ఎంటర్టైన్మెంట్
Varshini Sounderajan: అర్థ నగ్న అందాలతో మతులు పోగుడుతున్న వర్షిణి అందాలను చూస్తుంటే, పురుషులు తట్టుకోలేరు...
Krishnaపటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.
Lata Mangeshkar Biography: భారతరత్న లతా మంగేష్కర్ జీవితంలో కీలక ఘట్టాలు, అవమానాలు, అవార్డులు, భారతకోకిల గురించి కొన్ని నమ్మలేని నిజలు మీకోసం..
Hazarath Reddyఆమె పాడితే చాలు కళాభిమానుల గుండెలు పరవళ్లు తొక్కుతాయి... ఆమె (Lata Mangeshkar) గానామృతం యావత్ భారతీయ సినీరంగాన్నే ఉర్రూతలూగించింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆమె పాడిన ప్రతీ పాటదీ ఒక ప్రత్యేకత. ఆమె జీవితం ఎందరో భావి గాయక, గాయనీమణులకు ఆదర్శం. ఆమె పేరే "లతా మంగేష్కర్".
Rajamouli and Mahesh Babu Movie : మహేష్ కోసం విలన్‌ గా మారుతున్న టాలీవుడ్ స్టార్ హీరో, క్రేజీ కాంబో సెట్ చేసిన జక్కన్న, మహేష్ బాబు కోసం రంగంలోకి తమిళ్ స్టార్ హీరో
Naresh. VNSసూపర్‌ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబోలో రాబోయే కొత్త మూవీపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ ఇంకా ముహుర్తం కూడా పెట్టుకోకముందే, కాస్టింగ్ పై ఊహాగానాలు వస్తున్నాయి. దీని గురించి రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా మహేశ్‌ బాబు సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి.
Pushpa Box Office Collection: 50 రోజుల్లో రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసిన పుష్ప, సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించిన మైత్రీ మూవీస్
Hazarath Reddyకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’ థియేటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం.. అదే రేంజ్‌లో కలెక్షన్లను రాబడుతూ..2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
#SSMB28FirstClap: ప్రారంభమైన మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ, కాసేపటి క్రితమే పూజా కార్యక్రమాలు పూర్తి, మహేష్ బాబుకు ఇది 28వ చిత్రం
Hazarath Reddyమాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కాసేపటి క్రితమే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమాలకు యథావిధిగా మహేష్ బాబు హాజరు కాలేదు. మహేష్ సతీమణి నమ్రత ఘట్టమనేని ఈ పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
Ramesh Deo No More: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు రమేష్ డియో గుండెపోటుతో కన్నుమూత
Hazarath Reddyప్రముఖ హిందీ, మరాఠీ నటుడు రమేష్ దేవ్ బుధవారం సాయంత్రం ముంబైలో మరణించారు. ఆయనకు 93 ఏళ్లు. ఆయన కుమారుడు దర్శకుడు అభినయ్ దేవ్ మాట్లాడుతూ, “ఆయన ఈరోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
Sarath Kumar COVID: మరోసారి కరోనా బారిన పడ్డ నటుడు శరత్‌ కుమార్‌, నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచన
Hazarath Reddyప్రముఖ నటుడు, నటి రాధిక భర్త శరత్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘నా సన్నిహితులు, శ్రేయోభిలాషులందరికీ శుభ సాయంత్రం. ఈ సాయంత్రం నేను కరోనా వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించాను.
Radhe Shyam Release Date: ప్రేమకి .. విధికి జరిగే పోరాటం, మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ విడుదల, అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
Hazarath Reddyఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు.
