సినిమా
Raghavendra Rao: గతంలో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడిన వెంకటేశ్వరస్వామే మళ్లీ చంద్రబాబును కాపాడతాడు, దర్శకుడు రాఘవేంద్రరావు FB పోస్ట్ ఇదిగో..
Hazarath Reddyగతంలో చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఆ స్వామి వారే చంద్రబాబును కాపాడతారని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు.
RGV on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ లైట్ తీసుకున్న జూనియర్, ఇక టీడీపీ భవిష్యత్తు దబిడి దబిడే అంటూ ట్వీట్ చేసిన దర్శకుడు వర్మ
Hazarath Reddyదర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'చంద్రబాబు అరెస్ట్‌ను ఎన్టీఆర్‌ పట్టించుకోవడం లేదు, కనీసం ఖండించడం లేదు కూడా! ఇక టీడీపీ భవిష్యత్తు దబిడి దబిడే' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.
Prabhas 'Salaar' Postponed: ప్రభాస్ సలార్ వాయిదా, విదేశాలకు చెక్కేస్తున్న డార్లింగ్, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపిన మేకర్స్
Hazarath Reddyఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ప్రభాస్ సలార్ సినిమాను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి.
Birbal Khosla Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచిన ప్రముఖ హిందీ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా
Hazarath Reddyసినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ హిందీ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా(80) మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.
Ashwini Dutt on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్టును ఖండించిన సినీ నిర్మాత అశ్వినీ దత్, అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారని ఆవేదన
Hazarath Reddyచంద్రబాబు అరెస్టును సినీ నిర్మాత, వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు అశ్వినీ దత్ ఖండించారు. దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ని, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుది. అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుంది.
Producer Mukesh Udeshi Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, కిడ్నీ సంబంధిత వ్యాధితో ప్రముఖ నిర్మాత ముకేశ్ ఉద్దేశి మృతి
Hazarath Reddyసినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన నిర్మాత ముకేశ్ ఉద్దేశి.. సోమవారం మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Srikanth Boom Boom Beer Video: నటుడు శ్రీకాంత్ బూమ్ బూమ్ బీర్ వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వీడియోపై పేలుతున్న సైటైర్లు
Hazarath Reddyఏపీ మద్యం బూం బూం తాగుతున్నానని, ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదని, ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదంటూ భయపడుతూ బీరు తాగేశాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తాను శ్రీకాంత్ అయ్యంగార్ అని అంటూనే సారీ పేరు మారింది కదా తాను శ్రీకాంత్ భారత్ అని అంటూ మరో సెటైర్ వేశాడు.
Mammootty Sister Dies: యాత్ర హీరో మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం, అనారోగ్యంతో కన్నుమూసిన సోదరి, ఒకే ఏడాది రెండు విషాదాలతో శోకసంద్రంలో కుటుంబం
Hazarath Reddyప్రముఖ సీనియర్ నటుడు, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి అమీనా(70) అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఏడాదిలోనే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా సోదరి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం ప్రకటించారు.
Video: వీడియో ఇదిగో, మలేషియా ప్రధానితో భేటీ అయిన రజినీకాంత్, అందుకోసమే కలిసానని చెప్పుకొచ్చిన సౌత్ ఇండియా సూపర్ స్టార్
Hazarath Reddyరజనీకాంత్‌ మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం (Anwar Ibrahim)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మలేషియా వెళ్లిన రజనీకాంత్ (Rajinikanth) అక్కడ ప్రధానిని కలిసి కాసేపు ముచ్చటించారు.
Pushpa 2 Release Date: పుష్ప-2 రిలీజ్ డేట్ వచ్చేసింది, వచ్చే ఏడాది ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానున్న అల్లు అర్జున్ మూవీ
Hazarath Reddyఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ అయింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ పై చిత్రబృందం నేడు భారీ అప్ డేట్ ఇచ్చింది. పుష్ప-2 వచ్చే ఏడాది ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది
Thalaivar 171: తలైవర్ 171.. జైలర్ ఊపులో రజనీకాంత్ మరో సినిమా ప్రకటన, స్టార్ డైరక్టర్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్‌
Hazarath Reddyజైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ సినిమా ప్రకటన వచ్చేసింది. తన 171 చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్‌ చేశారు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన X వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
Brazil President on RRR: 'ఆర్ఆర్ఆర్' చిత్రం నాకు బాగా నచ్చింది.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా డసిల్వా.. చిత్ర బృందానికి అభినందనలు.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే?
Rudraభారత్ లో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా కూడా విచ్చేసిన విషయం తెలిసిందే.
