ఎంటర్టైన్మెంట్
Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడటానికి ప్రపంచంలోని తెలుగువాళ్లంతా తండోపతండాలుగా వస్తారు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలా వస్తున్నారో.. పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడడానికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక టూర్ లాగా వస్తారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jr NTR In War 2: వార్‌ 2 షూటింగ్ కోసం ముంబై బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్, 10 రోజుల పాటు తారక్ ఆర్థిక రాజధానిలోనే.. వీడియో ఇదిగో..
Vikas Mహృతిక్‌రోషన్, జూనియర్‌ ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్‌’కు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతోంది. ‘వార్‌’కి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, ‘వార్‌ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ధర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా తారక్ వార్‌ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు
Boney Kapoor Controversy: ప్రియమణి నడుంపై చేయి వేసిన బోనీకపూర్, తండ్రి వయసులో ఇదేం పని అంటూ నెటిజన్ల విమర్శలు, వీడియో ఇదిగో..
Vikas Mప్రియమణి చీరలో వచ్చింది. ఆమెకు బోనీకపూర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులివ్వాలని ఫొటోగ్రాఫర్లు అడగగా... ఇద్దరూ పోజులిచ్చారు. అయితే ప్రియమణి భుజం, నడుముపై చేతులు వేసి బోనీ పోజులిచ్చారు. ప్రియమణి నడుముపై చేయి వేయడం చాలా మంది నెటిజన్లకు నచ్చలేదు. ఆమెను అసభ్యంగా తాకారంటూ ఏకిపారేస్తున్నారు.
Devara Part 1: దేవ‌ర మూవీ నార్త్ ఇండియా థియేట్రిక‌ల్ రైట్స్‌ బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ చేతికి, అక్టోబర్ 10న విడుదల కానున్న దేవర పార్ట్ 1
Vikas Mటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి పార్ట్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
Heeramandi Trailer Out: హీరామండి: ది డైమండ్ బజార్ ట్రైలర్ ఇదిగో, మే 01 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో భన్సాలీ వెబ్ సిరీస్, డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ డైరక్టర్
Vikas Mబాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi: The Diamond Bazaar) ట్రైల‌ర్ ను మేకర్స్ విడుద‌ల చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు
Goud Saab: ప్ర‌భాస్ త‌మ్ముడు విరాజ్ రాజ్‌ని చూశారా, గౌడ్ సాబ్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ, ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న గణేష్ మాస్టర్
Vikas Mటాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌మ్ముడు విరాజ్ రాజ్ హీరోగా గౌడ్ సాబ్ (Goud Saab) అనే మూవీ తెర‌కెక్క‌బోతుంది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్ భీమ్లా నాయ‌క్ ఫేమ్ గ‌ణేష్ మాస్ట‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీ శ్రీ పాద ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోంది.
Pushpa 2: The Rule: ఆ ఒక్క జాతర సీన్ కోసం 51 టేక్‌లు తీసుకున్న అల్లు అర్జున్, పుష్ప2 లో బన్ని కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా..?
Vikas Mఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది. కాగా అల్లు అర్జున్ తన హిస్ట్రియానిక్స్‌ సరిగ్గా రావడానికి జాతర సీన్ కోసం దాదాపు 51 టేక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సీన్ లో నటుడు చీర కట్టుకుని తాండవం చేస్తూ కనిపించాడు.
Dhanush Aishwaryaa Divorce Row: విడిపోవటానికే నిర్ణయించుకున్న ధనుశ్-ఐశ్వర్య రజినీకాంత్‌ దంపతులు, చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లుగా వార్తలు
Vikas Mతమిళ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్‌.. సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ దంపతులు 2022లోనే విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఆ తర్వాత నుంచి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
Pushpa 2 - The Rule Teaser Out: పుష్పరాజ్ ఆగయా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు కానుకగా పుష్ప 2 టీజర్ విడుదల చేసిన చిత్రబృందం.. మీరూ చూడండి! (టీజర్ తో)
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా, దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Maa Elections: హ‌డావుడి లేకుండా సైలెంట్ గా పూర్త‌యిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు, పాత కార్య‌వ‌ర్గాన్నే ఏక‌గ్రీవంగా ఎన్నికున్న స‌భ్యులు
VNSమరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణుకి (Maa Elections) పదవిని అందించారు. అలాగే రఘు బాబు జెనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ ట్రెజర్‌గా, మధుమిత, శైలజ, జై వాణి ఈసీ మెంబెర్స్ గా ఎన్నికయ్యారు. ఇక ఈ రెండేళ్లలో విష్ణు పనితీరు పై లైఫ్ మెంబెర్స్ ప్రశంసలు కురిపించారు.
