సినిమా
Adi Purush Controversy: మహారాష్ట్రలో ఆదిపురుష్ సినిమాకు ఎదురుదెబ్బ, ధియేటర్లలో ఈ సినిమా విడుదల కానివ్వబోమని హెచ్చరించిన విశ్వహిందూ పరిషత్
Hazarath Reddyపాన్ ఇండియా సినిమా ఆది పురుష్ విషయంలో రోజుకో కొత్త వివాదాలు వస్తున్నాయి.తాజాగా విశ్వహిందూ పరిషత్ పబ్లిసిటీ విభాగం హెడ్ అజయ్ శర్మ ఓ ప్రకటన విడుదల చేస్తూ వివాదాస్పద చిత్రం ఆదిపురుషను ఏ సినిమా హాలులో విడుదల చేయవద్దని హెచ్చరించారు.
AP Minister Roja: ఏపీ మంత్రి రోజాకు ఘోర అవమానం, స్టేజీ మీద అందరూ చూస్తుండగానే, మెడలోని దండ విసిరికొట్టి ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు..ఏం జరిగింది..
kanhaజబర్దస్త్ ద్వారా ఎంతో సేమ్ సంపాదించుకున్నా మంత్రి రోజా ఎట్టకేలకు మరోసారి ఈటీవీలో కనిపించారు ఈసారి దసరా సందర్భంగా రూపొందించిన ప్రత్యేక ఈవెంట్ లో మంత్రి రోజా తళుక్కుమన్నారు.
Varma on KCR BRS Party: కేసీఆర్‌ తొలి ఆదిపురుష్‌, సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, జాతీయ రాజకీయాల్లో రావడాన్ని స్వాగతిస్తున్నానంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి టీఆర్‌ఎస్‌ పేరు కనుమరుగు కానుంది. 2001 జలదృశ్యం సభలో టీఆర్‌ఎస్‌ అవతరించింది.
KTR Fun with Gangavva: వైరల్ వీడియో, గంగవ్వతో మంత్రి కేటీఆర్ జోకులు, నువ్వన్న మాటలకు మహేష్ బాబు ఫీలవుతాడు గంగమ్మ అన్న మంత్రి కేటీఆర్
Hazarath Reddyకరీంగనర్‌ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌.. మై విలేజ్‌ షో ఫేమ్‌ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్‌ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు.
Godfather: గాడ్ ఫాదర్ మూవీ ఆన్‌లైన్‌లో లీక్, టొరెంట్ సైట్‌లు,టెలిగ్రామ్ ఛానెల్‌లోకి అప్పుడే వచ్చేసిన HD ప్రింట్, గాడ్‌ఫాదర్ 2022 డౌన్లోడ్ కీ వర్డ్స్ శోధిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyగాడ్ ఫాదర్ లో చిరంజీవి ప్రధాన పాత్రలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్య దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఇది మోహన్ లాల్ యొక్క బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రం లూసిఫర్‌కి రీమేక్. ఈరోజు థియేటర్లలో విడుదలైన తెలుగు రీమేక్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.
Chiranjeevi on Pawan Kalyan: వైరల్ వీడియో, పవన్ కళ్యాణ్ మద్దతుపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడి
Hazarath Reddyగాడ్ ఫాదర్ మూవీ ఇంటర్యూ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను జనసేనకు మద్దతు ఇస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు చిరంజీవి.
Actress Hema Fire: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటి హేమ.. టికెట్ తీసుకున్నారా? అన్న రిపోర్టర్‌పై చిర్రుబుర్రు.. ప్రొటోకాల్ ప్రకారమే దర్శించుకున్నానన్న నటి.. వీడియో
Jai Kటాలీవుడ్ ప్రముఖ నటి హేమ నిన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు రుసరుసలాడారు.
Prabhas: రాంలీలా మైదానంలో జరిగే రావణ దహనం కార్యక్రమానికి ప్రభాస్ కు ఆహ్వానం.. హాజరుకానున్న డార్లింగ్..
Jai Kపాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్‌ అనౌన్స్‌ మెంట్ వచ్చింది.
Adipurush Teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే! గూస్‌ బంప్స్ తెప్పిస్తున్న ఆదిపురుష్ ట్రైలర్, శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ అదుర్స్, విజువల్ వండర్‌ తెరకెక్కిన మూవీ, లంకేష్‌ గా భయపెడుతున్న సైఫ్, వచ్చే ఏడాది సంక్రాంత్రికి రిలీజ్
Naresh. VNSరాముడి లుక్‌లో (Sriram Look) ప్రభాస్‌ ఒదిగిపోయారు. నీళ్లలో తపస్సు చేస్తూ కనిపించిన సన్నివేశం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) ముందు నుంచీ చెబుతున్నట్టే ఈ సినిమా విజులవ్‌ వండర్‌గా ఉండనుందని టీజర్‌ స్పష్టం చేసింది.
