టెలివిజన్
Telugu Indian Idol 2 Winner: తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్-2‌ విజేతగా సౌజన్య, అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీతో పాటు రూ.10 ల‌క్షల నగదు బహుమతి
Hazarath Reddyతెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్-2‌’ విన్నర్ గా సౌజన్య నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. విన్నర్ గా సౌజన్య రూ.10 ల‌క్షల నగదు బహుమతి కూడా కైవసం చేసుకుంది.
Gufi Paintal Dies: మహాభారత్‌లో శకుని మామ పాత్ర నటుడు మృతి, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మరణించిన గుఫీ పెంటల్
Hazarath ReddyBR చోప్రా TV షో మహాభారత్ (1980) లో శకుని మామ పాత్రను పోషించిన ప్రసిద్ధి చెందిన నటుడు గుఫీ పెంటల్, వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా సోమవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 79.నటుడి కుటుంబం ఒక ప్రకటనలో, “ప్రగాఢమైన దుఃఖంతో మా తండ్రి మిస్టర్ గుఫీ పెంటల్ (శకుని మామా) యొక్క విచారకరమైన మరణాన్ని తెలియజేస్తున్నామని తెలిపారు.
Nikhil: హీరో నిఖిల్‌ కొత్త సినిమా లుక్‌ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే??
Rudraహీరో నిఖిల్‌ (Nikhil) పుట్టినరోజు సందర్భంగా తన 20వ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. భరత్‌ కృష్ణమాచారి (Bharath krishnamacharya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘స్వయంభూ’ (Swayambhu) అనే టైటిల్‌ ఖరారు చేశారు.
Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ అసలు పేరేంటో తెలుసా? ఈ మాస్‌ కా దాస్‌ పేరు ఎందుకు మార్చుకున్నాడో తెలుసా?
Rudraయూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైన విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే విశ్వక్ అసలు పేరు దినేశ్‌ నాయుడు అని చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.
Sharwanand: రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్‌కు గాయాలు.. అసలేమైంది??
Rudraటాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. కొన్ని నెలల క్రితం రక్షిత అనే అమ్మాయితో నిశితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్ 3న జైపూర్(Jaipur) ప్యాలెస్ లో వివాహం చేసుకోబోతున్నారు. కానీ ఇంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగింది.
Balakrishna, Jr NTR Pays Tribute to Sr. NTR: ఎన్టీఆర్‌కు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొడుకు, మనవడు
Rudraతెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.
Ashish Vidyarthi: మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. రూపాలి బారువాతో రిజిస్టర్ మ్యారేజి
Rudraపాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేసే బహుభాషా నటుడు ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి అసోంకు చెందిన మహిళా వ్యాపారవేత్త రూపాలి బారువా వివాహమాడారు. వీరిది రిజిస్టర్ మ్యారేజి.
Police Case On Dimple Hayathi: ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టి రచ్చ చేసిన హీరోయిన్ డింపుల్ హయతి.. కేసు నమోదు.. జూబ్లీహిల్స్ లో ఘటన
Rudraసినీ హీరోయిన్, ఐటెం గర్ల్ డింపుల్ హయతి రచ్చ రచ్చ చేశారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Ranveer Singh in Pushpa 2: 'పుష్ప-2'లో రణ్‌వీర్‌సింగ్‌?.. పోలీసాఫీసర్‌గా ప్రత్యేక పాత్ర
Rudraపాన్ ఇండియా రేంజ్ లో గత కొన్ని రోజులుగా సక్సెస్ రుచి చూస్తున్న తెలుగు చిత్రాల్లో నటించడానికి బాలీవుడ్‌ అగ్ర హీరోలు ఆసక్తిని ప్రదర్శి స్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 'పుష్ప-2' చిత్రంలో బాలీవుడ్‌ టాప్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Ray Stevenson Dies: ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత.. థోర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రే స్టీవెన్సన్
Rudraదర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతినాయకుడిగా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు.
