సినిమా
Chiranjeevi Congress ID Card : చిరంజీవి ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్, ఆయన మా పార్టీవాడే అంటూ ప్రూప్‌, ఏఐసీసీ డెలిగేట్ ఐడీకార్డు జారీ చేసిన కాంగ్రెస్, అధ్యక్ష ఎన్నికల్లో మెగాస్టార్‌ ఓటు వేస్తారా?
Naresh. VNSఏపీసీసీ డెలిగేట్ గా గుర్తిస్తూ చిరంజీవి పేరుతో ఐడీ కార్డు రిలీజ్ చేసింది. కొవ్వూరు నుంచి పీసీసీ డెలిగేట్ గా చిరంజీవి పేరుని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. 2027 అక్టోబర్ వరకు వర్తించేలా ఐడీ కార్డ్ జారీ (ID Card) చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కాంగ్రెస్ జారీ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది.
Raju Srivastava Dies: చిత్రసీమలో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ మృతి
Hazarath Reddyహాస్యనటుడు, నటుడు రాజు శ్రీవాస్తవ సెప్టెంబర్ 21న 58 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆగస్టు 10న గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు
Chiranjeevi Political Dialogue: చిరంజీవి అలా ఎందుకు ట్వీట్ చేశాడు, ఒక్క డైలాగ్‌తో అతని రాజకీయ రీఎంట్రీపై వైరల్ అవుతున్న వార్తలు
Hazarath Reddyమెగాస్టార్‌ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ డైలాగ్‌ను తాజాగా ట్విట్టర్లో షేర్‌ చేయడం ఇటు ఇండస్ట్రీతో పాటు రాజకీయవర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా నిలిచింది.మంగళవారం చిరు ట్వీట్‌ చేస్తూ.. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’
Godfather: రూ.57 కోట్లకు గాడ్‌ఫాదర్‌ డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌, దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానున్న సినిమా
Hazarath Reddyప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్‌ రైట్స్‌ను (Godfather OTT Rights) దక్కించుకుంది. తెలుగు, హిందీ కలిపి నెట్‌ఫ్లిక్స్‌ రూ.57కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
Telangana: ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎలా ఉందో చూశారా, ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసి అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyమంత్రి కేటీఆర్ సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌కాశ్ రాజ్ ద‌త్త‌త తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందింద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజ‌య్య‌తో క‌లిసి గొప్ప పురోగ‌తిని సాధించార‌ని కేటీఆర్ కొనియాడారు
Prabhas: పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్.. 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ
Jai K28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. పదేళ్ల తర్వాత సొంతూరుకు వెళ్తున్న ప్రభాస్
Actress Deepa Suicide: తమిళ హీరోయిన్ ఆత్మహత్య, జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా! అంటూ సూసైడ్ నోట్, తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నటి ప్రేమ వ్యవహారం, కొన్నాళ్లుగా ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంటున్న హీరోయిన్
Naresh. VNSదీప స్నేహితుడికి సమాచారం అందించారు. దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్‌కి వెళ్లి చూడగా.. దీప ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే దీప స్నేహితుడు పోలీసులతో పాటు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Tamannaah Bouncers Attack: తమన్నా ఫోటోల కోసం వస్తే చితకబాదారు, మూవీ ప్రెస్‌మీట్‌లో బౌన్సర్ల అత్యుత్సాహం, మీడియాపై దాడి చేసిన బౌన్సర్లు, బబ్లీ బౌన్సర్ ప్రమోషన్‌లో గందరగోళం
Naresh. VNS‘బ‌బ్లీ బౌన్సర్’ మీడియా స‌మావేశానికి త‌మ‌న్నాతో పాటు ద‌ర్శ‌కుడు మ‌ధుర్ బండార్క‌ర్ హాజ‌ర‌య్యాడు. మీడియాతో ఇంట‌రాక్ష‌న్ పూర్త‌యిన త‌ర్వాత త‌మ‌న్నా ఫోటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ప్ర‌తినిధులు ప్ర‌య‌త్నించారు. దీంతో త‌మ‌న్నా బౌన్స‌ర్‌లు ఆగ్ర‌హంతో మీడియాపై దాడి చేశారు.
Rajnath Singh Meets Prabhas: ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, దివంగత కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి‌
Hazarath Reddyసినీ నటుడు, బీజేపీ నేత దివంగత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు.
Rana Daggubati Visit Tirumala: కుటుంబ సభ్యులతో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హీరో రాణా దగ్గుబాటి, వీడియో ఇదే
Hazarath Reddyతిరుమల: సౌత్ ఇండియా హీరో , బాహుబలి ఫేమ్ రాణా దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి #తిరుమలలోని కొండపైనున్న పుణ్యక్షేత్రాన్ని గురువారం సందర్శించి పూజలు చేశారు.
SIIMA Awards: బాలీవుడ్ హీరో రణవీర్ చెంప చెళ్లుమనిపించిన బాడీగార్డ్, విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Hazarath Reddyసౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ ఫెస్టివల్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ చెంప చెళ్లుమనిపించాడు బాడీగార్డ్. కథనం ఏంటంటే..ఫంక్షన్‌కు హజరైన రణ్‌వీర్‌ బయట సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.
Tollywood: ముంబైలో దారుణం, టాలీవుడ్ హీరోయిన్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, ఏకాంతంగా ఉన్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
Hazarath Reddyటాలీవుడ్‌నటిపై ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది.నటిని ప్రేమ పేరుతో నమ్మించి లైంగికంగా లొంగదీసుకున్నాడని సదరు నటి పోలీసుకు ఫిర్యాదు (Telugu actor held in Mumbai) చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది
Hyper Aadi: రాజకీయాల్లోకి హైపర్ ఆది, ఎమ్మెల్యే టిక్కెట్ కోసమే పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా కలిశారా, ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేసే చాన్స్ ?
Krishnaహైపర్ ఆది పవర్ స్టార్ ను పర్సనల్ గా కలిసి తన మనస్సులో మాట చెప్పారట. అయితే హైపర్ ఆది ఎందుకు కలిశారు అనే విషయం బయటకు రావడం లేదు.
Prabhas: ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే దసరా ఉత్సవాలకు ప్రభాస్ కు ఆహ్వానం.. డార్లింగ్ చేతుల మీదుగానే రావణ దహన కార్యక్రమం?!
Jai Kదసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న యావత్ దేశం.. రామ్ లీలా మైదానంలో ప్రతి ఏటా ఘనంగా రావణ దహన కార్యక్రమం.. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలను ఆహ్వానించడం పరిపాటి.. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా ప్రభాస్
Vijay’s Janaganamana: విజయ్-పూరీ ‘జనగణమన’ చిత్రం అటకెక్కేసినట్టేనా?.. విజయ్ దేవరకొండ వ్యాఖ్యల అర్థమిదేనా? అసలేం జరిగిందంటే??
Jai Kసైమా వేడుకలకు విజయ్ దేవరకొండ.. ‘జనగణమన’ చిత్రంపై ప్రశ్నకు సమాధానం దాటవేత.. ఈ ఏడాది మార్చిలో షెడ్యూల్ కూడా ప్రారంభం.. ‘లైగర్’ ఫలితంతో దీనిని విరమించుకున్నట్టు వార్తలు
#SSMB28Aarambham: కొత్త లుక్‌లో కిర్రాక్ పుట్టిస్తున్న సూపర్ స్టార్, మొదలైన SSMB 28 షూటింగ్, మేకింగ్ వీడియో విడుదల చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టీం
Hazarath Reddyదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రిన్స్ మ‌హేష్ బాబు కాంబోలో వ‌స్తున్న మూడో సినిమా #SSMB 28 వ‌ర్కింగ్ టైటిల్ తో నేడు షూటింగ్ ప్రారంభించారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు.
Krishnam Raju Last Rites: లక్షలాది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు, ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతుల మీదుగా దహన సంస్కారాలు
Hazarath Reddyలక్షలాది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ సినీనటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు (Krishnam Raju Final Rites) పూర్తి అయ్యాయి.కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డ ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
Krishnam Raju Death: స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు... సిగ్గు! సిగ్గు!.. ఇదేనా మీరిచ్చే వీడ్కోలు.. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. రెండు రోజులు షూటింగ్ ఆపుదామని వ్యాఖ్య
Jai Kప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి నేపథ్యంలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చావుకు విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దామని, కనీసం రెండు రోజులు షూటింగ్ లు ఆపుదామని ఆయన అన్నారు.
Mahesh-Rajamouli: కొత్త ఏడాది ఆరంభంలోనే రాజమౌళితో సెట్స్ పైకి మహేశ్ మూవీ.. మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు.. ఈ నెలలోనే మొదలుకానున్న ప్రాజెక్టు.. తరువాత ప్రాజెక్టు రాజమౌళితో.. జనవరి 26వ తేదీన లాంచ్ చేసే ఆలోచన
Jai Kటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ వారంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఆ తరువాత సినిమాను రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది.