ఎంటర్టైన్మెంట్

Kalki 2898 AD Beats Jawan: షారూఖ్ ఖాన్ జవాన్ రికార్డును బద్దలు కొట్టిన కల్కి 2898 ఏడీ, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన‌ నాలుగో చిత్రంగా రికార్డు

Vikas M

టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 'కల్కి 2898 ఏడీ' క‌లెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఈ మూవీ ఇప్పటికే ఈ ఏడాదిలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబ‌ట్టిన‌ విదేశీ చిత్రంగాను రికార్డు నెలకొల్పింది.

Tollywood Director Suicide: టాలీవుడ్ లో విషాదం.. ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొన్న ‘జీఎస్టీ’ సినిమా దర్శకుడు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

టాలీవుడ్ సినీ దర్శకుడు కొమరి జానయ్య సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని భాగ్య నగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

Daniel Hand Kiss to Suma: వీడియో ఇదిగో, స్టేజీ మీదనే యాంకర్ సుమ చేతికి ముద్దు పెట్టిన హాలీవుడ్ న‌టుడు డానియెల్‌, అన్నయ్యా రాఖీ వస్తుంది కదా అంటూ సుమ..

Vikas M

డానియెల్ వేదిక మీద‌కి వ‌చ్చి సినిమా గురించి చెప్పిన అనంత‌రం కింద‌కి వెళుతూ.. సుమ చేయిపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో స‌డ‌న్‌గా షాక్ తిన్న సుమ రాజా(రాజీవ్ క‌న‌క‌లా) ఇత‌డు మా అన్న‌య్యా రాఖీ వ‌స్తుంది క‌దా అంటూ డానియెల్‌ను చూపిస్తుంది. దీంతో అక్క‌డ ఉన్న అభిమానులంతా ఒక్క‌సారిగా అరుపులు కేక‌లు వేయ‌గా.. ఈవెంట్ అంతా సంబరంగా మారింది.

Kalki 2898 AD: జవాన్ సినిమా రికార్డును బ్రేక్ చేయనున్న కల్కి 2898 ఏడీ, మరో రూ.55 లక్షలు వ‌సూలు చేస్తే దేశంలో అత్య‌ధిక వ‌సూల్లు కొల్ల‌గొట్టిన సినిమాల్లో నాలుగో స్థానానికి ప్ర‌భాస్ మూవీ

Vikas M

టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, రెబ‌ల్ స్టార్, డార్లింగ్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 'కల్కి 2898 ఏడీ' మొద‌టి ఆట నుంచే హిట్‌ టాక్ తెచ్చుకుంది. భారీ వ‌సూళ్లు సాధించింది. ఈ ఏడాది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాగా 'క‌ల్కి..' నిలిచింది.

Advertisement

Kannappa: సోమవారం అప్‌డేట్ వచ్చేసింది, ముండడుగా దేవరాజ్‌, సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు

Arun Charagonda

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా మంచు ఫ్యామిలీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.

Filmfare South Awards: ఫిల్మ్ ఫేర్ లో తెలుగు సినిమాల‌కు అవార్డుల పంట‌, బెస్ట్ మూవీగా బ‌లగం, బెస్ట్ యాక్ట‌ర్ గా నాని, పూర్తి అవార్డుల వివ‌రాలిగో

VNS

తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు (Filmfare Awards South) వరించాయి. ఉత్తమ చిత్రంగా బలగం, దసరాలో (Dasar Movie) నటనకు గాను బెస్ట్‌ హీరోగా నాని (Nani), ఉత్తమ దర్శకుడిగా వేణు యేల్డండి (Venu Yeldandi) నిలిచారు

Double I smart Trailer: డ‌బుల్ ఇస్మార్ట్ లో డబుల్ ఎన‌ర్జీ చూపించిన రామ్, యాక్ష‌న్ తో పాటూ కామెడీలోనూ రామ్ టైమింగే వేరు..

VNS

ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ (Double I smart Teaser), పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో డబుల్ ఇస్మార్ట్‌పై (I smart) ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. రామ్​ పోతినేని యాటిట్యూడ్, కామెడీని ట్రైలర్ లో చూపించారు.

Allu Arjun: కేరళ వరద బాధితులకు అండగా అల్లు అర్జున్, రూ. 25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటన

Arun Charagonda

భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వయనాడు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సినీ నటులు ముందుకు వస్తున్నారు.

Advertisement

Film Fare Awards 2024: ఫిల్మ్ ఫేర్ అవార్డులన్నీ ఆ మూడు సినిమాలకే, ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ చిత్రంగా బలగం, ఇంకా అవార్డులు ఎవరెవరికి అంటే?

Arun Charagonda

69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో మూడు సినిమాలు సత్తాచాటాయి. అవార్డులన్ని ఈ మూడు సినిమాలకే రావడం విశేషం. ప్రేక్షకులను ఆకట్టుకున్న దసరా, బలగం, బేబి చిత్రాలు ఫిల్మ్ ఫేర్‌లోనూ సత్తాచాటాయి.