Allu Studios Opening: కొత్త బిజినెస్‌లోకి అల్లు అర్జున్, తాతయ్య పేరుతో అల్లు స్డూడియోస్, 10 ఎకరాల్లో కాస్ట్ లీ స్టూడియో, కోకాపేటలో సరికొత్త హంగులతో ఏర్పాటు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
Naresh. VNSకోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ స్టూడియో నిర్మాణంతో హైదరాబాద్ లో సినిమా, టీవీ షూటింగ్స్ కి మరో స్టూడియో అందుబాటులోకి వచ్చింది.
Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!
Jai Kపవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కాగా, శుక్రవారం సరస్వతి పంచమి సందర్భంగా 'హరిహర వీరమల్లు' చిత్రబృందం వర్క్ షాప్ నిర్వహించింది.
Thirty Years Prudhvi: ‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీకి ఫ్యామిలీ కోర్టు షాక్.. భార్యకు ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశం! అసలు ఏమైందంటే?
Jai K‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమేడియన్ పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
Akkineni Nagarjuna: విజయవాడ ఎంపీగా నాగార్జున పోటీ చేస్తారన్న వార్తలు, క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరో, తనకు ఎలక్షన్లలో పోటీ చేసే ఉద్దేశం లేదని వెల్లడి
Hazarath Reddyటాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలపై టాలీవుడ్ కింగ్ స్పందించారు. తనకు ఎలక్షన్లలో పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.
Bigg Boss Show: 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా, బిగ్ బాస్ షోలో ఈ అశ్లీలత ఏంటని ఘాటుగా ప్రశ్నించిన ఏపీ హైకోర్టు
Hazarath Reddyబిగ్‌బాస్‌ రియాల్టీ షోను బ్యాన్‌ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. షోలో అశ్లీలతపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ అశ్లీలత ఏంటని ఉన్నతన్యాయస్థానం ఘాటుగా స్పందించింది.
Prabhas in Mogalthur: వీడియోలు, ప్రభాస్ రాకతో జన సంద్రమైన మొగల్తూరు, కృష్ణంరాజు స్వగృహంలో నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన ప్రభాస్‌ సహా కుటుంబ సభ్యులు
Hazarath Reddyదివంగత నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ సందర్భంగా మొగల్తూరు జన సంద్రాన్ని తలపించింది. ఇటీవల కన్నుమూసిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని ప్రభాస్‌ సహా కుటుంబ సభ్యులు స్వగృహంలో గురువారం నిర్వహించారు
Shaakuntalam: త్రీడీ కోసం సమంత ‘శాకుంతలం‘ వాయిదా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక చిత్రం.. ముందుగా నవంబర్ 4న రిలీజ్ చేయాలనుకున్న గుణశేఖర్.. త్రీడీ కోసం సమయం పట్టడంతో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
Jai K‘శాకుంతలం’ చిత్రాన్ని త్రీడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని గుణశేఖర్ చెప్పారు. త్రీడీ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు.
Virat Kohli: అనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. మధ్యలో ఫ్యాన్స్.. తర్వాత విరాటుడు ఏం చేశాడంటే?
Jai Kఅనుష్కతో కోహ్లీ వీడియో కాల్.. ఇంతలో ఫ్యాన్స్ గోల.. ఆ ఫోన్ ను ఇటువైపు తిప్పి సందడి చేసిన కోహ్లీ..
Adipurush: డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.. ‘ఆదిపురుష్’.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్.. రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నాడంటే??
Jai Kప్రభాస్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్‌' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని శుక్రవారం ఉదయం చిత్ర బృందం షేర్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు.
Manchu Vishnu: ఆ హీరో ఆఫీసు నుంచే ఇదంతా, 18 యూట్యూబ్‌ చానళ్లపై కేసు పెట్టిన మంచు విష్ణు, నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారని వెల్లడి
Hazarath Reddyమంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా మూవీ ప్రమోషన్లో భాగంగా తనపై, తన కుటుంబంపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ఒక హీరో ఆఫీసు నుంచి నా మీద ట్రోల్స్‌ జరుగుతున్నాయి. నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు.