సినిమా
Dhanush Aishwaryaa Divorce Row: విడిపోవటానికే నిర్ణయించుకున్న ధనుశ్-ఐశ్వర్య రజినీకాంత్‌ దంపతులు, చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లుగా వార్తలు
Vikas Mతమిళ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్‌.. సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ దంపతులు 2022లోనే విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఆ తర్వాత నుంచి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
Pushpa 2 - The Rule Teaser Out: పుష్పరాజ్ ఆగయా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు కానుకగా పుష్ప 2 టీజర్ విడుదల చేసిన చిత్రబృందం.. మీరూ చూడండి! (టీజర్ తో)
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా, దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Maa Elections: హ‌డావుడి లేకుండా సైలెంట్ గా పూర్త‌యిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు, పాత కార్య‌వ‌ర్గాన్నే ఏక‌గ్రీవంగా ఎన్నికున్న స‌భ్యులు
VNSమరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణుకి (Maa Elections) పదవిని అందించారు. అలాగే రఘు బాబు జెనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ ట్రెజర్‌గా, మధుమిత, శైలజ, జై వాణి ఈసీ మెంబెర్స్ గా ఎన్నికయ్యారు. ఇక ఈ రెండేళ్లలో విష్ణు పనితీరు పై లైఫ్ మెంబెర్స్ ప్రశంసలు కురిపించారు.
Family Star Movie Team Files Complaint: నెగిటివ్ రివ్యూల‌పై పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కిన ఫ్యామిలీ స్టార్ టీమ్, కేర‌ళ త‌ర‌హా తీర్పు వ‌స్తే బాగుండు అని అభిప్రాయ‌ప‌డ్డ దిల్ రాజు
VNSసోషల్‌మీడియాలో మరోలా ట్రోల్‌ చేస్తున్నారంటూ చిత్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని, సినిమా విజయం సాధించాలంటే అందరూ ఆమోదించాల్సిందే కానీ, మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం బాగోలేదన్నారు.
Kalki 2898 AD Release Date: ప్ర‌భాస్ క‌ల్కి మూవీ కొత్త రిలీజ్ డేట్ క‌న్ఫార్మ్ అయింది! మే 9 నుంచి ఆ రోజుకు దాదాపు ఖ‌రారు చేసిన నిర్మాత‌లు
VNSకల్కి రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల హడావుడి వల్ల సినిమా ఓపెనింగ్స్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా ప్లాప్ అయ్యే అవకాశం ఉంది. అందువలనే మూవీని పోస్టుపోన్ చేస్తున్నారు.
Pushpa 2 – The Rule: పుష్ప‌-2 లో శ్రీవ‌ల్లి లుక్ సింప్లీ సూప‌ర్బ్‌, రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్, ఆగ‌స్టు 15వ తేదీన సినిమా విడుదల
Vikas Mప్రముఖ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె న‌టించిన పుష్ప‌-2 మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్రం యూనిట్‌ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఆకుప‌చ్చ‌ని చీర‌లో భారీగా న‌గ‌లు ధ‌రించి సింప్లీ సూప‌ర్బ్‌గా శ్రీవ‌ల్లి క‌నిపిస్తోంది. ఇక కొన్నిరోజుల క్రితం మూవీ సెట్ నుంచి లీక్ అయిన ర‌ష్మిక ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే
Nayanthara: అర్థరాత్రి నడిరోడ్డు మీద ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేసిన నయనతార, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Vikas Mనయనతార నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్‌ (ice cream) తింటూ ఎంజాయ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నయన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది.
Shah Rukh In Visakhapatnam: వీడియో ఇదిగో, విశాఖలో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, రేపు సాయంత్రం వరకు అక్కడే..
Hazarath Reddyబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. వైఎస్సాఆర్ స్టేడియంలో కలకత్తా నైట్ రైడర్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కు జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. ముంబాయి నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు.
Film Chamber Fire Videos: హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉ‍న్న ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.
Pushpa 2 – The Rule: మాస్ జాత‌ర‌కు బీ రెడీ! అల్లు అర్జున్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా క్రేజీ అప్ డేట్ ఇవ్వ‌నున్న పుష్ఫ‌-2 మూవీ టీం, మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్వీట్ చేసిన పోస్ట‌ర్ చూసేయండి!
VNSఅభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’ (Pushpa 2) అప్‌డేట్‌ వెలువడింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu Arjun Birthday) జన్మదినం సందర్భంగా ఈ నెల 8న టీజర్‌ను (Pushpa 2 Teaser) విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది.
Visweswara Rao Dies: టాలీవుడ్‌ను వెంటాడుతున్న వరుస విషాదాలు,అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్‌ విశ్వేశ్వర రావు కన్నుమూత
Hazarath Reddyటాలీవుడ్ నటుడు, కమెడియన్‌ విశ్వేశ్వర రావు(62) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఏప్రిల్‌ 2న) కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం తమిళనాడు చెన్నైలోని సిరుశేరి గ్రామంలోని తన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Sri Ramakrishna Passed Away: టాలీవుడ్‌ లో విషాదం.. డ‌బ్బింగ్ ర‌చ‌యిత శ్రీరామ‌కృష్ణ క‌న్నుమూత‌.. బొంబాయి, జెంటిల్‌ మాన్‌, చంద్ర‌ముఖితో స‌హా 300 చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌కృష్ణ
Rudraటాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత, స్టార్ రైటర్ శ్రీరామకృష్ణ (74) తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 1న రాత్రి కనుమూశారు.
Daniel Balaji Passed Away: కోలీవుడ్ లో విషాదం.. న‌టుడు డేనియ‌ల్ బాలాజీ కన్నుమూత.. గుండెపోటుతో మరణించిన ‘రాఘవన్’ సినిమా విలన్
Rudraకోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ (48) క‌న్నుమూశాడు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి గుండెపోటుతో అత‌డు తుదిశ్వాస విడిచాడు.
Vishwak Sen New Movie: సినిమా మొత్తం లేడీ గెట‌ప్ లో న‌టించ‌నున్న స్టార్ హీరో, బ‌ర్త్ డే సంద‌ర్భంగా టైటిల్ కూడా రిలీజ్ చేసిన యూనిట్
VNSమూవీలో లైలా మరెవరో కాదు విశ్వక్ సేనే. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నారట. మాస్ అపిరెన్స్ తో కమర్షియల్ గా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న విశ్వక్.. అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఈక్రమంలోనే గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం వంటి సినిమాల్లో కూడా నటిస్తూ.. నటుడిగా తన వేర్సాటిలిటీని పరీక్షించుకుంటూ ఉంటారు.
Ranbir Kapoor Gift To Daughter: త‌న గారాల‌ప‌ట్టికి ఏకంగా రూ. 250 కోట్ల బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన ర‌ణ్ బీర్ కపూర్, రెండేళ్ల వ‌య‌స్సులోనే భారీ బ‌హమ‌తి సాధించుకున్న ర‌హా
VNSరణ్‌బీర్ తన కూతురికి భారీ బహుమతిని ఇచ్చారు. ముంబై బాంద్రాలోని తమ ‘కృష్ణ రాజ్’ (Krishna Raj) బంగ్లాని రణ్‌బీర్ తన కూతురి పేరు మీద రాసేశారు. దాని విలువ అక్షరాలా రూ.250 కోట్లు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ బంగ్లాస్ కంటే ఈ బంగ్లా ధర ఎక్కువే. ఇక ఈ బంగ్లాని రణ్‌బీర్ తన పేరు మీద రాయడంతో.. బాలీవుడ్ లోనే యంగెస్ట్ రిచ్ కిడ్ గా రహ నిలిచింది.
Hero Nikhil Joined TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేశ్
Hazarath Reddyటాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేశ్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. టాలీవుడ్ లో మాంచి సక్సెస్ రేట్ ఉన్న యువ హీరోల్లో నిఖిల్ ఒకరు.
Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సడన్ గా కుటుంబంతో కలిసి దుబాయ్ లో అడుగు పెట్టారు. అక్కడ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Lok Sabha Elections 2024: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరిన బాలీవుడ్ నటుడు గోవింద, 14 సంవత్సరాల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ
Hazarath Reddyబాలీవుడ్ స్టార్ గోవింద మార్చి 28, గురువారం నాడు ఏకనాథ్ షిండే యొక్క శివసేనలో చేరారు. రాజకీయాల్లోకి తన పునరాగమనం గురించి గత కొన్ని రోజులుగా నిరంతరం వార్తల్లో ఉండే నటుడు, చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీ శివసేనతో చేతులు కలిపాడు.