Lavanya Vs RJ Shekar Basha: వీడియో ఇదిగో, లావణ్యపై ఆర్జే శేఖర్ బాషా దాడి, కడుపుపై తన్నాడని డయల్ 100కి ఫిర్యాదు చేసిన లావణ్య

Arun Charagonda

హీరో రాజ్ తరుణ్ - లావణ్య మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవలె ఓ స్టూడియోలో రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషాను లావణన్య చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే.

Nayanthara, Vignesh Shivan: వయనాడ్ విషాదం.. న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల దాతృత్వం.. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా రూ. 20 ల‌క్ష‌లు అంద‌జేత‌

Rudra

కేరళలో వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. విలయంలో సర్వం కోల్పోయి సాయం కోసం బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Telugu Biggboss Season 8: బిగ్ బాస్ సీజ‌న్ 8 టీజ‌ర్ వ‌చ్చేసింది! ఈ సీజ‌న్ లో కంటెస్టెంట్లు ఎవ‌రెవ‌రంటే?

VNS

సీజన్ 8కు కూడా హోస్ట్‌గా నాగార్జున (Nagarjuna Akkineni) క‌నిపించ‌బోతున్నారు. అయితే ఈ సీజ‌న్ 8 డేట్ మాత్రం అనౌన్స్ చేయ‌లేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Advertisement

Devara Second Single: ప్రమోష‌న్స్ వేగం పెంచిన దేవ‌ర‌, పూర్తిగా ల‌వ‌ర్ బాయ్ లా మారిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్, దేవ‌ర నుంచి సెకండ్ సింగిల్ విడుద‌ల డేట్ ఖరారు

VNS

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఫ‌స్ట్ సింగిల్ ఫియర్‌ సాంగ్ (Fear song) విడుద‌ల చేయ‌గా.. యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను ఆగ‌ష్టు 05న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

VD12 : విజయ్ దేవరకొండ VD12 రిలీజ్ డేట్ ఫిక్స్‌, టైటిల్ - ఫస్ట్ లుక్ కూడా ఎప్పుడో చెప్పేసిన మేకర్స్, ఆసక్తికరంగా రౌడీ బాయ్ లుక్

Arun Charagonda

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం VD12. సినిమా షూటింగ్ జరుగుతుండగా ఇవాళ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.

Director Ajay Sastry Dies: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం, నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూత, నా బెస్ట్ ఫ్రెండ్ ఇకలేరంటూ మంచు మనోజ్ ట్వీట్

Hazarath Reddy

టాలీవుడ్ దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. అజయ్ శాస్త్రి గతంలో మంచు మనోజ్ హీరోగా 'నేను మీకు తెలుసా?' సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్ శాస్త్రి స్వస్థలం హైదరాబాద్. మొదట్లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద రాఖీ, డేంజర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు.

Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.

Advertisement

Raj Tarun Case: లావ‌ణ్య కేసులో హైకోర్టును ఆశ్ర‌యించిన హీరో రాజ్ త‌రుణ్, విచార‌ణ రేప‌టికి వాయిదా

VNS

ముందస్తు బెయిల్ మంజూరు (Bail Petition) చేయాలని పిటిషన్ వేశాడు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులకు హైకోర్టు (TG High Court) ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Kalki Ticket For Rs 100 Only: క‌ల్కీ మూవీ టికెట్ కేవ‌లం రూ.100 మాత్ర‌మే, దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన వైజ‌యంతి మూవీస్

VNS

కల్కి మూవీని రూ.100 కే చూడొచ్చున‌ని ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాదండోయ్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేట‌ర్ల‌లో చూడొచ్చున‌ని చెప్పింది. అయితే.. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 2 నుంచి 9 వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

Sudigali Sudheer Visits Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్ట్ కమెడియన్ సుడిగాలి సుధీర్, క్రేజ్ మాములుగా లేదుగా..

Hazarath Reddy

జబర్దస్ట్ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ తిరుమలలో సందడి చేశాడు. ప్ర‌ముఖ క‌మెడియ‌న్, యాంక‌ర్ అయిన సుధీర్ తన కుటుంబంతో కలిసి తిరుమ‌ల‌ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో ఫోటోలు దిగారు. వీడియో ఇదిగో..

CM Revanth Reddy On Gaddar Awards: సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి, చిరు పిలుపుతోనైనా ఇండస్ట్రీ కదిలేనా? గద్దర్ అవార్డులపై క్లారిటీ వచ్చేనా?

Arun Charagonda

సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని నంది అవార్డులతో సత్కరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డులకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అయితే కొద్దిరోజులుగా ఈ సంప్రదాయం పక్కకు పోయింది.

Advertisement
Advertisement