Business
RBI Repo Rate Hike: మరో వడ్డనకు ఆర్బీఐ సిద్ధం.. వడ్డీ రేట్లు మళ్లీ పెంచే ఛాన్స్‌.. ఆందోళనలో సామాన్యులు.. తొమ్మిది నెలల వ్యవధిలో ఇప్పటికే, 2.50 శాతం పెరిగిన వడ్డీ రేటు
Rudraద్రవ్యోల్బణం పేరిట ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్‌ బ్యాంక్‌ మరో సారి అదే దారిలో సాగనున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం రిజర్వ్‌ బ్యాంక్‌ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ప్రారంభమయ్యింది. తాజా భేటీలో మరో 25 బేసిస్‌ పాయింట్ల (పావు శాతం) పెంచవచ్చన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.
McDonald’s Layoffs: అమెరికాలోని తమ కార్పొరేట్ కార్యాలయాలను ఈ వారం మూసేస్తున్నట్టు మెక్ డొనాల్డ్స్ ప్రకటన.. ఉద్యోగులను తీసివేయడంలో ఇది ముందస్తు వ్యూహమని అనుమానాలు
Rudraటెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత.. ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీలకు కూడా పాకింది. అమెరికాలోని తమ కార్పొరేట్ కార్యాలయాలను ఈ వారం మూసేస్తున్నట్టు మెక్ డొనాల్డ్స్ ప్రకటించింది. ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది.
No Mass Layoffs In Flipkart: మాస్ లేఆఫ్స్ మా కంపెనీలో ఉండవు.. ఉద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిష్ణ రాఘవన్ గుడ్ న్యూస్
Rudraమాంద్యం భయాలు, ఉద్యోగుల కోతలు పెరుగుతున్న సమయంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కావాల్సిన మేరకే ఉద్యోగులను తీసుకుంటున్నామని, మాస్ లేఆఫ్స్ (Mass Layoffs) తమ కంపెనీలో ఉండవని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిష్ణ రాఘవన్ స్పష్టం చేశారు.
EPFO Interest Rate: ఊరిస్తారో.. ఉసూరుమనిపిస్తారో?? ఈపీఎఫ్ఓ వడ్డీపై బోర్డు నేడు కీలక నిర్ణయం.. వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌.. అయితే, 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటును లేదా 8% వడ్డీరేటును కొనసాగించే అవకాశం
Rudraఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మంగళవారం ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటును 8.1% లేదా 8 శాతంగా నిర్ణయించే అవకాశం ఉంది. 2022-23 ఆదాయాల ఆధారంగా EPFO ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్, ఆడిట్ కమిటీ దీనిని సిఫార్సు చేసింది.
Elon Musk: శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ కార్యాలయం సగం మేర ఖాళీ.. సగం మంది ఉద్యోగులు ఆఫీసుకు డుమ్మా.. తీవ్రంగా పరిగణించిన మస్క్.. ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశం.. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో ఉద్యోగులకు ఈమెయిల్
Rudraప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కార్పొరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త నిబంధనలతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు.
RBI: ఈ బ్యాంకుపై ఆర్బీఐ రూ.30 లక్షల జరిమానా విధించింది, అసలు విషయం ఏంటో తెలుసుకోండి
kanhaRBI నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కరూర్ వైశ్యా బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్చి 24న రూ.30 లక్షల జరిమానా విధించింది. సెంట్రల్ బ్యాంక్ నిర్వహించిన ఎంపిక తనిఖీలో, బ్యాంకు మోసపూరిత ఖాతాలను RBIకి నివేదించలేదని కనుగొనబడింది,
Nirav Modi: గడ్డు పరిస్థితుల్లో నీరవ్ మోడీ? కంపెనీ ఖాతాలో కేవలం రూ. 236
Rudraబండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న సామెతకు సరైన ఉదాహరణ ఇదే. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్లు టోకరా పెట్టిన విదేశాలకి పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
Signature Bank: ఇప్పుడు సిగ్నేచర్ బ్యాంక్ వంతు.. మూసేసిన అధికారులు.. బాధ్యులను వదిలిపెట్టబోమన్న బైడెన్
Rudraసిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభాన్ని మరిచిపోకముందే అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన మరో బ్యాంక్ మూతపడింది. సిగ్నేచర్ బ్యాంక్ ను ఆదివారం స్టేట్ అధికారులు మూసేశారు. ఈ మేరకు స్పెక్టేటర్ ఇండెక్స్ వెల్లడించింది.
Foxconn Tech: 70 కోట్ల డాలర్ల ఫాక్స్ కాన్ ప్లాంట్ చైనా నుంచి బెంగళూరుకు... బ్లూమ్ బర్గ్ కథనం
Rudraయాపిల్ కంపెనీకి విడిభాగాలు తయారుచేసి అందించే తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్ కాన్ 70 కోట్ల డాలర్ల పెట్టుబడులతో చైనాలో ఓ ప్లాంట్ ను ఏర్పటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, ఇప్పుడు ఆ ప్లాంట్ బెంగళూరులో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
Axis-Citibank Deal: నేటి నుంచి సిటీ బ్యాంక్ కనుమరుగు, రూ.11,603 కోట్లకు కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ ఖాతాదారులు తప్పక గుర్తించుకోవాల్సిన అంశాలు ఇవే..
