India
Astrology: అక్టోబర్ 26 శుక్రుడు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి ధనయోగం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో ప్రేమకు సంపదకు కలలకు బాధ్యత వహించే గ్రహంగా శుక్ర గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్ర గ్రహం ప్రతి 27 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది.
Astrology: అక్టోబర్ 15 న చంద్రుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశం..మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు 9 గ్రహాలలో తన వేగాన్ని అత్యధికంగా మార్చుకునే ఏకైక గ్రహం చంద్రుడు మాత్రమే.
Chalaki Chanti: ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో ఎవ్వరూ సాయం చేయరు, వాళ్లంతా సర్వనాశనమైపోతారు, ఇది నా శాపమంటూ చలాకి చంటి సంచలన వ్యాఖ్యలు
Vikas Mచలాకీ చంటి అనగానే 'జబర్దస్త్'లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు.
KTR Consoles Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన కేటీఆర్, గుండెపోటుతో ఆయన కూతురు కన్నుమూత
Vikas Mప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనను ఓదార్చారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో ఆమె హఠాన్మరణానికి గురయ్యారు
Chiranjeevi Meet CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి...వరద సాయం చెక్కు చంద్రబాబుకు అందజేత...
sajayaముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.
Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం, జలమయమైన రోడ్లు, పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్
Hazarath Reddyహైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది
Rain In Tirumala: తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వాన, వీడియో ఇదిగో..
Hazarath Reddyదక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమాడ వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి.
Health Tips: గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య ఇబ్బంది పెడుతుందా..అయితే ఈ చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం.
sajayaచాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. అలాగే గాల్ బ్లాడర్ లో కూడా రాళ్లు ఏర్పడడం ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్న సమస్య. అయితే కిడ్నీలో వచ్చే రాళ్లకు, గాల్ బ్లాడర్ లో వచ్చే రాళ్లకు కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీకు విటమిన్ సి లోపం ఉన్నట్లే.
sajayaవిటమిన్ సి మన శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. అనేక రకాలైనటువంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Health Tips: ప్రతిరోజు కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
sajayaకొత్తిమీరను ప్రతిరోజు మనము వంటలో వాడుతూ ఉంటాము. ఇది వంటకు సువాసనను రుచిని కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
Health Tips: మైదా పిండిని అధికంగా వాడుతున్నారా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.
sajayaమనం తీసుకునే ఆహారంలో బ్రెడ్, బిస్కెట్లు, కేకుల అన్నిట్లో కూడా మైదాని అధికంగా వాడుతూ ఉంటారు. మైదాని తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్ గా మైదాని అంటారు.
Andhra Pradesh Rains: నెల్లూరు జిల్లాకు హై అలర్ట్, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
MLA Koneti Adimulam: కోనేటి ఆదిమూలం మరో వీడియో లీక్, టీడీపీ మహిళా నేతతో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియో క్లిప్ ని వైసీపీ పార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Woman Narrowly Escapes Video: అదృష్టం అంటే ఈమెదే, పై నుంచి ఒక్కసారిగా మీద పడిన వాటర్ ట్యాంక్, తృటిలో తప్పిన ప్రాణాపాయం
Hazarath Reddyయాపిల్ తింటూ రోడ్డుపైకి వచ్చిన మహిళపై ఒక్కసారిగా మేడ మీద నుంచి వాటర్ ట్యాంక్ పడింది. కాగా మహిళపై పడ్డ వాటర్ ట్యాంక్ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది. దీనికి సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: వీడియో ఇదిగో, ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పైకి ఎక్కిన కొండ చిలువ, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyనంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో ఘటన. ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పక్కనే పొదల్లో నుంచి వచ్చి డ్రైవర్ పైకి ఎక్కి నాట్యమాడిన కొండచిలువ. కట్టెల సహాయంతో కొండ చిలువను పక్కకు లాగేసిన గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదే.
Accident Caught on Camera: షాకింగ్ యాక్సిడెంట్ వీడియో ఇదిగో, బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్, ముగ్గురు మృతి చెందినట్లుగా వార్తలు
Hazarath Reddyపశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూచ్ బెహార్లో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో బైకు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బొలెరోను ఢీకొట్టింది.ఈ మెరుపు వేగం ధాటికి ఒక్కసారిగా బైక్ పేలిపోయి మంటలు చెలరేగాయి.
Hindupur Gang Rape Case: హిందూపురం గ్యాంగ్ రేప్ సీసీ పుటేజీ ఇదిగో, ఆరుగురు కామాంధులు అత్తా కోడళ్లను షెడ్డులోకి లాక్కెళ్లి అత్యాచారం, నిందితుల్లో ముగ్గురు మైనర్లు
Hazarath Reddyశ్రీసత్యసాయి జిల్లాలో అర్ధరాత్రి అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి విదితమే. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వాచ్‌మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు.
Garbage in Beer: వీడియో ఇదిగో, కింగ్ ఫిషర్ బీరులో చెత్త, షాపు ముందు ధర్నాకు దిగిన మందుబాబులు
Hazarath Reddyకింగ్ ఫిషర్ బీరులో నలకలు రావడంతో మందుబాబుల ఆందోళన చేపట్టిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్ షాప్ దగ్గర కొనుగోలు చేసిన బీరులో చెత్త రావడంతో షాపు యాజమాన్యాన్ని నిలదీసారు మందుబాబులు.
Rs.5,000 Crore Seized in Gujarat: వామ్మో ఇంతభారీ స్థాయిలో కొకైన్ తయారీనా? ఏకంగా రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం, గుజరాత్ లో ఢిల్లీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్
VNSగుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. దాదాపు 518 కిలోల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పోలీసులు అంక్లేశ్వర్‌లోని ఓ కంపెనీలో తనిఖీలు నిర్వహించగా.. ఈ మేరకు భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడినట్లు సమాచారం.
Telangana: వీడియో ఇదిగో, భవాని మాత విగ్రహాన్ని నిమజ్జనం చెరువులో పడి యువకుడు మృతి, వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyవికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం రెడ్డిఘణాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భవాని మాత విగ్రహాన్ని గ్రామ చెరువులో నిమజ్జనం చేస్తుండగా గ్రామానికి చెందిన అశోక్ (40) కుమార్ అనే వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందారు.