ఉద్యోగులపై వేటు!
Rudraఆర్థిక అస్థిరత, పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్‌లు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌ మన్ సాచ్స్ చేరింది.
Amazon Layoffs: అమెజాన్ నుంచి 18 వేల మందికి ఉద్వాసన.. సంస్థ సీఈవో వెల్లడి
Rudraప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతున్నది. ఆర్ధిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ ఇప్పటికే దాదాపు 10 వేల మందికి పింక్ స్లిప్ ఇచ్చి పంపించడం తెలిసిందే. అయితే, ఈ సంఖ్య 18 వేల వరకు పెరుగొచ్చని అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ తెలిపారు.
Electric Luna Launch Soon: వచ్చే ఏడాది వస్తున్న లూనా ఎలక్ట్రిక్ వెర్షన్.. సెప్టెంబరులో మార్కెట్లోకి..
Rudraలూనా మాతృసంస్థ కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (కేఈఎల్) తన అనుబంధ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ద్వారా వచ్చే ఏడాది సెప్టెంబరులో ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లోకి తీసుకురానుంది.
Videocon Loan Fraud Case: వీడియోకాన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్తను అరెస్ట్ చేసిన సీబీఐ
Rudraఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్ గ్రూప్ కు రుణాలు మంజూరు చేయడంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడినట్టు నమోదైన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
Tweet Character Limit Increased: ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ పరిమితి 4,000కు పెంపు.. ధ్రువీకరించిన ఎలాన్ మస్క్
Rudraట్విట్టర్ లో మార్పుచేర్పులపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా మరో విషయం ప్రకటించారు. ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ (అక్షరాలు) పరిమితిని 280 నుంచి 4,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు.
BMW Electric Scooter: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందో చూశారా.. ఢిల్లీలో సీఈ-04ని ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ.. వచ్చే జనవరిలో మార్కెట్లోకి!
Rudraజర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువస్తోంది. ఢిల్లీలో జరిగిన జాయ్ టౌన్ ఈవెంట్ లో సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ పోర్ట్ ఫోలియోలో ఇదే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.
PepsiCo Layoffs: ఇప్పుడు పెప్సీకో వంతు.. వందలాదిమంది ఉద్యోగులు ఇంటికి.. ఇప్పటికే ఉద్యోగులకు మెమోల జారీ
Rudraనార్త్ అమెరికాలోని ‘పెప్సీ కో’ స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో వందలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది.
Amazon Layoffs: అమెజాన్ లో తొలగింపులు పదివేలు కాదు 20 వేలు! మేనేజర్లు సహా జాబితాలో ఎందరో..
Rudraట్విట్టర్ తో మొదలైన ఉద్యోగుల కోత ప్రక్రియ దాదాపు అన్ని కంపెనీలకు పాకింది. అయితే, దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లోనే ఈ తొలగింపులు అత్యధికంగా ఉన్నట్టు ఇప్పటికే పలు నివేదికలు అంచనా వేశాయి.
Relief To PhonePe, Google Pay: ఫోన్‌పే, గూగుల్‌ పేలకు గొప్ప ఉపశమనం.. ‘30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌’ రూల్ మరో రెండు సంవత్సరాలు పొడిగింపు
Rudraఫోన్‌ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యాప్‌లకు ప్రభుత్వం నుండి పెద్ద ఉపశమనం లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ యాప్‌లు 30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌ అనుసరించడానికి గడువును రెండు సంవత్సరాల పాటు డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది.
Anand Mahindra On Teamwork: ‘ఒక పక్షి ఇసుక తవ్విపోస్తుంటే.. మరో పక్షి వెనక్కి నెడుతున్న తీరు’.. టీమ్ వర్క్ పై కళ్లు తెరిపించే వీడియో.. ఆనంద్ మహీంద్రా పోస్ట్.. వైరల్
Rudraమహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ గా ఉన్నప్పటికీ.. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ కు రోజూ కొంత సమయం కేటాయిస్తుంటారు. టీమ్ వర్క్ పై కళ్లు తెరిపించే వీడియోను ఇటీవల ఆయన పోస్ట్ చేశారు.
Meta Layoffs: ట్విట్టర్‌ తర్వాత ఇప్పుడు ఫేస్‌బుక్ వంతు.. పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు ‘మెటా’ సిద్ధం! 18 ఏళ్ల ఫేస్‌బుక్ చరిత్రలో ఇదే తొలిసారి.. బుధవారం ప్రకటన వచ్చే అవకాశం
Sriyansh Sఉద్యోగుల తొలగింపునకు ఇప్పుడు ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ కూడా సిద్ధమైంది. ఈ వారంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున లేఆఫ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఈ విషయంతో సంబంధం ఉన్న ఉద్యోగి ఒకరు ఈ విషయం చెప్పినట్టు తన కథనంలో తెలిపింది.
