సినిమా
Prakash Raj Tweet on Chandrayaan-3: కాస్త ఎదగండయ్యా అంటూ ప్రకాష్ రాజ్ సైటైర్లు, విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుందంటూ తన ట్వీట్ ట్రోల్స్‌పై ఘాటుగా స్పందన
Hazarath Reddyప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్.. చంద్రయాన్ 3పై ట్వీట్ చేసి ట్రోలింగ్‌కు గురైన సంగతి విదితమే. అయినప్పటికీ తగ్గేలా కనిపించడం లేదు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు మరో ట్వీట్‌తో సమాధానం చెప్పారు. ‘విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుంది’ అని పేర్కొంటూ తన గత ట్వీట్‌కు వివరణ ఇచ్చారు.
Rajinikanth: సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ.. యోగి కాళ్లు మొక్కడంపై రజనీకాంత్ వివరణ.. యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ వెల్లడి
Rudraలక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజినీకాంత్ ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
Aishwarya Rai: చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి కళ్లు వస్తాయ్.. మహారాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్ గవిత్ సంచలన వ్యాఖ్యలు.. సముద్ర తీరంలో ఉండే చేపలు తినే ఐశ్వర్య అందమైన కళ్లు సొంతం చేసుకుందని వెల్లడి
Rudraమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bro Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Rudraమేనల్లుడితో పవన్ కల్యాణ్ కలిసి నటించిన కొత్త సినిమా ‘బ్రో’ థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
Jabardasth Actor Sandeep: ప్రేమ పేరుతో మోసం.. బాధితురాలిని పలుమార్లు వశపరుచుకున్న ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌.. పెళ్లి ఊసెత్తకపోవడంతో యువతి ఫిర్యాదు.. కేసు
Rudraఈటీవీలో వచ్చే కామెడీ షో ‘జబర్దస్ట్’ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నటుడు, గాయకుడు నవ సందీప్‌ పై హైదరాబాద్ మధురానగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
Rajinikanth: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించిన రజనీకాంత్.. వైరల్ వీడియో ఇదిగో..
Rudraసూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యోగి పాదాలకు సూపర్ స్టార్ నమస్కరించారు. రజనీ కారులో నుండి దిగే సమయానికే యోగి ఆహ్వానం పలికేందుకు బయట ఉన్నారు.
Dulquer Salmaan: నా వెనుక చేతులు వేసి ‘అక్కడ’ ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది.. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు
Rudraఅభిమానులు అప్పుడప్పుడూ తారలను ఇబ్బందుల పాలు కూడా చేస్తుంటారు. తనకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందని ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ చెప్పాడు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పుకొచ్చాడు.
Allu Arjun: అల్లు అర్జున్ నా తరపున ప్రచారం చేస్తాడు.. పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. రాజకీయంగా బన్నీ సేవలు అవసరమని వ్యాఖ్య
Rudraటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ (భార్య స్నేహ రెడ్డి తండ్రి), బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు.
Disco Shanti: తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు.. శ్రీహరి భార్య డిస్కో శాంతి భావోద్వేగం.. తమ ఆర్థిక స్థితి తలకిందులైందని ఆవేదన
Rudraదివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి.. నటి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి సినిమాల్లో అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆయన 2013లో మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
Brahmanandam: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
Rudraప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్‌ లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.
Prabhas Yogi Re-Release: రీరిలీజ్ సందర్బంగా థియేటర్ స్క్రీన్ చింపేసిన ప్రభాస్ ఫ్యాన్స్, డాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడిన అభిమానులు
Hazarath Reddyప్రభాస్ ఫాన్స్ యోగి రీరిలీజ్ సందర్బంగా సంబరాలు చేస్తూ రాజ్ థియేటర్ స్క్రీన్ దగ్గర డాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడగా రెండు చోట్ల చిరిగిపోయి బాగా డామేజ్ అయింది.
