India

Priest Drinking Alcohol in Temple: షాకింగ్ వీడియో ఇదిగో, ఆలయ గర్భగుడిలో కూర్చుని మద్యం సేవిస్తున్న పూజారి, వినుకొండలో 700 ఏళ్ల చరిత్ర కలిగిన పాత శివాలయంలో ఘటన

Hazarath Reddy

ఆలయ గర్భగుడిలో పూజారి మద్యం సేవిస్తున్నట్లు వీడియో సోషల్ మీడియిలో హల్ చల్ చేస్తోంది. పూజారి ప్రసాద్ గుడిని అపవిత్రం చేశాడంటూ తీవ్ర స్థాయిలో భక్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana Temple Blast: హైదరాబాద్‌లోని గుడిలో చెత్తను తొలగిస్తుండగా భారీ పేలుడు, పూజారికి తీవ్ర గాయాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ లోని మైలారదేవ్ పల్లి లో గుడి ప్రాంగణం లో భారీ పేలుడు సంభవించింది. లక్ష్మీగూడ రోడ్‌ పరిధిలోని ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో ఓ కార్మికుడు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ లో చెత్త తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో కార్మికుడి కి తీవ్ర గాయాలు అయ్యాయి

Manipur Violence: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం

Hazarath Reddy

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటున్నాయి. జాతుల మధ్య వైరంతో గతేదాడి నుంచి అక్కడ కల్లోల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను బందీలుగా పట్టుకుపోయారు.

Health Tips: మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టుగా తెలిపే సంకేతాలు ఏమిటో తెలుసా.

sajaya

మూత్రపిండాలు మన శరీరంలో ఉన్న అనేక రకాలైనటువంటి హానికరమైన వ్యర్థాలను బయటికి పంపించడానికి పనిచేస్తాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు లేదా బలహీన పడినప్పుడు అనేక రకాల వ్యాధులు వస్తాయి.

Advertisement

Astrology: నవంబర్ 26న బుధ గ్రహంసంచారం కారణంగా ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు ఉన్న 12 రాశుల పైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు మంచి ప్రభావాన్ని కొన్ని సార్లు చెడు ప్రభావాలను చూపిస్తాయి.

Astrology: నవంబర్ 19న చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశులు వారికి అదృష్టం

sajaya

తొమ్మిది గ్రహాల్లో చంద్రుడు తొందరగా తన కదలికలు మార్చే గ్రహంగా చెప్పబడతారు. చంద్రుడు ఆనందానికి బాధ్యతకు మనసుకు సంబంధించిన గ్రహంగా చెప్పవచ్చు.

Health Tips: ఆలివ్ ఆయిల్ వాడడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

sajaya

ఆరోగ్యకరమైన జీవన శైలిలో మనం నూనె వాడుతూ ఉంటాం. అయితే మామూలు నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఆలివ్ ఆయిల్ ను వాడుతున్నారు.

Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వని యాజమాన్యం, నాచారంలోని‌ సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ లో షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వలేదు యాజమాన్యం. హైదరాబాద్ నాచారంలోని‌ సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Health Tips: జీవితంలో గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ఈ అలవాట్లను అలవాటు చేసుకోండి..

sajaya

గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. నిరంతరం అది కొట్టుకోవడం ద్వారా మనకు జీవితాన్ని ఇస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల నుండి తక్కువ వయసు ఉన్న వారిలో కూడా గుండెపోటు, గుండె సంబంధ వ్యాధులు ఎక్కువైంది.

Telangana: తల్లి పరీక్ష అయిపోయేదాకా 5 నెలల బాబును ఆడించిన పోలీస్ కానిస్టేబుల్, శభాష్ అంటూ మెచ్చుకున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కృష్ణవేణి అనే మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లగా ఐదు నెలల బాబు అలనాపాలనా చూసుకున్న మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన. సిబ్బంది నర్సమ్మ సాయానికి శభాష్ అంటూ అభినందించిన సబ్ కలెక్టర్.