Twitter Lays off: షాక్.. ట్విట్టర్‌లో తీసివేతలు షురూ.. భారత్‌లో 80 శాతం మంది ఇంటికి!.. ఇప్పటికే ఈ-మెయిల్స్ అందుకున్న ఉద్యోగులు.. దేశంలో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగుల్లో 180 మందికి ఉద్వాసన పలికినట్టు సమాచారం.
Sriyansh Sఎలాన్ మస్క్ అనుకున్నంత పనీ చేశారు. ట్విట్టర్‌ను టేకోవర్ చేస్తూనే ఉన్నతాధికారులపై వేటేసిన మస్క్.. సంస్థలోని ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదిస్తున్నారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని నిర్ణయించుకున్న మస్క్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఉన్నపళంగా ఇంటికి పంపించేస్తున్నారు. భారత్ లో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగుల్లో 180 మందికి ఉద్వాసన పలికినట్టు సమాచారం.
Twitter Layoffs: ట్విట్టర్ లో సగం మంది ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి... నేటి నుంచే ఉద్వాసనలు మొదలు.. ఇప్పటికే సీఈఓ పరాగ్ సహా పలువురు కీలక ఉద్యోగులకు మస్క్ ఉద్వాసన.. 3,700 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లుగా వార్తలు
Sriyansh Sసోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే, కీలక అధికారులను తొలగించిన మస్క్... తాజాగా ఏకంగా సంస్థలోని దాదాపుగా సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే దిశగా అడుగులు వేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నుంచే ఈ ప్రక్రియ మొదలు కానున్నట్టు రాయిటర్స్ వెల్లడించింది.
Musk take over Twitter: ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ఇక, మస్క్ చేతికి ప్రపంచంలోనే అతిపెద్దదైన చర్చా వేదిక.. 44 బిలియన్ డాలర్లకు డీల్.. వచ్చీరాగానే.. సీఈవో పరాగ్ అగర్వాల్ సహా హెడ్‌లందరిపైనా వేటు..
Sriyansh Sటెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లపై వేటేశారు. ఈ మేరకు యూఎస్ మీడియా గత అర్ధరాత్రి దాటాక పేర్కొంది.
Mukesh Ambani: దుబాయిలో అదిరిపోయే మాన్షన్ హౌస్ కొనుగోలు చేసిన అంబానీ, ఖరీదు తెలిస్తే మతి పోవాల్సిందే..
kanhaబ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, పామ్ జుమేరా బీచ్‌లోని ఈ ఆస్తిని ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం 2022 ప్రారంభంలో కొనుగోలు చేశారు. ఈ బీచ్ సైడ్ మాన్షన్ అరచేతి ఆకారంలో ఉన్న కృత్రిమ ద్వీపం ఉత్తర భాగంలో ఉంది.
Dengue Cases in Delhi: ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ ఫీవ‌ర్, కేవ‌లం ఐదు రోజుల్లో 321 కేసులు, 1258కు చేరిన మొత్తం డెంగీ ఫీవ‌ర్ కేసులు
Hazarath Reddyదేశ రాజ‌ధాని ఢిల్లీని డెంగీ ఫీవ‌ర్ వణికిస్తోంది. అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వ‌ర‌కు కేవ‌లం ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే ఢిల్లీ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలో 321 మందికి డెంగీ ఫీవ‌ర్ సోకింది.
SBI Home Loan Discounts: కస్టమర్లకు ఎస్బీఐ శుభవార్త.. హోంలోన్లపై వడ్డీ రేట్లలో రాయితీ.. 15 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు
Jai Kపండగ సీజన్‌లో భారత్‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇళ్ల రుణాలు తీసుకోవాలనుకునేవారికి పెద్ద ఊరట కల్పించింది. హోంలోన్లపై వడ్డీ రేట్లలో రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది 15 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర ఉండనుంది.
Fitness Challenge: వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ.. బరువు తగ్గితే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించిన ‘జెరోధా’
Jai Kఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన ఓ సంస్థ వారికి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా తెలిపింది.
Hotel for Pigs: ఫోటోలో కనిపిస్తున్న లగ్జరీ హోటల్ మనుషుల కోసం కాదు.. పందుల కోసం.. ఎందుకంటే?
Jai Kచైనాలో పందుల కోసం లగ్జరీ హోటల్స్.. ఎందుకంటే?
Ola Electric Car: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్త.. ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు.. ధర, మైలేజీ, వేగం ఎంతంటే?
Jai Kవావ్! ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు.. ఒకసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్ల పైగా నడిచే సామర్థ్యం