Entertainment
Sunny Leone and Daniel Weber Renew Wedding: మళ్ళీ పెళ్లి చేసుకున్న శృంగార తార సన్నీ లియోన్, తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన ఫోటోలు వైరల్
Vikas Mఒకనాటి శృంగార తార, నటి సన్నీ లియోన్ ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. అదీ తన భర్తనే. సన్నీ లియోన్.. అమెరికాకు చెందిన డేనియల్ వెబర్‌ని 2011లో పెళ్లి చేసుకుంది. దీని తర్వాత నిషా అనే అనాథ అమ్మాయిని ఈ జంట దత్తత తీసుకున్నారు. అనంతరం కొన్నాళ్లకు ఆషెర్, నోవా అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు.
Jr NTR Attends Nithiin’s Engagement: బావమరిది నిశ్చితార్థంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Vikas Mజూనియర్ ఎన్టీఆర్ బావమరిది.. లక్ష్మీ ప్రణతి సోదరుడు టాలీవుడ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.
Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య-శోభితా ధూళిపాళ పెళ్లి వేడుక, వచ్చే నెలలో వివాహం
Vikas Mనటులు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ డిసెంబర్ 2024 లో హైదరాబాద్‌లో వివాహం చేసుకోబోతున్నారు. ఈ జంట తమ వివాహ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ, వారు తమ సంబంధాన్ని వచ్చే నెలలో తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు వీరి పెళ్లి వేదిక కూడా వెల్లడైంది.
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ సీజన్-8 నుంచి నయని పావని ఎలిమినేట్, ఆరువారాల్లో రూ. 6 లక్షలు సంపాదించిన పావని
Vikas Mబిగ్‌బాస్ సీజన్-8 నుంచి నయని పావని (Nayani Pavani) ఎలిమినేట్ అయింది. ఈ వారం నామినేషన్స్‌లో చివరి వరకూ నయని పావని, హరితేజలు ఉండగా, తక్కువ ఓట్లు వచ్చిన నయని ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యత నాగార్జున (Nagarjuna) ప్రకటించారు. అనంతరం వేదికపైకి వచ్చిన ఆమె తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయింది.
Rashmika Sweet Warning To Srikanth Kidambi: బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ కు రష్మిక స్వీట్ వార్నింగ్, వైరల్ అవుతున్న పోస్ట్
VNSతాజాగా తన స్ట్రయిలిస్ట్ శ్రావ్య ఇచ్చిన బ్యాచిలర్ పార్టీకి హాజరైంది. శ్రావ్య, రష్మిక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అట. శ్రావ్యకు భారత్ స్టార్ బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్‌కు (Srikanth Kidambi) ఈ ఏడాది ఆగస్టు 10న నిశ్చితార్థం జరిగింది. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నది. అయితే, శ్రావ్య ఇచ్చిన బ్యాచిలర్ పార్టీకి రష్మికతో పాటు పలువురు హాజరయ్యారు.
Narne Nithiin Engagement: టాలీవుడ్ యంగ్ హీరో నిశ్చితార్ధం, ఫ్యామిలీతో సహా హాజరైన ఎన్టీఆర్, ఎంత సందడి చేశారో చూడండి!
VNSఎన్టీఆర్ భార్య ప్రణతి సోదరుడు, ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టి ఇటీవలే ఆయ్ సినిమాతో ఇంకో హిట్ కొట్టాడు. త్వరలో నార్నె నితిన్ మ్యాడ్ 2 సినిమాతో రాబోతున్నాడు. అయితే తాజాగా ఈ హీరో నిశ్చితార్థం చేసుకున్నాడు.
Director Guruprasad: ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్ కన్నుమూత..ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య, సినీ ప్రముఖుల సంతాపం
Arun Charagondaప్రముఖ దర్శకుడు, కన్నడ నటుడు గురు ప్రసాద్ ఇకలేరు. బెంగళూరులోని తన నివాసంలో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు రోజుల క్రితమే ఆయన సూసైడ్ చేసుకున్నట్లుగా అనుమానిస్తుండగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గురుప్రసాద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Telangana Horror: తెలంగాణలో దారుణం, 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు మైనర్లు అత్యాచారం, నిందితులు అరెస్ట్
Hazarath Reddyతెలంగాణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థినిపై మైనర్లు అయిన నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా దోమ పోలిస్ స్టేషన్ పరిధిలో 8వ తరగతి చదివే 13 ఏళ్ల బాలికపై ఈ 4 మైనర్లు అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Naga Chaitanya-Sobhita Dhulipala Wedding Date: నాగచైతన్య - శోభిత ధూళపాళ్ల పెళ్లి డేట్ ఫిక్స్, డిసెంబర్ 4న పెళ్లి జరగనుందని ప్రకటించిన కుటుంబ సభ్యులు!