RRR Release Date: మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల, అధికారికంగా ప్రకటించిన RRR యూనిట్
Hazarath Reddyరాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొంతసేపటి క్రితం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Divyanka Tripathi: ఆ డైరక్టర్ రాత్రంతా తనతో ఉండమన్నాడు, నన్నే ఎందుకు అడుగుతున్నావంటే నీవొక తెలివైన అమ్మాయివని బదులిచ్చాడు, క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి దివ్యాంక త్రిపాఠి సంచలన విషయాలు
Hazarath Reddyసీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె (Divyanka Tripathi) మాట్లాడుతూ.. 'ఒక సీరియల్‌ లేదా షో పూర్తి చేశాక మనకు అసలైన కష్టం మొదలవుతుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
Tejasswi Prakash Wins Bigg Boss 15: బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్‌గా తేజస్వి ప్రకాష్, అంగరంగ వైభవంగా బాలీవుడ్ గ్రాండ్ ఫినాలే
Hazarath Reddyబాలీవుడ్ లో ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో బిగ్‌బాస్ సీజన్ 15 ముగిసిపోయింది. బాలీవుడ్‌లో ప్రముఖ టీవీ స్టార్ అయిన తేజస్వి ప్రకాష్ బిగ్ బాస్ సీజన్ 15లో విజేతగా నిలిచింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ నుంచి వచ్చిన ప్రతీక్ సెహజ్ పాల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Balakrishna: సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బాలకృష్ణ, హిందూపురంను కేంద్రంగా చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Hazarath Reddyపరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇవాళ ఆయనొక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Chiranjeevi Covid positive: చిరంజీవికి రెండో సారి కరోనా, హోం క్వారంటైన్‌లో మెగాస్టార్
Hazarath Reddyమెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటీకీ.. కరోనా బారిన పడ్డాను. నిన్న రాత్రి తేలికపాటి లక్షణాలతో కనిపించడంతో.. కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది.
Keethy Suresh Good Luck Sakhi Trailer: మహానటి ఫేం కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమా ట్రైలర్ విడుదల, షూటర్ పాత్రలో అదరగొట్టిన కీర్తి సురేష్...
Krishnaమహానటి ఫేం హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుడ్ లక్ సఖి ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలై సందడి చేస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Pushpa Movie Fever In Bangladesh: బంగ్లాదేశ్‌ను తాకిన పుష్ప ఫీవర్, క్రికెట్ మ్యాచులో తగ్గేదేలే మ్యానరిజంతో అదరగొట్టిన బంగ్లా బౌలర్..
Krishnaబంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు.
Megastar Chiranjeevi: బెంగాలీ భాషలో ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..
Krishnaమెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ బెంగాలీ సినిమాని ప్రమోట్ చేశారు చిరంజీవి. తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మెగాస్టార్ ఓ బెంగాలీ సినిమాను కూడా ప్రమోట్ చేశారు.
Venkaiah Naidu COVID: వెంకయ్య నాయుడుకి కరోనా, త్వరగా కోలుకోవాలంటూ చిరంజీవి ట్వీట్, వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉప రాష్ట్రపతి
Hazarath Reddyఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు. వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటానని ఆయన ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Nani #AnteSundaraniki Movie Update: షూటింగ్ పూర్తిచేసుకున్న అంటే సుందరానికీ, షూటింగ్ చివరి రోజు వీడియో షేర్ చేసిన హీరో నాని..
Krishnaన్యాచురల్ స్టార్ హీరో నాని సుందరానికీ షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వ్రాప్ అప్ వీడియోను షేర్ చేశారు.
Anchor Varshini: పాల పొంగులా ఉప్పొంగే యాంకర్ వర్షిణి ఎద లోయల అందాలను చూస్తుంటే, మతిపోవాల్సిందే, ఇవేం షేపులురా బాబోయ్...
Krishnaసెక్సీ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ ఇంటర్నెట్‌లో మంటపెట్టేసింది. అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌నిచ్చింది. అది మామూలు ట్రీట్‌ కాదు, ఏడాది మొత్తానికి సరిపడేంతగా, ఈ ఏడాది మొత్తం అందాల జాతరే అనేలా ఉండటం విశేషం.
Priyanka and Nick welcomes a baby: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక, సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడి, దయచేసి ప్రైవసీ పాటించాలంటూ మీడియాకు విజ్ఙప్తి
Naresh. VNSబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రియాంక- నిక్ జోనస్ (Nick Jonas) దంపతులు సరోగసీ(surrogacy) ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించారు.