సినిమా
Chethana Raj Dies: కాస్మోటిక్‌ సర్జరీ వికటించడంతో స్టార్ నటి మృతి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించిన కన్నడ టీవీ నటి చేతనా రాజ్‌
Hazarath Reddyకన్నడ టీవీ నటి చేతనా రాజ్‌(21) మృతి చెందారు. కాస్మోటిక్‌ సర్జరీ వికటించడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం(మే 16) బెంగళూరులోని శెట్టి కాస్మోటిక్‌ ఆస్పత్రిలో ఆమె ఫ్యాట్‌ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతానా ఇబ్బంది పడ్డారట.
Sarika: రూ. 3 వేల కోసం థియేటర్లో పని చేసిన స్టార్ హీరోయిన్, సంచలన నిజాలను తెలిపిన కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్‌ తల్లి సారిక
Hazarath Reddyకమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్‌ తల్లి సారిక లాక్‌డౌన్‌ సమయంలో కేవలం రూ. 3వేల (Earning Less Than Rs 3000) కోసం ఆమె థియేటర్‌ ఆర్టిస్టులతో కలిసి వర్క్‌ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. కమల్‌ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది
Manchu Vishnu: ఆరు నెలల్లో మా బిల్డింగ్‌ కు శంకుస్థాపన, భూమిపూజకు ముహుర్తం ఖరారు చేస్తామన్న మంచు విష్ణు, మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేయించిన విష్ణు
Naresh. VNSమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) శాశ్వత బిల్డింగ్ కోసం త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. మరో ఆరు నెలల్లో భూమి పూజ చేస్తామన్నారు. తాజాగా AIG హాస్పిటల్ లో ‘మా’ సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Akshay Kumar Tests Positive: అక్షయ్‌ కుమార్‌కు మరోసారి కరోనా, మిస్ అవుతున్నా అంటూ మూవీ టీమ్‌ కు మెసేజ్, ఆందోళన బాలీవుడ్, త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ట్వీట్లు
Naresh. VNSబాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay kumar) మరోసారి కరోనా (Corona) బారిన పడ్డారు. ఆయన గతంలో కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన పృథ్విరాజ్ (Prudiviraj) సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. 2022లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes) కు ఈ చిత్ర టీం హాజరవ్వాల్సి ఉంది.
Sonu Sood: ఆ డబ్బంతా పేదల కోసమే ఖర్చు చేస్తా, తన స్వచ్ఛంద సంస్థ ఎలాంటి సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉందని తెలిపిన సోనూ సూద్
Hazarath Reddyఆర్థిక వివరాల గురించి తాజా మీడియా సమావేశంలో సోను (Sonu Sood) వెల్లడించాడు. ఇటీవల కాలంలో తాను ప్రమోట్ చేస్తున్న పలు కంపెనీల నుంచి వచ్చే మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు లేదా ఆస్పత్రికి నేరుగా ఇప్పిస్తున్నట్లు తెలిపాడు.
Pandit Shivkumar Sharma Dies: భారతీయ సంగీత స్వరకర్త పండిట్ శివకుమార్ శర్మ మృతి, సంతాపం తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyప్రముఖ భారతీయ సంగీత స్వరకర్త మరియు సంతూర్ ప్లేయర్ పండిట్ శివకుమార్ శర్మ ఈరోజు ముంబైలో మరణించారు. శర్మ గత ఆరు నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు మరియు డయాలసిస్ చేయించుకుంటున్నారు. 84 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు.అతని దురదృష్టకర మరణం సంగీత పరిశ్రమలో శూన్యతను మిగిల్చింది.
Mahesh on Krishna Biopic: నాన్న బయోపిక్‌లో నటించే సాహసం చేయలేను, ఎందుకంటే ఆయన నా దేవుడు, ఎవరైనా చేస్తే ఫస్ట్‌ నేనే హ్యాపీగా చూస్తానంటున్న మహేష్ బాబు
Hazarath Reddyనాన్నగారి (సూపర్‌స్టార్‌ కృష్ణ) బయోపిక్‌ (Mahesh on Krishna Biopic) ఎవరైనా చేస్తే ఫస్ట్‌ నేనే హ్యాపీగా చూస్తాను. నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు. నాన్నగారి బయోపిక్‌కి (Superstar Krishna Biopic Movie) ఎవరైనా దర్శకత్వం వహిస్తే నా బ్యానర్‌లో నిర్మించడానికి రెడీగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.
Sarkaru Vaari Paata: సర్కార్‌ వారి పాటకే కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్, టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ
Hazarath Reddyసూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘సర్కార్‌ వారి పాట’సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి 18వరకు ఈ పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు.
Kodali Bosubabu Dies: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి, గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన నిర్మాత
Hazarath Reddyటాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు (Kodali Bosubabu Dies) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత దాసరి నారాయణరావుకు ఈయన బంధువు అవుతారు. దాసరి పద్మకు సోదరుడి వరుస.