Note Ban-Bichagadu: నోట్ల రద్దుకు, ‘బిచ్చగాడు’ సినిమాకి లింకేంటి?.. 2016లో వచ్చిన బిచ్చగాడు.. అదే ఏడాది పెద్ద నోట్ల రద్దు.. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన ఆర్ బీఐ.. అదే రోజున రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. ఇక నెటిజన్ల కామెంట్లు చూస్కోండి!!
Rudra2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయానికి ముడిపెడుతున్నారు.
Bro Shooting: 'బ్రో' సెట్స్ పైకి పవన్ సూపర్ ఎంట్రీ... వీడియో వైరల్
Rudraపవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power star Pawan Kalyan), యువనటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రో' సెట్స్ (BRO Sets) పైకి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు.
Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని కొట్టేశారంటున్న బండ్ల గణేశ్
Rudraయంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్తం చిత్రం టైటిల్ 'దేవర' తనదేనని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అంటున్నారు. 'దేవర' టైటిల్ ను తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని బండ్ల గణేశ్ వెల్లడించారు. నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత 'దేవర' టైటిల్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా, బండ్ల గణేశ్ అంతకుముందు టైటిల్ పై కలకలం రేపారు.
OM Movie: 550 సార్లు రీ-రిలీజ్‌ అయిన మూవీ అది.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లోనూ పేరు సంపాదించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..?
Rudraసాధారణంగా ఓ సినిమాను ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు. రెండు లేదా మూడు. క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటే మహా అయితే ఐదు సార్లు. కానీ ఓ సినిమాను ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఆ మూవీనే ‘ఓం’.
Prabhas: భద్రాచలం ఆలయానికి ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం.. ‘ఆదిపురుష్’ విజయం సాధించాలని పూజలు
Rudraటాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 10 లక్షల విరాళం అందించారు. ఆయన ప్రతినిధులు ఈవో రమాదేవికి చెక్కు అందజేశారు.
Aishwarya Lakshmi Crush: టీనేజ్ లో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో లవ్ లో పడ్డా.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
Rudraమలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. డాక్టర్ వృత్తి నుంచి యాక్టర్ గా మారిన ఈ నటి పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది.
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పై వైరల్ న్యూస్.. ఈడీకి రూ.25 కోట్లు ఫైన్‌ కట్టాడంటూ వార్తలు.. వెటరన్ నటుడి స్పందన ఏంటంటే?
Rudraపశ్చిమాసియాకు చెందిన కొందరు వ్యక్తుల నుంచి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ డబ్బులు తీసుకుని ప్రచార చిత్రాలు నిర్మిస్తున్నారని.. దీంతో ఆయన ఈడీకి రూ.25 కోట్ల ఫైన్‌ చెల్లించారని తాజాగా మరునాడన్ మలయాళీ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ వార్తలు దర్శనమిచ్చాయి.
Hema Malini on Allu Arjun: అల్లు అర్జున్‌ను చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ హీరోలకు హేమా మాలిని క్లాస్
Rudraబాలీవుడ్ నటి, డ్రీమ్ గర్ల్‌ గా పేరుగాంచిన హేమా మాలిని కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానిగా మారిపోయింది. పుష్ప కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి షాక్ తిన్న ఆమె.. బాలీవుడ్ హీరోలు ఎప్పటికీ ఇలా చేయరంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
The Kerala Story OTT Release Date: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే??
Rudraది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. థియేటర్ రిలీజ్ నుంచి రెండు నెలల గ్యాప్ తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో జీ5 ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
Niharika In Pushpa 2: పుష్ప 2లో నిహారిక.. సాయి పల్లవి తిరస్కరించిన పాత్రలో మెగా డాటర్.. ఏమిటా పాత్ర ??
Rudraఅల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 1 (Pushpa 1) విజయంతో ‘పుష్ప 2 ది రూల్’పై (Pushpa 2) అంచనాలు పెరిగిపోయాయి. ఈ భారీ మూవీలో మెగా డాటర్ నిహారిక నటిస్తోందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.