India
Viral Video: పుల్లుగా తాగి రోడ్డు మీద మందుబాబు బ్రేక్ డ్యాన్స్, బస్సుకెదురుగా వెళ్లి చేయడంతో ఇబ్బందులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న నెటిజన్లు
Hazarath Reddyమద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వింత చేష్టలు చేస్తూ వాహనదారులను ఇబ్బందికి గురి చేసాడు. రోడ్డుపై పరుగులు పెడుతూ, డాన్స్‌లు చేస్తూ భీభత్సం సృష్టించారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
Health Tips: మీ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు తరుచుగా ఇలాంటి జబ్బులు వస్తాయి..
sajayaఎల్లప్పుడు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది మన రోగనిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక శక్తి వల్ల వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది.
Health Tips: ఫిట్ నెస్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికీ బరువు పెరగదు ఎలాగో తెలుసా..
sajayaఈ మధ్యకాలంలో తరచుగా పండుగలు వస్తున్నాయి. ఈ సంతోషకరమైన సమయంలో కాస్త ఎక్కువే తింటారు. ముఖ్యంగా తీపి ఆహార పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు.
Hyderabad: సంతలో మోమోస్ తిని మహిళ మృతి, మరో 20 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత, కొందరి పరిస్థితి విషమం, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
Hazarath Reddyబంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వీటిని తిన్నారు.
GHMC: వీడియో ఇదిగో, అధికారులు నాకు అన్యాయం చేశారంటూ జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Hazarath Reddyటౌన్ ప్లానింగ్ ఏసీపీని ముషీరాబాద్ డీసీపీని సస్పెండ్ చేయాలని రామ్ నగర్‌కి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అడ్డుకున్న పోలీసులు విజిలెన్స్ అధికారులు. అయితే అధికారులపై యాక్షన్ తీసుకుంటేనే నేను బయటికి వెళ్తా అంటూ నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి
Digital Condom App: డిజిటల్ కండోమ్ వచ్చేసింది బాసూ, ఇక మీరు నిశ్చింతగా శృంగారం ఎంజాయ్ చేయవచ్చు, రహస్య కెమెరాలు, మైక్రోఫోన్లను బ్లాక్ చేసే ‘కామ్‌డోమ్’ గురించి తెలుసుకోండి
Hazarath Reddyడిజిటల్ కండోమ్ కాన్సెప్ట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కొంచెం అవాస్తవంగా అనిపిస్తుంది, సరియైనదా? అని.. అయితే జర్మన్ కండోమ్ బ్రాండ్ బిల్లీ బాయ్, యాడ్ ఏజెన్సీ ఇన్నోసియన్ బెర్లిన్‌తో కలిసి కామ్‌డోమ్ అనే యాప్ లాంచ్ చేసింది. వారు డిజిటల్ CAMDOMని సృష్టించారు,
Jammu and Kashmir Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి, ఆర్మీ వాహనంపై కాల్పులుతో విరుచుకుపడిన టెర్రరిస్టులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyజమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అఖ్నూర్ సెక్టార్ (Akhnoor sector)లో ఆర్మీ వాహనం (Army vehicle)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది.
Passenger Assaulted by RPF Personnel: రైలులో ఏసీ పనిచేయలేదని చైన్ లాగిన ప్యాసింజర్, అతన్ని కొట్టుకుంటూ RPF కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు
Hazarath Reddyపాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడు ఏసీ సరిగా పనిచేయకపోవడంతో రైలు ఎమర్జెన్సీ చైన్‌ను పలుమార్లు లాగిన తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది నుండి కఠినమైన ప్రతిస్పందనను ఎదుర్కొన్నాడు. పేలవమైన ఏసీ కూలింగ్ గురించి అనంత్ పాండే చేసిన ఫిర్యాదులకు సమాధానం లేకపోవడంతో, అతను రైలును ఆపడానికి అయోధ్య సమీపంలో చైన్ లాగాడు.
