Entertainment
Chalaki Chanti Hospitalized: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు, స్టంట్‌ వేసిన వైద్యులు, ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స
VNSకొద్ది రోజుల క్రితం చంటికి తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందించారట. ఆపరేషన్ చేసి స్టంట్ వేసారని సమాచారం. ప్రస్తుతం అతని అరోగ్యం బాగానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇటీవల కొన్ని రోజులుగా చంటి ఏమయ్యాడు అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే తాజాగా చంటి సన్నిహితులు ఈ విషయాన్ని తెలిపారు.
Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం
Rudraప్రముఖ చలనచిత్ర నటుడు శరత్‌బాబు(71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు.
Pawan OG Movie Update: డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో .. స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా పవన్ 'ఓజీ' సినిమా... ‘సముద్రఖని’ తమిళ రీమేక్ పూర్తిచేసిన పవన్
Rudraడీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగులో పవన్ పాల్గొన్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ముంబైలో మొదలైంది. కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ కూడా షూటింగుకి హాజరైంది. 'ఓజీ' టైటిల్ తో ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి.
Nitya Shetty Bathroom Video: స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్, బాత్‌టబ్‌లో నగ్నంగా ఉన్న వీడియో వైరల్, ఇదేం పోయే కాలమంటూ నెటిజన్ల ఫైర్
VNSఈ అమ్మడు చేసిన ఒక వీడియో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కించేసింది. బాత్ రూమ్ లో టవల్ తీసేసి బాత్ టబ్ పడుకొని (Bath Tub Video) హాట్ ఫోజులు ఇస్తున్న బోల్డ్ వీడియోని షేర్ చేసింది.
PS2 Pre-Release Event: 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం.. ఈ నెల 28న 'పొన్నియిన్ సెల్వన్ 2' రిలీజ్.. ఈ నెల 23న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదికగా నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్
Rudraఈ నెల 23వ తేదీన 'నోవాటెల్' కన్వెన్షన్ సెంటర్ లో 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది.
Bhojpuri Actress Suman Kumari: భోజ్ పురీ నటి సుమన్ కుమారీ అరెస్ట్.. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆరోపణలు.. బాధితురాళ్ళ రక్షణ
Rudraభోజ్ పురీ నటి సుమన్ కుమారీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు యువతులను రక్షించారు.
Amitabh Bachchan’s Tweet: హేయ్‌ ట్విటర్‌ అంటూ అమితాబ్ ట్వీట్ వైరల్, డబ్బులు చెల్లించా బ్లూ టిక్‌ మార్కు తిరిగివ్వు, బ్లూ టిక్‌ తిరిగిస్తేనే నేను అమితాబ్‌బచ్చన్‌ అని జనాలకు తెలుస్తుందని ట్వీట్
Hazarath Reddyసబ్‌స్క్రిప్షన్‌ సేవలకు సంబంధించిన రుసుములు చెల్లించలేదన్న కారణంతో ట్విటర్‌ ఇవాళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్‌ మార్కును తొలగించిన సంగతి విదితమే. సబ్‌స్క్రప్షన్‌ సేవలకు రుసుము చెల్లించినా తన పేరు ముందున్న బ్లూ టిక్‌ మార్కును తొలగించడంపై బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు.
Prabhas Instagram: ఇన్‏స్టా‏లో 9.4 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్న డార్లింగ్ ప్రభాస్.. కేవలం ఆ 15 మందినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరెవరో తెలుసా?
Rudraగ్లోబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 9.4 మిలియన్స్ గా ఉంది. కానీ డార్లింగ్ మాత్రం కేవలం 15 మందినే ఫాలో అవుతున్నారు. ఇందులో ఎక్కువమంది ప్రభాస్ తన సినిమాలకు తనతోపాటు పనిచేసివారే కావడం గమనార్హం.
Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!
Rudraదేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.
Sumitra Pampana: ప్రముఖ టీవీ నటి సుమిత్ర ఇంట్లో భారీ చోరీ.. 1.2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు
Rudraప్రముఖ టీవీ నటి సుమిత్ర పంపన ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివసించే ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. నటి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
'It was Delicious': మాధురి దీక్షిత్..మీ వడపావ్ చాలా బాగుంది, బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్
Hazarath Reddyముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్‌ రెస్టారెంట్‌లో ముంబై వడపావ్‌ను బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి రుచి చూశారు. వడపావ్‌ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్‌ చేశారు. నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు.
