ఎంటర్టైన్మెంట్
Devara Ticket Price: దేవర టీంకు షాక్, టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో పిటిషన్, ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్న పిటిషనర్
Arun Charagondaదేవర సినిమా టీంకు షాక్ తగిలింది. దేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతుందని..ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్నారు పిటిషనర్.
Actor Jayam Ravi: భార్య ఆర్తిపై పోలీసులకు హీరో జయం రవి ఫిర్యాదు, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని పోలీసులకు కంప్లైంట్
Arun Charagondaభార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తమిళ హీరో జయం రవి. విడాకుల తర్వాత తన భార్య ఆర్తి తనను ఇంటి నుంచి గెంటివేసిందని, తన వస్తువులను తిరిగి ఇప్పించాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు జయం రవి.
Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ వివాదం, పవన్ కల్యాణ్‌కు కౌంటర్ విసిరిన ప్రకాష్ రాజ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుమల లడ్డూ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే.
Karthi Apologises To Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదంపై వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ, వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తమిళ్ హీరో
Hazarath Reddyతిరుపతి లడ్డూ వివాదంపై తన వ్యాఖ్యలకు ఎదురుదెబ్బ తగిలిన కార్తీ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ 11 రోజుల శుద్ధి కర్మ సమయంలో నటుడి ప్రారంభ వ్యాఖ్యలు విమర్శించబడ్డాయి.
Pawan Kalyan on Prakash Raj: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను, ప్రకాశ్ రాజ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyనేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు (Pawan Kalyan on Prakash Raj) సంబంధం ఏమిటి. నేను వేరొక మతాన్ని నిందిచానా..? ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా? తిరుపతిలో అపవిత్రం జరిగింది.
Munjya Telugu Releases on OTT: హిందిలో రికార్డులు బ్రేక్ చేసిన ముంజ్యా తెలుగు వర్షన్ వచ్చేసింది, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న హర్రర్ మూవీ, రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూ.132 కోట్లు వసూల్
Hazarath Reddyముంజ్యా 2024లో విడుదలైన భారతీయ హిందీ భాషా హార్రర్ చిత్రం, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. శర్వరి, అభయ్ వర్మ, సత్యరాజ్, మోనా సింగ్ నటించారు. నామమాత్రపు పాత్ర పూర్తిగా CGIని ఉపయోగించి సృష్టించబడింది.
Jani Master Case Update: జానీ మాస్టర్‌కు మరో షాక్, ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్, విచారణ రేపటికి వాయిదా
Vikas Mలైంగిక వేధింపుల ఆరోపణల్లో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు అతనిని (Jani Master Case Update) హైదరాబాద్‌కు తరలించి, కోర్టులో హాజరుపరిచారు.
Miss Universe India 2024: మిస్ యూనివర్స్ 2024 పోటీలకు భారత్ నుంచి రియా సింఘా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్న గుజరాత్ బ్యూటీ
Vikas Mగుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో 'మిస్ యూనివర్స్ 2024' పోటీలో భారతదేశానికి ఈ భామ ప్రాతినిధ్యం వహిస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 22న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగిసింది.
Mahesh Babu New Look: మహేశ్ బాబు న్యూలుక్ అదిరింది అంటున్న ఫ్యాన్స్, రాజమౌళి సినిమాలో కౌబాయ్ గెటప్ కోసమేనంటూ జోరుగా చర్చ
Vikas Mమహేష్ బాబు న్యూలుక్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడనే విషయంపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఘట్టమనేని హీరో కూడా ప్రస్తుతం అదే మేకోవర్‌లో వున్నాడు.
Kannappa Update: అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం, కన్నప్ప నుంచి మారెమ్మ పాత్ర ఫస్ట్ లుక్ ఇదిగో
Vikas Mఈ సోమవారం నాడు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
Devara: దేవర సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా అనుమతి
Vikas Mయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'దేవర' చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. దేవర సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా... ప్రభుత్వం అంగీకరించింది.
Modi Hugs Devi Sri Prasad: ప్రధాని మోదీ సభలో ఊర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్.. గుండెలకు హత్తుకున్న ప్రధాని (వీడియో)
Rudraప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొన్న రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) సందడి చేశారు.
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)
Rudraజూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం, అభిమానుల తాకిడితో నిర్వాహకులు ఏం చేశారో తెలుసా
VNSపరిమితికి మంచి అభిమానులు రావడంతో తోపులాట చోటు చేసుకున్నది. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఏమాత్రం సరిపోలేదు. ఒక్కసారిగా అభిమానులంతా లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఆరుబయటే వేలాది మంది అభిమానులు ఉండిపోయారు.
Megastar Chiranjeevi : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్, అరుదైన గౌరవం దక్కించుకున్న చిరంజీవి
Arun Charagondaఅన్నయ్య, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు నమోదైంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ సర్టిఫికెట్‌ను చిరంజీవికి గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ సమక్షంలో అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్. డ్యాన్స్, డైలాగ్స్‌కు కేరాఫ్. ఆరు పదుల వయస్సులోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు చిరంజీవి.
Jani Master Rape Row: పుష్ప 2 షూటింగ్ లో జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో)
Rudraలైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై తెలుగు నటి మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది.
Prakash Raj Vs Manchu Vishnu: సినీ పరిశ్రమను తాకిన తిరుపతి లడ్డూ వివాదం, మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్ మధ్య ట్వీట్ వార్!
Arun Charagondaగత పాలకుల నిర్లక్ష్యం వల్ల పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుండగా తాజాగా ఈ వివాదం సినీ ఇండస్ట్రీకి పాకింది.
Devara Ticket Price: దేవర టికెట్ ధరల పెంపు, 6 షోలకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం
Arun Charagondaదేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్ పై రూ.60 పెంపుకు పర్మిషన్ ఇవ్వగా మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135 పెంచింది. అర్థరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్..జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు , జానీ మాస్టర్‌ని కస్టడీ కోరనున్న పోలీసులు!
Arun Charagondaజానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్. జానీ మాస్టర్ భార్య పై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లారు ఆయన భార్య . దీంతో జానీ మాస్టర్ భార్య తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. పదిరోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు.