Entertainment

Ramoji Rao Last Rites: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు, ఏర్పాట్లు చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Vikas M

ఈనాడు అధినేత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Ramoji Rao Passes Away: వీడియో ఇదిగో, రామోజీరావు పార్థీవ దేహాన్ని చూసి కంతతడి పెట్టిన రాజమౌళి

Vikas M

ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన లేని లోటును తలచుకొంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ చివరిచూపుకోసం ఆయన పార్థీవ దేహాన్ని సందర్శిస్తున్నారు. సినీ దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం శ్రద్దాంజలి ఘటించారు.

Ramoji Rao Demise: మీడియా మొగుల్ అస్తమయం.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు ఇకలేరు

Kartikeya Pocharaju

ఈనాడు వార్తా సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీల వ్యవస్థాపకుడు, మీడియా మొఘుల్ చెరుకూరి రామోజీరావు ఇకలేరు. 87 ఏళ్ల వయసులో శనివారం తెల్లవారుజామున...

Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా.. మేకపోతుల తలలతో బాలకృష్ణ ఫోటోకు మాల వేసిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Vikas M

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయనపై అపూర్వమైన ప్రేమను ప్రదర్శించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతు తలలతో ఆయనకు పూలమాల వేశారు.

Advertisement

Bharateeyudu 2: తాతా వస్తాడే..అదరగొట్టి పోతాడే, భారతీయుడు 2 నుంచి అదిరిపోయే మరో సాంగ్ వచ్చేసింది, వీడియో ఇదిగో..

Vikas M

మాస్‌కు కిక్కిచ్చేలా 'తాతా వస్తాడే.. అదరగొట్టి పోతాడే' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.

Actress Syamala on AP Elections: వీడియో ఇదిగో, ఏపీ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపిన నటి శ్యామల, సోషల్ మీడియాలో ట్రోల్స్‌, బెదిరింపు కాల్స్‌పై ఆవేదన

Hazarath Reddy

Kangana Ranaut Slapping Case: కంగనాను చెంపదెబ్బ కొట్టిన మహిళకు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ బంపరాఫర్‌, యువతికి మద్దతుగా నిలుస్తూ..

Hazarath Reddy

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్‌ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు.

Vijay Sethupathi: కూతురు లాంటి ఆమెతో రొమాన్స్ ఎలా చేయను ? అందుకే నా సినిమాల్లో హీరోయిన్‌గా కృతిశెట్టిని వద్దని చెప్పానని తెలిపిన విజయ్ సేతుపతి

Vikas M

విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'నేను నటించిన డీఎస్పీ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయనని చెప్పా. ఎందుకంటే ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించా. అది సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేనని చెప్పా.

Advertisement

Pawan Kalyan Meets Chiranjeevi: వీడియో ఇదిగో, అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్, పూల వర్షంతో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు

Vikas M

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు.పవన్ కల్యాణ్‌ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు

Hema Suspended from MAA: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్, కేసులో క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్

Vikas M

బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో అరెస్టైన ప్రముఖ సినీ నటి హేమ (hema)ను సస్పెండ్‌ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల నివేదికలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమ సస్పెన్షన్‌ విషయమై మా కమిటీ బుధవారం సుదీర్ఘంగా చర్చించింది.

Naga Chaitanya: సమంతతో రొమాన్స్ సీన్ మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూస్తూ కనిపించిన నాగచైతన్య, అభిమానులు ఊరుకుంటారా మరి..

Vikas M

నాగ చైతన్య, సమంతా రుతు ప్రభు నటించిన మనం చిత్రం యొక్క ప్రత్యేక ప్రదర్శనలో నాగచైతన్య కనిపించడం అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తించింది. సమంతతో విడిపోయిన తర్వాత సంక్లిష్టమైన చరిత్రను పంచుకున్న తెలుగు స్టార్, మేలో సినిమా 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

CISF Constable Slaps Kangana Ranaut: వీడియో ఇదిగో, కంగనారనౌత్ చెంప పగలగొట్టిన CISF కానిస్టేబుల్, రైతులను ఖలిస్తానీలు అని పిలిచినందుకు దాడి

Hazarath Reddy

నిరసన చేస్తున్న రైతులను ఖలిస్తానీలు అని పిలిచినందుకు బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టారు.

