India
Game Changer Release Date: గేమ్‌ఛేంజర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ మూవీ
Arun Charagondaఎట్టకేలకు రామ్ చరణ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై కీలక ప్రకటన చేశారు దిల్ రాజు. 2025 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
Rudraప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.
Pawan Kalyan: కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్, మైనింగ్ వ్యవహారాల్లో తలదూర్చడంపై ఆగ్రహం, చర్యలకు సిఫారసు
Arun Charagondaతన పేరు వాడుకున్న అధికారిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ DFO డి.రవీంద్రనాథెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్ కళ్యాణ్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.
Vijayawada Durgamma: అమ్మా దుర్గమ్మా.. నమోస్తుతే..! శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ.. అద్భుతమైన వీడియో మీరూ చూడండి!
Rudraవిజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Devi Idol Vandalized: ‘తిండి దొరక్కపోవడంతోనే..’ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు.. మీడియాకు వివరాలు వెల్లడించిన పోలీసులు (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
Happy Dussehra Wishes 2024 In Telugu: నేడు విజయదశమి.. ఈ మహా పర్వదినంనాడు మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే హెచ్ డీ ఫోటోల ద్వారా దసరా శుభాకాంక్షలు తెలియజేయండి.
Rudraఅమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగ ముగింపులో విజయదశమి దసరా పండుగను జరుపుకుంటారు.
Ram Charan Bathukamma Dance: బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)
Rudraతెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.
Train Accident in Tamil Nadu: గూడ్స్ రైలుని ఢీకొన్న భాగమతి ఎక్స్ ప్రెస్.. పట్టాలుతప్పిన 12 కోచ్ లు.. చెలరేగిన మంటలు.. 19 మందికి గాయాలు .. తమిళనాడులో ఘటన (వీడియోతో)
Rudraతమిళనాడులోని తిరువళ్లూరులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఓ గూడ్స్ రైలుని మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్ ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది.
Happy Dussehra Wishes 2024 In Telugu: మీ బంధు మిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaసంకల్పబలంతో అనుకున్నది సాధించగలం అనేందుకు ప్రతీక విజయదశమి పండుగ. ఆ పరాశక్తి కృపతో అందరికీ సకలశుభాలు కలగాలని, సిరిసంపదలు వృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.
Happy Dasara Wishes In Telugu: విజయ దశమి సందర్భంగా మీ బంధు మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు ఫోటోల రూపంలో ఇలా తెలియజేయండి..
sajayaప్రతి సంవత్సరం దసరా ఆశ్వీయుజ మాసం దశమి రోజున జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ మైదానంలో రావణ దహనం నిర్వహిస్తారు.
Air India Sharjah-Bound Flight Declares Mid-Air Emergency: సాంకేతిక సమస్యతో గాల్లోనే రెండు గంటల పాటూ చక్కర్లు కొట్టిన ఏయిరిండియా విమానం, హైడ్రాలిక్ వ్యవస్థ విఫలవ్వమడంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గడిపిన 140 మంది ప్రయాణికులు
VNSమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. శుక్రవారం సాయంత్రం 5. 40 గంటలకు తిరుచ్చి నుంచి షార్జా బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయని గుర్తించిన వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో AXB613 ఎయిరిండియా విమానం రెండు గంటలకుపైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది
Chhatarpur Horror: దారుణం, కూతురిపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారం, రాత్రిపూట గది తలుపు పెట్టి బలవంతంగా నోరు మూసి..
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో కూతురుపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారానికి (Man Rapes Daughter For 4 Years) పాల్పడ్డాడు.దీంతో ఆ యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పరారైన ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Kolkata: దుర్గామాత మండపంలోకి అభ్యంతరకర దుస్తుల్లో చెప్పులతో సహా వెళ్లిన మోడల్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
VNSదసరా నేపథ్యంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపానికి ముగ్గురు మోడల్స్ వెళ్లారు. (Miss Kolkata Models) అసభ్యకరంగా ఉన్న దుస్తులను (Rebellious Outfits) వారు ధరించారు. అలాగే కాళ్లకు చెప్పులతోనే మండపంలోకి వెళ్లారు. దుర్గా మాత విగ్రహం ముందు ఫొటోలు దిగారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ (Viral Photos) అయ్యాయి.
Sayaji Shinde Joins NCP: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు విలన్, త్వరలోనే జరుగబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం
VNSఅజిత్ పవార్ నేతృత్వంలో (Ajit Pawar) ఉండే వర్గంలో ఆయన చేరారు. ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Assembly Election) జరగనున్నాయి.
Vishwambhara Teaser: విశ్వంభర వచ్చేస్తున్నాడు, టీజర్ ముహూర్తం ఖరారు చేసిన మేకర్స్, దసరాకు ఇక మెగాఫ్యాన్స్ కు పూనకాలే
VNSమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘విశ్వంభర’ టీజర్ (Vishwambhara Teaser) టైం వచ్చేసింది. దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను రేపు ఉదయం 10 గంటల 49 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
Indiramma Committees: దసరా కానుక..ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Arun Charagondaఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. గ్రామలు, పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పంచాయతీ/మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేయనున్నారు.
Mohammed Siraj As Telangana DSP: క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు, నియామక పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్ రెడ్డి
Arun Charagondaహైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలు అందించారు డీజీపీ జితేందర్ రెడ్డి . ఇప్పటికే సిరాజ్ కు గ్రూప్ 1 పోస్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Ratan Tata Dies: 'లో బీపీ'తో పనిచేయని అవయువాలు, రతన్ టాటా మృతికి కారణాలను వెల్లడించిన గుండె నిపుణులు డాక్టర్ షారుఖ్ ఆస్పీ గోల్వాలా, తక్కువ రక్తపోటు ఎంత ప్రమాదకరమంటే..
Hazarath Reddyడాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాలా ప్రకారం, రతన్ టాటా తక్కువ రక్తపోటు కారణంగా హైపోటెన్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో అతని శరీరంలోని చాలా అవయవాలు క్రమంగా పనిచేయడం మానేశాయి. అతనికి డీహైడ్రేషన్ సమస్య కూడా మొదలైంది. ఇది వృద్ధులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడాలేకపోయామని తెలిపారు.
Agniveer Death During Firing Practice: ఫైరింగ్ చేస్తుండగా గురి తప్పి అగ్ని వీరుల శరీరంలోకి దూసుకెళ్లిన తూటాలు, ఇద్దరు మృతి
Hazarath Reddyమహారాష్ట్ర నాసిక్ (Nashik)లో ఇద్దరు అగ్నివీరులు (Agniveers) శిక్షణ సమయంలో ఫైరింగ్ (Firing Practice) చేస్తుండగా.. గురి తప్పి తూటాలు వారి మీదకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అగ్నివీరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు
CM Revanth Reddy On RS Praveen Kumar: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏమైందో?, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారని మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaమా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏమైందో అర్ధం కావడం లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే తనకు గౌరవం ఉందని, ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదన్నారు.