Arun Charagondaఅక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 4న వీరు ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ విషయాన్ని అక్కినేని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఏడాది ఆగస్టు 8న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
Nishadh Yusuf Dies: అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించిన స్టార్ ఎడిటర్, నిషాద్ యూసుఫ్ మృతిపై సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Vikas Mతమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన ‘కంగువ’ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఉంటున్న 43 ఏళ్ల నిషాద్ తన నివాసంలో ఈ తెల్లవారుజామున విగతజీవిగా కనిపించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nandamuri Taraka Rama Rao: అన్న కొడుకు నందమూరి తారక రామారావు టాలీవుడ్ ఎంట్రీపై బెస్ట్ విషెస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్, ఏమన్నాడంటే..
Hazarath Reddyనందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావును దర్శకుడు వైవీఎస్ చౌదరి మీడియాకు పరిచయం చేశారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Bigg Boss Telugu 8 Day 59: బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్ల మధ్య తారాస్థాయికి గొడవలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబిగ్‌బాస్ 8 (Bigg Boss Telugu 8) తెలుగు కంటెస్టెంట్ల మధ్య నిదానంగా గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే షో ప్రారంభమై 60 రోజులు కావొస్తుండడం, ఇంకా 40 రోజులే మిగిలి ఉండడంతో పోటీదారులు ఎవరికి వారే సొంత ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు సాగతున్నారు
Hero Darshan Gets Bail: కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు
Arun Charagondaకన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరైంది. రేణుక స్వామి హత్య కేసులో గత నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్నారు హీరో దర్శన్. బెయిల్ కోసం అప్లై చేయగా కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య కేసులో జూన్ 11న దర్శన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.
Salman Khan Gets Death Threat Again: రూ. 2 కోట్లు ఇవ్వకపోతే ఖతం చేస్తాం... సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు, ముంబై పోలీసులకు మెసేజ్ పంపిన గుర్తు తెలియని వ్యక్తి
VNSబాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. రెండు కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని ఆయన్ను బెదిరించారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆ మెసేజ్ వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఆ మెసేజ్ (Death Threat) వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ డబ్బులు చెల్లించకుంటే, అతన్ని చంపేస్తామని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు.
Nishad Yusuf Passes Away at 43: కంగువ సినిమా ఎడిటర్ ఆకస్మిక మృతి, అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో విగతజీవిగా కనిపించిన నిషాద్, విషాదంలో సినీ పరిశ్రమ
VNSకోలీవుడ్ సినిమా ఎడిటర్ నిషాద్ యూసఫ్ (Nishad Yusuf) కన్నుమూశారు. 43ఏళ్ల నిషాద్ తన ఇంట్లో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కొచ్చిలో నివాసముంటున్న నిషాద్ తన అపార్ట్‌మెంట్‌లో కన్నుమూసినట్లు (Nishad Yusuf Passes Away) పోలీసులు తెలిపారు.
Ranjith Balakrishnan Sexually Assaulting Case: ‘ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు.. ఆడిషన్ సాకుతో దుస్తులు విప్పించి ఆ తర్వాత..’ ప్రముఖ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ పై నటుడి ఫిర్యాదు
Rudraఒకవైపు మాలీవుడ్ లో ‘మీ టూ’ ఉద్యమం తారాస్థాయికి చేరుకొని మలయాళం ఇండస్ట్రీని కుదిపేస్తున్న సమయంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ తనను లైంగికంగా వేధించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో డైరెక్టర్ పై కేసు నమోదైంది.
ANR National Award 2024: నాగేశ్వరరావు ఓ ఎన్‌సైక్లోపీడియా, భావోద్వేగానికి గురైన చిరంజీవి, తన తండ్రి నన్ను ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్న మెగాస్టార్
Vikas Mఇంట గెలిచి రచ్చ గెలవాలని మన తెలుగులో ఓ నానుడి ఉందని, కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలిచానేమో అనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను సినిమాల్లో ఎదుగుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి, ఇతరుల నుంచి తనకు చక్కటి ప్రశంసలు వచ్చేవని, కానీ తన తండ్రి మాత్రం ఎప్పుడూ పొగిడేవాడు కాదని గుర్తు చేసుకున్నారు.
IIFA Utsavam Awards 2024: IIFA ఉత్సవం అవార్డ్స్ 2024, దక్షిణాది భాషల్లో ఎప్పుడు, ఎక్కడ ప్రసారం అవుతుందంటే..
Hazarath Reddyఎపిక్ IIFA ఫెస్టివల్ 2024 24వ ఎడిషన్ యొక్క అద్భుతమైన విజయాన్ని అనుసరించి- సెప్టెంబర్ 27-29, 2024 మధ్య ఐకానిక్ ఎతిహాద్ అరేనాలో జరిగిన ఐదు దిగ్గజ సినీ పరిశ్రమల మరపురాని వేడుకలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డులు IIFAను ప్రకటించింది. ఈ ఉత్సవం 2024 తేదీలను ప్రసారం చేస్తుంది.
Jagarlamudi Radha Krishna Murthy Passed Away: టాలీవుడ్ విషాదం.. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి కన్నుమూత
Rudraటాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.