Advertisement

Dhanush's Kubera Leaked Video: ధనుష్ కుబేర మూవీ నుంచి లేటెస్ట్ వీడియో లీక్, ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుందంటూ..

Vikas M

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush) టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో D51గా తెరకెక్కుతున్న మూవీ కుబేర. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Jr NTR Congratulates Chandrababu: ప్రియమైన మావయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అంటూ..

Vikas M

నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడికి.. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, భరత్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్‌లకు తారక్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రియమైన మామయ్య.. బాబాయ్, అత్తయ్యా అంటూ జూనియర్ ట్వీట్ చేయడం విశేషం.

Kalki Trailer Release Date: క‌ల్కీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!ఆ రోజే రిలీజ్ చేస్తామ‌ని మూవీ టీమ్ ప్ర‌క‌ట‌న‌, ఇక‌పై ప్ర‌మోష‌న్స్ వేగం కూడా పెంచ‌నున్న యూనిట్

VNS

ప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్.. తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

Bengaluru Rave Party Case: బెంగళూరు డ్రగ్స్‌ కేసులో తెలుగు నటి హేమ అరెస్ట్, సీసీబీ పోలీసులు ఎదుట హాజరైన వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

Vikas M

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.

Advertisement

Rajinikanth Visits Kedarnath: కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ ధామ్‌‌ను సంద‌ర్శించిన రజినీకాంత్, ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని వెల్లడి

Vikas M

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ శుక్ర‌వారం శ్రీ కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ ధామ్‌ను సంద‌ర్శించారు. ఏటా హిమాల‌యాల‌ను సంద‌ర్శించే ర‌జ‌నీకాంత్ మ‌రోసారి యాత్ర బాట ప‌ట్టారు. అంత‌కుముందు చెన్నై నుంచి డెహ్రాడూన్‌కు చేరుకున్న సూప‌ర్ స్టార్ డెహ్రాడూన్‌ ఎయిర్‌పోర్ట్‌లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడారు.

Latest OTT Releases This Week: ఒక్క రోజే 10 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్, ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేసుకోండి

Vikas M

ప్రతీవారం లాగే ఈవారం కూడా మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి.ఈ వారం థియేటర్లలో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. అయితే ఇందులో పెద్ద సినిమాలు ఏవీ లేవు. చాలా వరకు పరిచయం లేని హీరోల సినిమాలు, మిగిలిపోయిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాబట్టి వాటిని థియేటర్లకు వెళ్లి చూడాలా? ఓటీటీ రిలీజ్ వరకు ఆగాలా అన్నది మీ ఇష్టం.

Kalki Animation Series: పిల్ల‌ల కోసం ప్ర‌భాస్ బిగ్ సర్ ప్రైజ్, బుజ్జితో క‌లిసి సైలెంట్ గా యానిమేష‌న్ సిరీస్ తీసిన క‌ల్కి టీం, రేపే ఓటీటీలో విడుద‌ల‌

VNS

కల్కి సినిమా రిలీజ్ కంటే ముందే కల్కి యానిమేషన్ సిరీస్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల బుజ్జి (Bujji) అండ్ భైరవ అని పిల్లలతో కలిసి ఉన్న ఓ ప్రోమోని అమెజాన్ ప్రైమ్ నుంచి విడుదల చేసారు. అందులో బుజ్జి అండ్ భైరవ అంటే ప్రభాస్, ఆ వెహికల్ పాత్రలతోనే ఓ యానిమేషన్ సిరీస్ (Animation Series) కూడా రూపొందించినట్టు తెలుస్తుంది.

Pushpa 2 Second Song Sooseki Out: సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి, పుష్ప 2 రెండో సాంగ్ వీడియో ఇదిగో..

Vikas M

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'పుష్ప‌-2' నుంచి రెండో సాంగ్ విడుదలయింది. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..' అంటూ సాగే ఈ కపుల్‌ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే, తొలిపాట విడుదలై రికార్డులు సృష్టించింది.

Advertisement
Advertisement