Entertainment

Indian Cricketers Josh: భారత క్రికెటర్లకు రామ్ చరణ్ విందు పార్టీ.. ఇంట్లో సందడే సందడి..

Jai K

రామ్ చరణ్ ఇంట భారత క్రికెటర్లు దర్శనమిస్తే..? సరిగ్గా ఇదే జరిగింది. ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ విజయం తర్వాత.. మన క్రికెటర్లు రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు.. అవును..

Prabhas First Personal Post: సోషల్ మీడియాలో ప్రభాస్ పర్సనల్ పోస్ట్, పెద్దనాన్నను తలుచుకుంటూ చేసిన వీడియో అదుర్స్, సేమ్ మేనరిజమ్స్ అంటూ కామెంట్స్ పెడుతున్న ఫ్యాన్స్, వైరల్‌ గా మారిన పోస్ట్, మీరు కూడా చూస్తే వావ్ అనకుండా ఉండలేరు

Naresh. VNS

కృష్ణంరాజు మరణం సమయంలో.. కన్నీరు పెట్టుకుంటున్న ప్రభాస్ నీ చూడలేకపోయిన ఫ్యాన్స్, డార్లింగ్ ఆ సంఘటన నుంచి బయటపడాలని కోరుకున్నారు. కృష్ణంరాజు గారి మరణం కారణంగా షూటింగ్స్ కి కొత్త బ్రేక్ తీసుకున్న ప్రభాస్, నిన్నటి నుంచి మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనడంతో ఫ్యాన్స్ కూడా ఆనంద పడుతున్నారు.

Ponniyin selvan: తారలు దిగివచ్చిన వేళ.. ఒకే వేదికపై ఐశ్వర్య, త్రిష, విక్రమ్, కార్తి, జయం రవి.. వావ్

Jai K

మణిరత్నం దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో 'పొన్నియిన్ సెల్వన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Ira Khan Gets Engaged: బాయ్‌ఫ్రెండ్‌లో లిప్ కిస్ వీడియో పోస్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో కూతురు, మా ఎంగేజ్‌మెంట్ అంటూ సైక్లింగ్‌ ఈవెంట్లో రచ్చ, మరోసారి వార్తల్లోకెక్కిన అమీర్ ఖాన్ గారాలపట్టి

Naresh. VNS

తాజాగా ఓ సైక్లింగ్ ఈవెంట్లో నుపుర్ ఐరాఖాన్ దగ్గరికివచ్చి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుందామా అని అడగడంతో ఓకే అని చెప్పి రింగ్ పెట్టించుకుంది ఐరా. ఆ తర్వాత ఇద్దరూ అందరూ చూస్తుండగానే లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఇక ఈ వీడియో వైరల్ (viral video) గా మారింది.

Advertisement

Chiranjeevi: చిరంజీవిగా 44 ఏళ్లు... మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్.. ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవిగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఆ సినిమా రిలీజ్ అయి 44 ఏళ్లు.. ప్రేక్షకాభిమానుల రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనన్న చిరంజీవి

Jai K

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం తన జీవితంలో ఓ కీలక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను పెట్టారు. తన అసలు పేరు స్థానంలో చిరంజీవి పేరుతో మొదలుపెట్టిన తన ప్రయాణం గురువారం (సెప్టెంబర్ 22)తో 44 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు.

Prabhakar Reacts on Trolls: కొడుకు ట్రోలింగ్‌పై ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు, రేపు హీరో అయితే వాళ్లే ఆదరిస్తారు, జనాలు చాలా ప్లేయిన్‌గా ఉంటారని తెలిపిన బుల్లితెర నటుడు

Hazarath Reddy

ఎలా అయితే ఏంటీ వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పోగుడుతున్నారా? పక్కన పెడితే జనాలకు వాడు తెలియాలని చెప్పాను. తర్వాత వాళ్ల ఇష్టం. వాడు బాగా చేస్తే బాగా చేశాడంటారు.

NTR University Name Change Row: యూనివర్సిటీకి తాత పేరును తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరని వెల్లడి

Hazarath Reddy

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని తారక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదన్న జూనియర్ ఎన్టీఆర్... అదే సమయంలో ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని తెలిపాడు

Rocking Rakesh Marriage: ఒక్కటి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ బ్యూటీ, రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లివైపు అడుగులు, ఇదంతా టీఆర్పీ స్టంట్ కాదు, నిజంగానే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ప్రకటన

Naresh. VNS

ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎప్పుడు చెప్పలేదు.. కానీ తొలిసారి తన యూట్యూబ్ ఛానల్ లో రాకింగ్ రాకేష్ తో పెళ్లి గురించి అధికారికంగా బయట పెట్టింది జబర్దస్త్ సుజాత. రోజా హౌస్ టూర్ లో (Roja House Tour) భాగంగా మాట్లాడుతూ.. తమ రిలేషన్ గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. త్వరలోనే పెళ్లి గురించి మరిన్ని వివరాలు చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది సుజాత.

Advertisement

Chiranjeevi Congress ID Card : చిరంజీవి ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్, ఆయన మా పార్టీవాడే అంటూ ప్రూప్‌, ఏఐసీసీ డెలిగేట్ ఐడీకార్డు జారీ చేసిన కాంగ్రెస్, అధ్యక్ష ఎన్నికల్లో మెగాస్టార్‌ ఓటు వేస్తారా?