Andhra Pradesh: వీడియో ఇదిగో కూరగాయలు అమ్మినట్లు సంతలో మద్యం అమ్మకాలు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyస్థానిక సంత మార్కెట్‌లో కొంతమంది బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా బహిరంగ మద్యం అమ్మకాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారడంతో కలకలం రేగింది.
Cyclone Dana: వీడియో ఇదిగో, అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను 2 కి.మీ. మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చిన అంబులెన్స్ డ్రైవర్, దానా తుపాను బీభత్సానికి ఆగిపోయిన రాకపోకలు
Hazarath Reddyఒడిశాలో దానా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఓ మహిళను ఆస్పత్రికి తరలించాల్సి ఉండగా.. వర్ష బీభత్సానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అంబులెన్స్ డ్రైవర్ మహిళ ఇంటి వరకు వెళ్లారు 2 కి.మీ. కాలినడకన మోసుకొచ్చి అంబులెన్స్ వద్దకు చేర్చాడు
Jagarlamudi Radha Krishna Murthy Passed Away: టాలీవుడ్ విషాదం.. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి కన్నుమూత
Rudraటాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.
Kindergartens Closed Across China: చైనాలో వేలాది కిండర్ గార్టెన్స్, ప్రైమరీ స్కూల్స్ మూత.. కారణం ఏంటో తెలుసా?
Rudraచైనాలో జనాభా నియంత్రణ చర్యలతో జననాల రేటు పడిపోవడంతో వేలాది కిండర్ గార్టెన్స్, ప్రైమరీ స్కూల్స్ మూతపడుతున్నాయి.
Leopard At Srishailam-Hyderabad Road: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం.. వీడియో వైరల్
Rudraఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం సృష్టించింది. వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించడంతో వాళ్ళు ఒకింత ఆందోళనకు, భయానికి గురయ్యారు.
144 Section In Hyderabad: నెల రోజులపాటు హైదరాబాద్ లో 144 సెక్షన్... ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడవద్దు.. సమావేశాలు, ర్యాలీలు, సభలపై నిషేధం.. నవంబర్ 28 వరకు ఆంక్షల కొనసాగింపు.. ఎందుకంటే??
Rudraహైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం (27వ తేదీ) సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు అంటే నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Bomb Threat At ISKCON Temple in Tirupati: తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన
Rudraదేవదేవుడు ఆ శ్రీవారు కొలువుదీరిన తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Abids Fire Accident Viral Video: ప్రాణాలను గుప్పిటపెట్టుకొని.. తోసుకొంటూ బయటకు పరిగెత్తుతూ.. అబిడ్స్ లో బాణసంచా షాపులో అగ్నిప్రమాదం ముందు ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని అబిడ్స్ పరిధిలో బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Srikanth Iyengar Row: బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణ చెబుతా.. శ్రీకాంత్ అయ్యంగార్ (వీడియో)
Rudraసినీ సమీక్షకులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.
Vijay Thalapathy TVK Rally: రాజకీయాలకు కొత్త కావొచ్చు..ఎవరికీ భయపడేది లేదు..అన్ని స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది.. తొలిసభలోనే స్పీచ్ తో అదరగొట్టిన దళపతి విజయ్
VNSసినీరంగంతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ అని విజయ్ కామెంట్స్ చేశారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు.
AP Government Posting IAS Officers: అమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్ లకు శాఖల కేటాయింపు, ఎవరెవరికి ఏయే పోస్టులు ఇచ్చారంటే?
VNSజాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలను అప్పగించింది. కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించగా, కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్ చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌కు మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
New Zealand Women Defeats India Women: రెండో వన్డేలో 76 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం, ఆల్ రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన సోఫీ డివైన్, సిరీస్ 1-1 తో సమం
VNSఅహ్మదాబాద్ వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది (New Zealand Women Defeats India Women). ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.