Devara New Poster: దేవర నుంచి సెకండ్ పోస్టర్ వచ్చేసింది, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ లుక్ విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్, వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి సినిమా
Hazarath Reddyజూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విలన్ లుక్ బయటపెట్టారు.తాజాగా సైఫ్ అలీ పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు
Kushi Audio Launch: మరోసారి విజయ్‌దేవరకొండపై ట్రోలింగ్, స్టేజి మీదనే సమంత-విజయ్‌ ఏం చేశారో చూశారా? ఖుషి ఆడియో ఫంక్షన్‌లో చేసిన పనిపై నెటిజన్ల ఫన్నీ మీమ్స్
VNSవిజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఖుషి. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన కొన్ని పాటలు, ట్రైలర్ ఆడియన్స్ ని మెప్పించాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.
Suriya: ముంబైకి మకాం మార్చినట్టు రూమర్లు.. స్పందించిన నటుడు సూర్య.. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే??
Rudraముంబై కి షిప్ట్ అయినట్టు వస్తున్న వార్తలపై కోలీవుడ్ నటుడు సూర్య స్పందించారు. ఫ్యాన్స్‌ మీట్‌ లో పాల్గొన్న సూర్యను కుటుంబంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారన్న రూమర్లపై స్పందించమని కోరగా.. నేరుగా సమాధానం చెప్పారు.
Gadar2: గదర్ 2 జోష్.. థియేటర్లలో అభిమానుల ప్రత్యేక నృత్యాలు.. సోషల్ మీడియాలో వైరల్
Rudraఎన్నో నెలల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సందడి గదర్ 2తోనే కనిపించింది. ముఖ్యంగా ఉత్తరాదిలోని సింగల్ స్క్రీన్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో పోటెత్తాయి. మై నిక్లా సాంగ్ సమయంలో థియేటర్లలో అభిమానుల ప్రత్యేక నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Upendra: అవమానకర సామెత వాడి చిక్కుల్లో పడ్డ నటుడు ఉపేంద్ర.. ఇప్పటివరకూ రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు.. పొరపాటున తన నోటి నుంచి ఈ కామెంట్ దొర్లిందని నటుడి వివరణ
Rudraకన్నడ నటుడు ఉపేంద్ర వివాదంలో చిక్కుకున్నారు. దళితులపై అభ్యంతరకర వ్యాఖ్య చేసిన ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు. అయితే, ఓ వర్గాన్ని అవమానించారంటూ ఉపేంద్రపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ప్రజాకీయను విమర్శిస్తున్న వారిపై ఫేస్‌ బుక్‌ సెషన్‌ లో మండిపడ్డారు. ఈ సందర్భంగా అవమానకర రీతిలో దళితుల ప్రస్తావన తెచ్చారు.
Vishwak Sen Getting Married: పెళ్లిపీటలెక్కనున్న మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్, ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్, త్వరలోనే పూర్తి వివరాలంటూ సస్పెన్స్‌
VNSటాలీవుడ్ ఒక్కో యంగ్ హీరో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇటీవల శర్వానంద్ (Sharwanand) ఏడడుగులు వేయగా, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ రింగ్ మార్చుకొని మూడు ముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా పెళ్ళికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
Google Doodle: అతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. శ్రీదేవి గౌరవార్థం గూగుల్ స్పెషల్ డూడుల్ లోగో విడుదల
Rudraఅతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. శ్రీదేవి గౌరవార్థం గూగుల్ స్పెషల్ డూడుల్ లోగో విడుదల చేసింది. దాన్ని మీరూ చూడండి.
Rajinikanth in Himalayas: నాలుగేళ్ల తర్వాత హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్
Hazarath Reddyక‌రోనా వ‌ల్ల గ‌త నాలుగు సంవ‌త్సరాలు హిమాలయాల‌కు దూరంగా ఉన్న ర‌జినీ త‌న తాజా సినిమా జైల‌ర్ విడుద‌ల‌కు ముందు హిమాలయాలకు వెళ్లారు.త‌న స్నేహితుల‌తో క‌లిసి ర‌జనీ హిమాలయాలకు వెళ్లగా.. వంతెనపై త‌న స్నేహితులతో క‌లిసి ఫోటోలు దిగాడు.
Actress Jaya Prada: జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించిన చెన్నై కోర్టు, కార్మికులకు ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించలేదని కేసు పెట్టిన కార్మిక బీమా కార్పోరేషన్‌
Hazarath Reddyసీనియర్‌ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై ఎగ్మోర్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది.దీంతో పాటుగా జరిమానా కూడా విధించింది