సినిమా
Naga Chaitanya in Racing Business: ఎంగేజ్ మెంట్ తర్వాత సాహసాలు చేస్తున్న నాగ చైతన్య, మరో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన అక్కినేని వారబ్బాయి, హైదరాబాద్ తరుపున రేసింగ్ టీమ్ కొనుగోలు
VNSఅక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పుడికే ఫుడ్ బిజినెస్‌లో అడుగుపెట్టిన చైతు తాజాగా రేసింగ్‌లో అడుగుపెట్టారు
Pushpa 2: The Rule Update: డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే, ఇది మాత్రం ఫిక్స్, పుష్ప 2: ది రూల్ అభిమానులకు అంకితమంటూ అల్లు అర్జున్ బూస్ట్ వ్యాఖ్యలు
Hazarath Reddyమారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు.డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే.. ఇది మాత్రం ఫిక్స్. నా సినిమా ఎలా ఉన్నా మీకు(ఫ్యాన్స్) నచ్చుతుంది కాబట్టి ‘పుష్ప 2: ది రూల్’ని మీకు అంకితం ఇస్తున్నా’’ అని తెలిపారు.
Allu Arjun: వీడియో ఇదిగో, నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వస్తా, అది మన ఫ్రెండ్ అయినా, కావాల్సిన వాళ్లు అయినా..అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyమారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను.
Chiranjeevi At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి, బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బాలాజీ దర్శనం
Arun Charagondaకుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇవాళ తన 69వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకున్న చిరంజీవి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Bengaluru Rave Party Case: ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమే, తాజాగా డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌తో వీడియోని విడుదల చేసిన నటి హేమ
Vikas Mతాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.
Rana Daggubati: రోడ్డు పక్కన కారు ఆపి అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన రానా, ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో వైరల్
Vikas Mఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Shreyas Talpade: ‘నేను చనిపోలేదు.. బాగానే ఉన్నా..’ నటుడు శ్రేయాస్ తల్పాడే వివరణ
Rudraతాను మరణించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై నటుడు, నిర్మాత, దర్శకుడు శ్రేయాస్ తల్పాడే స్పందించారు.
Arshad Warsi on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో ప్రభాస్ జోకర్‌లా ఉన్నాడు, బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన వ్యాఖ్యలు, మండిపడుతున్న ప్రభాస్ అభిమానులు
Vikas Mకల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి విదితమే. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ను చూస్తే తనకు జోకర్ లా అనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యానించాడు. కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా అనిపించిందని, మెల్ గిబ్సన్ లా గంభీరంగా కనిపించాల్సిన ప్రభాస్ అందుకు భిన్నంగా కనిపించేసరికి తనకు చాలా బాధగా అనిపించిందని పేర్కొన్నాడు.
Arshad Warsi on Kalki 2898 AD: కల్కిలో ప్రభాస్ జోకర్ లా కనిపించడంతో బాధగా అనిపించింది,బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyకల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి విదితమే. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ ను చూస్తే తనకు జోకర్ లా అనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వ్యాఖ్యానించాడు. కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా అనిపించిందని, మెల్ గిబ్సన్ లా గంభీరంగా కనిపించాల్సిన ప్రభాస్ అందుకు భిన్నంగా కనిపించేసరికి తనకు చాలా బాధగా అనిపించిందని పేర్కొన్నాడు
Kannappa Movie Update: కన్నప్పలో కంపడుగా ముఖేశ్ రిషి, పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్, రౌద్రం ఉట్టిపడేలా కనిపిస్తున్న ప్రముఖ నటుడు
Vikas Mమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'కన్నప్ప'లో ముఖేశ్ రిషి కంపడు పాత్రలో నటించనున్నాడు. ఈయన భద్ర గణానికి నాయకుడు. భద్రగణం అంటే పురాతన పుళిందు జాతికి చెందిన ఒక బీభత్సకరమైన తెగ. సదాశివ కొండల్లో నివసించే వీరి లక్ష్యం ఒక్కటే... వంశ పారంపర్యంగా వాయులింగాన్ని పరిరక్షించడం. తాజాగా కన్నప్ప చిత్రం నుంచి 'కంపడు' పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Twist in Raj Tarun Case: ‘అసలు అతడు మగాడే కాదు’.. రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన యువతి.. వీడియో ఇదిగో
Rudraహీరో రాజ్ తరుణ్ కు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. తనను ప్రేమించి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Chiranjeevi With Balakrishna:బాలయ్య ఫంక్షన్‌కు చిరంజీవి, బాలకృష్ణ 50 వసంతాల వేడుకకు హాజరుకానున్న మెగాస్టార్
Arun Charagondaనందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైటెక్ సిటీ నోవోటెల్ హోటల్ లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు.
P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
Rudraప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
Dil Raju Intresting Comments: ప్రేక్షకులు సినిమా హాళ్లకు రాకుండా చెడగొట్టింది మేమే, ఓటీటీల్లోకి వస్తుంది ఆగండి అంటూ అలవాటు చేశాం, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
VNSప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుండా తామే చెడగొట్టామని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ నటులతో వస్తున్న తాజా చిత్రం ‘రేవు’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమలో పాల్గొన్న దిల్ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అనేది అంత సులభం కాదు.
Brahma Anandam: పంచెకట్టులో అదరగొడుతున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం, బ్రహ్మ ఆనందం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్
Vikas Mఈ సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ (బ్రహ్మానందం – రాజా గౌతమ్) ఆన్ స్క్రీన్‌లో తాతామనవళ్లుగా నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
Devara Update: దేవర నుంచి భైరా గ్లింప్స్ విడుదల, మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని ఎత్తి విసిరేస్తున్న సైఫ్ అలీ ఖాన్, వీడియో ఇదిగో..
Vikas Mనేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సైఫ్‌కి విషెస్ తెలుపుతూ.. దేవర నుంచి భైరా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో యోధుడిలా కనిపిస్తున్న బైరా మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని ఎత్తి విసిరేస్తునట్టుగా వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది
70th National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన, ఉత్తమ చిత్రంగా కార్తికేయ-2, కన్నడ బెస్ట్ మూవీగా కేజీఎఫ్-2..పూర్తి వివరాలివే
Arun Charagonda70వ జాతీయ చలనచిత్రం అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2,ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్,ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1,ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 దక్కించుకున్నాయి.
Jai Jawan Trailer Out: జై జవాన్ ట్రైలర్ విడుదల, దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలిపే మూవీ
Vikas Mసంతోష్ కల్వచెర్ల కథానాయకుడిగా పావని రామిశెట్టి కథానాయికగా తెరకెక్కిన చిత్రం 'జై జవాన్'.ఇండిపెండెన్స్ డే సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు.
Tirumala: కాలినడకన తిరుమలకు మహేష్ బాబు ఫ్యామిలీ, శ్రీవారిని దర్శించుకున్న మెగాహీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, వీడియోలు వైరల్
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మహేష్ బాబు ఫ్యామిలీ, మెగాహీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి. వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకోగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.