ఎంటర్టైన్మెంట్

The RajaSaab Glimpse: డార్లింగ్ ప్రభాస్ మేనియా మాములుగా లేదుగా.. యూట్యూబ్‌లో నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతున్న ది రాజాసాబ్‌ గ్లింప్స్‌, వీడియో ఇదిగో..

Vikas M

రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజాసాబ్‌'. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఏకంగా నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. గ్లింప్స్‌ విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

Chiranjeevi on Gaddar Awards: నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు, ఫిలిం ఛాంబర్‌కు కీలక సూచన చేసిన చిరంజీవి, సీఎం వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

Vikas M

తెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూషర్స్‌ కౌన్సిల్‌కు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచనలు చేశారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అవార్డులను పునరుద్ధరిస్తూ గద్దర్ అవార్డ్స్‌ పేరిట తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం శుభపరిణామమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిన విషయమన్నారు.

Chiranjeevi: వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని తోసేసిన మెగాస్టార్ చిరంజీవి, నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

Vikas M

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్‌ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్‌ మండిపడుతున్నారు.

Committee Kurrollu Trailer: యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'కమిటీ కుర్రోళ్ళు', ట్రైలర్ రిలీజ్, ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న 20 మంది

Arun Charagonda

యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటోంది. గోదావరి జిలాల్లోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ ఫ్రెండ్స్ కథలా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Advertisement

Ravi Teja Reppal Dappul Song Out: రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ ఇదిగో, నెట్టింట వైరల్ అవుతోన్న మాస్ మహారాజా సాంగ్

Vikas M

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌మ మొదలైన విషయం తెలిసిందే

Chiru Family Vacation: పారిస్ ఒలింపిక్స్ కోసం మ‌నువ‌రాలితో క‌లిసి వెళ్లిన చిరంజీవి, లండ‌న్ పార్కులో క్లింకార‌తో క‌లిసి చిరు, రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల ఫోటో వైరల్

VNS

సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ ఈవెంట్‌కెళ్లడంలో భాగంగా పారిస్‌కు (Paris Olympics) వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబం, గ్రాండ్ లిటిల్ వన్ క్లిన్ కారాతో ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ.. అంటూ గ్రీనరీలో నడచుకుంటూ వెళ్తున్న ఫ్యామిలీ స్టిల్‌ను షేర్ చేశాడు చిరంజీవి. ఈ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

MAA: కొరడా ఝళిపించిన 'మా', 18 యూ ట్యూబ్ ఛానెళ్లపై నిషేదం,నటులపై అసభ్యకరపోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Arun Charagonda

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ నటులపై అసభ్యకర పోస్టులు, డార్క్‌ కామెడీ చేస్తున్న 18 యూట్యూబ్‌ ఛానళ్లను బ్యాన్ చేసింది మా. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్లను క్లోజ్‌ చేయించగా తాజాగా 18 యూ ట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది.

Megastar Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు పండగే, చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇంద్ర రీ రిలీజ్‌, చిరు బర్త్ డే కానుక!

Arun Charagonda

బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలు నటించిన పలు సినిమాలు రీ రిలీజ్‌లోనూ సత్తాచాటుతున్నాయి.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా రీ రిలీజ్‌కు రెడీ అయింది. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర.

Advertisement

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమృత ప్రణయ్?, సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్‌, అఫిషియల్ క్లారిటీ వచ్చేనా?

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ పరువు హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబర్ 14న రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత భర్త ప్రణయ్ దారుణ హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకుందనే కారణంఓ ప్రణయ్‌ను మారుతీరావు దారణ హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Shivam Bhaje Movie Trailer: మిస్టీరియస్ మర్డర్లను చేధించే పాత్రలో అశ్విన్ బాబు, శివమ్ భజే మూవీ ట్రైలర్ ఇదిగో..

Vikas M

అశ్విన్ బాబు హీరోగా శివమ్ భజే మూవీ వస్తున్న సంగతి విదితమే. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అప్సర్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి కొన్ని దుష్టశక్తులు రంగంలోకి దిగుతాయి. మరో వైపున నగరంలో మిస్టీరియస్ మర్డర్లు జరుగుతూ ఉంటాయి

Kanguva 'Fire' Song: సూర్య కంగువా మూవీ నుంచి ఫైర్ సాంగ్ వచ్చేసింది, అక్టోబర్ 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల

Vikas M

సూర్య తాజా చిత్రం కంగువ నుంచి సాంగ్ విడుదలైంది. సూర్య పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి 'ఫైర్ సాంగ్'ను రిలీజ్ చేశారు. 'ఆది జ్వాలా .. అనంత జ్వాలా' అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

MATKA: వరుణ్ తేజ్ ‘మట్కా’లో స్పెషల్ ఐటం సాంగ్.. నర్తించనున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. పోస్టర్ వైరల్..!

