టెలివిజన్

Non-Bailable Arrest Warrant to Actor Prithviraj: ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఫేమస్ నటుడు పృథ్వీ రాజ్‌ కు కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ.. ఎందుకంటే??

Rudra

‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’, బాయిలింగ్ స్టార్ బబ్లూ ఇలా పలు క్యారెక్టర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌ కు అనుకోని షాక్ తగిలింది.

Actress Hema Bail: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట.. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..

Rudra

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటోన్న తెలుగు నటి హేమకు ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బెయిల్ లభించింది.

Pawan Kalyan Tribute to Ramoji Rao: ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత క‌లుద్దామ‌నుకున్నా.. కానీ ఇంత‌లోనే ఇలా! రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్

VNS

రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Ramoji Rao Last Rites: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు, ఏర్పాట్లు చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Vikas M

ఈనాడు అధినేత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Ramoji Rao Passes Away: వీడియో ఇదిగో, రామోజీరావు పార్థీవ దేహాన్ని చూసి కంతతడి పెట్టిన రాజమౌళి

Vikas M

ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన లేని లోటును తలచుకొంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ చివరిచూపుకోసం ఆయన పార్థీవ దేహాన్ని సందర్శిస్తున్నారు. సినీ దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం శ్రద్దాంజలి ఘటించారు.

Hema Suspended from MAA: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్, కేసులో క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్

Vikas M

బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో అరెస్టైన ప్రముఖ సినీ నటి హేమ (hema)ను సస్పెండ్‌ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల నివేదికలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమ సస్పెన్షన్‌ విషయమై మా కమిటీ బుధవారం సుదీర్ఘంగా చర్చించింది.

Jabardasth Show: జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్, ఇక‌పై ఆ షో ఉండ‌దు, క‌న్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్, ర‌ష్మీ

VNS

ప్రస్తుతం గురు, శుక్ర వారాలు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వస్తున్నాయి. అయితే ఎక్స్‌ట్రా జబర్దస్త్ తీసేసి ఒకే పేరు జబర్దస్త్ తో శుక్ర, శని వారాలు రెండు ఎపిసోడ్స్ గా రానున్నట్టు తాజా ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రష్మీ తెలిపింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో తీసేస్తుండటంతో యాంకర్ రష్మీ (Rashmi) ఏడ్చేసింది. రష్మీతో పాటు పలువురు కంటెస్టెంట్స్, జడ్జిలు కూడా ఎమోషనల్ అయ్యారు.

Anasuya Bharadwaj: వామ్మో.. అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ అవాక్కవుతున్న నెటిజన్లు, తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తూ..

Vikas M

Advertisement

Trinayani Serial Actor Chandu Commits Suicide: త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. గతవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పవిత్ర జయరాంతో ఆరేండ్లుగా సహజీవనం.. ఇటీవలే యాక్సిడెంట్‌ లో పవిత్ర మృతి.. పవిత్ర పిలుస్తున్నదంటూ రెండ్రోజుల క్రితం పోస్ట్.. ఇంతలోనే సూసైడ్

Rudra

త్రినయని సీరియల్ నటుడు చందు (చంద్రకాంత్‌) బలవన్మరణానికి పాల్పడ్డారు. అల్కాపూర్‌ కాలనీలో శుక్రవారం ఆయన తన ఇంట్లో ఫ్యాన్‌ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Pavithra Jayaram Died: రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ తెలుగు సీరియ‌ల్ న‌టి మృతి, బెంగళూరులో షూటింగ్ ముగించుకొని వ‌స్తుండ‌గా ప్ర‌మాదం, విషాదంలో అభిమానులు

VNS

ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. త్రినయిని సీరియల్‌తో (Trinayani) పాపులర్‌ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

Jyothi Rai Donated Rs 50,000 to Mogilaiah: మొగిలయ్యకు రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసిన బుల్లితెర నటి జ్యోతిరాయ్‌, మీలాగే మీ మనసు కూడా చాలా అందమైనది అంటూ నెటిజన్లు పొగడ్తలు