Jailer Succes Meet: జైలర్‌ మూవీ యూనిట్‌కు గోల్డ్ కాయిన్స్‌, సినిమాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ గిఫ్ట్‌లు ఇచ్చిన సన్‌ పిక్చర్స్‌
VNSసినిమా కోసం పని చేసిన యూనిట్ కి కూడా కానుకలు అందజేశాడు. దాదాపు 300కు పైగా వర్కర్స్ కి గోల్డ్ కాయిన్స్ ని బహుమతిగా అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సన్ పిక్చర్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Prabhas as Lord Shiva: భక్త కన్నప్పలో ప్రభాస్‌.. సాక్షాత్తు పరమేశ్వరుడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్
Rudraపాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడట.
Srimanthudu: మహేష్ బాబు శ్రీమంతుడు మూవీ సరికొత్త రికార్డు, యూట్యూబ్‌లో 200 మిల్లియన్ వ్యూస్‌ దక్కించుకున్న తొలి తెలుగు చిత్రంగా సూపర్ స్టార్ మూవీ
Hazarath Reddyటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెర‌కెక్కిన శ్రీమంతుడు మూవీ 2015 ఆగ‌ష్టు 07న విడుద‌లై సంచ‌ల‌న విజయం సాధించిన సంగతి విదితమే.ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 140 కోట్లు కలెక్ట్ చేసింది.
Pushpa 2: పుష్ప 2 నుంచి లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో, ఆకాశాన్నంటే ఎత్తులో బంగ్లా సెట్టింగ్‌ వేసిన ఫోటోను షేర్ చేసిన రష్మిక
Hazarath Reddyపుష్ప 2 సెట్ నుంచి రష్మిక ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఫోటో చూస్తుంటే అదో ఇంద్రభవనంలా కనిపిస్తుంది. ఆకాశాన్నంటే ఎత్తులో బంగ్లా సెట్టింగ్‌ వేసినట్లు తెలుస్తుంది. ఈ ఫోటోతో బన్నీ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
Director Marimuthu Dies: సినీ పరిశ్రమలో మరో నటుడికి గుండెపోటు, టెలివిజన్ షోకి డబ్బింగ్ చెబుతూ కుప్పకూలి మృతి చెందిన ప్రముఖ దర్శకుడు, నటుడు మారిముత్తు
Hazarath Reddyప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మారిముత్తు ఈరోజు సెప్టెంబర్ 8న 58 ఏళ్ల వయసులో మరణించారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో 'ఎతిర్నీచల్' అనే తన టెలివిజన్ షోకి డబ్బింగ్ చెబుతూ కుప్పకూలిపోయారు.
Sanatana Dharma Row: సనాతన ధర్మం వ్యాఖ్యల దుమారం, ఉదయనిధికి మద్దతు ప్రకటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్
Hazarath Reddyప్రముఖ దక్షిణాది నటుడు సత్యరాజ్ కూడా తాను ఉదయనిధి వైపేనని స్పష్టం చేశారు. ఉదయనిధి అన్న మాటల్లో తప్పేముందని సత్యరాజ్ అన్నారు. ఉదయనిధి నిర్భయంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని, సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు
Salaar Update: వీడియో ఇదిగో, ప్రభాస్ సలార్ హిట్ కోసం గుడిలో పూజ చేయించిన ప్రశాంత్ నీల్, సొంత ఊరిలో కృష్ణాష్టమి వేడుకల్లో దర్శకుడు
Hazarath Reddyప్రశాంత్ నీల్ తన సినిమా తన తదుపరి సినిమా ప్రభాస్ తో తీస్తున్న సంగతి విదితమే. తాజాగా సలార్ హిట్ కావాలంటూ గుడిలో పూజ చేశాడు. తన పేరును తన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు సలార్ పేరును కూడా "పూజారి"కి చెబుతూ, సినిమాపై తనకున్న ప్రేమను తెలియజేస్తున్నాడు. సత్యసాయి జిల్లా నీలకంఠపురంలోని తన తండ్రి సమాధిని సందర్శించిన ఆయన, గ్రామస్థులతో కలిసి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 మూడో రోజు రచ్చ రచ్చే, కాఫీ ఇవ్వలేదంటూ బిగ్ బాస్ పై కేకలు వేస్తూ నానా హంగామా చేసిన హీరో శివాజీ, ప్రోమో వీడియో ఇదిగో..
Hazarath Reddyబిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజుకి సంబంధించి ప్రోమో విడుదలయింది. నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమోలో కాఫీ కోసం హీరో శివాజీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజు రచ్చ రచ్చ జరిగినట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది.