జాతీయం
Health Tips: పసుపు డ్రాగన్ ఫ్రూట్ తో మీ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గుతుంది.ఈ పండుతో గుండె సమస్యలు పరార్
sajayaఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు రకరకాలైన పండ్లు తీసుకుంటూ ఉంటాం. ఆపిల్, అరటి, నారింజ, ద్రాక్ష వంటి అనేక రకాలైన పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తూ ఉంటాయి.
Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దారుణం, డీఎస్పీ కారును ఢీ కొట్టిన స్మగ్లర్లు, దాడిలో గాయపడ్డ పోలీసులు
Arun Charagondaఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగబడ్డారు. వెంకటాచలం టోల్‌గేట్ వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్పీని కారుతో ఢీ కొట్టారు. గూడూరు సాదుపేటలో స్మగ్లర్లు అడ్డుకునే సమయంలో కారుతో వాకాడు సిఐపై దాడి చేశారు. ఈ దాడిలో డీఎస్పీ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్ బాషాకి గాయాలు అయ్యాయి. గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Nagarjuna About Demolition Of N Convention : N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున, కోర్టు ఆదేశాలకు విరుద్దంగా కూల్చివేత,ఒక్క అంగుళం కూడా ఆగ్రమించలేదు
Arun Charagondaఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు హీరో నాగార్జున. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నారు. ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు...ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అని తేల్చిచెప్పారు.
Shock to Hero Nagarjuna: హీరో నాగార్జునకు హైడ్రా షాక్.. మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేస్తున్న అధికారులు.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు.. చెరువును కబ్జా చేసి నిర్మించడమే కారణం.. (వీడియో)
Rudraప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
Sexual Harassment Of School Girls: పలాసలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోని వైనం, తల్లిదండ్రుల ఆగ్రహం
Arun Charagondaశ్రీకాకుళం జిల్లా పలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న దేవేంద్ర అనే విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.
Hyderabad Shocker: వీధి కుక్కని హతమార్చిన వ్యక్తి, స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు..వీడియో వైరల్
Arun Charagondaరంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. వీధి కుక్కని దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో ఈ ఘటన జరుగగా కుక్కని హింసించిన వీడియో వైరల్‌గా మారింది.
Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఇంట్లోనే దీపావళి పటాసుల తయారీ, అగ్నిప్రమాదం, ఆవు మృతి, ముగ్గురికి గాయాలు
Arun Charagondaచిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోనే దీపావళి పటాసులను తయారీ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఆవు మృతి చెందింది.
Rajasthan: రాజస్థాన్‌లోని భివాడిలో నగల షోరూంలో దొంగల బీభత్సం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Arun Charagondaరాజస్థాన్‌లోని భివాడిలో జూవెలరీ షోరూంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బులియన్ వ్యాపారిని కాల్చి చంపారు ఐదుగురు దుండగులు. అతని సోదరుడు కూడా బుల్లెట్ గాయాలు కాగా నగలు దోచుకొని పరారయ్యారు దుండగులు. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రెండు నెలల జైలు జీవితం తర్వాత బయటకు, వైసీపీ నేతల స్వాగతం
Arun Charagondaనెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎంల ధ్వసం కేసులో అరెస్ట్ అయి రెండు నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు పిన్నెల్లి. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని సూచించింది. దేశం విడిచి వెళ్లరాదని తెలిపింది. ఇక జైలు నుండి బయటకు వచ్చిన పిన్నెల్లికి వైసీపీ నేతలు స్వాగతం పలికారు
Telangana NRI Dies In Saudi Arabia: పనిచేయని జీపీఎస్, ఎడారిలో దారి తప్పి డీహైడ్రేషన్‌తో తెలంగాణ యువకుడి మృతి, కరీంనగర్‌లో విషాద చాయలు
Arun Charagondaజీపీఎస్ పనిచేయక తెలంగాణకు చెందిన ఓ యువకుడు సౌది అరేబియాలో మృతిచెందాడు. ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకుని కారులో బయలుదేరాడు షహబాజ్ ఖాన్.
KTR: మరికొద్దిసేపట్లో మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. ఎందుకంటే?
Rudraబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరికొద్దిసేపట్లో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు.
BRS MLAs To Join Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్, ఆ ఐదుగిరి ఎమ్మెల్యేల చేరిక లాంఛనమే, సీఎం రేవంత్ అనుకున్నది చేసేస్తున్నారా?
Arun Charagondaతెలంగాణలో మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారా?, కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు ఫలించాయా?, అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఒప్పుకోవడంతో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.
Hero Nani Family at Tirumala: కాలినడకన తిరుమలకు నాని కుటుంబం.. సతీమణితో కలిసి మెట్లమార్గంలో వేంకటేశుడి సన్నిధికి.. వీడియో మీరూ చూడండి..!
Rudraతన సహజ నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్న నాని కాలినడకన తిరుమలకు వెళ్లారు. సతీమణి అంజన, తనయుడు అర్జున్ తో అలిపిరి నుంచి మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నారు.
Telugu Women Missing In Malaysia:మలేషియాలో మ్యాన్ హోల్లో పడి గల్లంతైన తెలుగు మహిళ, 10 మీటర్ల లోతైన మురికికాల్వలో పడిన మహిళ, కొనసాగుతున్న గాలింపు చర్యలు
Arun Charagondaమలేషియాలో ఫుట్ పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. మలేషియా - కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు
Telangana CS Orders: నెలకు ఒక్కసారైనా హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలో కలెక్టర్లు రాత్రి బస చేయాలి.. సీఎస్ కీలక ఆదేశాలు
Rudraతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి కలెక్టర్ లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కలెక్టర్ లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.
Vaccine For Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు వ్యాక్సిన్.. యూకేకి చెందిన వ్యక్తికి అందజేత.. పూర్తి వివరాలు ఇదిగో..!
Rudraప్రపంచ దేశాలను వణికిస్తున్న ఊపిరితిత్తుల కేన్సర్ కు బ్రిటన్ పరిశోధకుల బృందం తొలిసారిగా వ్యాక్సిన్ రూపొందించింది. బీఎన్టీ 116 పేరిట రూపొందించిన ఈ టీకాను యూకేకి చెందిన ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ఇటీవల ప్రయోగించారు.
Shikhar Dhawan Retirement: క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన 'గబ్బర్'.. ఎమోషనల్ వీడియో
Rudraటీమిండియా ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ ఫార్మెట్ ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ఈ ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
Femina Miss India 2024: ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్రకృతి కంభం.. మిస్ ఆంధ్రప్రదేశ్ గా భవ్యారెడ్డి
Rudraమరికొద్ది రోజుల్లో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా-2024 పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు ఎంపికయ్యారు.
PM Modi on Russia-Ukraine Conflict: భారత్ ఎప్పుడూ తటస్థం కాదు! రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు నేను మధ్యవర్తిత్వం వహిస్తా! ఉక్రెయిన్ పర్యటనలో మోదీ కీలక వ్యాఖ్యలు
VNSరష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Mod) స్పష్టం చేశారు. చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ సమర్ధిస్తుందని పేర్కొన్నారు.
Special Darshans Cancelled: టీటీడీ కీలక నిర్ణయం, ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలు బంద్, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే..
VNSతిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు (Darsan cancell) చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా తిరుమల(Tirumala) కు వస్తారని పేర్కొన్నారు