Mahesh Gets Teary: వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ బాబు, అన్నయ్య, బీ.ఏ. రాజును గుర్తు చేసుకోని ఏడ్చినంత పని చేశాడు, సర్కారు వారి పాట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హైలెట్స్
Naresh. VNSకరోనా (Corona) వల్ల ఈ రెండేళ్లలో నాకు చాలా దూరమయ్యాయి. నాకు దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు. ఏది జరిగినా నా మీద మీకున్న అభిమానం మాత్రం మారలేదు. మీ అభిమానం చాలు ధైర్యంగా ముందుకెళ్లడానికి. మీ అందరికి నచ్చే సినిమా రాబోతుంది అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్.
Kerala: స్టార్ హీరోయిన్‌ను వేధిస్తున్న మరో స్టార్ డైరక్టర్, పోలీసులను ఆశ్రయించిన మలయాళ నటి మంజు వారియర్‌, దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyమలయాళ స్టార్‌ హీరోయిన్‌ మంజు వారియర్‌ను వేధింపులకు గురి చేసిన కేసులో దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ని (Sanal Kumar Sasidharan) పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువనంతపురంలో మే5న ఆయన్ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Jr NTR,Prashanth Neel:కేజీఎఫ్‌ డైరక్టర్‌తో సెలబ్రేషన్స్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఒకే దగ్గర పెళ్లి రోజు జరుపుకున్న రెండు ఫ్యామిలీస్, ఎందుకు కలిశారో తెలుసా?
Naresh. VNSగతంలో ప్రభాస్, మహేష్ తో కూడా ఫోటోలు షేర్ చేసి వారితో తనకున్న అనుబంధాన్ని తెలియచెప్పాడు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న వారందరితో చాలా క్లోజ్ గా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. తాజాగా ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
Amitabh Bachchan's 'Jhund': ఈ నెల 6న ఓటీటీలో రిలీజ్ కానున్న అమితాబ‌చ్చ‌న్ జుండ్ సినిమా, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyఅమితాబ‌చ్చ‌న్ న‌టించిన జుండ్ సినిమాను ఈనెల ఆర‌వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఆ రిలీజ్‌ను నిలిపివేయాల‌ని హైద‌రాబాద్‌కు చెందిన ఫిల్మ్ మేక‌ర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ హై కోర్టు ఇచ్చిన స్టేపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
Hyderabad City Police: సర్కారు వారి పాటని వాడేస్తున్న హైదరాబాద్ సిటీ పోలీసులు, మహేష్ బాబు రౌడీకి హెల్మెట్ పెట్టే సీన్‌ని కట్ చేసి ట్విట్టర్లో పోస్ట్
Hazarath Reddyసర్కారు ట్రైలర్ లో ఫైట్ చేస్తూ విలన్ గ్యాంగ్ లో ఒకరికి హెల్మెట్ పెట్టే సీన్ ని కట్ చేసి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రమోషన్ కి వాడుతున్నారు. మహేష్ బాబు హెల్మెట్ పెట్టే షాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి, సేఫ్టీ ఫస్ట్ అంటూ ట్రాఫిక్ పోలీసులు ప్రమోట్ చేస్తున్నారు
Sarkaru Vaari Paata: 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్, యూట్యూబ్ను షేక్ చేస్తోన్న సర్కారు వారి పాట ట్రైలర్, నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్
Hazarath Reddyప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ 19 గంటల్లో అంటే 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్ను క్రాస్ చేసింది.
Niharika Konidela Re Entry: రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల, చాలాగ్యాప్‌ తర్వాత ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మెగా డాటర్, ఇతరులు ఏం చేస్తున్నారన్నది సంబంధం లేదంటూ పోస్ట్
Naresh. VNSనిహారిక తాజాగా మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ (Instagram Re Entry) ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. ”ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను.. ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను” అంటూ నిహారిక చేసిన పోస్ట్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
RIP Shyam Siddhartha: డాడీ, లవ్‌ యూ..మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను, తండ్రి గురించి ఎమోషనల్‌ అయిన నిఖిల్
Hazarath Reddyనిఖిల్‌ తండ్రి కావలి శ్యామ్‌ సిద్దార్థ్‌ గురువారం (ఏప్రిల్‌ 28న) కన్నమూయడంతో అతడి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తాజాగా అతడు తన తండ్రితో పెనవేసుకున్న బంధాన్ని, పోగుచేసుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ అయ్యాడు.
Salim Ghouse Die: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు సలీమ్ గౌస్ గుండెపోటుతో కన్నుమూత, తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు
Hazarath Reddyహిందీ, తమిళం, తెలుగు తదితర భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు సలీమ్ గౌస్ కన్నుమూశారు. ఆయన వయసు 70 ఏళ్లు. సలీమ్ గౌస్ ముంబయిలో ఈ వేకువజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన భార్య అనితా గౌస్ వెల్లడించారు.
Hindi National Language Row: హిందీ జాతీయ భాష వివాదంలోకి వచ్చేసిన వర్మ, భారతదేశం మొత్తం ఒక్కటేనని తెలుసుకోవాలని ట్వీట్, బాలీవుడ్ స్టార్ హీరోలకు అసూయ పెరిగిపోతోందని విమర్శ
Hazarath Reddyకర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామిలు అజయ్ దేవగన్ పై విరుచుకుపడ్డారు. వీరితో పాటు వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా స్పందించారు. బాలీవుడ్ అగ్రతారలను మాటలతో ఆడేసుకున్నారు.