Rudra

పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Game Changer Release Date: గేమ్ చేంజ‌ర్ రిలీజ్ డేట్ లీక్ చేసిన దిల్ రాజు, దీపావ‌ళికి సినిమా విడుద‌ల లేన‌ట్లే...ఇంత‌కీ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

VNS

జులై 26న విడుదల కానున్న 'రాయన్‌' సినిమా ప్రీ- రిలీజ్‌ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌ రాజు (Dill Raju) 'రాయన్‌' చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.

Kalki 2898AD: వివాదంలో కల్కి సినిమా, హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ మేకర్స్‌కు స్వామిజీ నోటీసులు, అమితాబ్, కమల్‌కు కూడా

Arun Charagonda

మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన విజువల్ వండర్ కల్కి 2898AD.జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టింది.

Ram Charan: భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికీ ద‌క్క‌ని ఘ‌న‌త సాధించిన రామ్ చ‌ర‌ణ్, తొలిసారి ఓ భార‌తీయ న‌టుడికి ద‌క్క‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

VNS

ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లుగా చెప్పారు. ఐఎఫ్ఎఫ్ఎమ్‌ అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ ఏడాది ఆగ‌స్టు 15 నుంచి 25 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

Sonu Sood: పేద అమ్మాయిపై సోనూ సూద్ పెద్ద మనసు, కాలేజ్‌కు వెళ్లేందుకు రెడీగా ఉండు. నీ చదువు ఆగదు అంటూ హామీ

Hazarath Reddy

ఆమె కుటుంబ ఆర్థికస్థితి అందుకు సహకరించడం లేదు. నా చదువుకు హెల్ప్ చేయండి సార్‌ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు. అంటూ రిప్లై ఇచ్చారు.

Advertisement

Manchu Vishnu: పవన్ ,చరణ్‌లతో సై అంటున్న విష్ణు, కన్నప్ప కూడా డిసెంబర్‌లోనే, బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ వార్!

Arun Charagonda

మంచు ఫ్యామిలీ భారీ బడ్జెట్‌తో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మంచు ఫ్యామిలీ హీరోలకు ఈ సినిమా చాలా కీలకం కానుంది. సన్ ఆఫ్ ఇండియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్ బాబు భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్నారు.

Kalki Book My Show Ticket Sales Record: బుక్ మై షోలో క‌ల్కి మూవీ సంచ‌ల‌నం, దేశ‌వ్యాప్తంగా ఏకంగా కోటీ 21 ల‌క్ష‌ల‌కు పైగా టికెట్లు సేల్, తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డు సొంతం

VNS

ఇవన్నీ దేశవ్యాప్తంగా చూపించిన లెక్కలు. దేశవ్యాప్తంగా కేవలం బుక్ మై షో ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ నుంచే మొత్తం ఇప్పటి వరకు ఒక కోటి 21 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో కల్కి సినిమా ఏ సినిమా సృష్టించని మరో రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఒక సినిమాకు అత్యధికంగా బుక్ మై షోలో ఇన్ని టికెట్స్ సేల్ (Book My Show Ticket Sales) అవ్వడం ఇదే మొదటిసారి

IIFA Honours Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్‌ ఇండియన్‌ సినిమా అవార్డు

Arun Charagonda

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలె కేంద్ర ప్రభుత్వ దేశ రెండో సర్వోన్నత పురస్కారంతో సత్కరించగా తాజాగా జరుగుతున్న ఐఫా అవార్డ్స్ 2024 కార్యక్రమంలో ఔట్ స్టాండింగ్‌

Kalki 2898 AD: నా సినీ జీవితంలో రూ. 1000 కోట్లు సినిమా ఇదే, కల్కి సినిమా ఘన విజయంపై అమితాబ్ బచ్చన్ వీడియో ఇదిగో, వేయి కోట్లు ప్ర‌భాస్‌కు నార్మ‌ల్ కావ‌చ్చు అంటూ..

Vikas M

‘కల్కి’ ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించ‌డం ఆనందంగా ఉంది. ఈ విజ‌యంలో భాగ‌మైన వారంద‌రికీ ధన్యవాదాలు. ఒక మూవీ రూ.1000 కోట్లు సాధించ‌డం అనేది ప్ర‌భాస్‌కు సాధ‌ర‌ణ విష‌యం అవ్వ‌వ‌చ్చు. కానీ నాకు ఇదే మొద‌టిది. రూ.1000 కోట్ల మూవీలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాను 4 సార్లు చూశాను

Advertisement
Advertisement