టెలివిజన్
P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
Rudraప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
Dil Raju Intresting Comments: ప్రేక్షకులు సినిమా హాళ్లకు రాకుండా చెడగొట్టింది మేమే, ఓటీటీల్లోకి వస్తుంది ఆగండి అంటూ అలవాటు చేశాం, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
VNSప్రేక్షకులు థియేటర్స్కు రాకుండా తామే చెడగొట్టామని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ నటులతో వస్తున్న తాజా చిత్రం ‘రేవు’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమలో పాల్గొన్న దిల్ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఆడియన్స్ను థియేటర్కు రప్పించడం అనేది అంత సులభం కాదు.
Kalki 2898 AD OTT: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. వచ్చే వారమే స్ట్రీమింగ్.. ఏ డేట్ రోజు అందుబాటులోకి రానున్నదంటే?
Rudraపాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కల్కి సినిమా థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటివరకు సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
Nagababu Launches N Media: మీడియా రంగంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. ‘ఎన్’ మీడియా ఎంటర్ టైన్మెంట్ పేరుతో యూట్యూబ్ ఛానల్
Rudraమెగా బ్రదర్ కొణిదెల నాగబాబు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ‘ఎన్; మీడియా ఎంటర్ టైన్మెంట్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను ఆయన కొనేశారు.
Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్
Rudraప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.
Suma in Real Estate Fraud: రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ లో యాంకర్ సుమ కనకాల, సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన స్టార్ యాంకర్
VNSటాలీవుడ్ బుల్లితెరపై టాప్ యాంకర్ ఎవరు అంటే.. సుమ కనకాల (Suma Kanakala) అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా.. ఆమె మాటలో చమత్కారం, స్పాంటేనియస్ అందర్ని ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఫంక్షన్నైనా తన ప్రతిభతో రక్తికట్టిస్తుంది.
Tollywood Director Suicide: టాలీవుడ్ లో విషాదం.. ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొన్న ‘జీఎస్టీ’ సినిమా దర్శకుడు.. హైదరాబాద్ లో ఘటన
Rudraటాలీవుడ్ సినీ దర్శకుడు కొమరి జానయ్య సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని భాగ్య నగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
Telugu Biggboss Season 8: బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ వచ్చేసింది! ఈ సీజన్ లో కంటెస్టెంట్లు ఎవరెవరంటే?
VNSసీజన్ 8కు కూడా హోస్ట్గా నాగార్జున (Nagarjuna Akkineni) కనిపించబోతున్నారు. అయితే ఈ సీజన్ 8 డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్
Rudraటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.
Sudigali Sudheer Visits Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్ట్ కమెడియన్ సుడిగాలి సుధీర్, క్రేజ్ మాములుగా లేదుగా..
Hazarath Reddyజబర్దస్ట్ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ తిరుమలలో సందడి చేశాడు. ప్రముఖ కమెడియన్, యాంకర్ అయిన సుధీర్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో ఫోటోలు దిగారు. వీడియో ఇదిగో..
MATKA: వరుణ్ తేజ్ ‘మట్కా’లో స్పెషల్ ఐటం సాంగ్.. నర్తించనున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. పోస్టర్ వైరల్..!
Rudraపలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Manchu Vishnu Warns Youtubers: య్యూటూబర్లకు మంచు విష్ణు మాస్ వార్నింగ్, 48 గంటల్లోగా ఆ వీడియోలు డిలీట్ చేయకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
VNSకొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో (You tube Channels) ప్రసారమౌతోన్న అభ్యంతరకర, అసభ్య కంటెంట్తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. 48 గంటల్లోగా అలాంటి వాటిని తొలగించాలని హెచ్చరించాడు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నాడు
Raj Tharun Responds About Issue: లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉంది.. అందుకే వదిలేశానన్న హీరో
Rudraటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య (lavanya) నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే.
Telugu Indian Idol Season 3 on Aha: ఆహాలో ప్రారంభమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 3, హీరో విజయ్ దేవర కొండ గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..
Vikas Mభారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన షోలలో ఇండియన్ ఐడల్ ఒకటి. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే మునుపెన్నడూ లేని విధంగా ఆహా షో చేసారు. ఇండియన్ ఐడల్ తెలుగు ఇప్పుడు మూడవ సీజన్లో ఉంది, అట్టహాసంగా ప్రారంభమైంది. టాప్ 12 ఫైనలిస్ట్లు కూడా లాక్ చేయబడ్డారు. ప్రదర్శన యొక్క వివిధ రౌండ్లు ఇప్పుడు జరుగుతున్నాయి
Actor Ali Quits YSRCP: వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. రాజకీయాలకు కూడా స్వస్తి అంటున్న కమెడియన్
Rudraసినీ నటుడు, కమెడియన్ అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
Chapter on Tamannaah in School Books: 7వ తరగతి సిలబస్ లో హీరోయిన్ తమన్నా, రణ్ వీర్ సింగ్ ల జీవిత చరిత్ర.. తీవ్ర విమర్శలు.. అసలేం జరిగిందంటే??
Rudraబెంగళూరు - హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలపాలవుతున్నది. 7వ తరగతి సిలబస్ లో భాగంగా పుస్తకాల్లో హీరోయిన్ తమన్నా, హీరో రణ్ వీర్ సింగ్ ల జీవిత చరిత్రను ఆ స్కూల్ యాజమాన్యం పొందుపరిచింది.
Good News For Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraరెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Nagarjuna: అభిమానికి క్షమాపణలు తెలిపిన అక్కినేని నాగార్జున.. ఎందుకంటే??
Rudraటాలీవుడ్ అగ్ర నటుడు, మన్మథుడిగా పిలుచుకునే హీరో అక్కినేని నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఇటీవల ఓ అభిమాని ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు.
Good News to Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraరెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Saidharam Special Gift to Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. పవన్ లోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ వ్యాఖ్య
Rudraఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కల్యాణ్‌ కు అభినందనల జల్లుల ప్రవాహం కొనసాగుతున్నది. పవన్ అన్నావదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ప్రత్యేక పెన్నును పవన్ కు ఇటీవలే బహుమతిగా అందజేశారు.