Family Star Movie Team Files Complaint: నెగిటివ్ రివ్యూల‌పై పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కిన ఫ్యామిలీ స్టార్ టీమ్, కేర‌ళ త‌ర‌హా తీర్పు వ‌స్తే బాగుండు అని అభిప్రాయ‌ప‌డ్డ దిల్ రాజు
VNSసోషల్‌మీడియాలో మరోలా ట్రోల్‌ చేస్తున్నారంటూ చిత్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని, సినిమా విజయం సాధించాలంటే అందరూ ఆమోదించాల్సిందే కానీ, మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం బాగోలేదన్నారు.
Kalki 2898 AD Release Date: ప్ర‌భాస్ క‌ల్కి మూవీ కొత్త రిలీజ్ డేట్ క‌న్ఫార్మ్ అయింది! మే 9 నుంచి ఆ రోజుకు దాదాపు ఖ‌రారు చేసిన నిర్మాత‌లు
VNSకల్కి రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల హడావుడి వల్ల సినిమా ఓపెనింగ్స్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా ప్లాప్ అయ్యే అవకాశం ఉంది. అందువలనే మూవీని పోస్టుపోన్ చేస్తున్నారు.
Pushpa 2 – The Rule: పుష్ప‌-2 లో శ్రీవ‌ల్లి లుక్ సింప్లీ సూప‌ర్బ్‌, రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్, ఆగ‌స్టు 15వ తేదీన సినిమా విడుదల
Vikas Mప్రముఖ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె న‌టించిన పుష్ప‌-2 మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్రం యూనిట్‌ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఆకుప‌చ్చ‌ని చీర‌లో భారీగా న‌గ‌లు ధ‌రించి సింప్లీ సూప‌ర్బ్‌గా శ్రీవ‌ల్లి క‌నిపిస్తోంది. ఇక కొన్నిరోజుల క్రితం మూవీ సెట్ నుంచి లీక్ అయిన ర‌ష్మిక ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే
Nayanthara: అర్థరాత్రి నడిరోడ్డు మీద ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేసిన నయనతార, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Vikas Mనయనతార నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్‌ (ice cream) తింటూ ఎంజాయ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నయన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది.
Shah Rukh In Visakhapatnam: వీడియో ఇదిగో, విశాఖలో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, రేపు సాయంత్రం వరకు అక్కడే..
Hazarath Reddyబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. వైఎస్సాఆర్ స్టేడియంలో కలకత్తా నైట్ రైడర్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కు జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. ముంబాయి నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు.
Film Chamber Fire Videos: హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉ‍న్న ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.
Pushpa 2 – The Rule: మాస్ జాత‌ర‌కు బీ రెడీ! అల్లు అర్జున్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా క్రేజీ అప్ డేట్ ఇవ్వ‌నున్న పుష్ఫ‌-2 మూవీ టీం, మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్వీట్ చేసిన పోస్ట‌ర్ చూసేయండి!
VNSఅభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’ (Pushpa 2) అప్‌డేట్‌ వెలువడింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu Arjun Birthday) జన్మదినం సందర్భంగా ఈ నెల 8న టీజర్‌ను (Pushpa 2 Teaser) విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది.
Visweswara Rao Dies: టాలీవుడ్‌ను వెంటాడుతున్న వరుస విషాదాలు,అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్‌ విశ్వేశ్వర రావు కన్నుమూత
Hazarath Reddyటాలీవుడ్ నటుడు, కమెడియన్‌ విశ్వేశ్వర రావు(62) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఏప్రిల్‌ 2న) కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం తమిళనాడు చెన్నైలోని సిరుశేరి గ్రామంలోని తన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.