Health Tips: ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనె నీరు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..

sajaya

తేనెను సాంప్రదాయ వైద్యంలో ఎప్పటినుంచో ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తేనె నీరు తీసుకోవడం ద్వారా అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి

Kailash Gehlot Joins BJP: వీడియో ఇదిగో, బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఆప్ నేత కైలాశ్‌ గహ్లోత్‌, ఈడీ, సీబీఐ కేసుల నుంచి రక్షణ కోసమే మోదీ చెంత చేరారని ఆమ్ ఆద్మీ మండిపాటు

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ఆద్మీ పార్టీ (APP)కి భారీ షాక్ తగిలింది. ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన కైలాశ్‌ గహ్లోత్‌ (Kailash Gahlot) నేడు బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్‌ ఆదివారం ఆప్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు లేఖ పంపిన విషయం తెలిసిందే.

Advertisement

Kerala: వీడియో ఇదిగో, అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని కారు డ్రైవర్‌కి రూ. 2.5 లక్షలు జరిమానా, లైసెన్స్ కూడా రద్దు చేసిన కేరళ పోలీసులు

Hazarath Reddy

అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఓ వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు (Licence revoked) చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళ (Kerala)లోని త్రిస్సూర్‌ (Thrissur)లో నవంబర్‌ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Genitals Cut, Stuffed in Mouth: బెంగాల్‌లో దారుణం, ఉపాధ్యాయుడిని చంపి పురుషాంగాన్ని అతని నోటిలో కుక్కిన దుండగులు, ఏడుగురిని అనుమానితులుగా పేర్కొన్న పోలీసులు

Hazarath Reddy

అలీపుర్‌దువార్‌లోని జైగావ్‌లో శనివారం నాడు ఓ ఉపాధ్యాయుడి మృతదేహం అత్యంత భయంకరమైన, ఆందోళనకరమైన స్థితిలో కనుగొనబడింది. బాధితుడి అవశేషాలు బయటపడ్డాక అధికారులు రంగంలోకి దిగారు. ఉపాధ్యాయుడి శరీరం తీవ్రమైన హింసాత్మక సంకేతాలను చూపింది,

Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు

Hazarath Reddy

కర్ణాటకలోని మంగళూరులోని ఉల్లాల్ బీచ్ సమీపంలోని Vazco రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఆదివారం, నవంబర్ 17న మునిగి మరణించిన హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది.

Mangaluru Tragedy: వీడియో ఇదిగో, ఈత రాక స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

కర్ణాటక - ఉల్లాల్లోని Vazco Resortకు వెళ్లిన యువతులు కీర్తన(21), నిశిత(21), పార్వతీ(20) ఉదయం స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ మునిగిపోయారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండడంతో పూల్ డెక్కు చేరడానికి తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోవడంతో చివరికి మృత్యు వాతపడ్డారు.

Advertisement

Andhra Pradesh: శాసనమండలిలో సారీ చెప్పిన హోం మంత్రి అనిత, బాధ్యత గల పదవిలో ఉండి దమ్ము ధైర్యం గురించి మాట్లాడవద్దని చైర్మెన్ సూచన, సభలో శాంతి భద్రతల అంశంపై వాడి వేడీ చర్చ

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీ శాసనమండలిలో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు హోం మంత్రి వంగలపూడి అనిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు.

TGSRTC MD VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్ పై సంచలన వీడియోని పంచుకున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే ఇదేనంటూ కామెంట్

Hazarath Reddy

అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే బ‌హుశా ఇదే కాబోలు..!!నంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన వీడియోని పంచుకున్నారు. ఎక్స్ వేదికగా వీడియోని షేర్ చేస్తూ.. ఈ ట‌క్కుట‌మారా మాట‌లతో అమాయ‌కుల‌ను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు.

Girls Drown in Swimming Pool: ఈత రాక స్విమ్మింగ్ ఫూల్ లో మునిగి ముగ్గురు యువతులు మృతి.. కర్ణాటకలో ఘటన.. వైరల్ వీడియో

Rudra

కర్ణాటకలోని ఉల్లాల్లో ఉన్న ఓ రిసార్ట్ లో ఘోరం జరిగింది. ఈత రాక స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి చెందారు. బాధిత యువతులను కీర్తన (21), నిశిత (21), పార్వతీ (20)గా గుర్తించారు.

Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక కలకలం.. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో ఘటన (వీడియో)

Rudra

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో పర్యాటకులకు వడ్డించిన బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. దీంతో బిర్యానీ తిన్న పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు.

Advertisement
Advertisement