RGV on Chandrababu: చంద్రబాబుపై సెటైరికల్ సాంగ్ విడుదల చేసిన వర్మ, సైకో సిక్కు అంటూ టీడీపీ అధినేత ఏడుస్తున్నట్లుగా పాట
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా..చంద్ర‌బాబు నాయుడును టార్గెట్ చేస్తూ కాంట్ర వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ సెటైరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.ప్ర‌స్తుత ఏపీ సీఎం వై.ఎస్‌.జ‌గ‌న్‌ను సైకో అని చంద్ర‌బాబు తిడుతుంటార‌ని, ఆ సంగ‌తిని ప‌క్క‌న పెడితే నిజానికి చంద్ర‌బాబు నాయుడే ఓ సైకో సిక్కు అని అన్నారు
Aaradhya Bachchan Case: అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్యపై తప్పుడు కథనాలు, యూట్యూబ్‌కు హెచ్చరికలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు, గూగుల్ కు స‌మ‌న్లు జారీ
Hazarath Reddyబాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, అభిషేక్‌-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్‌ తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి విదితమే. తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది.
Pamela Chopra Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నిర్మాత యష్ చోప్రా భార్య పమేలా చోప్రా మృతి, సంతాపం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు
Hazarath Reddyపమేలా చోప్రా ఇక లేరు. ఆమె వయస్సు 85. పమేలా 2012లో మరణించిన ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య. ఆమె ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రాలకు తల్లి. నటి రాణి ముఖర్జీకి అత్త. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె మృతి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Pushpa 2: పుష్ప 2 మరో సంచలన రికార్డు, విడుదలైన 10 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్, గ్లింప్స్ తోనే రికార్డుల వేట మొదలైందని ఖుషీ అవుతున్న అభిమానులు
Hazarath Reddyసుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో 'పుష్ప 2' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది.పది రోజుల కిందట రిలీజైన ‘పుష్ప-2’ ‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ సోషల్‌ మీడియాను పులిలా షేక్‌ చేసింది.
RanaNaidu Season 2: వీడియో ఇదిగో, రానా నాయుడు సీజన్‌ 2 వచ్చేస్తోంది, గ్లింప్స్ వీడియోను విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్‌
Hazarath Reddyతాజాగా నెట్‌ఫ్లిక్స్‌ రానా నాయుడు సీజన్‌ 2 గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది.. అంటూ నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
Aarti Mittal Arrest: ముంబైలో సెక్స్ రాకెట్ నడిపిన ప్రముఖ హీరోయిన్, ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లను కస్టమర్‌లుగా పంపి పట్టుకున్న పోలీసులు
Hazarath Reddyఆర్తి మిట్టల్ కాస్టింగ్ డైరెక్టర్, నటి. ముంబైలో సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలపై దిండోషి పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు మిడ్-డే నివేదించింది . నిందితురాలు కస్టమర్లకు మోడల్స్‌ను సరఫరా చేశారన్నారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లను డమ్మీ కస్టమర్‌లుగా పంపి ఇద్దరు మోడల్‌లను ముంబై పోలీస్ సోషల్ సర్వీస్ బ్రాంచ్ రక్షించింది.
Jabardasth Ganapathi: ‘బజర్దస్త్‌’ హైపర్ ఆది టీంలోని గణపతికి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం.. పాతికేళ్ల కల నెరవేరిందంటూ ఎమోషనల్‌ అయిన నటుడు
Rudraఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న హైపర్ ఆది టీంలోని గణపతి ఒకడు. ఎక్కువగా గణపతి టీచర్‌, స్టూడెంట్‌కు సంబంధించిన స్కిట్‌లు వేసేవాడు. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వ టీచర్‌ అయ్యాడు.
Ileana Confirms Pregnancy: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే??
Rudraటాలీవుడ్ బ్యూటీ, వయ్యారిభామ ఇలియానా తల్లికాబోతున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఆమె పంచుకున్నారు. ‘నా లిటిల్ డార్లింగ్‌ను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కమింగ్ సూన్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Salaar Latest Update: ప్రభాస్ కొత్త సినిమా సలార్.. రెండు భాగాల్లో.. కన్ఫామ్ చేసిన సీనియర్ యాక్టర్
Rudraబాహుబలితో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) తదుపరి సినిమా సలార్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌ లుగా రూపొందనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.