Vikas M

గుప్పెడంత మనసు సీరియల్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ మానవత్వాన్ని చాటుకుంటి. కష్టాల్లో ఉన్న ప‌ద్మ శ్రీ అవార్డు గ్ర‌హీత‌ ద‌ర్శ‌నం మొగిలయ్యకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేసింది. మొగిలయ్యను తన టీమ్‌ ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా రూ. 50 వేలు సాయం చేసింది

2024 భారతదేశం ఎన్నికలు: ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తే అన్ని మొక్కలు నాటుతా.. ఓటర్లకు బెంగాల్‌ నటుడు దేవ్‌ హామీ

Rudra

తమను గెలిపిస్తే రోడ్లు వేస్తాం, వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం అంటూ హామీల వర్షం కురిపించే అభ్యర్థులను చాలామందినే చూశాం.

Advertisement

Hyderabad Cheating: ‘ఒక్క చాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్’ అంటూ వచ్చి.. సినిమాల్లో అవకాశం ఇవ్వాలని వచ్చి నిర్మాతను మొత్తం దోచేసిన యువకుడు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

ఖడ్గం సినిమాలో ‘ఒక్క చాన్స్‌..’ అంటూ రవితేజ అడిగినట్టు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఈ ఫేమస్ డైలాగ్ ను వాడుకొన్న ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు.

Premikudu Re-Release: ముప్పై ఏండ్ల కిందట సంచలనం సృష్టించి మళ్లీ వస్తున్న ‘ప్రేమికుడు’.. 1న 300 థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Rudra

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్-ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కాంబినేషన్‌ లో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన లవ్, పొలిటికల్ డ్రామా ‘ప్రేమికుడు’ మళ్లీ విడుదలకు సిద్ధమైంది.

Jio Cinema Reduces Subscription Price: భారీగా తగ్గిన జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర.. రోజుకు రూపాయి కంటే తక్కువ.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీ ఇవ్వడానికే..

Rudra

ప్రముఖ ఓటీటీ జియో సినిమా తన ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధరను మూడింట రెండొంతుల వరకు తగ్గించింది. నెలకు రూ. 29ని కనీస ధరగా నిర్ణయించింది.

Allu Arjun Deepfake: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కూ తప్పని ‘డీప్ ఫేక్’ ముప్పు.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా వీడియోల సృష్టి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో.. మీరూ చూడండి!

Rudra

ఇటీవలే అమీర్ ఖాన్, రణవీర్ సింగ్‌ లు డీప్‌ ఫేక్ వీడియోల బారిన పడిన విషయం మరిచిపోక ముందే.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కు కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది.

Advertisement

Youtuber Angry Rantman Died: షాకింగ్! ప్ర‌ముఖ యూట్యూబ‌ర్, మూవీ రివ్యూయ‌ర్ మృతి, 27 ఏళ్ల వ‌య‌స్సులోనే గుండెపోటుతో క‌న్నుమూత‌

VNS

రాంట్‌మన్‌గా (Rantman Died) నెట్టింట ఫేమ్ ని సంపాదించుకున్న యూట్యూబర్ ‘అబ్రదీప్ సాహా’ (Abhradeep Saha). క్రికెట్, ఫుట్‌బాల్ మరియు ఇతర క్రీడలతో పాటు సినిమాల పై కూడా తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.

Film Chamber Fire Videos: హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉ‍న్న ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.

Sri Ramakrishna Passed Away: టాలీవుడ్‌ లో విషాదం.. డ‌బ్బింగ్ ర‌చ‌యిత శ్రీరామ‌కృష్ణ క‌న్నుమూత‌.. బొంబాయి, జెంటిల్‌ మాన్‌, చంద్ర‌ముఖితో స‌హా 300 చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌కృష్ణ

Rudra

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత, స్టార్ రైటర్ శ్రీరామకృష్ణ (74) తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 1న రాత్రి కనుమూశారు.

Daniel Balaji Passed Away: కోలీవుడ్ లో విషాదం.. న‌టుడు డేనియ‌ల్ బాలాజీ కన్నుమూత.. గుండెపోటుతో మరణించిన ‘రాఘవన్’ సినిమా విలన్

Rudra

కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ (48) క‌న్నుమూశాడు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి గుండెపోటుతో అత‌డు తుదిశ్వాస విడిచాడు.

Advertisement
Advertisement