Hazarath Reddyభారత బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్యాంక్‌ చరిత్రలో కనుమరుగై పోయింది. ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌లో విలీనం (Axis-Citibank Deal) చేస్తున్నట్లు ప్రకటించింది.
Investments In AP: గేట్ వే ఆఫ్ ఈస్ట్ గా ఏపీ.. పెట్టుబడులకు సరైన కేంద్రం.. ఎలాగంటే??
Rudraపెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మారుతున్నది. 974 కిలోమీటర్ల అత్యంత పొడవైన తీరరేఖ, 6 పోర్టులు ఏపీ సొంతం. దీంతో గేట్ వే ఆఫ్ ది ఈస్ట్ గా రాష్ట్రానికి పేరు.
RBI Restrictions On 5 Co-Operative Banks: ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షల కొరడా.. నగదు ఉపసంహరణ, రుణాల మంజూరుపై ఆంక్షలు.. ఆ బ్యాంకుల జాబితా ఏంటంటే?
Rudraనగదు ఉపసంహరణ, రుణాల మంజూరుకు సంబంధించి ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షల కొరడా ఝుళిపించింది. బ్యాంకుల ఆర్ధిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.
Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేస్తున్నట్టు బైడెన్ ప్రకటన.. భారత సంతతి పౌరుల ప్రతిభను గుర్తిస్తున్న అమెరికా
Rudraభారత సంతతి పౌరులకు అమెరికాలో కీలక పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే, ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వంలో కీలక పదవులు పోషిస్తున్న భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను అమెరికా నామినేట్ చేసింది.
Apple Website Down: యాపిల్ సపోర్ట్ వెబ్ సైట్ డౌన్.. యూఆర్ఎల్ ఇన్ వ్యాలిడ్ అంటూ కొందరు యూజర్లకు ఎర్రర్
Rudraయాపిల్ సపోర్ట్ వెబ్ సైట్ డౌన్ అయింది. యూఆర్ఎల్ ఇన్ వ్యాలిడ్ అంటూ కొందరు యూజర్లకు ఎర్రర్ మెసేజీ కనిపిస్తున్నది.
MyGate Lays Off: 30 శాతం ఉద్యోగులను సాగనంపిన బెంగళూరు స్టార్టప్ మైగేట్
Rudraటెక్నాలజీ కంపెనీల్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను సాకుగా చూపుతూ ఐటీ కంపెనీలు వేలామంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా, బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ మైగేట్ 30 శాతం మంది ఉద్యోగులకు కోత పెట్టింది.
Money Tips: మహీంద్ర గ్రూపుకు చెందిన ఈ 5 కంపెనీల షేర్లలో డబ్బు పెట్టుబడి పెడితే రూ. 1 లక్షకు రూ. 2 లక్షలు గ్యారంటీ..
kanhaభారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటైన కొన్ని మహీంద్రా గ్రూప్ స్టాక్‌లు గత ఏడాది కాలంలో తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించాయి. మల్టీనేషనల్ బిజినెస్ హౌస్ మహీంద్రా - ఆటోమొబైల్స్, ఆటో పరికరాలు, ఆర్థిక సేవలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలతో అనుబంధం కలిగి ఉంది.
Neal Mohan As Youtube CEO: మొన్న పిచాయ్, నాదెళ్ల, నిన్న శంతను, నేడు మోహన్.. దిగ్గజ టెక్ కంపెనీల్లో భారతీయుల హవా.. యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్... వీడియోతో..
Rudraదిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా నడుస్తున్నది. మొన్న సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, నిన్న అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ వంటి భారతీయులు నియమితులు కాగా తాజాగా యూట్యూబ్ సీఈవోగా ఇండియన్-అమెరికన్ నీల్ మోహన్ నియమితులయ్యారు.
Turkey Earthquake: బుగ్గల నిండా రక్తంతో కాపాడండి అంటూ కెమెరావైపు దీనంగా చూస్తున్న చిన్నారి, టర్కీ భూకంపంలో విషాదకర వీడియో బయటకు..
Hazarath Reddyశిథిలాల కింద చిక్కుకున్న చిన్న అమ్మాయి వీడియో ఒకటి ప్రజల చేత కంటతడి పెట్టిస్తోంది. చిన్న క్లిప్‌లో ఒక చిన్న అమ్మాయి తన బుగ్గలపై రక్తంతో కెమెరా వైపు చూస్తున్నట్లు చూపించింది. హృదయ విదారక క్లిప్ ఇప్పటి వరకు 5,400 వీక్షణలను పొందింది. వీడియో ఇదే..
Amazon Layoffs: భారత్‌లో వెయ్యి మందిని తొలగించనున్న అమెజాన్..‌ పరిహారంగా 5 నెలల జీతం
Rudra10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేసేందుకు సిద్దమైంది. ఇందులో భారత్‌కు చెందిన సుమారు 1000 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.
Subway Sale: అమ్మకానికి ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ సబ్ వే.. విక్రయ విలువ వెయ్యి కోట్ల డాలర్లని అంచనా
Rudraఅమెరికాకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ ‘సబ్ వే’ను త్వరలో అమ్మకానికి పెట్టనున్నట్టు సమాచారం. విక్రయ విలువ వెయ్యి కోట్ల డాలర్లని అంచనా వేస్తున్నారు. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో 37 వేల వరకూ సబ్ వే బ్రాంచీలు ఉన్నాయి.