Naresh. VNS

ఏపీసీసీ డెలిగేట్ గా గుర్తిస్తూ చిరంజీవి పేరుతో ఐడీ కార్డు రిలీజ్ చేసింది. కొవ్వూరు నుంచి పీసీసీ డెలిగేట్ గా చిరంజీవి పేరుని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. 2027 అక్టోబర్ వరకు వర్తించేలా ఐడీ కార్డ్ జారీ (ID Card) చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కాంగ్రెస్ జారీ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది.

Raju Srivastava Dies: చిత్రసీమలో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ మృతి

Hazarath Reddy

హాస్యనటుడు, నటుడు రాజు శ్రీవాస్తవ సెప్టెంబర్ 21న 58 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆగస్టు 10న గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు

Chiranjeevi Political Dialogue: చిరంజీవి అలా ఎందుకు ట్వీట్ చేశాడు, ఒక్క డైలాగ్‌తో అతని రాజకీయ రీఎంట్రీపై వైరల్ అవుతున్న వార్తలు

Hazarath Reddy

మెగాస్టార్‌ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ డైలాగ్‌ను తాజాగా ట్విట్టర్లో షేర్‌ చేయడం ఇటు ఇండస్ట్రీతో పాటు రాజకీయవర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా నిలిచింది.మంగళవారం చిరు ట్వీట్‌ చేస్తూ.. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’

Godfather: రూ.57 కోట్లకు గాడ్‌ఫాదర్‌ డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌, దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానున్న సినిమా

Hazarath Reddy

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్‌ రైట్స్‌ను (Godfather OTT Rights) దక్కించుకుంది. తెలుగు, హిందీ కలిపి నెట్‌ఫ్లిక్స్‌ రూ.57కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Telangana: ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎలా ఉందో చూశారా, ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసి అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

మంత్రి కేటీఆర్ సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌కాశ్ రాజ్ ద‌త్త‌త తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందింద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజ‌య్య‌తో క‌లిసి గొప్ప పురోగ‌తిని సాధించార‌ని కేటీఆర్ కొనియాడారు

Prabhas: పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్.. 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ

Jai K

28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్

Actress Deepa Suicide: తమిళ హీరోయిన్ ఆత్మహత్య, జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా! అంటూ సూసైడ్ నోట్, తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నటి ప్రేమ వ్యవహారం, కొన్నాళ్లుగా ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంటున్న హీరోయిన్

Naresh. VNS

దీప స్నేహితుడికి సమాచారం అందించారు. దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్‌కి వెళ్లి చూడగా.. దీప ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే దీప స్నేహితుడు పోలీసులతో పాటు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tamannaah Bouncers Attack: తమన్నా ఫోటోల కోసం వస్తే చితకబాదారు, మూవీ ప్రెస్‌మీట్‌లో బౌన్సర్ల అత్యుత్సాహం, మీడియాపై దాడి చేసిన బౌన్సర్లు, బబ్లీ బౌన్సర్ ప్రమోషన్‌లో గందరగోళం

Naresh. VNS

‘బ‌బ్లీ బౌన్సర్’ మీడియా స‌మావేశానికి త‌మ‌న్నాతో పాటు ద‌ర్శ‌కుడు మ‌ధుర్ బండార్క‌ర్ హాజ‌ర‌య్యాడు. మీడియాతో ఇంట‌రాక్ష‌న్ పూర్త‌యిన త‌ర్వాత త‌మ‌న్నా ఫోటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ప్ర‌తినిధులు ప్ర‌య‌త్నించారు. దీంతో త‌మ‌న్నా బౌన్స‌ర్‌లు ఆగ్ర‌హంతో మీడియాపై దాడి చేశారు.

Advertisement

Rajnath Singh Meets Prabhas: ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, దివంగత కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి‌

Hazarath Reddy

సినీ నటుడు, బీజేపీ నేత దివంగత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.

Rana Daggubati Visit Tirumala: కుటుంబ సభ్యులతో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హీరో రాణా దగ్గుబాటి, వీడియో ఇదే

Hazarath Reddy

తిరుమల: సౌత్ ఇండియా హీరో , బాహుబలి ఫేమ్ రాణా దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి #తిరుమలలోని కొండపైనున్న పుణ్యక్షేత్రాన్ని గురువారం సందర్శించి పూజలు చేశారు.

SIIMA Awards: బాలీవుడ్ హీరో రణవీర్ చెంప చెళ్లుమనిపించిన బాడీగార్డ్, విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Hazarath Reddy

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ ఫెస్టివల్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ చెంప చెళ్లుమనిపించాడు బాడీగార్డ్. కథనం ఏంటంటే..ఫంక్షన్‌కు హజరైన రణ్‌వీర్‌ బయట సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Tollywood: ముంబైలో దారుణం, టాలీవుడ్ హీరోయిన్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, ఏకాంతంగా ఉన్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

Hazarath Reddy

టాలీవుడ్‌నటిపై ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది.నటిని ప్రేమ పేరుతో నమ్మించి లైంగికంగా లొంగదీసుకున్నాడని సదరు నటి పోలీసుకు ఫిర్యాదు (Telugu actor held in Mumbai) చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది

Advertisement
Advertisement